Рет қаралды 107,436
Mulugu Bokka Film Cut | MicTv
మూలుగు బొక్క | Mulugu Bokka | Sanghveer | Radhika
#MuluguBokka #teluguwebseries
Lovely conversation between Middle Class Wife and Husband..
#మూలుగుబొక్క #Sanghveer #Radhika #VeeraSwamykarre
పూలుగు బొక్క, మూలుగు బొక్క, నల్లి బొక్క.., ఇలా రకరకాలుగా పలుకుతారు.
ఈ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో
తెలంగాణ పదాలు భిన్నంగా పలుకుతుంటారు.
అలాంటి మూలుగు బొక్క కోసం ఇంట్లో పెళ్ళాం మొగుడు మాట్లాడుకుంటే ఎలా వుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వీరాస్వామి కర్రె.
ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు భార్యాభర్తల నడుమ అల్లుకునే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కోపతాపాలు ఎంత హృద్యంగా వుంటాయో చెప్పే ప్రయత్నమే ఈ మూలుగుబొక్క.
అందరికీ కనెక్టయ్యే కథనం ఇది...
Click For Latest Songs : bit.ly/MictvLa...
Click For Kanakavva Hit Songs bit.ly/Kanakav...
Click For Mangli Hit Songs bit.ly/MangliH...
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad