మంగ్లి నుండి మరో అమృత ధార శ్రవణానందమైనే (వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి (ఓకటే) దేవుడావే కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే ) ఈ పదాలు ఈ పాటకే ముఖ్యాంశాలు గా ఉన్నాయి మీకు మీ సంగీత బృదానికి మరియు చలనచిత్ర సభ్యలకు మైక్ టీవి సంపాదకులకు ధన్యవాదాలు, ఇటువంటి జానపద పాటలు నెల కు ఓకటి చప్పున విడుదల చేయగలరని ఆస్త్సూన్నాను, మహా శివరాత్రి శుభకాంక్షలు. ఓం నమః శివాయ,ధన్యవాదాలు.
@ashwiniammu52905 жыл бұрын
om namashivaiah.........
@gmjaisriram63385 жыл бұрын
Song excellent
@sukanyavani14895 жыл бұрын
super Akka
@satyanarayanasavalam77555 жыл бұрын
Hii magili akka mi song chala nachindhi😘😘😘
@shivass61899 ай бұрын
Om namah shivay ❤
@SahasriBale22 сағат бұрын
శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👇👇👇👇👇👇👇
@parashuram97705 жыл бұрын
మంగ్లీ గారికి సింగర్స్ లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరుకునేవాళ్ళు లైక్ ఇవ్వండి..
@gayathrislifestyle64515 жыл бұрын
No
@rameshkorerameshkore97315 жыл бұрын
Okk
@pavanboddu75755 жыл бұрын
Super song
@AnilKumar-xg6bh5 жыл бұрын
Yas
@suresh1miru5365 жыл бұрын
good song
@thirumoorthykamaraj82578 ай бұрын
பாடல் புரியவில்லை என்றாலும் என் அப்பன் ஈசனின் பாடலை கேட்டுக்கும் போது மனம் அமைதி பெறுகிறது ஓம் நமசிவாய 🍃🙏🏻🙏🏻
I am Muslim But i worship Lord Shiva Om namasshivaya Wonderful song
@cartoonsyt14215 жыл бұрын
Excellent bro hats off to you
@sivaprasad-re6qq5 жыл бұрын
Like you .... @Unity
@Majidnmv5 жыл бұрын
@@cartoonsyt1421 tq bro 🙏🙏
@sachinrathod37305 жыл бұрын
Yahi to khubsurati hai is desh ki sahaab
@plutokumbhar1435 жыл бұрын
@@sachinrathod3730 तेलुगु बोल। खूबसूरती नहीं सुंदरता बोल। हिंदी को उर्दू से भ्रष्ट ना कर।
@bhaktisongstv8 ай бұрын
శతకోటి దండాలు శివయ్య 🙏🙏🙏🙏.. నీదయ తో నాకు బ్యాంకు జాబ్ వచ్చిని, స్వామిని నమ్ముకున్న మీ అందరకి కూడా త్వరలోనే మంచి జరుగుతుంది .😊😊😊😊😊🤘🤘🤘
@palleturipanchulu51115 жыл бұрын
మంగ్లి గారి పాటలు చాల బాగుంటాయి. ప్రతి పండుగకు ఒక్క ప్రత్యేక గుర్తింపు ఈ పాటల వలన తెలుస్తుంది.మాకు ఇలాంటి మంచి పాటలను ఇస్తున్నా MIC tv వారికీ అభినందనలు. మంగ్లి గారి ఫాన్స్ లైక్ చేయండి ఓం నమః శివాయ ప్రజలందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
@nithyathatikanti44585 жыл бұрын
Ugadi pata antido
@srigruhalaxmihomefoods28075 жыл бұрын
Super song
@burujukrindiprabhakar39485 жыл бұрын
Pp
@sirirajoruganti98235 жыл бұрын
Spr mangli👌👌👌👌
@nareshmukkera64623 жыл бұрын
@@nithyathatikanti4458 to y
@Cricketlover-s5iАй бұрын
E song ante antha mandiki istam ❤
@burrisamathareddy74442 жыл бұрын
ఎండి కొండాలు ఏలేటొడా.. అడ్డబొట్టు శంకరుడా… జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా… కంఠాన గరళాన్ని దాసినొడా… కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా… ఆది అంతాలు లేనివాడా… అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా… నాగభరణుడా…నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా…!! ||ఎండి కొండాలు ఏలేటొడా..|| పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే “2” గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే.. గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. “2” లింగనా రూపాయి..తంబాన కోడేను.. కట్టినా వారికి సుట్టనీవే… తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు.. మొక్కినా వారికీ … దిక్కు నీవేలే… వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే “2” కోరితే కోడుకులనిచ్చి… అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు… పూజాలనొందే మా ఇంటి దేవుడవే ||ఎండి కొండాలు ఏలేటొడా..|| నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే “2” కొప్పులో గంగామ్మ… పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే “2” నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు.. మనసారా నీ ముందు పెట్టినమే… కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా… కరునించామని నిన్నూ.. వెడుకుంటామే.. త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా.. పంచభూతాలకు.. అధిపతివి నీవూరా “2” శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా.. అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా .. దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా.. ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా… కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా…. నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా… నాగభరనుడా…నంది వాహనుడా.. కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వర….!! ||ఎండి కొండాలు ఏలేటొడా..||
@devambedusrinivasulu61632 жыл бұрын
Good
@priyamurali41882 жыл бұрын
Wow
@pasulajangaiah97702 жыл бұрын
Aa
@m.gangadharreddy41932 жыл бұрын
పా
@siddu70002 жыл бұрын
🙏🙏
@HarishKanumalla5 жыл бұрын
పల్లవి: ఎండి కొండాలు ఏలేటొడా.. అడ్డబొట్టు శంకరుడా... జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా... కంఠాన గరళాన్ని దాసినొడా... కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా... ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా... నాగభరణుడా...నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!! "ఎండి కొండాలు ఏలేటొడా.. " చరణం 1: పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2" గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే.. గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.."2" లింగనా రూపాయి..తంబాన కోడేను.. కట్టినా వారికి సుట్టనీవే... తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు.. మొక్కినా వారికీ ... దిక్కు నీవేలే... వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే "2" కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే "ఎండి కొండాలు ఏలేటొడా.. " చరణం 2: నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే "2" కొప్పులో గంగామ్మ... పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే "2" నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు.. మనసారా నీ ముందు పెట్టినమే... కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా... కరునించామని నిన్నూ.. వెడుకుంటామే.. త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా.. పంచభూతాలకు.. అధిపతివి నీవూరా "2" శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా.. అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా .. దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా.. ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా... కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా....నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా... నాగభరనుడా...నంది వాహనుడా.. కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వర....!! "ఎండి కొండాలు ఏలేటొడా.. " ప్రత్యేకత: మహాశివరాత్రి రచన: మాట్ల తిరుపతి గానం: మంగ్లి సంగీతం : బాజి దర్శకత్వం: దాము రెడ్డి
@lovelykumari67315 жыл бұрын
Tqq very much
@vadlakondasoniya38425 жыл бұрын
Super sir👌
@madhavinandyalatv78785 жыл бұрын
Wow beautiful brother . Tnq so much
@HarishKanumalla5 жыл бұрын
@@madhavinandyalatv7878 TQ akka
@RajyalakshmiN5 жыл бұрын
Thanks For Lyrics
@parvathalanagendrakumar63274 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వి నాలి అనిపిస్తుంది తల్లి!
@djrajluckynirmal60275 жыл бұрын
Meaning Full Song..🎶🎶 HATS OFF MIC TV 👌👌
@kannayagarisadanand17075 жыл бұрын
Same to you bro
@durgaprasadkatreddiamigo87455 жыл бұрын
ఎండి కొండాలు ఏలేటొడా.. అడ్డబొట్టు శంకరుడా... జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా... కంఠాన గరళాన్ని దాసినొడా... కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా... ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా... నాగభరణుడా...నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!! ||ఎండి కొండాలు ఏలేటొడా..|| పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2" గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే.. గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. "2" లింగనా రూపాయి..తంబాన కోడేను.. కట్టినా వారికి సుట్టనీవే... తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు.. మొక్కినా వారికీ ... దిక్కు నీవేలే... వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే "2" కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే ||ఎండి కొండాలు ఏలేటొడా..|| నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే "2" కొప్పులో గంగామ్మ... పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే "2" నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు.. మనసారా నీ ముందు పెట్టినమే... కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా... కరునించామని నిన్నూ.. వెడుకుంటామే.. త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా.. పంచభూతాలకు.. అధిపతివి నీవూరా "2" శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా.. అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా .. దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా.. ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా... కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా.... నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా... నాగభరనుడా...నంది వాహనుడా.. కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వర....!! ||ఎండి కొండాలు ఏలేటొడా..||
@kotireddygagarapu57595 жыл бұрын
Supersisterorbrother
@janujanu-go6tp5 жыл бұрын
Super
@jogachinna7235 жыл бұрын
Am rasinav sodara......Super swamy
@dhivyapraba35575 жыл бұрын
durgaprasad katreddi amigo Ko
@balajibalajibl29725 жыл бұрын
durgaprasad katreddi amigo
@BaluYadav-1436 ай бұрын
శివయ్య నా జీవితం సరిగలేదు మంచి జీవితం కావాలి శివయ్య
@krishnav17995 жыл бұрын
రోజు ఒక్క సారైనా ఈ పాట వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి ... థాంక్యూ సో మచ్ అక్క మంచి పాట పాడారు
@konathalasamba11595 жыл бұрын
Om namash shivaya
@burukamadu24445 жыл бұрын
Right
@thyrocaretechnologies31415 жыл бұрын
T
@sriharsha70835 жыл бұрын
Om sivaya
@bandinagaraju21935 жыл бұрын
Right bro and nice voice
@Prasanna29894 жыл бұрын
இறைவனை வாழ்த்தி பாடும் இசை குரல்களால் எம்மொழியாய் இருந்தாலும் இசையில் இறைவனடியில் மனம் ஆனந்த கூத்தாட செய்துவிடுகிறது. மொழிகளுக்கு அப்பாற்ப்பட்டு இறைவன் இசையில் உறைந்திருக்கின்றான் என்பதை இந்த பாடலை கேட்கும்பொழுது உணரமுடிகின்றது.. ஓம் நமசிவாய 🙏
@suriyakumars26314 жыл бұрын
Om Shivaya...❤
@premar37364 жыл бұрын
Nalla tamilil commentudan intha song ketkiren
@chinniammu5314 Жыл бұрын
0
@gopalboya52069 ай бұрын
Rue😅😂😢🎉🎉🎉🎉🎉 @@suriyakumars2631
@rakeshmaidam44985 жыл бұрын
మన హిందువులoదరు ఒక లైక్ వేసుకోండి మినిమం 10k likes రావాలి
@gnagaraja825 жыл бұрын
Kasapuram
@rameshvemula93865 жыл бұрын
వములారమేశ్ Kusumanchi
@shilpal88975 жыл бұрын
Super Sang
@jaligapuravikumar86785 жыл бұрын
🙏🙏😉👌👌👌
@errojuramesh55085 жыл бұрын
Great song
@BaluYadav-1434 ай бұрын
హర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ తండ్రి శివయ్య నా కూతురు ఆరోగ్యం బాగులేదు కాపాడు తండ్రి శివయ్య
@killer-mi7il4 ай бұрын
మీ కూతురు ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకంటున్నాను 🙏🙏🙏
@mohanj812823 ай бұрын
Getwell soon
@MURALIMURALI-xi6rzАй бұрын
❤
@Lavanyamurali-wi1bjАй бұрын
Get well soon God bless you
@JatheyMadkamiАй бұрын
😊p😊p
@C_PRAGATHI Жыл бұрын
Om namasivya. எப்போதும் என் நாவில் ஓம் நமசிவாய சிவ சிவ சங்கர ஹர ஹர சங்கர
@cvrsriharsha3 жыл бұрын
అమ్మా మంగ్లీ, నీకు ఆ ఈశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను, మంగ్లీ మన బంగారు తల్లి
Good Night 💤🌙 😊 Sweet Dream 🌠🌠🌠🌠🌠🌠🌠 Good Night 💤🌙 😊 Sweet Dream 🌠🌠🌠🌠🌠🌠🏢🏤🏥lkl
@madhumadhu4124 жыл бұрын
.......
@mallamkota90124 жыл бұрын
@@madhumadhu412 k
@priyadarshini97984 жыл бұрын
@@madhumadhu412 ... . ...
@Pandu-fy3ox4 жыл бұрын
I love lord eswaraaa🙏🙏🙏🙏🙏
@manjunathshilpi87765 жыл бұрын
kanti chuputho shrushtini nadapethoda . wow what a line on namah shivaya👌
@lalithalally62495 жыл бұрын
Supar mangli garu ni pahalu naku baga istam
@skyp60513 жыл бұрын
Who all here after Isha program. Good song mangli garu
@ramshankargoswami42993 жыл бұрын
Me bro
@ShanmukhaGodavariammayi-o4f9 ай бұрын
2024లో ఇంకా ఈ సాంగ్ వినేవాళ్ళు ఎంతమందో లైక్ చేయండి హర హర మహాదేవ శంభో శంకర
@ksaik885 жыл бұрын
Abbaba em voice akka nidhi👌
@kumarswamykondeti95 жыл бұрын
Super mangli garu your singing is fantastic
@sorravasudevu70873 жыл бұрын
🕉️🙏 ఓం నమఃశివాయ 🙏 🕉️ ఎండి కొండాలు ఎలెటోడా..... అడ్డబొట్టు శంకరుడా...... జోలె పట్టుకొని తిరిగేటోడా..... జాగాలను గాసే జంగముడా.... కంఠన గరళాన్ని దాసినోడా.... కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా.... ఆది అంతాలు లేనివాడు... అండపిండ బ్రమ్మ0డాలు నిండినోడా... నాగబరుణుడా... నంది వాహనుడా... కేదారినాదుడా... కాశీ విశ్వేశ్వరుడా...!! భీమా శంకరా... ఓం కారేశ్వరా... శ్రీ కాళేశ్వరా ... మా రాజరాజేశ్వరా...!! !! ఎండి కొండాలు ఎలెటోడా !! పాలకాయ కొట్టేరే పాయసాలు వందేరే పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే "2" గండదీపాలు ఘనముగా వెలిగించేరే గాండాలు పాపమని పబ్భతులు పట్టేరే "2" లింగాన రూపాయి తంబాన కోడెను కట్టిన వారికి చుట్టానివే.... తడిబట్ట తానాలు గుడి సుట్టు దండాలు మొక్కిన వారికి దిక్కు నివేలే... వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ... ఏ పేరుతో పిలిచినగాని పాలికెటి దేవుడవే "2 కోరితే కొడుకులనిచ్చి ..అడిగితే ఆడబిడ్డలనిచ్చే .... తీరు తిరు పూజలనొందె మా ఇంటి దేవుడవే... " ఎండి కొండాలు ఎలెటోడా.." నీ ఆజ్ఞ లేనిదే .. చీమైనా కట్టదే... నరులక అందని.. ని లీలలు చిత్రాలలే"2" కొప్పులో గంగమ్మ...పక్కన పర్వతమ్మ... ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడివే"2 నిండోక్క పొద్దులు... దండి నైవేద్యాలు... మనసారా ని ముందు పెట్టినమే... కైలాసవాసుడా.. కారుణాలదేవుడా... కరుణించి మని నిను వేడుకుంటామే... త్రిలోకా పూజ్యడా.. త్రిశూల ధారుడా... పంచభూతాలు అధిపతివి నీవురా "2" శరణుఅని కొలిచిన..వరములనిచ్చే దొర... అభిషేకప్రియుడా ..అద్త్వత్వా బాస్క్ రుడా.. దేవాన దేవుళ్ళు మెచ్చినోడా.. ఓగ్గు జగ్గుల పూజలు అందినోడా... ఆనంత.. జీవా కోటీని ఎలినోడా .. నీవు ఆత్మలింగానివేరా.. మయాలోడా .... కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ... కురవి వీరన్న వై దరికి చేరినోడా... నాగబరుణుడా ...నంది వాహనుడా... కేధారి నాధుడా ...కాసి విశ్వేశ్వరుడా...!! భీమా శంకరా... ఓం కారేశ్వరా... శ్రీకాళేశ్వరా మా రాజరాజేశ్వరా...!! !! ఎండి కొండాలు ఎలెటోడా....!! 🙏🙏 ఇప్పుడున్న కామ పిచాచుల భారనుండి ఆడ బిడ్డలకు రక్షణ కలిగేలా చూడు స్వామి 🙏🙏
@sorravasudevu70873 жыл бұрын
One line is missing .. sorry guys 🙏
@dhanalakotabhanu91233 жыл бұрын
Om nama shivaya
@M.B.Reddy93 жыл бұрын
@@sorravasudevu7087 ధన్యవాదాలు..
@tatikodasrinu96513 жыл бұрын
:÷!F-stop! /
@venkatakrishnalinganaboina59413 жыл бұрын
Tq
@madhavkulkarni80303 жыл бұрын
I am from karnataka, Not 100 percent, but I am understanding most of sentence Some one said , To enjoy music there is no language barrier, and yes it's trur
@jayakumarkamineni11793 жыл бұрын
Hi
@dineshkumarkotikalapudi14393 жыл бұрын
Since our both languages have most of the words similar we can enjoy both kanada and Telugu ❤️
@akkimallapullanna11 ай бұрын
😊
@baipallipunyavathi536810 ай бұрын
😊@@dineshkumarkotikalapudi1439a👍qq aaaaaaa😊😊😊😊😊
@VeketVeket-k2c5 ай бұрын
Wow wonderful singing ❤❤❤❤❤
@bhashamonivishnu53564 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు.. ఓం నమః శివాయ
@kavetimurlidharkavetimurli10264 жыл бұрын
Kavetimuralidhar
@satishnaidu22252 жыл бұрын
Qqqq
@satishnaidu22252 жыл бұрын
@@kavetimurlidharkavetimurli1026 @a
@santoshsupriya9482 жыл бұрын
@shyam k 0
@Krishna125422 жыл бұрын
Nenu kuda
@dunia58754 жыл бұрын
నీ గొంతు లో ఎదో MAGIC ఉంది అక్క 👌👌🙏🏼🙏🏼
@chappannababubabu63364 жыл бұрын
Super song 👌👌
@chappannababubabu63364 жыл бұрын
Super song👌👌
@snreddy73734 жыл бұрын
@@chappannababubabu6336 of reading
@BharathiBharathi-jf8oh4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@narsaiahkapelli75854 жыл бұрын
Dbnd
@trinethraonline52555 жыл бұрын
మాట్ల తిరుపతి అన్న మీపాటలు చాల బాగుంటాయి.. హిందువుల పాటలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాం.
@venkataramana60005 жыл бұрын
Trinethra Online newsongs
@venkataramana60005 жыл бұрын
Trinethra Online rtee
@m.macharlarenuka96613 жыл бұрын
Hi
@manikanta90803 жыл бұрын
.
@kchittari75783 жыл бұрын
L
@mvsubbaiah7612 жыл бұрын
శివయ్య అనుగ్రహం అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమః శివాయ
@rajanalamamatha3684 Жыл бұрын
9
@anut1204 Жыл бұрын
@@rajanalamamatha3684 😅put pool poop 😅pp
@JyothiUrrankula Жыл бұрын
kjrk H
@ankalu.changalaankalu.chan24604 жыл бұрын
2021 లో వింటుము అనుకునవాళు ఓక లైక్🙏🙏👍👍👍👍👍
@cal_menari71844 жыл бұрын
2021 nii chusta vantavaa😔😣😣
@gayathrigayer79264 жыл бұрын
👍👍👍👍👍👍
@Chukchuk-tv92354 жыл бұрын
@@cal_menari7184 chustam🙏🙏
@chinnappay24514 жыл бұрын
Mm..
@vadlamudiumamahesh4524 жыл бұрын
@@Chukchuk-tv9235 good confidence
@spkcreations24685 жыл бұрын
KZbin Record 1 day Across 1.5 Million Views ...........Tq for This Song ......All the best
Manglee ee song chaaala heart touching yenni sarlu vinna inka inka venali ani asha (thanivitheratamle) Ela prathi pandugaku maaku oka manchi song evvu Aa shivudu realga memalni karunisthadu
@priyadarshinialaval34295 жыл бұрын
Avatar.good song
@mr.chowdary72085 жыл бұрын
Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏 nice song
@karthikeyakotte47992 ай бұрын
Om Sree Valli Dhevasena sametha Sree Kaarthikeya swamine namaha🙏🙏
@Chaitu-mo2kc5 жыл бұрын
Enni sarlu vinna vinalanipinchela undi Song🎼👌 Voice lo edo magic undi Akka
@kirankumar-ku7tm5 жыл бұрын
Same to you
@AshokKumar-mz3ww5 жыл бұрын
Super
@rajukingkingraj39575 жыл бұрын
Humm
@SivaTejaBhanu33335 жыл бұрын
Same from here
@siddharthapanuganti67365 жыл бұрын
Same
@magicoflife852 жыл бұрын
I am from kerala super voice 😍😍same music in malayalam.. Song ninne kanan anne kalum chandamunde kunjipenne ❤❤
@airavatham8782 жыл бұрын
കോപ്പിയടികളെ പ്രോത്സാഹിപ്പിക്കാൻ കഴിയില്ല
@sanjay_sanju4544 Жыл бұрын
Aa paatu pole alla bro idinde lyrics
@raavan71 Жыл бұрын
same tune.
@jajayeshak74 Жыл бұрын
😂😂
@ArunArun-u4h2 ай бұрын
കറക്റ്റ് 🔥
@saishekargoud15265 жыл бұрын
శ్రీ రాజ రాజేశ్వర స్వామి వేములవాడ అశిశుల్లు మీకు ఎల్లప్పుడూ వుండాలే
@kommusagar55975 жыл бұрын
Happy mahashivratri
@yakunilpuri7865 жыл бұрын
By
@gandlasreenivasulu63045 жыл бұрын
Saisanju Goud
@dasariramakrishna72685 жыл бұрын
Zgood
@NagaRaju-gp6pk5 жыл бұрын
Saisanju Goud 8uù
@SRamesh-db7ix10 ай бұрын
Happy mahashivratri om namo shivay 2024
@naveenbollagani61615 жыл бұрын
ఈ పాట నాకు చాలా నచ్చింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి
@mahipalreddysarabudla64325 жыл бұрын
E song Na praanam so comment chesthunna
@mahavd29745 жыл бұрын
,super
@lovelymediaworks1025 жыл бұрын
మధు ప్రియ పాటతో పాటుగా బ్యాక్ టు బ్యాక్ పాటులు - kzbin.info/www/bejne/oXLdgmCffLCEi5o
@rambabusanagarpu10325 жыл бұрын
E pata Naku nachandi
@dasu62145 жыл бұрын
Naku chala nachindhi
@a-17rajujumbarthi283 жыл бұрын
This song never gets old. Who is here in 2021
@rajubandala47563 жыл бұрын
Vnnnvb dad. Nn
@randheerrandheer28403 жыл бұрын
Super song
@seshubabu25073 жыл бұрын
@@rajubandala4756 plpl0ppp
@pnaveen1813 жыл бұрын
Supar
@sidhishenkar60033 жыл бұрын
@@pnaveen181 hhg
@Nareshero4 жыл бұрын
శివరాత్రికి ఒక్క పొద్దు ఉండేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
@reetishvlogs26404 жыл бұрын
Santosh
@saikirangaddam36704 жыл бұрын
Idhendhayya idhi 😮🙄😣
@bmohan55614 жыл бұрын
Super.
@thimmaiahthimmaiah82724 жыл бұрын
Y
@anjid52264 жыл бұрын
@@reetishvlogs2640 teddy
@KrishnaveniBattula-e5g21 күн бұрын
Super 👍👍❤❤💯💯💯💯💯
@nallachandramouli35905 жыл бұрын
Shiva baktulu andaru oka like veyandi
@sivamanikantad11175 жыл бұрын
Hi
@ganneruvarammohan41265 жыл бұрын
Like endhuku comment veddham om namah shivaya
@gajularameshgoud81535 жыл бұрын
Motham avera
@kmrshiva29185 жыл бұрын
Nalla Chandramouli
@yashodhachittepu10225 жыл бұрын
Sivamanikanta D ఉ
@jagadish015 жыл бұрын
Siva bakthulara oka like veyandi meku antha Manchi jaruguthundi
@SanthoshKumar-cq4rt5 жыл бұрын
Superbe
@c.ripatejeswarireddy33165 жыл бұрын
@@SanthoshKumar-cq4rt uyyyyyyygyyuyiopv
@shayamsundar57025 жыл бұрын
@@c.ripatejeswarireddy3316 hi teja
@thuemeuggma59545 жыл бұрын
@@SanthoshKumar-cq4rt ujjj
@nagamanikanakam99685 жыл бұрын
Naku e song ante chala estam
@rinkybiswas87662 жыл бұрын
I am from west bengali .. I know only shiva language.. Nice song.. Har har mahadev
@kunalhalder6211 Жыл бұрын
Please hear ARMONIAN VERSION of SHIVA TANDAVA STOTRAM and AIGIRI NANDINI and share with everyone 🌺🌺
@djsai625 Жыл бұрын
@@kunalhalder6211 ⁰
@VenkatT-l6r Жыл бұрын
Jai Om bhayya from Muzaffarnagar. Nee voice super akka 🎉
@vikky-agulla28585 жыл бұрын
Plz bless me after Shiva rathri next day my birth day .....bless me all
@chinnavenkatasaamichinna90725 жыл бұрын
agulla venkatesh happy birthday
@jyothirajaboina13835 жыл бұрын
Adv hpy Brdy 🍭🍬🍫
@ramuram22555 жыл бұрын
Advance Happy birthday day bro
@mbhaskarbhaskar9565 жыл бұрын
Advance happy birthday brother
@lovelysaiforyoutelugu5 жыл бұрын
advanced hpy brithuday
@bunnyvlogsindia4 жыл бұрын
E song ni ,one time kanna ekkuva vinnavallu like here,,,,,,,,
@shankarharishankarmudhiraj92464 жыл бұрын
Super Hari hara mahadeva shembhoshankara parvatiparameshwara devadhi Deva meeku vunna Peru. Ye devudiki enni perulu yevvariki levu jai shankara
@MMsalleswaram5 ай бұрын
అన్నా మీరు ఎన్ని పాటలు పాడుతారు కదా సల్లేశ్వరం దేవుడు మీద ఒక పాట పాడండి 🙏🙏🙏
@foodie44945 жыл бұрын
Assalam walekum... Wish you very very happy MAHA SIVA RATHRI all my dear friends.... Mangli Akka epppatlaage kirraaakk... 👌👌👌👌👌👌
@jeevanbharagavi5975 жыл бұрын
khan Hyderabadi thxyou my friend
@SanthoshSanthosh-ln1bc5 жыл бұрын
Hhoooo...... థాంక్స్ బ్రదర్
@Sudhakar1975 жыл бұрын
happy mahashivarathri bayya
@chamananumula8845 жыл бұрын
Thank you brother
@7sssuripehlwansurigoud2435 жыл бұрын
khan Hyderabadi thank you bro
@crazythoughts59975 жыл бұрын
ఈ మహా శివరాత్రి కి "శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి" ని దర్శించు కోవడానికి ఎవరెవరూ వస్తున్నారు.. 👍 Frnds 🙏🙏
@shankercutting65383 жыл бұрын
🅰
@shankercutting65383 жыл бұрын
🅰🅰🅰
@shankercutting65383 жыл бұрын
🅰🅰🅰🅰🅰🅰
@nishuprithu73553 жыл бұрын
L L
@sourinkumar88425 жыл бұрын
Don't understand the language... But love this song... Love from Bengal to all telugu friend... #Har_Har_Mahadev ❤️