Everest Mountaineer Malavath Poorna Exclusive Interview | RS Praveen Kumar | Mic Tv

  Рет қаралды 56,076

Mic Tv

Mic Tv

Ай бұрын

Everest Mountaineer Malavath Poorna Exclusive Interview | RS Praveen Kumar | Mic Tv
#everest #rspraveenkumar #mictv
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest KZbin platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 167
@sujaranibalivada1883
@sujaranibalivada1883 16 күн бұрын
బంగారు తల్లి... ఎంత అమాయకంగా ఉంది...ఇదే సాహసం...ఏ పెద్ద కుటుంబాల వారు చేస్తే...ఎన్ని అవార్డులు...ఎన్ని సన్మానాలు... ఎన్ని స్వాగతాలూ.... మీడియా కి ఎప్పుడూ ... అందుబాటులో ఉంటారో....ఈ అమ్మాయి... అకాడమీ ఏం చెప్తే అలా చేసుకుంటూ వెళ్తూంది... మీడియా దృష్టి తన వైపు తిప్పుకొనేలా.... చేయటంలేదు.... భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి...ఈ జాతి రత్నాన్ని పరిచయం చేసిన Mic TV కి ధన్యవాదాలు
@bharathig9201
@bharathig9201 Ай бұрын
Manchukonda ఎక్కడానికి ఫిజికల్ strength and mentall ga strong gaa వుండాలి.ఇంత చిన్న వయసులో అంత అచీవ్ చేసినందుకు అభినందిస్తున్నాను
@arunathoodi4924
@arunathoodi4924 27 күн бұрын
నిన్ను encourage చేసి ట్రైనింగ్ ఇచ్చి నీవు Everest ను climb చెయ్యటానికి చేయూత ఇచ్చిన నీ గురువుకు salute....పేదరికం లో పుట్టి govt hostel లో ఉంటూ...చాలి చాలని fecilities లో ఇంత గొప్ప గా సాధించి పుట్టిన గడ్డకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన నీకు మేమంతా రుణపడి వున్నాం.🎉
@littlethoughts3316
@littlethoughts3316 28 күн бұрын
ఈ అమ్మాయి చాలా చాలా మంచి అమ్మాయి.. God bless you ❤
@kirankn6456
@kirankn6456 Ай бұрын
తెలుగు లో చెప్పటము బావుంది. మంచి ఇంటర్వ్యూ
@shivasri26
@shivasri26 25 күн бұрын
@@kirankn6456 ❤️da
@kavitham131
@kavitham131 27 күн бұрын
Very proud of you beta 👏 hearty congratulations 🎊 and God bless you abundantly dear❤ your every word is so clear nana 😊
@DrVLNSastry
@DrVLNSastry 27 күн бұрын
No words to praise you Amma! God bless you Beti!
@sreelakshmi7313
@sreelakshmi7313 Ай бұрын
No words to praise you , dear . Your achievements are of another level . Wonderful personality with great vision and dedication towards the determined work. You have the courage and compassion as well.god bless you .
@sreelakshmi7313
@sreelakshmi7313 Ай бұрын
Lots of respect 🎉
@pavansathya8434
@pavansathya8434 26 күн бұрын
గ్రేట్ అండ్ బ్రేవ్ గర్ల్ పూర్ణ 🇮🇳🇮🇳🇮🇳✊✊✊
@vasilijayadeva381
@vasilijayadeva381 27 күн бұрын
She is our country's pride..👌🏼👌🏼👍👍
@user-kt1yh3cm6e
@user-kt1yh3cm6e Ай бұрын
సూపర్ చెల్లి 🎉💐💐💐💐 అద్భుతమైన విశ్లేషణ
@pavaniramesh7681
@pavaniramesh7681 27 күн бұрын
Salute Praveen Kumar sir.. Salute poorna sister...
@prashanthshanigarapu7862
@prashanthshanigarapu7862 Ай бұрын
Proud of you 👏👏🎉
@gopiborugadda228
@gopiborugadda228 Ай бұрын
Congratulations nice interview
@RaviSankar-yx1dp
@RaviSankar-yx1dp 27 күн бұрын
Nice to see your latest interview Malavath Poorna. I am lucky to meet you once at 20th March packaged drinking water launching programme at Pune, probably in the year 2017. Wish you many more successes and big achievements in your life. - Chavali Ravi Sankar, Retired Banker
@ramakrishnamraju7360
@ramakrishnamraju7360 Ай бұрын
Nice poorna God bless you 🙏
@nramarao26
@nramarao26 Ай бұрын
7desala మౌంటైన్స్ ఎక్కి ఆంధ్రా తెలంగాణా కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఆడబిడ్డ విషయములో కుల పక్ష పాతం కనిపిస్తుంది. యిదే అగ్ర వర్ణాల వారు అయియుంటే ఈ పాటికి అందలం ఎక్కించి వుండే వారు. యిదే ఈ దేశం గొప్పతనము అని చెప్పుకోవచ్చు.
@jsreehari
@jsreehari Ай бұрын
1000% నిజం చెప్పారు బ్రో..... Badminton సింధు కమ్మ, కాపు mixing కాబట్టి అందలం ఎక్కించారు... చిరంజీవి కుడా ఇంటికి పిలిచి మరి పెద్ద పార్టీ ఇచ్చాడు దొంగ నాకొడుకులు బ్రో వీళ్లంతా...
@chandrasekharp6307
@chandrasekharp6307 Ай бұрын
Think broadly about any achievement instead of boosting 🤔
@teenvlogs2604
@teenvlogs2604 Ай бұрын
Denikaina sc st attach chestharentira babu
@gangadharpolisetty8250
@gangadharpolisetty8250 Ай бұрын
c mm . .. ​@@chandrasekharp6307
@sm1256
@sm1256 28 күн бұрын
Ade agra kulam ammayi ayythe, mundhu dabbulu leka adukkuntu vundedhi.. sc st kabatte government dabbulu isthundi. Siggu lekunda prathi daniki caste ani efustharu..
@Meesala_Raju
@Meesala_Raju Ай бұрын
Great achievement chinna🎉🎉🎉❤❤❤
@gabrielnalukurthi8463
@gabrielnalukurthi8463 Ай бұрын
Jayaho!Malavat Poorna.
@MDSHAHID-gk9hn
@MDSHAHID-gk9hn Ай бұрын
Nice interview
@umauma4668
@umauma4668 Ай бұрын
Nice interview
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 27 күн бұрын
We are proud of you mam. Wishing you a very success in your future plans
@karun158
@karun158 24 күн бұрын
Excellent beta
@bodukalabhadraiah7433
@bodukalabhadraiah7433 Ай бұрын
Congratulations, purna, anand, rsp.
@phanisekher8611
@phanisekher8611 Ай бұрын
Beautiful talk show!
@savithridamarla9017
@savithridamarla9017 Ай бұрын
Exalent interview between Malavath Purnnima Buchaia. Congratulatios.
@sivarampochiraju
@sivarampochiraju Ай бұрын
Very very inspiring.
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 25 күн бұрын
Super అమ్మ.
@user-wj6zk3ln4g
@user-wj6zk3ln4g 22 күн бұрын
Chala clear ga mataduthondi nice girl heartfull smile keep it ma
@pavaniramesh7681
@pavaniramesh7681 27 күн бұрын
Super malavath poorna..🎉🎉
@balanarayanamandali5565
@balanarayanamandali5565 Ай бұрын
Proud poorna.great experience very usefull and encourage to all Girls.
@sazidabdul7471
@sazidabdul7471 Ай бұрын
🎉🎉 great
@solomonpeter8033
@solomonpeter8033 Ай бұрын
Super so sweet sister congratulations God bless you accordion peter potla
@ANJIYADAV-en7qs
@ANJIYADAV-en7qs Ай бұрын
👏👏👏👏👏👏
@lakshmikotaru739
@lakshmikotaru739 17 күн бұрын
Proud of Poora garu🎉
@chandupatlavinay9787
@chandupatlavinay9787 Ай бұрын
We are proud of you poorna garu 🇮🇳✨
@pushpalatha5265
@pushpalatha5265 Ай бұрын
👏👏👏👏👍
@nithyaaishwarya9474
@nithyaaishwarya9474 29 күн бұрын
Well interviewed...all the very best
@suseelamoka2035
@suseelamoka2035 Ай бұрын
👏👏👏👌
@sundernaik9094
@sundernaik9094 Ай бұрын
Supar Mari goreri beti
@potluriprabhu8404
@potluriprabhu8404 22 күн бұрын
Best wishes
@manvithareddy964
@manvithareddy964 Ай бұрын
Proud of you poorna🎉
@sreenchandra
@sreenchandra Ай бұрын
ThankU Buchchana for the wonderful interview..🙏 All the best to Purna to achieve her goals ✌️
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 Ай бұрын
God bless you thalli
@subbalaxmi1255
@subbalaxmi1255 26 күн бұрын
God bless you
@SS-fq3fq
@SS-fq3fq Ай бұрын
Superb
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Ай бұрын
Very nice బేబీ.
@DavidD-ni5wn
@DavidD-ni5wn Ай бұрын
@prvramchanderrao1304
@prvramchanderrao1304 Ай бұрын
Anchor and Miss Poorna garu are very sincere in the interview,Particularly Miss Poorna. All the best. Interview should have been more fruitful had the Modus operandi,training ,Weather,risks etc regarding climbing are asked/given more time.
@mhanumudiraj9107
@mhanumudiraj9107 28 күн бұрын
Heartily congratulations sister...🙏🙏
@Luckynikky
@Luckynikky 25 күн бұрын
Great sister good inspiration to young generation 🎉
@user-rg1ol1ic3r
@user-rg1ol1ic3r Ай бұрын
Congratulations my sistae🎉🎉🎉
@RajuMarapalli-oj2qw
@RajuMarapalli-oj2qw Ай бұрын
😊
@addankisudhakar80
@addankisudhakar80 Ай бұрын
If she belongs to upper community,she may get highest publicity and good position. Mera Bharat mahan
@CRMS1975
@CRMS1975 Ай бұрын
it's true
@gvbsyamala6206
@gvbsyamala6206 27 күн бұрын
👌🏼
@suryachanderraodosada5512
@suryachanderraodosada5512 21 күн бұрын
All the best poora..... Keep it up......
@ravinderboddu6453
@ravinderboddu6453 25 күн бұрын
Congratulations
@vemarajushirisha8076
@vemarajushirisha8076 Ай бұрын
God bless you Bangaru thalli
@telugutvchanel2917
@telugutvchanel2917 16 күн бұрын
😮
@nageswararaosanku3375
@nageswararaosanku3375 Ай бұрын
🙌 Aeush man bhava Poorna 🙌
@ramramnaik3335
@ramramnaik3335 28 күн бұрын
Congratulations sister
@raviarukula9492
@raviarukula9492 28 күн бұрын
Good anchoring too
@tadepalliprasad
@tadepalliprasad 28 күн бұрын
Where are the corporates ? How's it that they do not come forward and support this young climber who attained the marvel of climbing highest mountain everest with a fraction of their profits?
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 28 күн бұрын
Entha plain thalli nuvvu.godbless you
@saidireddyy1391
@saidireddyy1391 24 күн бұрын
Good
@bramakrishna7635
@bramakrishna7635 Ай бұрын
ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను అది ఎవరి గురించో కాదు ఆర్ ఎస్ పి గారి గురించి. ఆర్ ఎస్ పి గారు గురుకులాల సెక్రెటరీగా ఉన్నప్పుడు ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే విధంగా వాళ్లకి చాలా ధైర్యం ఇచ్చాడు వాళ్లకు అనుకూలమైన వస్తువులు కల్పించాడు ఎంతోమంది విద్యార్థులను ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించే విధంగా ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ అయిన ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు బాగుంది. తను ఏమనుకున్నాడో ఏదో మనకి తెలియదు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలు అందరికీ సక్సెస్ ని ఇవ్వవు ఒకవేళ ఇచ్చినా ఎన్నో స్ట్రగుల్ ఎన్నో ఎత్తు పల్లాలు ఎంతోమంది మనల్ని ప్రేమిస్తారు మనకు ఎంతో మంది దూరమవుతారు.రాజకీయాల్లోకి వచ్చినవాడు ఓపిక సహనం ఓర్పు ఈ లక్షణాలు రాజకీయ నాయకునికి నిలువెల్లా ప్రతిక్షణం ఉండాలి తను రాజకీయ రంగ ప్రవేశం చేసి బిఎస్సి లోకి వచ్చాడు వచ్చినవాడు అందులోనే ఉండుంటే బాగుంటుండే లేదా రాజకీయ ప్రవేశం చేసేటప్పుడే వేరే పార్టీలో కన్నా వెళ్లి ఉండేది ఉండే లేదా వేరే కొంతమందిని సామాజిక ఉద్యమ నాయకులను కొందరి విద్యావంతులను ఏకం చేసి కొత్త పార్టీ అన్న పెట్టేది ఉండే ఇంత చెప్పడానికి నా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే. గురుకులాలలో అద్భుతమైన ఆఫీసర్ గా చూసిన మనం ఇప్పుడు ఒక నాయకునిగా సక్సెస్ఫుల్ నాయకునిగా చూడలేకపోతున్నాం దీనికి ముగింపు ఎలా వస్తుందో తెలియదు కానీ ఎక్కడో తెలియని బాధ అయితే ఉంది.
@akxayakshara8645
@akxayakshara8645 Ай бұрын
True sir..same feeling in many heart's 😟
@prahaladreddykota
@prahaladreddykota Ай бұрын
R s praveen. Matamarpidi mutha nayakudu
@vasudhareddy1588
@vasudhareddy1588 Ай бұрын
Purna paripurna ayyindi good super girl
@repallyayyanna9520
@repallyayyanna9520 Ай бұрын
SWERO❤❤ Proud of you
@user-ib6pe6dt8u
@user-ib6pe6dt8u Ай бұрын
పూర్ణ కంటే వెరీ talant persons ఉన్నారు కానీ వాళ్ళకి చడవడానిక ఫీజులు కట్టలేక పేదరికాన్ని అనుభవిస్తున్నారు st vallaki 0 Mark's వచ్చిన స్టడీ సీటు వస్తుంది 10 మార్క్స్ వచ్చిన govt జాబ్ వస్తది కానీ 90/ మార్క్స్ వచ్చిన బీసీ వాళ్ళకి oc vallaki పేదరికం లో ఉన్నారు ఇది మన constitutions ఏమీ కర్మర దేవుడా ఆఖరికి handicapped vallaki కూడ జాబ్స్ ఇవ్వదు మన గవర్నమెంట్ బీసీ వాళ్లు oc వాళ్లు ఏమి పాపం చేశారు
@AnilkumarJutikey
@AnilkumarJutikey 29 күн бұрын
EWS vallaku St valla kanna ekkuva reservation istunnaru chetanita sadinchu lekapote ooruko ante kani itara cast meeda padaku
@justiceforpoorNeedy
@justiceforpoorNeedy 27 күн бұрын
BC c vallaki jobs unnai st valliki asalu reservation chala thakkuvva 7 percent ekkuva competition untudi
@pramodmulguri7056
@pramodmulguri7056 26 күн бұрын
2 percentage ఉన్నవాళ్లు వారికి సొసైటీ లో గొరవం ఉన్నవాళ్ళకి 10 పర్సెంట్ ఇస్తే గమ్మూన్నవు...వాళ్ళూ 9క్క ధర్నా రాస్తారోకో చేయకుండా 10 పర్సెంట్ తెయ్చూకున్నరు అది ఎలా సాధ్యమని నికు అర్థమైందా..రాజ్యం 95 పర్సెంట్ వాళ్ళ చేతుల్లో నీ ఉంది ఇపుడ్డైన అర్థమైంది వీలైతే పోరాదు bc లకు రిజర్వేషన్ పెంచాలి అని మేము కూడా సపోర్ట్ చేస్తాము
@pramodmulguri7056
@pramodmulguri7056 26 күн бұрын
Ias ips సదించునోల్లు rajinama చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు.. అంటే అర్తముణాజ ఎక్కడుందో
@prashanthyadav4486
@prashanthyadav4486 Ай бұрын
That's is the RS praveen anna Jai KCR ❤
@chilukavenkatreddy
@chilukavenkatreddy 27 күн бұрын
Proud of you puna🎉
@nirmalae9303
@nirmalae9303 29 күн бұрын
పూర్ణ ఎవరెస్టు శిఖరం ఎక్కడ మీ చాలా చాలా గొప్ప విషయము మళ్లీ ఏడు దేశాలలో మౌంటెన్స్ ఎక్కువ తల్లి నిన్ను ఏమని పగడాల మాటలు లేవు
@bhagyakattula2288
@bhagyakattula2288 25 күн бұрын
God bless you poorna
@skbabu7411
@skbabu7411 27 күн бұрын
Nice sister
@sreepadavenkatprasad1725
@sreepadavenkatprasad1725 Ай бұрын
Ilanti vallani Questions adigetappydu, prepare aithe baguntundhi......
@kasularaju2110
@kasularaju2110 Ай бұрын
Ma pakka village ma village nundi 4 km
@SMDEV123
@SMDEV123 Ай бұрын
Talking skills bagunnayi poorna.
@gayathriduggili2277
@gayathriduggili2277 24 күн бұрын
Proud of you poorna
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
Cm cen u tell this girl name
@reset.india20
@reset.india20 Ай бұрын
AP, TG లో mountain, rocks climbing clubs start చేయండి.
@anilmarampelly6575
@anilmarampelly6575 Ай бұрын
Jai RSP
@alimd1329
@alimd1329 Ай бұрын
Congratulations ❤
@prabhakarpenda9575
@prabhakarpenda9575 Ай бұрын
Congratulations Purna, rsp
@arun_balu2594
@arun_balu2594 25 күн бұрын
Uk elections lo Rishi sunak yendhuku odipoyaro oka video cheyyandi Prem garu
@rebellihussain8805
@rebellihussain8805 Ай бұрын
మన రాష్ట్రం cm కు మన దేశం pm కు మీ గురించి తెలువదు
@samathacharvakar1482
@samathacharvakar1482 Ай бұрын
తెలుస్తుంది కులం
@lakshmi546
@lakshmi546 Ай бұрын
Sad reality 😔
@Manacab5846
@Manacab5846 Ай бұрын
Good job sister 👍👍
@malleshnandas1493
@malleshnandas1493 Ай бұрын
Buchanna meeru Ela journalist ayyaru koncham questions professional ga adagandi
@adhvaithammm
@adhvaithammm Ай бұрын
Anchor garu..aa ammaini cheppanivvandi...correct GA 11minuts 44 seconds daggara..aa pampa...balavanthamga push chesthu yekkakudadhu ani ado interesting matter chepthunte. ..yendukandi...disturb chesaru..aa ammayini cheppanivvakunda.....👹👹 ..vaallemannaru..veellemannaru...Ani adagadama...me interview anteee...andoo..mee prashnalu...meeruuu
@krishnaReddy-om2tz
@krishnaReddy-om2tz Ай бұрын
Chala mandi everest ekkutharu kada digetapudu ela ?same process lo ne getdown avuthara?
@mjayas
@mjayas Ай бұрын
కల్మషంలేని పూర్ణ మలావత్ మాటలు, పరిపూర్ణ machurity గా వున్నాయి. గవర్నమెంటులు సహాయం చేయాలి.
@bharathi2520
@bharathi2520 Ай бұрын
మాది సిరికొండ మండల,musheernagar.
@KoppoluSateesh
@KoppoluSateesh 27 күн бұрын
It is proud that this little from Tanda could achieve an impossible task. She has definitely proved that children could achieve success even with out going to corporate schools. Upper cast children will not do these kind of achievements, they choose courses which get them power to rule on SC,bc,minorities
@thaneeshapriya5204
@thaneeshapriya5204 29 күн бұрын
How you taken decision to claim everest
@saikumaryelam8324
@saikumaryelam8324 Ай бұрын
Bhairi naresh chellala undi
@prashanthshanigarapu7862
@prashanthshanigarapu7862 Ай бұрын
Of course RSP sir also 🎉🎉🎉
@Megastarchiram
@Megastarchiram 26 күн бұрын
Seam toseam తెలంగాణ లీడర్ sithaka voice కూడా
@kondanavamohan6303
@kondanavamohan6303 Ай бұрын
Kcr garu helped her that is kcr sir
@VIJITHA_222
@VIJITHA_222 Ай бұрын
She is a great being.. her maturity levels and confidence is everest. Interviewer is a useless person not worth enough to face her..simply using dominating ways to cover his insecurity..
@charangoutham6575
@charangoutham6575 Ай бұрын
It's OK
@shivadevanga7439
@shivadevanga7439 27 күн бұрын
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి సెన్స్ లేదు
@vijayrathod1520
@vijayrathod1520 25 күн бұрын
If she belonged to higher caste, she would have become very famous. It's the beauty of caste system.
@KolamCreations-hu7il
@KolamCreations-hu7il 7 күн бұрын
ఈ ఫోటో మా టీమ్ ది కదా సార్ ఆలా ఎలా పెడుతారు
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 322 М.
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,1 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 9 МЛН
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 100 М.