No video

Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv

  Рет қаралды 934,995

Mic Tv

Mic Tv

Күн бұрын

Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రసరంజితంగా సాగుతున్నాయి. రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’లో గాయనీగాయకులు అందరూ దుమ్ము దులుపుతున్నారు. పాడటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మట్టి పరిమళం వారి ప్రతీ పాటలో గుభాళిస్తుంది. వారి పాటలు విన్నోళ్లు మట్టిని కళ్లకు అద్దుకోవడం ఖాయం. పల్లె జీవన సౌందర్యాన్ని మననం చేసుకోవడం డబల్ ఖాయం.
వారు అలా పాడుతుంటే న్యాయనిర్ణేతలు కూడా పదం కదుపుతూ ఫిదా అవుతున్నారు. ఎవర్ని ఫైనల్స్‌కు పంపాలి? ఎవర్ని ఫైనల్స్‌కు పంపొద్దు? అనే సందిగ్ధంలో ఉన్నామని అంటున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ‘గిల్ల గిల్ల గిల్ల గిల్లారె మల్లెమొగ్గ.. నాలేత మామిడి కొమ్మ’ అంటూ మిమ్మల్ని గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యారు. కడప నుంచి వచ్చిన స్వాతి కూడా ‘తందనానే తందనానే తానె తందనానే.. ఆకు నీడా సల్లానిదిరా’ అంటూ సరికొత్తగా పాడుతున్నారు. మరో ఇద్దరు కూడా వినసొంపైన పాటలు పాడుతున్నారు. వారితోపాటు న్యాయనిర్ణేతల్లో ఒకరైన మురళి మధు కూడా ‘ఎరుపెక్కిన ఆకశాన ఆకుపచ్చ జెండ మాది’ ‘జజ్జెనక డప్పు కొట్టనా.. గల్లుగల్లు అని గజ్జె కట్టనా’ అంటూ రెండు పాటలు పాడి మీచేత చిందు వేయిస్తారు.
MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the fray. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 388
@binginagaraju5398
@binginagaraju5398 3 жыл бұрын
స్వాతి నీ వాయిస్ వుంది సూడు అటు జానపదానికి, ఇటు సినిమా పాటకి పల్లకిలావుందమ్మ, ఇక్కడ నేనొక విషయం చెప్తా తెలంగాణలో జానపదానికి జొరికినన్ని వేదికావకాశాలు మనకు దొరకవు అదొక బయం నీలోవుండిపోయుంది ఆ విషయము నీవు కూడా గ్రహించలేకుండావ్, కడపలో నీ వుండేది యాడమ్మ ,చాలా బాగా పాడినవ్ తప్పకుండ నీవు గొప్ప సింగర్ వి అవుతావ్
@prasulakkarsu
@prasulakkarsu 3 жыл бұрын
అన్నిటికన్నా మాస్టర్ పాడిన పాట సూపర్
@osateesho933
@osateesho933 4 жыл бұрын
Swathi gari pata okkasari total song vintee excellent
@vangoourivickyvicky7620
@vangoourivickyvicky7620 4 жыл бұрын
Swathi Nice song iam big fan swathi
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ vicky garu
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
హాయ్ అందరికీ వేంకటేశ్వర్ సార్. స్వాతి.. రమేష్.నీహరిక మీ ప్రయత్నం చాలా గొప్పది. సూపర్ అందరూ బాగా పాడారు
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anil garu
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
@@swathigudime8068 స్వాతి గారు మీరు నారాజ్ కావద్దు ఒకే నా మీరు చేసే ప్రయత్నం చాలా గొప్పది మరొసారి అవకాశం ఉంటుంది అప్పుడు చాలా శ్రద్ధ తీసుకుని పాడాలి మీ అద్భుతమైన గోంతుతో మొన్నా పాడిన మా నంది రెడ్డి పాట సూపర్ సూపర్
@SolakpalliPochaieh
@SolakpalliPochaieh 6 ай бұрын
@jagadeeshkandala3924
@jagadeeshkandala3924 4 жыл бұрын
Swathi Akka all the best Akka Jeevatham lo meeru manchi sthhayi lo undalani korukontannanu Akka
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Tq annaya
@kavithasuryapeta6313
@kavithasuryapeta6313 3 жыл бұрын
Swathi ne song nenu oka ten times vinanu u r super
@k.narsimhanarsi4290
@k.narsimhanarsi4290 4 жыл бұрын
Swathi Akka l am biggest fan
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
🙏🙏🙏tq anna
@chinnachinna-gk6pq
@chinnachinna-gk6pq 4 жыл бұрын
Swathi akka mi sinning super akka all the best akka
@shobhavruddhula2122
@shobhavruddhula2122 4 жыл бұрын
మా విజయనగరం నుంచి రఘు వచ్సిడు so సంతోషముగా ఉంది.all the best raghu n all
@yambadisingaraiah5729
@yambadisingaraiah5729 4 жыл бұрын
Swathi soooo Superrr performance
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ chanti
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Venkateswarlu sir , Ramesh ,niharika Chala Chala baga padaru superb
@niharikalakavath3123
@niharikalakavath3123 4 жыл бұрын
Avunnu akka
@mangalapallyyadagiri1730
@mangalapallyyadagiri1730 4 жыл бұрын
Swathi akka super.Ramesh bro kirrak
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ bro
@rayapati154
@rayapati154 4 жыл бұрын
@@swathigudime8068 Idhi pakka pranthiya vaadham Amma Anyway u r good singer
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@rayapati154 TQ annaya
@mohanking8840
@mohanking8840 4 жыл бұрын
వెంకటేశ్వేరులు సర్ మీరు చాల బాగా పాడరు సర్, మా తెలుగు పండిట్ ని గుర్తుచేశారు 🙏🙏🙏
@sirisirisha7752
@sirisirisha7752 4 жыл бұрын
TV c
@sirisirisha7752
@sirisirisha7752 4 жыл бұрын
By CT
@alluraiahrachuri1901
@alluraiahrachuri1901 3 жыл бұрын
Swathi enduku eliminate chesaru. Chala baga padimdi
@srikanthmamidwar5612
@srikanthmamidwar5612 4 жыл бұрын
Swathi Akka padinatha varaki Chala baga padindhi and Ramesh Anna🙏🙏🙏
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ annaya
@srikanthmamidwar5612
@srikanthmamidwar5612 4 жыл бұрын
@@swathigudime8068 Akka arkestra ninnu distrup chesindhi lekunte nuv kachithanga finalski velledanivi entha varaki padina songs Anni bagunnay nenu ne big fan Akka
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@srikanthmamidwar5612 avnu naku arkestra first thappu ga vayincharu .... Malli song start chesa ..... Nadi kuda thappe kada aagipoya
@srikanthmamidwar5612
@srikanthmamidwar5612 4 жыл бұрын
@@swathigudime8068 1st agipoyanane Bayam and badatho nuv 2nd time Kuda agav ala agakapothe bagundedhi ani na feeling any u done a good job Akka u have a great fueture
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@srikanthmamidwar5612 nenu aagipoyanu ane bada kanna nannu inthabaga encourage chestunnaru Anna santhosham naku undi.... Once again TQ Anna 😀
@nagendracheruku7793
@nagendracheruku7793 3 жыл бұрын
మా కడప ఆడపడుచు స్వాతి గారికి ముందుగా వందనాలు అమ్మ మీలో టాలెంట్ ఉంది మీరు ఏదో కన్ఫ్యూజన్లో అలా స్టాప్ అయిపోయారు తప్ప మీరు చాలా గొప్ప గాయకురాలు ఉంది మీరు మళ్లీ మళ్లీ బాగా ప్రాక్టీస్ చేసి అదే పాట స్టేజి పైన ఇంకొకసారి పాడి మన కడప వాసులు అందరినీ ఆనందింప చేయాలని గౌరవమైన మనవి
@adepumadhu8025
@adepumadhu8025 4 жыл бұрын
Swathi Akka super voice and super singer
@tanukuramanjulu
@tanukuramanjulu 4 жыл бұрын
స్వాతి పాట 12:36 కు స్వాతి మీరు చాలా బాగా పాడారు .మీ వాయిస్ సూపర్,👌👌👌👌👌👌👌👌
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@vinaykasturi505
@vinaykasturi505 4 жыл бұрын
Really Swathi was singing very well All the best ra
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@vinaykasturi505 TQ anna
@vinaykasturi505
@vinaykasturi505 4 жыл бұрын
Swathi Gudime don’t worry ra Better luky next time
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@vinaykasturi505 😀TQ bro
@nileshbodewar1170
@nileshbodewar1170 4 жыл бұрын
Venkateshwarlu sir super
@bcchannelgaddamns3694
@bcchannelgaddamns3694 4 жыл бұрын
మీరు జడ్జిస్ అభిప్రాయం ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పారు ఆ అమ్మాయి స్వాతి చాలా అద్భుతంగా ప్రదర్శించింది
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ sir
@Aravindneh6
@Aravindneh6 4 жыл бұрын
Swathi.akka🙏🙏
@dameraswetha4297
@dameraswetha4297 3 жыл бұрын
All members is super excited songs performance.
@jyothiava7368
@jyothiava7368 4 жыл бұрын
బూతం రమేష్ సురభి సుాపర్
@satyanarayanakaldari3638
@satyanarayanakaldari3638 3 жыл бұрын
Super
@prasadputla7745
@prasadputla7745 4 жыл бұрын
రమేష్ గారు చాలా బాగా పాడారు సాంగ్స్ సాంగ్స్ నిహారిక గారు చాలా బాగా పాడారు
@katikemallaiah6743
@katikemallaiah6743 4 жыл бұрын
K.Mallesh.Dmarakunta
@krishnamurthy-lt5mb
@krishnamurthy-lt5mb 4 жыл бұрын
Swathi Sister ur voice was super... U don't disappoint about our judges judgement..... U have wonderful future..... May God bless you.... In our thoughts u r the winner of Folk studio..... 👌
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ annaya TQ soo much
@vivomobile3610
@vivomobile3610 2 жыл бұрын
=6 I am 666 6 66 6666 6 6 6
@telugucyclopaedia3582
@telugucyclopaedia3582 2 жыл бұрын
@@swathigudime8068 j ok
@user-tp4eg8ql9m
@user-tp4eg8ql9m 14 күн бұрын
Chelli.super.song.chelli
@harishmi94
@harishmi94 4 жыл бұрын
Swathi super singing
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 6 ай бұрын
గిల్ల గిల్లా, పాట, అతడు చాలా బాగా పాడాడని నేను అనుకుంటాను. టాస్క్ ఇచ్చిన అతడు చాలా humble గా, ఇంకా చెప్పాలంటే ఫుల్ గా appreciate చేసేవాడు. కానీ అతడికి ముందు కాళ్ళ బంధం లాగ, మొదటి ఇద్దరు జడ్జెస్ చాలా harsh గా మాల్లాడడం తో, టాస్క్ ఇచ్చిన అతడు మొహమాటం తో, verdict ఇవ్వాల్సి వచ్చింది.
@mahesh_vlogs233
@mahesh_vlogs233 3 жыл бұрын
స్వాతి గారు వదిలిన సాంగ్ లో లాస్ట్ లిరిక్స్ కి ఇదే సెట్ అవుతుంది నీకంటే మేన మామా సక్కనైనాడుర తాళి ఏమో కట్టే ర తాను ఐతే లేడు ర తందనన తనే......
@prabhakarang7838
@prabhakarang7838 5 ай бұрын
You are super very nice song you have been like ❤
@narendergoudkotha3199
@narendergoudkotha3199 4 жыл бұрын
నిహారిక కామారెడ్డి సూపర్ పాట పడింది.....
@vijayasadali6097
@vijayasadali6097 4 жыл бұрын
ramesh chala baga padaru......
@fakruddinbaba2979
@fakruddinbaba2979 4 жыл бұрын
Venkateswarulu super
@kishorem7578
@kishorem7578 4 жыл бұрын
Ni Song Superb Swathi akka Don't be Disappoint
@errasathish9063
@errasathish9063 4 жыл бұрын
Iam all'soo😔😔
@manyalasujatha6269
@manyalasujatha6269 4 жыл бұрын
Swathi don't disappoint
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Miru nannu intha manchiga encourage chestunte full happyga undi TQ andariki 🙏🙏🙏
@errasathish9063
@errasathish9063 4 жыл бұрын
@@swathigudime8068 garu iam big fan Naku miru padina kucheni cherige song chala istam akka
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@errasathish9063 TQ 🙏🙏
@cherlabalakrishna992
@cherlabalakrishna992 4 жыл бұрын
జై సిరిసిల్ల చెంద్రం మన దమ్ము చూపాలి కరీంనగర్ మన కన్న బిడ్డ రా అదిలాబాద్ అండగుందిరా అటిగడ్డ మన alagandula కిల్ల రా జై
@patkurwargajender1156
@patkurwargajender1156 4 жыл бұрын
Swathi pata super
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ sir
@ponnanandini2881
@ponnanandini2881 4 жыл бұрын
Bhutham ramesh swathigari iam with big fan
@vemulanagaraju196
@vemulanagaraju196 4 жыл бұрын
Ramesh Anna dhi super voice
@doddipallichinnaiah6285
@doddipallichinnaiah6285 4 жыл бұрын
స్వాతి మీ ప్రయత్నం చాలా బాగుంది మిమ్మల్ని ఎంపిక చేయకపోవడం నాకూ చాలా భాదాకరం 🙏🙏🙏🙏🙏
@maruthusambari9615
@maruthusambari9615 4 жыл бұрын
Miiiiieee juttuuu niyammaaa
@bandariswapnarani5445
@bandariswapnarani5445 4 жыл бұрын
సంగీత పరికరాలు బాగాలేవు పాట సూపర్ 👏👏👏👌✌️
@Mamidipallyramu
@Mamidipallyramu 4 жыл бұрын
Swathi sis nice song
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@Sureshkumar-ck3uj
@Sureshkumar-ck3uj 4 жыл бұрын
M judgement ra nayana. Suddala ashik teja anna goreti venkanna villu ra judgelu. Miru mi suktulu. encourage them even they did mistake after you can give marks.
@DdP2211
@DdP2211 4 жыл бұрын
Raghu super. All the best brother
@maheshanarashi3783
@maheshanarashi3783 4 жыл бұрын
Swathi akka your voice super akka ,all the best for ur future
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ soo much
@srinivasulumachavarapu4899
@srinivasulumachavarapu4899 4 жыл бұрын
Swathi fans like kottandi
@krishnabakkashetti4289
@krishnabakkashetti4289 4 жыл бұрын
Swathi akka nv superb
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ Krishna garu
@krishnabakkashetti4289
@krishnabakkashetti4289 4 жыл бұрын
@@swathigudime8068 final promo kuda chusanu akka superb malli aa song paadaruga chaaala bagundhi akka
@thotamallesh3203
@thotamallesh3203 3 жыл бұрын
Harika super song padav ra
@giraganimamathasupersir7411
@giraganimamathasupersir7411 4 жыл бұрын
Swathi garu supper but miss you 🙏😭✋
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Parledu sir
@gounirajugoud117
@gounirajugoud117 3 жыл бұрын
Gouni. Raju. Goud
@venkateswarlareddychilakal3004
@venkateswarlareddychilakal3004 4 жыл бұрын
Swathi akka mee voice chala bavundi...all the best for your future akka
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@myravikiran9051
@myravikiran9051 4 жыл бұрын
Change the judges.. Venkateshwarlu sir 👌 padaru meru your a great folk singer 👍 keep up the spirit sir
@garnimittaroja4401
@garnimittaroja4401 2 жыл бұрын
Swathi super voice nvuu inka chala songs padali ani korukontunna , grate fucher ahead u
@chandrap1749
@chandrap1749 3 жыл бұрын
Swathi super👌
@nagasheshujunjuru2895
@nagasheshujunjuru2895 4 жыл бұрын
Venkateswarlu sir hytsap mi gonthu super
@prashanthdarshanala9168
@prashanthdarshanala9168 4 жыл бұрын
Swathi Akka super padinav
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ bro
@siddusiddappa8381
@siddusiddappa8381 4 жыл бұрын
Swathi Chala Baaga Padavu
@sripalthadaboina2463
@sripalthadaboina2463 4 жыл бұрын
ramesh and swati baga padaru
@kishorem7578
@kishorem7578 4 жыл бұрын
Fan of @swathi akka
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@javvajimahipal
@javvajimahipal 4 жыл бұрын
@@swathigudime8068 స్వాతి గారు చాలా బాగా పాడారు. మిట్టపల్లి సురేందర్ సూచనల లాగా లేదు. ఫస్ట్ టాస్క్ ichinappude బెదిరించడం లాగ వుంది.....
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@javvajimahipal s
@paratpararaod7962
@paratpararaod7962 4 жыл бұрын
Venkateswaru sir is good singing
@mahichannel6967
@mahichannel6967 4 жыл бұрын
Swathi super
@vidyasagargunti8536
@vidyasagargunti8536 4 жыл бұрын
Swathi superb...
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@classicboyshankar3497
@classicboyshankar3497 4 жыл бұрын
excellent ga .......... superb Meeru
@pagillashekarshekar6567
@pagillashekarshekar6567 3 жыл бұрын
Niharika akka super
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Next episodes ki vellina andariki all the best maaa😀😀😀👍👍👍
@suryakethams8508
@suryakethams8508 4 жыл бұрын
That's shows your good character ma even though you miss chance you are encouraging participants .
@mmalsoor6882
@mmalsoor6882 3 жыл бұрын
Master supper
@p.shekshavalip.shekshavali4345
@p.shekshavalip.shekshavali4345 4 жыл бұрын
butham Ramesh chalabaga padaru
@beerappajk8875
@beerappajk8875 4 жыл бұрын
nice....swathi
@praveenkonduru204
@praveenkonduru204 4 жыл бұрын
No problem Swathi sister, next time better luck
@djnawin1419
@djnawin1419 4 жыл бұрын
Swathi best singar
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ bro
@m.nandakumar1910
@m.nandakumar1910 4 жыл бұрын
స్వాతి అక్క ధన్యవాదములు
@pokalathirupalreddy9304
@pokalathirupalreddy9304 3 жыл бұрын
స్వాతి అక్క ధన్యవాదాలు ...రాయలసీమ పౌరసం నిలబెట్టినవు.. కడప ప్రజల తరపున ధన్యవాదాలు......
@ysmkcreations4065
@ysmkcreations4065 4 жыл бұрын
ఈ రోజు నుండి ఫోక్ స్టూడియో నీ చూడను ధరణి కన్న వెంకటేశ్వర్లు సార్ బాగా పడిండు
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
ఎస్ కరెక్ట్ బ్రదర్ సార్ బాగా పాడారు
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@neelamanilkumarpatel3617 s
@siddusiddappa8381
@siddusiddappa8381 4 жыл бұрын
Niharika Super👍👌
@gudimarallakrishna7940
@gudimarallakrishna7940 4 жыл бұрын
Bhootham Ramesh super
@maparvez3816
@maparvez3816 3 жыл бұрын
Kamareddy sestr bak patro super
@satheeshgoudchirra7425
@satheeshgoudchirra7425 4 жыл бұрын
Swathisupar
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ bro
@midhunnaidunaidu6844
@midhunnaidunaidu6844 4 жыл бұрын
Plz make change judge's they even not look like judge's. Encourage the village diamonds it's not at all fare judgement ...
@suryakethams8508
@suryakethams8508 4 жыл бұрын
Expect hari krishna garu
@rajuofficial4970
@rajuofficial4970 4 жыл бұрын
Mic tv ..n.. 10tv ki ma tarupuna maha siva rathri subakanshalu teluputhu Enka elantivi shows yeneno cheyalani manasupurthi ga korukuntunam.. Maku anto estamaina...ma mangili akka ku..kuda sivarathri subakanshalu teluputhu. Padabhi vandanalu akka..miku🙏🙏🙏🙏
@madhumantra3727
@madhumantra3727 4 жыл бұрын
Bhotham Ramesh should be in the final sir
@knagalaxmi8610
@knagalaxmi8610 4 жыл бұрын
Nihaarika super song
@sramesh7959
@sramesh7959 4 жыл бұрын
Mimmalni judge lu ani Evaru annaru encourage bro
@mythrivideos5346
@mythrivideos5346 4 жыл бұрын
కంగ్రాట్స్ ధరణి ఫైనల్ లో నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. మాది ఇందల్వాయి మండలం గన్నారం... 👍👍
@mararamesh4598
@mararamesh4598 4 жыл бұрын
స్వాతి ని సెలెక్ట్ చేస్తే బాగుండు
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ sir ..... 🙏🙏
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
Mirandaru support chestunte final ki vellinatha happyga undi sir
@mararamesh4598
@mararamesh4598 4 жыл бұрын
@@swathigudime8068 మీ ప్రోమో ఫైనల్ ది చూసాను చాలా బాగా పాడారు
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
@@mararamesh4598 TQ sir
@narayanaswamy7232
@narayanaswamy7232 4 жыл бұрын
@@swathigudime8068 illipi8l"0oooooooooooooooo0pp
@rameshlashetti8095
@rameshlashetti8095 4 жыл бұрын
swathi super
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ anna
@pakachandrashekar219
@pakachandrashekar219 4 жыл бұрын
Congratulations for mic tv 1 million fame
@SureshSuresh-qd8bg
@SureshSuresh-qd8bg 4 жыл бұрын
Butham ramesh chala baga padadu kadha Mari yendhuku thisesaru Ok athaniki talent vundhi miru thisesina piki ragaladu
@ravivarmabreakmyheart2729
@ravivarmabreakmyheart2729 4 жыл бұрын
Swathi good singer
@prashanthdarshanala9168
@prashanthdarshanala9168 4 жыл бұрын
Super niharikaa
@dasarigangiah4119
@dasarigangiah4119 Жыл бұрын
సూపర్ చెల్లి
@uppariumapathi9846
@uppariumapathi9846 4 жыл бұрын
Verrythanks
@pallamsiva2734
@pallamsiva2734 3 жыл бұрын
Swathi garu superb.... performance.🙏🙏😊
@lakavathnaresh9725
@lakavathnaresh9725 4 жыл бұрын
Gilla gilla gillaa ...superb
@gajwelharish9033
@gajwelharish9033 4 жыл бұрын
West gedjement Venkatesh sir great singing that song
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 6 ай бұрын
మొట్ట మొదటి సారి, ( మిగతా చాలా ప్రోగ్రామ్ లతో compare చేస్తే ) ఈ ప్రోగ్రామ్ జడ్జెస్ కాస్త విచిత్రంగా కనిపిస్తున్నారు. రంద్రాన్వేషణ కే ప్రాముఖ్యత ఇచ్చేలా కనిపిస్తున్నారు.
@bandinaveen5292
@bandinaveen5292 4 жыл бұрын
I am big fan ofu niharika
@gunnicriyotionspspk865
@gunnicriyotionspspk865 4 жыл бұрын
Super ramesh bro
@bujjibujji8993
@bujjibujji8993 3 жыл бұрын
హలో స్వారీ నా మీరు పక్కన వాళ్ళు పక్కన గిరి తాగుతున్నా దాంతో
@nanduchiruku7424
@nanduchiruku7424 4 жыл бұрын
Niharika super 👌
@upparisrikanth5863
@upparisrikanth5863 4 жыл бұрын
Super ga vundhi ee song
@knagaraju2791
@knagaraju2791 4 жыл бұрын
Swathi akka nuvv super singer Chala baga padav
@swathigudime8068
@swathigudime8068 4 жыл бұрын
TQ annaya
@ramg6488
@ramg6488 4 жыл бұрын
Chiranjivi . Dharani . Raghu. Chandram all the best 4member winer kavalani korukuntuna
@chandugudime1301
@chandugudime1301 4 жыл бұрын
Hi swathi super song no problem all the best
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 20 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 37 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 65 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 8 || Part 01
21:18
Ashwini Folk Songs | Gaddar Songs | Telangana Folk Songs |Latest Folk Song 2021 | Palle Patalu
18:10
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 6 МЛН
Folk Studio Episode 12 | పాటల పోటీ | MicTv
42:59
Folk Studio Episode 3 | పాటల పోటీ | MicTv.in
35:26
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 6 МЛН