Prof Kodandaram Exclusive Interview | Telangana 10Y Celebrations | Congress | KCR | Mic TV

  Рет қаралды 1,684

Mic Tv

Mic Tv

Ай бұрын

TJAC Chairman Kondandaram Exclusive Interview | Telangana 10Y Celebrations | Congress | KCR | Mic TV
#kodandaram #cmrevanthreddy #kcr #mictv #telanganaformationdaycelebrations #tjac
kodandaram exclusive interview
kodandaram interview
tjac chairman kodandaram
prof kodandaram
telangana jac chairman kodandaram interview
kodandaram
tjac chairman kodandaram interview
tjac chairman prof. kodandaram
exclusive interview with prof kodandaram
prof kodandaram interview
professor kodandaram interview
tjac chairman
prof. kodandaram exclusive interview
tjac chairman prof. kodandaram exclusive interview
kodandaram speech
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest KZbin platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 45
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Ай бұрын
నువ్వుమాత్రం ఉద్యమ సమయంలో తెలంగాణా దుస్థతికి కాంగ్రేస్ కారణమని చెప్పి ఇప్పుడు అదె దోపిడి కాంగ్రేస్ తో అంటకాగుతున్నావంటె నిన్ను ఏమనుకోవాలి కోదండరాం నీవ్యక్తిగత ఎజెండా నెరవేరకపోయే సరికి ఇలామాట్లాడుతున్నావు
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
ఆయన ఉద్యమ నాయకుడు కాదు రెడ్డి కుల నాయకుడు ఆరోజుగా ఈ కోదండరాంరెడ్డి రెడ్డి వర్గం కోసమే పని చేసాడు 👍
@Aatmaramudu
@Aatmaramudu Ай бұрын
తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ ఒట్టిగనే అయ్యిందా ? ఈ పదేళ్లలో వరిసాగులో పంజాబ్ ని మించిపోలేదా? భూగర్భ జలాలు పెరగలేదా దేశంలో ఏ ప్రభుత్వం చేయని అందరికన్నా ఎక్కువ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదా ? హరిత హారంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండి ఆక్సీజన్ లెవెల్ పెరగలేదా? ఎప్పుడు లేనన్ని పెట్టుబడులు హైదరాబాద్ తేలేదా? 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలోనొనా ఇంతకు ముందు ఆలోచన చేసార ? తెలంగాణ తాగు నీరు , సాగునీరుకి ఇబ్బంది లేకుండా 100 సంవత్సరాల ప్రణాళిక చేయలేదా? బెంగుళూరులో నీరు ఇవ్వలేని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ప్రొఫెసర్ గారికి బహుశ ఈ విషయిలు తెలియదేమో. P V గారి తురువాత ఎవరికి తెలిసినా తెలియకున్నా దేశంలో KCR లాంటి నాయకుడు మరొకరు లేరు. తెలంగాణ గర్వించదగ్గ నేత KCR కేవలం తను ఒక లీడర్ మాత్రమే కాదు, ప్రజలంటే ప్రేమ ఉన్న గొప్ప రాజకీయ శాస్త్రజ్ఞుడు .
@n.chandrashekarreddy8566
@n.chandrashekarreddy8566 Ай бұрын
కోదండ మతి పోయి మాట్లాడుతున్నాడు.1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులు కావడానికి కాంగ్రెస్ కారణమా, కేసీఆర్ కారణమా. ఒక పదవి కోసం ఎలా అజ్ఞానిలా తయారైనవు కోదండ.
@ajayannadi
@ajayannadi Ай бұрын
Kcr medha antha ersha
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
endhukantey finally vadu andhra vadu kabatti, srikakulamu vadu kabatti, vadi kulamu velama kulamu velanadu guntur dhi kabatti
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
​@@yesbhadra6696కోదండరాం రెడ్డి reddy👍సంగం రాష్ట్ర నాయకుడు 🤙🤙
@mohanreddysandadi9680
@mohanreddysandadi9680 Ай бұрын
KCR ninnu JAC chairman ga cheyyakapote nee peru state lo yevariki telusu Kodandaram Reddy
@n.chandrashekarreddy8566
@n.chandrashekarreddy8566 Ай бұрын
కరెక్ట్ బ్రదర్ ఈ అడ్రస్ లేని నా కొడుకులు . కేసీఆర్ ను కామెంట్ చేసే అంతటి గొప్ప వాళ్లు ఆయీనారు
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
ala emi ledhu, mee ammaki okkariki thelisedhi ayana peru
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 Ай бұрын
ఈ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు తప్పుల తడక
@kollojusrikanth3813
@kollojusrikanth3813 Ай бұрын
Congress party membership tisco sir
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు రెడ్డి సంగమ్ రాష్ట్ర నాయకుడు 🤙
@kishanpothula7380
@kishanpothula7380 Ай бұрын
Full ga tinaka appadalu chedu ayina vi., sir ki
@rampally07
@rampally07 Ай бұрын
ఇంతటి మూర్ఖపు మాటలు ఎప్పుడు వినలేదు రా బాబు నీకు దండం రా బాబు అన్ని పచ్చి అబద్ధాలే నిలువెల్లా విషం నింపుకున్నాడు కేసీఆర్ మీద ఇతని ఆ టైంలో వేస్ట్ గా సపోర్ట్ చేశావు జై భారత్ జై తెలంగాణ
@yesbhadra6696
@yesbhadra6696 Ай бұрын
Karimnagar Velama IT Cell 23 nunchi kadha meeru
@n.chandrashekarreddy8566
@n.chandrashekarreddy8566 Ай бұрын
నిన్ను కేసీఆర్ ను, BRS ను పొగడమని ఎవరు చేపట్లేదు. కానీ ప్రభుత్వం చేసే తప్పును చెప్పి ప్రజలకు పనికొచ్చే పని చేసే విధంగా చూడాలి.
@venkat3601
@venkat3601 Ай бұрын
stop this interview..he is telling all lies
@venkat3601
@venkat3601 Ай бұрын
He doesnot understand what he is talking about
@shanigaramraju6140
@shanigaramraju6140 Ай бұрын
మీరు మంచిగా చేయండి సర్
@srinivasgoud173
@srinivasgoud173 Ай бұрын
aviveki professor
@dr.savithribonala7079
@dr.savithribonala7079 Ай бұрын
తెలంగాణ నేల తడిసి పచ్చబడింది. పంట దిగుబడి ఏడింతలు పెరిగింది. అన్ని వర్గాల ప్రజలకి విద్యుత్తు అందింది. తాగు నీరు అందింది. లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 8 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కాళేశ్వరం, భగీరథ, సెక్రటేరియట్, కట్టిన, కడుతున్న ఆసుపత్రులు; పవర్ స్టేషన్లు ఇలాటివన్నీ సారుకు కనబడవా? ఆస్తులు లెక్కల్లో రావా? ఎంత వ్యక్తిగత ద్వేషాలున్నా ప్రజలకి అభివృద్ధే జరగలేదని, ఫలితాలు అందలేదని చెప్తారా? వ్యక్తిగత ప్రయోజనాలకోసం తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తారా? ఇంత దిగజారుడుతనమా మేధావి గారు?
@venkatswamy4049
@venkatswamy4049 Ай бұрын
తెలంగాణ వచ్చినంగా కేసీఆర్ సార్ మొదటిసారిగా కేసీఆర్ సార్! కోదండ రామ్ SIR KU మొదటి అవకాశం ICCHAARU KAANI kodhanda ram sar nenu prashninche thathvanni gaa untaanu annaadu. ఇప్పుడు అధే పదవకోశం
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp Ай бұрын
This man has been crying on KCR ever since telangana formed,instead of participating in telangana progress.This shows his mental status,he is a professor,he should know that governments take loans for betterment of people
@venkatswamy4049
@venkatswamy4049 Ай бұрын
కోదండ రామ్ ల్లంటి వారు తెల్లంగాలో ఉన్నంత వరకు తెల్లంగా అనే మహావృక్షాన్ని చేరుస్తూనే ఉంటారు. ఓకే చీడ పురుగుల లాంటి వారు చెట్టును చేరుస్తూనే ఉంటారు.
@mudavathhanmanthu6086
@mudavathhanmanthu6086 Ай бұрын
ఒరే ముసలి నక్కా కాటికి కాలి చాపే ముందు పదవి కోసం ప్రొఫెసర్ కాబట్టి నాలుగు మాటలు వచ్చు కాబట్టి నేను ఏది మాట్లాడిన చల్లుతుందంటే అంతకంటే మూర్ఖత్వం ఎదిలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు
@venkatswamy4049
@venkatswamy4049 Ай бұрын
కోదండ రామ్ ఖేల్ ఖతమే. అనవసర విశ్లేషణ! వీళ్లంతా BC SC ST లను అనుగాత్రొక్కే జాతులు వీరు వెనుక బాడిన వారు బాగు పడుతుంటే ఓర్వలేని వారు ఇల్లంటి ఆంధ్రా తొత్తులు
@TysonRocky
@TysonRocky Ай бұрын
Time waste interview
@venkatswamy4049
@venkatswamy4049 Ай бұрын
Kodanda Ram nu interview cheyyadamu VRUDHA prayasa.weast. PAKKA andhraa thothule ANDHUKE prajalalo ILLANTI VAARI ki sthaanamu leydhu
@srinivasgoud173
@srinivasgoud173 Ай бұрын
kallunna kabodhi mana professor gaaru
@sakethsharma8016
@sakethsharma8016 Ай бұрын
పొయ్యి కాంగ్రస్ది... థూ నీ బతుకు
@WerfromTelangana.
@WerfromTelangana. Ай бұрын
మేధావి 😂😂😂
@svs7235
@svs7235 Ай бұрын
కోదండరాం సర్ కి నమస్కారం🙏
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
వాడి reddy👍సుల్లికి పెట్టు 🤙🤙
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
మిత్రులారా నేను ఆరోజు ఉద్యమం చేసిన వాడినే ఈ మొసలి నక్కా రెడ్డి వర్గం కోసమే పనిచేసాడు ఆ రోజుల్లో జనారెడ్డి కీ తొత్తు గా వ్యవహారించాడు కాబట్టి ఈ రెడ్డి నీ మేము పట్టించుకోవడం మానెషాం 👍 ఇప్పుడు నేను 36సంవత్సరాలు దయచేసి ఈ రెడ్డి సంగం నాయకున్ని నమ్మకండి 🤙🤙
@chinnareddychinnareddyga-wg5xv
@chinnareddychinnareddyga-wg5xv Ай бұрын
కోదండరాం గారు మీరు మేధావి అనుకున్నానుఇంత కుహనా మేధావి అనుకోలే
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Ай бұрын
బిడ్డా ఈ వీడియో సేవ్ చేస్తున్న నువ్వు ఆ పొట్టి రేవంత్ గానితో ఎంత పని చేయిస్తావో చూస్తా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఐదు సంవత్సరాలలో చేయించకపోయావో నీ సంగతి చెప్తా 🤙🤙😡😡
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 28 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 76 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 28 МЛН