mesha rasi ashwini nakshatra first pada temple for navagraha shanti

  Рет қаралды 229

vedamargham

vedamargham

Күн бұрын

#vedamargham
mesha rasi ashwini nakshatra first pada temple for navagraha shanti
astrology remedies for mesha rasi ashwini nakshatra first pada
Astrological Remedies
Vedic Remedies in Astrology
బ్రహ్మపురి అశ్విని నక్షత్రము మొదటి పాదము మేషరాశి వారు దర్శించ వలసిన క్షేత్రము
అందరికి నమస్కారం
వేదమార్గం లో క్షేత్ర దర్శనం కి స్వాగతం
సిద్ద క్షేత్రములు హంగులు , ఆర్భాటములకు దూరంగా ఉంటాయి .
దైవమును నమ్మి చెడిన వారు లేరు.
ఆ భోళా శంకరుడు అభిషేక ప్రియుడు , చెంబుడు నీళ్లతో అభిషేకం నిజమైన
భక్తితో చేస్తే కోరిన కోర్కెలను కాదనకుండా తీర్చే అపర భక్త సులభుడు.
మీ జాతకంలో ఎటువంటి దశ , అంతర్దశలలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా
మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును , శ్రీ దక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి ,
అభిషేకించి మీ యొక్క కోరికలను నిరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం.
నక్షత్రముల పాదముల వారీగా క్షేత్రదర్శనం లో భాగంగా ఒకొక్క క్షేత్రమును గురించి తెలుసుకుందాం.
ఇప్పుడు మనం మేషరాశికి చెందిన , అశ్విని నక్షత్రం మొదటి పాదము వారి యొక్క దేవాలయము గురుంచి తెలుసుకుందాం.
ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో , తూర్పుగోదావరి జిల్లాలో యానాంకి దగ్గరిగా ఉన్న బ్రహ్మపురి అనే గ్రామం లో కలదు. ఈ ఆలయం అత్యంత ప్రశాంత మైన వాతావరణంలో , పచ్చని పంట పొలముల మధ్య కలదు.
ఈశ్వరుడు ఈ క్షేత్రం లో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి గా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
అశ్విని నక్షత్రం మొదటి పాదం వారు ఈ స్వామిని దర్శించి వారి గ్రహ , నక్షత్ర , జాతక దశ , అంతర్దశ దోషములను తొలగించుకొని తరించెదరని ఆశిస్తున్నాము .
మీ జాతకంలో ఎటువంటి దశ , అంతర్దశలు నడుస్తున్నా, ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా ఒకేరోజులో
మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును , శ్రీ దక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి , అభిషేకించి న యడల మరింత ఫలప్రదము.
మేష రాశి క్షేత్రము : విలాస గంగ వరం - శ్రీ పార్వతి సమేత శ్రీ గంగాధరేశ్వరుడు
మీరు ఈ క్షేత్రం లో అభిషేక , జప , దాన , హోమ క్రతువులు
జరిపించు కోవటానికి దేవాలయ అర్చకులను సంప్రదించండి.
బ్రహ్మశ్రీ కొండూరి విశ్వేశ్వర శర్మ గారు : 9110507705
మరిన్ని వివరాలకు మీ కార్యక్రమాలు అన్ని సక్రమంగా నిర్వహించు కోవడానికి ,
జాతక చక్రం, ముహూర్త నిర్ణయం , జాతక పరిశీలన, అభిషేక ,
వ్రత, జప , దాన , హోమ క్రతువులు జరిపించు కోవటానికి ఈ క్రింది వారిని సంప్రదించ గలరు :
వేదమార్గం
బ్రహ్మశ్రీ విల్లూరి వీరభద్ర రావు గారు - 9491577066
భక్తులు ఈ క్షేత్రమును చేరుకోవటానికి గూగుల్ లింక్ కింద ఇవ్వబడింది.
చేరుకునే మార్గం :
ఒకేరోజులో మీ నక్షత్ర పాద క్షేత్రమును , రాశి క్షేత్రమును ,
శ్రీ దక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించు కోవాలి కాబట్టి
1.మొదట రామచంద్రపురం చేరుకోవాలి
2.ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతముల నుండి బస్సు సర్వీస్ కలదు.
3.రామచంద్రపురం రైల్వే మార్గం లేదు. దగ్గర్లో సామర్లకోట లేదా కాకినాడ స్టేషన్ చేరుకోవాలి.
4.ఒకటి రెండు రోజులు ఉండాలి అనుకుంటే రామచంద్రపురం లో మాత్రమే మీకు రూమ్స్ దొరుకుతాయి.
5.బ్రహ్మపురి కి వెళ్ళడానికి మీరు సొంత వాహనం కానీ లేదా రామచంద్రపురం నుండి ప్రైవేట్ వాహనంలో వెళ్ళ వచ్చు.

Пікірлер
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 36 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 101 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
Lord Sri Krishna by Chaganti Koteswara Rao
1:38:58
Vedanta
Рет қаралды 134 М.