ఎన్నడో చిన్నప్పుడు మా ఇంటిముందుకచ్చి పాటలు పాడుతుంటే విన్న ఈ కళలను మరోసారి మాముందుకొచ్చిన మైక్ Tv వారికి వందనాలు.. ఇలాంటి మరుగునపడిన కళలను ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది🙏
@thotaramulu64524 жыл бұрын
మీ కల గురించి ఎంత విన్నా గాని ఇంకా వినాలని ఉంది మీకు ధన్యవాదాలు భగవంతుడు మీకు నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తోట రామన్న టిఆర్ఎస్ నాయకులు
@BallaVijayakumar4 жыл бұрын
నమస్కారం! మీ సేకరణలు చాలా బాగున్నాయి. మీరు మూల మూల ప్రాంతాలలో తిరుగుతూ కళాకారుల కౌశల్యాన్ని ఓ వైపు అందిస్తూనే మరోవైపు వాళ్ళ సాంఘిక జీవనశైలిని తవ్వితీస్తున్నారు. అభినందనలు! .... విజయకుమార్ బల్లా.
@talarimallikarjuna50755 жыл бұрын
అమ్మ మీరు చెప్పే కథలో ఎంతో అర్థముంది మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు అంతరించిపోతోంది మీరు మళ్ళీ మాకు వినిపిస్తున్న అందుకు వాళ్ళని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు 🙏🙏
@vemulapraveen18257 жыл бұрын
అంతరీంచి పోతున్న కళల్ని అందరికీ అందిస్తున్న మీకు కృతజ్ఞతలు #mic tv
@anjaiahmasanipalli8107 жыл бұрын
VEMULA PRAVEEN o my God super
@mohansoma77524 жыл бұрын
అవ్వలకు చదువు లేకపోయినా వాళ్ళ మాటలు పాటలు చాలా బాగా ఉంటాయి జీవితం అంటే ఇదేనేమో అన్నటు పాడతారు సూపర్ నిండు నూరేళ్ళు సల్లగ ఉండాలి
@saitech0077 жыл бұрын
👏👏👏👌👌👌👌👌 ఇలా అంతరించిపోతున్న కళల్ని మీరు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను అంతరించి పోతున్న కళల్ని అందరికీ అందిస్తున్న మీకు కృతజ్ఞతలు #mic tv 👏👏👏👌👌👌👌👌
@oksomkar31075 жыл бұрын
Exactly
@karnakotaadaviraju5 жыл бұрын
సూపర్ అమ్మ నేను బుగుడ జంగం మాది విజయనగరం జిల్లా మరుపల్లి గ్రామం
@samreddysrinivasreddy97543 жыл бұрын
@@karnakotaadaviraju l look లోని mmommmmpp
@shivakumarcherukupally72925 жыл бұрын
చాలా బాగుంది మాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం... super sir Hatsup mictv
@subbaraoch95473 жыл бұрын
Ğ
@Sudhakar-wj6mw3 жыл бұрын
@@subbaraoch9547 Me
@kotisw41755 жыл бұрын
మన పూర్వీకుల జనపదల జానపదలహరి మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మళ్ళీ మా చిన్ని నాటి సమయం గుర్తు చేశారు బ్రదర్
@narasimhareddymanda19435 жыл бұрын
ఆ అమ్మలందరికి దండాలు ఇంటర్వ్యూ చేసిన వారు కూడ వారిలో ఒకరిగా కలిసిపోయి, చాల హుoదాగా వారి జీవన చిత్రాన్ని కళ్ళ ముందు ఉంచారు.కృతజ్ఞతలు
@busasatyamma76933 жыл бұрын
Manasu Mamatha
@narayanaswamy60883 жыл бұрын
బుర్ర కథలు నేను చిన్నప్పుడు చూసేవాణ్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు బుర్ర కథ కథలు చెప్పేవారు ఈ కాలంలో ను ఉండాలని దేవుడి కి కోరుకుంటున్నాను
@devishakthi99683 жыл бұрын
అమ్మ మీ ముగ్గురు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాయ గా కనిపిస్తున్నారు. మీకు పాదాభివందనాలు.అలనాటి జానపదపద్యములలో. సాహిత్యంతో పాటు జీవిత సత్యములను. తెలియచేస్తున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని మా కు అందించినటువంటి ఛానల్ వారికి. యాంకర్ గారికి ధన్యవాదములు.
@ARKTRAVELOGUE7 жыл бұрын
The Real voice of Telangana. Awesome songs, Govt should encourage these people and preserve the culture.
@manjukk81553 жыл бұрын
👌👌🌹🌹💐💐🙏🙏👍👍👏👏
@mattamsnaidu97583 жыл бұрын
చాలా బాగుంది, అంతరించి పోతున్న కలలను నలుగురికి తెలిసేలా మీ ప్రయత్నం చాలా అభినందనీయం 🙏🙏
@sanjureddy10836 жыл бұрын
👌👌👌👌👌 Super Elanti show continue cheyyandi sir అంతరీంచి పోతున్న మన సంస్కృతి కాపాడండి.
Thanks to Mictv.. మాలాంటి కళాకారులను అభినందిస్తున్న. Mictv.కీ ప్రజలకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏
@mastankolatam3 жыл бұрын
Hi bro ur from
@nareshgoud247 жыл бұрын
Intha kante inkem kavali telangana ki.... mana avvale manaki bangaram lekka vundru .... jara govt chusi veeriki kontha cheyuta isthe baaguntadiii.... tnq u mic TV
@madhumanthena44787 жыл бұрын
అద్భుతం...మాటల్లో చెప్పలేకపోతున్న. మైక్ టీంకు కృతజ్నతలు.
@bhaskarbhaskar66816 жыл бұрын
super సాంగ్ మరెన్నో కథలు పాడవని కోరుకుంటున్నాను భాస్కర్ జిన్నారం సంగారెడ్డి జిల్లా
@pathimalsur69213 жыл бұрын
ఈ రోజుల్లో కూడా మన జాతి కథలను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@oksomkar31075 жыл бұрын
Anchor is great🙏 no ego. Only simplicity.
@bodigerajashekar49793 жыл бұрын
Ft
@srinivaskokkula34507 жыл бұрын
Supar ఇలా అంతరించిపోతున్న కళల్ని మీరు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను
@lostinthoughts74057 жыл бұрын
I think this is the first fabulous show I have ever seen till now from mictv All the best mictv keep rocking
@manjukk81553 жыл бұрын
👌👌💐💐🌹🌹🙏🙏👍👍👏👏
@srikanthreddy_smart6 жыл бұрын
అమ్మ మీకు 🙏🙏 ఎలాటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం
@kummariprashanth62753 жыл бұрын
Amma👏👏👏👏
@kummariprashanth62753 жыл бұрын
Prajakalakarulaku🚀🌹🌺🐘👍👌✊💟👉👈👂😝
@manjukk81553 жыл бұрын
,👏👏🙏🙏💐💐🌹🌹👌👌👍👍👌
@greatnationpower21815 жыл бұрын
అద్భుతమైన జానపద రూపకం పరిచయం చేసారు
@podduturiprabhakerreddy73283 жыл бұрын
ఈ ఎజులో ఇంత మంచి గా పాడిన మీరు గ్రేట్
@veenagoodinformationveena89703 жыл бұрын
ನಾನು ಕರ್ನಾಟಕದವರು ಆದರೂ ನನಗೆ ತೆಲುಗು ಹಾಡುಗಳೆಂದರೆ. ತುಂಬಾ esta
@premilarani73093 жыл бұрын
చక్కగా పాడుతున్నారమ్మా గొంతు చాలా బాగుంది ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ఫెంక్షన్స్ ఇచ్చి కాపాడాలి
@snehalathamurali95663 жыл бұрын
అద్భుతమైన ఈ కళలు మన జాతీ రత్నాలు. వీరిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి
@Dramu-dz4zz2 жыл бұрын
Super
@prasadjumbu89946 ай бұрын
అమ్మా..మీకు శతకోటి వందనాలు
@devaeshetty8497 жыл бұрын
No , words. 10000000000000000000000000000000000000 Likes
@nadendrak77703 жыл бұрын
👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@m.sriramreddy68632 жыл бұрын
💯👌👌👌👌👌👌👌👌👌👌👌
@chilumulasuresh27563 жыл бұрын
మధురమైన అనుభూతి కలిగింది ఈ interview చూసి . బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ ను ఎదిరించిన వారిని ఇలా చేశారు
@maruthidigitalstudiok.sure72016 жыл бұрын
,ನಮಾಸ್ಕಾರ,ನಾವು ಬಳ್ಳಾರಿಯಿಂದ .ನಾವು ಕೂಡ ಬುಡಗ್ಗಜಂಗನವರು(ಜಂಗಾಳ್) ನಮಾಸ್ಕಾರ ನಮ್ಮ ಹೇಸರು:-ಕೆ.ಸುರೇಶ್ ಬಳ್ಳಾರಿ ಕರ್ನಾಟಕ
@manjukk81553 жыл бұрын
👌👌🙏🙏💐💐🌹🌹🙏🙏👍👍👏👏
@djrameshsmiley9116 жыл бұрын
Mee Chanel ku Shathakoti Danyavadalu ... Maa korika meraku marenni sampoorna kathalanu Alage Paatalanu pettabdi...
@RDRCREATIONS-zw2ob4 ай бұрын
Super Padinaru ❤❤❤❤❤
@krishnasukka53736 жыл бұрын
చాలా చక్కగా కతలు చెప్పిన్నoదుకు మీకు వందనాలు
@nagupremchand51266 жыл бұрын
MIC tv channel is super kala ki gurthipimu ni tisukuvastundi
@sambojuharishchary45516 жыл бұрын
Salute to THOSE GRANDMAAS.greater than singers.Thanx to mic TV.n Anna nuvvu great Ur way of interviewing is superb.
@vamsikesava47403 жыл бұрын
Chala thanks anna first time enta manchi katha vituna tqqqqqqqqqq so much anna ❤️❤️🙏🙏🙏
@shailenderreddy23687 жыл бұрын
Sangheer అన్న నిజంగా తాతల కాలంనటి కళని కన్నుల ముందు కదిలించావ్ అన్న... మన చరిత్ర ఒక గొప్ప కళ అని గుర్తు చేశారు mictv good work 👏👏👏👌
@nawaznawaz44265 жыл бұрын
Sangeer asalu peru ..chotu bhai..
@oksomkar31075 жыл бұрын
This is our Indian culture and tradition 😍😍😍😍🙏🙏🙏🙏
@madhusudhan18756 жыл бұрын
Super assalu ntha matladina thakva ne assalu ma Nainamma lu veelu 👏👏👏
@oksomkar31075 жыл бұрын
Yes
@venkateswararao33165 жыл бұрын
I request the anchar to record the full length burrakathalu of Shiva jagamaiahs and preserve for future generations.All these three Amma's are sycranising the voices wonderfully.Pray the God to give them lengthy life to continu this traditional art.
@vanajavallamalla7863 жыл бұрын
Really super grandmaa's ....mii voice kii eppudunna singers waste ....nijanga padhabivandhanalu Anna niku interview cheasinandhuku....nijanga salute anna ...mana poorava vaibhogam chupinchav ...ammammakuu chala great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnanallapu35507 жыл бұрын
Thank you mictv Superb 👌👌👌👏👏
@harshajeevanrao62697 жыл бұрын
Very nice ilanti maruguna padda Mana Telangana samskruthi nd ancient touriest places ne andhariki telisiala chayali Ani MIC tv ne korukuntunam
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
చాలా బాగుంది
@TapilaRajesh2 ай бұрын
చాలా అద్భుతమైన పాటలు🎧🎧🎉❤❤
@patrigangadhar92033 жыл бұрын
అన్నగారు నిజామాబాద్ జిల్లాలో గోసంగిలుగా ఉన్నారు వారిని కూడా ప్రజలకు పరిచయం చేయండి
@undruguravi28644 жыл бұрын
అమ్మమ్మలు మి పాదాలకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@lingamgotti3623 жыл бұрын
ఫస్ట్ మీ ఛానల్ కు ధన్యవాదాలు ఇలాంటి కథలు చెప్పే బుడగ జంగల గురించి బాగా చూపించారు సూపర్ ఇంకా చాలా ఉన్నారు
@rudresharadhya44786 жыл бұрын
♥️♥️♥️Superrr...Ethnicity documentation..extremely good job...
@lavakumar88535 жыл бұрын
Great amma god bless you
@vygiri51336 жыл бұрын
నిజంగా చాలా మంచి అంశాలు మీ టీవీ ద్వారా చూపారు.
@shesugiri75055 жыл бұрын
నేనే ఇలాంటి చూడలేదు ఇక నా పిల్లలు వాళ్ల పిల్లలకి ఇంక అంతరించి పోతుంది సినిమాలు రికార్డ్ డాన్స్ ని ప్రోత్సహించడం కంటే ఇలా వీధి బుర్రకథలు వీధి నాటకాన్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్ ఇది నేను రియల్ గా పెట్టేది ఎవరిని హాట్ చేసేది కాదు ఇలాంటివి మరెన్నో చేయాలని ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@MyVillageShow7 жыл бұрын
Super 👌👌👌👌
@devarivenu97787 жыл бұрын
My Village Show
@ActorDaya_official6 жыл бұрын
ఊరిలో ఒక పది సంవత్సరాల క్రితం ఉండేవి కానీ ఇపుడు అంతరించి పోతునవి అనిల్ బ్రదర్ My village show లో కొన్ని ఎపిసోడ్స్ చేయండి బ్రదర్ చాలా బాగుంటది
@gondlaramulu68526 жыл бұрын
Super
@laxmantawade16706 жыл бұрын
NRD creations ,, .,
@laxmantawade16706 жыл бұрын
NRD creations
@ibrahimshaik27703 жыл бұрын
Super super nice sir chala chala bagundi
@rajaramsankula8453 жыл бұрын
👌👌👌👌సూపర్ బామ్మ గారు 🙏🙏🙏🙏🙏
@tharunkrishna32806 жыл бұрын
Manchi concept super bro
@prakashbonala60634 жыл бұрын
వృత్తి కళాకారుల పరిస్థితి కన్నీటి పర్యంతం... వారిని ఆదుకోవాలని ఇటు సమాజాన్ని, అటు ప్రభుత్వాన్ని కోరుదాం...దీనికి "తెలుగు జానపద విజ్ఞానం" ఉన్న ప్రొఫసర్ల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే అప్పుడు వారికి న్యాయం జరుగుతుంది. ధన్యవాదాలు.
@theworldofpiano93553 жыл бұрын
Amma super Good ton Thalli
@srinivasaraju1008 Жыл бұрын
ఈ కార్యక్రమం చేస్తున్న మీకు నా అభినందనలు
@chandramouliakula8419 Жыл бұрын
Very good.exellent brother.this program is very good
@yallappabandari52873 жыл бұрын
మన దేశం, మన జీవనం 👌🙏
@hamaraindia95683 жыл бұрын
Super folks.....netive telangana
@saichand17 жыл бұрын
Hai MiC TV thank you for airing this program... can you say address of these people or anyone like shivajangamas or others who can sing Telangana's traditional marriage songs like appagintalu, kotnam, vadina songs like these ammammalu... Thank you once more for this interview..
@మనదేశంమనసమాజం6 жыл бұрын
Old is gold ...👑👑👑👑
@rkv47956 жыл бұрын
good you recorded from such senior artist.....Salute..
@klnkln77833 жыл бұрын
ముగ్గురు తల్లులకు పాధాభివంధనాలు.
@RaviKumar-bz4xo Жыл бұрын
అమ్మా మీ గొంతు అబ్భా🙏🙏🙏
@kamasanisambasiva83954 жыл бұрын
అద్బుతం ఆ అవ్వల గాత్రం
@vasus35195 жыл бұрын
Super ilanti kalalanu protsahinchadam meeru matrame chesaru hats off
@srinivaschittrisrinivas69583 жыл бұрын
నేను బేడ బుడగ జంగం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది