అమ్మ వార్లని చూడ్డానికి రెండు కళ్లు చాలవమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎంత బాగా కొలువై ఉన్నారు అమ్మవారు మనింట్లో👌🙏 మీరూ అంకుల్ గారు ఒకేసారి కాఫీ తాగుతూ లేదా కబుర్లు చెప్పుకుంటూ ఆహా ఎంత ఆనందంగా ఉన్నారమ్మా ఎప్పటికీ విడదీయలేనిదమ్మా ఈ బంధం చాలు ఇలాంటి సంతోషాలు👌👌
@archanay11342 жыл бұрын
కదంబపూష్పాలు ఎంత తాజాగా ఉన్నాయి నేను ఎప్పుడూ మొగ్గలు చూసాను దానం కొద్దీ బిడ్డలు పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు ఆ భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు ఇది మామూలు విషయం కాదు అందరికీ అన్ని ఉన్నా చేసే ఓపిక లేదు మీ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఓపికగా చేస్తున్నారు అమ్మవారి కటాక్షం మీపై ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను
@srilaxmi_and_janu2 жыл бұрын
Ha
@sunnammadhavi38612 жыл бұрын
అమ్మా ఈ రోజు మీరు చేసిన కథంబం పుష్పాలు పూజ అలంకారం 👌👌 చాలా అంటే చాలా బావుంది అమ్మ మేము చాలా అదృష్టవంతులం అమ్మ మీవిలువైన video's చూస్తూ చాలా సంతోషపడుతున్నాం అమ్మ,, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@swarnagudati19202 жыл бұрын
మీ ఓపికను చూస్తుంటే చాలా ముచ్చటగా మాకు స్ఫూర్తిగా వుంటుంది అమ్మ 🙏
@muraligopalpanyala14752 жыл бұрын
మాఇంట్లో కూడా కదంబ వృక్షం ఉండే ది చాలా బాగుంటుంది 🙏
@arunaraghu44062 жыл бұрын
మీ నవ్వు చాలమ్మా అంకుల్ గారి కడుపు మా మనసు నిండిపోతుంది🥰
@monikag97342 жыл бұрын
😂
@yaswanthyashu34802 жыл бұрын
అమ్మ మీరు పూజ చేసే విధానము చాలా బాగా వస్తుంది . మీ పూజ నాకు చాలా నచ్చుతుంది పూజ స్టాండు నేను కూడా మీరు పెట్టిన నెంబర్కు వాట్సాప్ నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కున్నాను వాళ్లు అంత తొందరగా అయ్యేది అన్నారు అందుకు నేను ఇక్కడ కార్పెంటర్ తో చేయించుకున్నాను చాలా బాగా వచ్చింది. ఈసారి పూజ స్టాండుతో మా వరలక్ష్మీ వ్రతం ఇంకా చాలా బాగా ఉంది మీరు వాట్సాప్ లో నెంబర్ ఇస్తే మీకు ఫోటో షేర్ చేస్తాను మీరంటే నాకు చాలా ఇష్టం రోజు వీడియోస్ చూస్తాను ఎప్పుడెప్పుడా నీ ఎదురు చూస్తుంటాను
@Sandhya02082 жыл бұрын
Nenu roju ma Venaka intlo E poolu chusthu unnanu kaani Avi Kadhamba Pushpalu ani Ammavariki yentho estam ani assalu thelidhu Amma..... Mi valla kotha kotha vishayalu puja vidhanaalu nerchukuntunna Amma...Tq so much Amma
@kodigutilalitha99712 жыл бұрын
కందంబ పుష్పాలు అలంకరణ చాలా బాగుందండి.మీ ఓపిక చాలా చాలా బాగుంది
@Anonymous-xg1ou2 жыл бұрын
Mee bhakthi very very pure andi. Anduke anni adbhuthaalu. Devullu direct ga vasthunnaru.
@haasinivlogs83412 жыл бұрын
అమ్మ... చాలా బాగుంది అమ్మ 👌👌👍👍 కదంబ పుష్పములుతో అలంకరణ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏🙏🙏
@kalyanireddyvajrala71112 жыл бұрын
A ammavarlaki ma Amma puja chestunte Chala adbutam gaa undhi👌
@suneethavenda29252 жыл бұрын
ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః... ఓం శ్రీ వర మహాలక్ష్మి దేవియే నమః... అమ్మ ఈరోజు మీరు కదంబ పుష్పములతో చేసిన పూజ కన్నుల పండుగ ఉంది మా 🔔🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🥥🥥🍎🍎🍎🥭🥭🥭🍊🍊🍊🍇🍇🍇🙏🙏🙏🙏
@vimalavlogs41042 жыл бұрын
నిజంగా మొదటి సారి చూస్తున్నాం కదంబ పుష్పములు చాలా బాగున్నాయి అంతా అమ్మ వారి మహిమ అండి
@momdaughter97352 жыл бұрын
అమ్మ మీ పూజ చాలా బాగుంది. దేవాలయంలా కంటికి ఇంపుగా ఉంది. మీరు గోవులతో మాట్లాడుతూ ఉంటే మాపాప ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగింది. చాలా ఆనందంగా ఉంది.
@vasuamma84382 жыл бұрын
హై అమ్మ కదంబ పుష్పాలతో పూజ చాలాబాగా చేశారు అమ్మ
@sathyaboppudi57532 жыл бұрын
అమ్మ నమస్కారం🙏🙏 కదంబ పుష్పాల పూజ చాలా బాగుంది ఒరిజినల్ పువ్వులు పెట్టాలని మీరు మనసులో అనుకున్నారు పుష్పలే వచ్చింది కదంబ పుష్పలే వచ్చినయి అమ్మవారి కటాక్షం ఉందనడానికి ఇదే నిదర్శనం అమ్మ మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు మా ఫీలింగ్🌷🌷👌👌🙏🙏
@jidhamshivasai58332 жыл бұрын
Amma mee video anni varalaxmi pandaga nundi miss ainanu memu thirupathi ki vellamu Amma akkada kuda mee guruchi mee videos emi pettaru bivaramu ekkada untundho maa bandhuvula ki adhugute akkada evaru unnaru ani andhagaru mee guruchi cheppanu Amma thirupathi nundi ragane mee. Videos anni chusamu maa baabu nenu anta istamu Amma mee puja chala bagundhi 🙏🙏🙏🙏 mari visesamu kadhamba puvvula to puja chesaru elanti adrustamu evariki undadu Amma mee puja ki Amma santhosamu to meeku pushpalani pampicharu Amma chala adrustavantulu meeru nana garu chala thanks Amma 🙏🙏🙏🙏 mee video s chushi memu kuda alage manchi visayalu thelusukuntunnanu amma
@omsrisai49932 жыл бұрын
అమ్మవార్లు చాలా చక్కగా వున్నారు.పైన పెట్టిన పెద్ద అమ్మవారి అలంకరణ తీసేము నందు చూపించండి
@jayalakshmi18822 жыл бұрын
Nijame Amma meeru ma family lo member aiepoyaru afternoon aite Mee video kosam eduruchustutam meeru ma inspiration Amma😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@challapallisita32702 жыл бұрын
Last lo malgudedays music bagundi. Me ammavarlu alaa vochi kurchunnattu vunnaru chala opika, bhakti meku. 🙏
@rajeshwarisabban49052 жыл бұрын
Uncle garini mimmalni choosthu vunte manasuki chala santhoshanga vuntundhi amma
@karunakolli38882 жыл бұрын
Amma meematalu ventunte chala santoshamga undandi meeru chala baga matladutaru
@satyavathimullapati75162 жыл бұрын
కదంబం పూలతో పూజా చేయటం. ఎంతో. అదృష్టం. జయ గారు ఎన్నో జన్మ ల. పుణ్యం.. చేసుకున్నారు ఆ పూలతో. పూజా చేసుకుంటున్నారు.
@rsridevirsridevi64302 жыл бұрын
మీరు vlog పెట్టటం మా అందరికోసం 👏👏👌👌చాలా సంతోషం ఇస్తున్నారు మాకందరికి 👍tq somuch మీ voice god gift naaku chalaaaaa istam మీ voice🥰😊😊🙏🙏🙏
@ramadevivalli19732 жыл бұрын
నిజంగా జయగారు అమ్మవార్లు ఎంత అందగా ఉన్నారో మీరు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం
@awesomecreates12062 жыл бұрын
చాలా బాగుంది కదంబ పూల అలంకరణ 🙏🏻
@durgapula31062 жыл бұрын
నమస్తే అమ్మ చాలా బాగున్నాయి కదాంబ పుష్పలు అమావార్లు చాలా అందంగా ఉన్నారు 👌👌🙏🙏
@bhagyalakshmi45272 жыл бұрын
Super 👌 amma naku kuda one insident jarigindhi Karthika masam lo chiluku dwadasi roju Tulasi puja chesukuntunte ma pakka intlo kadamba chettu undhi chettu nundi direct ga na puja daggara Vishnu murty lakshmi amma vari photo daggara oka kadambha puvvu padindhi amma appudu nenu melagane amma vari ashirwadam dorikindhi ani chala happy ayyanu e roju me puja chuste naku a insident gurthuku vachindhi amma 🙏❤️
Nenu full busy aunty day tym antha ...night nidrapoyemundhu mee videos chusthu voice vintu padkunta....🥰🥰🥰
@veeraprabha23552 жыл бұрын
Ahaa kadhamba vana vasini mee inta koluvai vundi amma chaala kalaga vunnadi amma👌🏻👌🏻😃😃🙏🙏🙏🙏🙏
@pasupulashyamala35652 жыл бұрын
కదంబ పుష్పములు తో పూజ సూపర్ గా చేశారు అమ్మా
@erramsettysuryamadhavi56912 жыл бұрын
🙏chala santosham ga undi Amma Varini chustunte Maku mimmalini devudu gift ga ichhadu Manasara puja cheyadam alago Mimmalini chusi nerchukovali Amma
@harikaraokoduru23642 жыл бұрын
అవును అమ్మ,,మీరు మాటలు అంటే చాలా ఇష్టం మాకు,,
@Sunny641282 жыл бұрын
AA pushpalu chala Andanga unnai Amma,alankarana🙏🙏
@lakshmichintakrindhachinta25472 жыл бұрын
Amma me video chusthunnanthasepu meetho nenu Pooja lo vunna Bhavana kaligindi. Yentha santhoshamga anipinchindi.thank you much ma🙏🙏🙏.
@anuradhamalleshwara76112 жыл бұрын
Hi jayanand garu . Kadamba pushpalatho amma varlu mudduga unnaru, meeru navvutunte Na manasantha haayiga untundi. 🙏
@telaganimadhavi31302 жыл бұрын
మీకు 17 పూలు అవసరం అని అమ్మ కి తెలుసు అందుకే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాకుండా వాళ్ళ ద్వారా మీకు పంపారు ఆ జగన్మాత ఆ పూలు పెట్టగానే ఇంకా ఇంకా చూడాలి అనిపించింది జయగారు చాలా సంతోషం గుడికి ఎందుకు వెళ్తాం మన ఇంట్లో లేని అలంకరణ తో అమ్మ గుడిలో నిండుగా కనిపిస్తుంది అని ఆ నిండుతనం అంతా మీ ఇంటి గుడిలో కనిపిస్తుంది చాలా సంతోషం అండి
@anusree9992 жыл бұрын
Mam hair ki Ela colour vesukovali vedio cheyandi. Meeru cheppedanilo originality kanipistundi.
@Stylestarpavan99332 жыл бұрын
Amma nenu mee videos chusi chalaa happy gaa feel avuthanamma yentha adrustam amma meeru chesey pooja chusthey kannla vindhu gaa vundhi 🙏🙏🙏 amma
@kalvamadhavi98432 жыл бұрын
Amma meeru Eppudu happy ga undali amma🙏🙏
@arunakumari57222 жыл бұрын
I'm seeing kadamba pushpalu for the first time Amma🙏
@devika60532 жыл бұрын
Amma e roju e pushpalanu chusa amma video lo kuda e pushpalanu chusa 🙏❤️♥️
@thanujakarra74542 жыл бұрын
Amma mi videos choodakunda vundalemu amma 🥰🙏 Love you amma
@korrabhavani44692 жыл бұрын
Amma meeru life long Happy gaa vundhalli Amma meeru Happy gaa vuntte meemu kudha Happy gaa vuttamu love you amma♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushakumariatluri49592 жыл бұрын
Kadamba pushpalu dorakadam chaala viseshamandi vatitho alamkarana chaala baagundi ammvarlaku mee santhoshame maa andari santhosham andi thank you🤗🙏🌺
@bsrmurthy12552 жыл бұрын
Chala Happy nenu mi prati vedio chesthanu amma Ansari chepanu mi gurinchi
@prasannasrinivas20022 жыл бұрын
Kadamba pushapalatho astalakshmi puja chesaru.. chala bagundi.. ammavaru techukoni cheyinchindi Mee chetha.. chaala bagundi video kannula pandugaga
@mallitalks65442 жыл бұрын
Ammavarlu yenta bagunnaru amma flowers kuda chala andam ga pettaru amma super asaluu😍😍🙏🙏🙏👏👏👍
@sumakamalaiahgari18252 жыл бұрын
నమస్తే అమ్మ 🙏video బాగుంది. ఈరోజు నేను కూడా కదంబ పూల తో పూజ చేసుకున్న. చాలా బాగుంది. మా ఇంటి చుట్టూ చాలా చెట్లు ఉంటాయి.
@ramyasrivijaymmunduri36822 жыл бұрын
Hi suma Garu ..aa kadambham chetlu ekkadunnayo chepthara..
@padmajyothi88742 жыл бұрын
Kadampushpalatho ammavari ni chustunte chala santhosham ga undi akka, madhu gariki kuda thanks, maaku inta anadam kaliginchinanuduku🙏🙏🙏🙏
@madhurivasa5712 жыл бұрын
Amma meru chala blessed ..Amma dhaya mepina chala undi . Enta adurustam anta ammavari anugraham Valli 🙏🙏🏾
@lavanyarayapu64072 жыл бұрын
Chala santhosham ga undi amma… okasarina mee intiki ravali anipisthondi…
@sujathakatukojwala94572 жыл бұрын
Wow super jayagaru baghunnay 🙏👌
@bsjayanthi53762 жыл бұрын
Namaste 🙏 Andi chala chala happy ga undi Pooja view mee bakthi a.. mahalakshmi govula roopam lo vacharu Amma...
@shantipadimi33902 жыл бұрын
అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చేసే పూజ చూసాం అక్క చాలా బాగుంది. కథమ్మ పుష్పాలు అంటే నాకు ఇంతవరకు తెలియదు అక్క ఎప్పుడూ చూడలేదు కూడా పూలు దేవుడికి పెడితే చాలా అందం వచ్చిందట దేవుళ్ళ చాలా అందంగా కనబడుతున్నారు
అమ్మ నా వయసు నలభై ఒక్క సంవత్సరం రోజు నీ వీడియోలు చూసి నా తల్లి తండ్రిగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు తల్లి తండ్రి స్వర్గస్తులయ్యారు
@yerraiaxmi37792 жыл бұрын
Dairyam ga undandi Ramalaxmi gaaru.naa peru koda Ramalaxmi.
@dandusuma4722 жыл бұрын
Hi peddamma really peddamma meeku Chala oppika Amma entha Pani okkare elachesthunnaru of course maà pednanna chesthunnara kodi Chala bagunnadi Mee Pooja deepalu peddamma 🙏🙏🙏🙏
@padmavatinallapati41072 жыл бұрын
Amma nijamga meeru chala great amma entho baaga chesaru.
@laddupegada35352 жыл бұрын
Chala chakkaga vunnru amma ammavaru aa pushpalu bale bagunnay ammmma
@lavanyamadarapu27622 жыл бұрын
Amma meeku yentha opika icchadu devdu Anni vunna badhakamkanha vuntaru 🙏🙏🙏🙏🙏
@swapnae52662 жыл бұрын
Mi astalalaxmulu mi matalu miru puvlla vishalu cheppinndi currect Amma 🙏🙏
@RAJKUMAR-kc3oi2 жыл бұрын
Respected Sow. Smt. Jayalakshmi garu, Namaste ! Lakshmi Devi Ammavari oka alankarana is simply fantabulous, andi. I am extremely lucky & happy to have the darshan and also felt the vides while accepting the holy deeparadhana offered by you to the Goddes Ashta Lakshmi Devi... That particular ball type flowers had really added more grace to the impeccable alankarana done by you, Amma. All is well and All will be well, trust me. With Best Wishes to You & Uncle garu. Koka Rajkumar
@nagadevi59172 жыл бұрын
Hi Amma bhagunnara kadambapushpalanu petaru chala manchi ga andandaga undi very happy
@aishwaryaaishwarya22862 жыл бұрын
Amma smile and voice superb maa
@lakshmiravi54492 жыл бұрын
Namaskaram amma kadamba puspalu amma varlaki chalabaga puja chasaru Amma 🙏🙏🙏 maku chusabagyam kaligindI mi video valana happy ga vundali Amma mi ru 💯 years dirga sumangaliga vundali
@swarnalatha75892 жыл бұрын
Hi sister good afternoon. Kadamba puspaalatho ammavaru beautiful ga unnaru 👌👌🙏🙏.
@lekhchandunagam252 жыл бұрын
Chala bhagunnai amma Puvvulu Ammavariki pettagane inka andham vachai aa puvvulu 😍🙏🙏🙏Sri mathre Namahaa 🙏🙏🙏 Om Namah shivaya 🙏🙏🙏
@bsrkonda31412 жыл бұрын
Kadambhari puvvulu 2 . 50/ పెట్టి కొన్నాను nenu kani chala happy ga ani pinchindi ఒక్కసారి ఐనా flowers tho amma ni pujinchanu 🙏🙏🙏
@padmagopalachanta97552 жыл бұрын
You are a lucky woman to get such rare flowers
@vinuthakn83642 жыл бұрын
Hi Amma 🙏🙏🙏 Amma kadhamba puvvulu challa Baghunnadi Meeru kuda okka kadhamba puvvulu la mokkaa ni penchandi baghuntundi 👌👍 puja super 🙏💐👌
@saradasareyyavalada46302 жыл бұрын
Amma ammavarlu alankaran chalabagunnai me vopikaku hatsof
@ramasubramaniaraja65242 жыл бұрын
Divine Dharsan , Thanks a lot .
@shobasrinath61222 жыл бұрын
Amma mee pooja mandiram ammavarlu alankaram anni chudataanili rendu kallu saripovatledamma chaaala baaga shraddaga, bhaktiga, opikaga chesaramma 🙏🙏🙏🙏
@rekhas84192 жыл бұрын
Lucky Amma Suuuuuuuuuuuuuuuuuper No words 👍👏Pooja👏👍🌺👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏Rekha sukumar🙏👏
Om gan ganapathey Namaha..🙏 kadamba flowers are special to Satabhisha nakshatram. 🙏🏵Om lalitha sahasranama namostuthe. 🙏🏵 I pray you plant kadamba in your garden. 🙏🌳
@khadangapadmavati63582 жыл бұрын
Plz bless my baby Amma Manchi alochana, helping nature undali ani ur always perfect Amma me la maku kuda patience undali
@rajshrijawalkar29812 жыл бұрын
Amma nenu new subscriber mi vlogs chala baguntayee 👌👌🙏🙏
anadaneke ela anadapadalo tileyadam lidu jayagaru🤗😍😍😍
@Stylestarpavan99332 жыл бұрын
అమ్మా నాకు అమ్మా నాన్న లేరు నాకు చిన్న వయసు లోనే పెళ్ళి చేసారు వయస్సు 25 ఇద్దరు పిల్లలు అమ్మా మేము ప్రస్తుతం చాలా అప్పుల బాధ లో ఉన్నాము. మాకు త్వరగా అప్పుల బాధ నుండి విముక్తి కలగాలని అమ్మవారిని కోరుకుంటుంన్నాను.మీ లాగా దైర్యం గా నిలబడి ముందడుగు వేసి అప్పులు తీర్చాలని అనుకుంటున్నాను అమ్మా🙏🙏🙏