ఆహా ఏమి అద్భుతం నా తెలంగాణ సాంస్కృతిక జానపదాలు. బతుకమ్మ పండుగ వచ్చింది అంటే చాలు youtube లో కొత్త సాంగ్స్ వెతుకుతుంటాను నేను
@PraveenKumarBhoom2 ай бұрын
ఈ సంవత్సరం ఇన్ని సాంగ్స్ లలో ,, ఈ సాంగ్ హైలెట్ ❤ముగ్గురమ్మ ల సాంగ్ ❤😍
@ANGoud-Ramreddypally2 ай бұрын
ఇలా ఒకే పాటని ఒక్కొక్క చరణం వేర్వేరుగా ముగ్గురు కలిసి పాడడం అనే ఈ సంస్కృతిని తీసుకువచ్చింది గద్దర్ అన్న దాన్ని మీరు అనుసరిస్తున్న అందుకు ధన్యవాదాలు దానికి తోడు మట్టి పరిమళం మా మాట్ల తిరుపతి అన్న కలము నుంచి జాలువారిన తెలంగాణ జానపదం ముగ్గురమ్మల తో పాడించడం గొప్ప విషయం తెలంగాణ అమ్మలకు, ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు మీ ఏ.యన్.గౌడ్...🎉🎉
@charychillmama24512 ай бұрын
అద్భుతమైన గొంతులతో ఆణిముత్యాల పదాలతో ఎంత అద్భుతంగా ఉన్నది అంటే పాటకు ప్రాణం పోసినట్టుగా ఉన్నది నాకు చాలా బాగా నచ్చింది ఒక పది సార్లు విన్నాను ఈ పాటని చాలా అద్భుతంగా మంచి కొరియోగ్రాఫ్ మంచి కెమెరా మాన్ మంచి ఎడిటింగ్ అద్భుతమైన మ్యూజిక్ ఈ పాట యొక్క రచయిత ఈ పాటకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ప్రభు ఆర్ట్స్ అండ్ రేడియం భూపాలపల్లి
@sadhanandamsadhanandam2 ай бұрын
జానపదాలు అంటే గుర్తు కచేది తెలంగాణ చాలామంది గొప్ప గాయకులు రచయితలు వున్నా గొప్ప రాష్టం తెలంగాణ
@devendraprasadracharla41942 ай бұрын
ఒక్కో పువ్వు పేర్చి ఎంతో అందంగా బతుకమ్మని తయారు చేసాక,చూసి ఎంత ఆనందంగా మరిసిపోతామో అంతే ఆనందంగా ఉంది ఒక్కో చరణం లోని పదాల అల్లికను బతుకమ్మ అంత అందంగా కూర్చినారు.... తెలంగాణ సాహిత్యానికి పాదాభివందనం💐 మాట్ల తిరుపతి గారికి అభివందనం... 🙏
@chintuofficialchannel2 ай бұрын
ఈ సాంగ్ 2024 బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుంది లిరిక్స్ చాలా బాగా రాశారు మట్ల తిరుపతి గారు
@elthurishankar53872 ай бұрын
అద్భుతమైన పదాల అల్లిక గల ఈ పాట వ్రాసిన రచయిత కు అభినందనలు.పాడిన కనకవ్వ బృందానికి ప్రత్యేక అభినందనలు. 2024 హిట్ సాంగ్.
@malleshdadeputhungur81142 ай бұрын
ఈ సంవత్సరం నంబర్ 1 పాట ఇదే... నేను అన్ని పాటలు చెక్ చేస్తున్న... చాలా బాగుంది... అన్నింటితో పోల్చడం కాదు... ఈ పాట బతుకమ్మ పండుగ 👌💥
@shivakarate75982 ай бұрын
ముగ్గురి గొంతులు అచ్చమైన ,స్వచ్ఛమైన తెలంగాణ పల్లె గొంతులు
@manojmerja437Ай бұрын
Brother voice& ragam music🎶 bagundhi super
@ammireddy44722 ай бұрын
బతుకమ్మ పాటలతో యూట్యూబ్ అంత సందడి సందడి ఉంటది దసరా వస్తె నిజ0గా చాల హ్యాపీ గా ఉంటది తెలంగాణ వాసిగా నా పాట నా యాస నా ఆట ❤❤❤❤💐💐💐😍such a very beautiful song 🎉🎉all the best me team ki💐💐💐
@vamshimvr2 ай бұрын
తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో, పాట చాలా బాగుంది. లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నాయి. సింగర్స్స్ ఎవరికి వారే సాటి.
@sriom49412 ай бұрын
స్వచ్ఛమైన తెలంగాణ మనసును ఆవిష్కరణ చేసిన అక్షరపదాలకు సరియైన గొంతుకలను ఎంపికచేసుకుని ఈ పాటకు మరింత శోభను చేకూర్చినారు. అభినందనలు తిరుపతి మాట్లా 🌹🌹🌷🌷💐💐
@Matlasmedia2 ай бұрын
Thank you 😊
@sriom49412 ай бұрын
@@Matlasmedia గారు, ఔం శ్రీ అరుణాచల శివ 🌹🌹🌷🌷🙌
@bejjur8062 ай бұрын
సూపర్ హిట్ 🎵🎵🎵 సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు❤ 3:34 ❤❤ I love song🎵🎵🎵 సూపర్ ❤❤❤ వేరే లెవల్ 🎵🎵🎵సాంగ్....?
@babuettaboina65142 ай бұрын
ముగ్గురు అమ్మ లు కలిసి పాడిన పాట.. చాలా ముచ్చట గా ఉంది చాలా బాగుంది 💐
@SagarAggu2 ай бұрын
మట్టిదానం కనపడే నా తెలంగాణ గానం మహా అద్భుతం.❤
@Matlasmedia2 ай бұрын
పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నేను మీ తిరుపతి మాట్ల
@jakkulamaheshyadav31012 ай бұрын
Swacha mina brathukamma paata prathi padam pathadeyyy super
@maheshburujukindi59162 ай бұрын
Anna mi song Inka raavali anna
@saidachary92902 ай бұрын
మీరు ముగ్గురు చాలా మంచిగా పాడినారు మీ సాంగ్ ధన్యవాదములు ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాము
@rajunakarakanti41742 ай бұрын
2024లో ది బెస్ట్ సాంగ్ ఇది కథ తెలంగాణ సంస్కృతి సంప్రదాయం చాలా బాగుంది పాట❤❤❤❤
@swamypasuladeputytahsildar28722 ай бұрын
పల్లేదనం నీ పాట ప్రతి పదం లో ప్రతిబింబిస్తుంది తిరుపతి అన్న
@teppaanjaneyulu66952 ай бұрын
వీళ్ల గొంతులో ఎదో మ్యాజిక్ వుంది మావ 👌👌
@LIFEischalange2 ай бұрын
Mattlala tirupati anna gariki 🙏🙏✊
@teppaanjaneyulu6695Ай бұрын
రెండో సారి పడే అమ్మ గొంతు కొత్తగా అనిపిస్తుంది 👌👌
@MaheshMahi-tg5by2 ай бұрын
It's a brand of Thirupathi maatla.... Superb ....❤
@bharathramerma5788Ай бұрын
Super Mugguru ammalaku Me Padhalaku padhabi vandhanalu Amma
నా జీవితంలో నేను విన్న బెస్ట్ బతుకమ్మ సాంగ్ ..సూపర్ ఫ్రమ్ తిరుపతి అన్న అండ్ టీం ......❤❤❤
@NavyadlgАй бұрын
Exactly
@marrianand38782 ай бұрын
2024 లో బెస్ట్ సాంగ్ చాలా బాగా పాడినారు ముగ్గురు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 👍
@srilathagoutham65912 ай бұрын
E year bhathkamma e song hi light ga vuntundhi nice song.
@chyadagiri48612 ай бұрын
మాట్ల తిరుపతన్నా నా మజాకా 💞💞💞💞💞🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@KaliGajje2 ай бұрын
అత్భుతమైన నా తెలంగాణ పల్లె పాట నిజంగా చాలా అత్భుతం
@durgamswamy94982 ай бұрын
Ee paatani100times vinna.i na eppudu vinalani pisthundi.jai Bheem
@challurivenkateshgoud88332 ай бұрын
అబ్బా ఏమన్నా ఉన్నదా పాట 2024 లో ఈసాంగ్ సూపర్ దుమ్ము లేపుతున్నది ఈ సంవత్సరం లో బెస్ట్ సాంగ్ 👌👌💐💐 రోమాలు పులకించిపోయితున్నాయి ❤❤ మన తెలంగాణా బతుకమ్మ పాట కోసం ఒక లైక్ ❤❤ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🤝🤝🔥🔥🔥🎉🎉🎉🎉🎉
ఎగురుడు దుంకుడు లేదు అందాల ఆరబోత లేదు Dj ల లొల్లి లేదు బతుకమ్మ పాటను బతికించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది thank you ఇట్లాంటి పాటలు ఇంకా ఇంకా చేయాలి.
@vasanthamamindla88322 ай бұрын
Idhi ..! mana thelangana samskruthi ante...... super andi....no words....
@usshyamala40302 ай бұрын
ముగ్గురు అమ్మలు ముచ్చటగా మంచిగా పాడిన అమ్మ మీరు వావ్ అనిపించిన సుమతి
@sureshjakkula98502 ай бұрын
సూపర్ సాంగ్ ముగ్గురి అవ్వల వాయిస్ కాంబినేషన్ అదిరింది🎉🎉
@SrikanthSadimelaVlogs2 ай бұрын
ఈ సంవత్సరం ఈ పాటను కొట్టే పాట రాదు తిరుపతి మాట్ల అన్న ❤❤❤❤❤❤
@NagarjunGottipati2 ай бұрын
This bathukama song going to be Rock blockbuster for the year 2024
@ABStarTv2 ай бұрын
Super and fabulous Song by Mic tv. Thank you for giving me great opportunity. I really congrats Mic tv team, My strength Satish Dama Anna garu , I'm really thanking to you so much anna garu.
@gaddamanji66492 ай бұрын
Superrr ga vundii.. songg.. singers voice chala goppaga vundiiii...
@samavenugopal71512 ай бұрын
తిరుపతన్న చాలా రోజుల నుంచి చూసిన మీ పాట కొరకు ఈ 2024 సూపర్ హిట్టు ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@Folksinger.anchor2 ай бұрын
అద్భుతమైన మట్టిలో మాణిక్యాలతో. వాళ్ల రాగాలతో పాడిన ఈ పాట.నిజంగా బంగారు బతుకమ్మ. పాటలా అనిపించింది స్వచ్ఛమైన అచ్చమైన పల్లె కోయిల పాటలలా అనిపించింది నిజంగా ఈసారి వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అండ్ సూపర్ హిట్ సాంగ్.❤❤❤🎉
@sureshkola79762 ай бұрын
2024లో సూపర్ సాంగ్ ఇదే bro 🙏🙏🙏🙏
@KotaVenuGopalReddy122 ай бұрын
Mic tv Bathukamma songs standards vere level 🎉
@hasini17592 ай бұрын
Amma me Age vallu bathukamma song padatam chala great a adrushtam meeku vachhinanduku sonthosham🙏🙏🙏👏👏👏👍👍👍👌👌👌
@saidulukonda46662 ай бұрын
సూపర్ 2024 best బతుకమ్మ పాట ఇది
@sandeepnati2 ай бұрын
2024 లో ది బెస్ట్ సాంగ్ ❤
@SandhyaranimekalaMekala2 ай бұрын
E pata vintunte nenu chinnapudu ma nannamma ammama padinatlu vundi vintunte haiga anipisthundi supper avvalu
@iwitnessphotography50822 ай бұрын
After long time a brand Thirupathi maatla anna super song anna Big fan This is Dileep Kumar from Hyderabad Jubilee Hills
@Matlasmedia2 ай бұрын
❤
@desharajuswamy58572 ай бұрын
❤❤👌 చాలా బావుంది అన్న.
@rameshmyakala83002 ай бұрын
పాట సూపర్ వుంది .మ్యూజిక్ కొంచెం డ్యాన్స్ మూడ్ వచ్చేలా వుంటే బాగుండు
@shivaprasadballa82042 ай бұрын
మట్టి పాట…. సపట్ల పాట… ముగ్గురు అమ్మలు పాడిన పాట… ఈ ఏడాది మైక్ టీవీ బతుకమ్మ పాట. తిరుపతి మాట్ల పాట రాస్తే, ఉదయ్ కుంభం డైరక్షన్లో , డిఓపీ గా పరమేశ్, ఎడిటింగ్ అశోక్ కర్రి. పాట పాడిన ముగ్గురు అమ్మలు…. కనకవ్వ భిక్షమమ్మ కళామ్మ… తెలంగాణ ఆథెంటిక్ సాంగ్….
@madeenaevents52322 ай бұрын
Editor baga edit chesaru . ashok karri garu
@dharmramlimbadri23852 ай бұрын
ఒక్కరు పాడితేనే చాలా బాగుంటుంది అలాంటి ది ముగ్గురు మట్టిలో మాణిక్యాలు పాడి మరియు తిరుపతి అన్న చెప్పేది ఏముంది అద్భుతం 🎉🎉🎉