రాకేష్ అన్న గారు సూపర్ స్పీచ్,,,, 2014 లో మిగులు బడ్జెట్ తెలంగాణ తల్లి, ఇప్పుడు అప్పుల తెలంగాణ తల్లి లాగా ఉన్నాయి విగ్రహాలు 👌
@vainalanaresh64822 күн бұрын
రాకేష్ రెడ్డి గారు 100%నిజం మాట్లాడారు
@kry793 күн бұрын
తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి
@GandiAnjaiah3 күн бұрын
💯✔️
@sagarginnela21152 күн бұрын
Ammamma
@venkatreddypanyala19522 күн бұрын
10ఇయర్స్ టీఆర్ఎస్ తల్లి ఉంది
@srinivascharry23193 күн бұрын
చేయాల్సిన పనులు పక్కన పెట్టి విగ్రహాలు మార్చడం అవసరమా ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని చెప్పారా
@user-nano4532 күн бұрын
రాకేశ్ రెడ్డి గారు మీ గళం వినిపిస్తున్నే ఉండాలి , మంచి రోజులు వస్తాయి 🇮🇳✊️🙏🏻
@shaikkhajamiya30942 күн бұрын
6:23
@vijayprasanthreddy1773 күн бұрын
Great speech
@reset.india203 күн бұрын
తెలుగు తల్లి విగ్రహం పై ఇప్పుడు వున్నది కిరీటం కాదు. సోనియా పెట్టిన శఠగోపం....
@Crew-i9p3 күн бұрын
బీజేపీ MLA లును తట్టుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యం అవడం లేదు
@srinivasgoud77882 күн бұрын
Congres Thalli ne pettaaru.
@srenivasreddy68273 күн бұрын
కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి విగ్రహాలు
@chandramoulisatla6472 күн бұрын
B j p టైగర్ రాకేష్ రెడ్డి గారు 100%కరక్ట్ మాట్లాడారు
@pothugantiveerachary3 күн бұрын
100% కాంగ్రెస్ తల్లి నే గా....బొమ్మ తెలంగాణ తల్లి అని ఎప్పటికీ తెలంగాణ ప్రజలు అంగీకరించరు.... కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంగీకరిస్తారు....
@VenkateshwarluSugadasu-nw5ox2 күн бұрын
తెలంగాణ లో బీ జె పి ప్రభుత్వం వస్తే ఇంకో తల్లి వస్తుందేమో? అప్పుడు ముగ్గురు తల్లుల ముద్దుల రాష్ట్రం అవుతుంది. భవిష్యత్తు లో తల్లుల సంఖ్య ఇంకా పెరుగుతుందా.
@sagarginnela21152 күн бұрын
Thelangana Ammama
@venugopal62702 күн бұрын
Anthega anthegaa..
@venugopal62702 күн бұрын
Ekanga soniammani techi pedithe pola.ha pola
@viswanetra-px4si2 күн бұрын
Secunderabad తెలంగాణ tallulaku istamaina పండుగ బతుకమ్మ. తల్లి vigrahamlo chethilo బతుకమ్మ leka povdam baguledu
@kanumuribaltharaju66483 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కేవలం రాజకీయ కుట్రనే.క్రితం విగ్రహం మంచిగానే ఉన్నందున మార్చటం అనవసరం.
@karunareddy18412 күн бұрын
100 💯
@PadmaLatha-y2p2 күн бұрын
రాకేషరెడ్డి నీలాంటిలీడర్లే మాకుకావాలి. మీరు అన్నట్టు కాంగేష్ చెయ్యి గుర్తు కె మానాఓటు అన్నట్లు ఉంది.
@saidulubobbali353 күн бұрын
ఇప్పుడు తెలంగాణ రూపు రేకలు మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఈ రేవంత్ కి
@Ramnavami19882 күн бұрын
Scamgress ఉంది.....
@funnyspace3463Күн бұрын
Tuglak kabatti
@ShankarShankar-cq8ch3 күн бұрын
Rakesh Reddy is great speech
@sandeepgunaganti4403 күн бұрын
Louda speak 😂😂
@ManojKumar-vz7vq2 күн бұрын
Lovdaalaa speach 😂😂😂😂
@msa85843 күн бұрын
కాంగ్రెసు పార్టీ సింబల్ గా ఉంది విగ్రహం
@kry793 күн бұрын
తెలంగాణ తల్లి కాదు అభయహస్తం మొండి చేస్తాం చూస్తున్నారు
@Sudhakar-dp4ws3 күн бұрын
Super sir
@narsimuluthota19033 күн бұрын
Taigar Rakesh Reddy Sir JaiBjp Jai Bharat Jai Modiji 100% కాంగ్రెస్ తల్లి
@nandugoli85103 күн бұрын
Bongem kaadu 😂.... Tiger ki taigar ki Theda telidu nuvva anedi 😂😂😂😂
@user-nano4532 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే తెలంగాణా సంప్రదాయం , కళ ప్రతిబింబించాలి,హుందా తనం ఉట్టి పడాలి కానీ దురదృష్టకరమైన విషయం మనం ఎన్నుకున్న పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల మన ఉనికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మేల్కో VOTE రూ అక్క , అన్న 🇮🇳✊️🙏🏻
@user-nano4532 күн бұрын
correct 👍
@venkatpeddagoni67923 күн бұрын
దమ్మున్న నాయకుడు.. రాకేష్ 🗡️🚩
@dlswamy35313 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహం మార్చినంత గొప్ప కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ నాయకులకి జై కెసిఆర్ జై తెలంగాణ
@Ramnavami19882 күн бұрын
గుంపు మేస్త్రి 🎉🎉🎉🎉 కేసీఆర్ నిజమైన సిఎం....... రాకేష్ అన్న....🎉🎉
@newshanthinikethancoaching67343 күн бұрын
సీతక్క కూడా తల్లే రేపటి నుండి కిరీటం పెట్టుకొని తిరగాలి
@komurelim41852 күн бұрын
నిజమైన హీరో రాకేష్ రెడ్డి మీ మాటలు 👌👌నిజం
@SrinivasVangala-yg9io3 күн бұрын
కరెక్ట్ సార్ సూపర్ బరాబర్ చెప్పారు👍👌
@Balaboina33113 күн бұрын
రేవంత్ రెడ్డి ఆంద్రోడు లాగా ఆంధ్రుడు పెట్టకపోతే ఎట్లా పెడతాడు తెలంగాణ పుట్టలేదు రేవంత్ రెడ్డి గాడు
@karunareddy18412 күн бұрын
తెలంగాణ విగ్రహం మార్చడం అవసరమా రేవంత్ గారు
@pothugantiveerachary3 күн бұрын
ఆకుపచ్చ కలర్ చీర కాంగ్రెస్ పార్టీ జెండా పోలి ఉంది. బ్లౌజ్ ఆకుపచ్చ , చీర రెడ్ కలర్ లో ఉండే అదే బాగుండే..... ఇలా మార్చడం రాజకీయ కుట్రనే.....కనుక నే 100%కాంగ్రెస్ బొమ్మే నే....గా బొమ్మ
@DhanuSriDhanu-s3i3 күн бұрын
Manam pandinche variy kuda Akupachanidhe
@DhanuSriDhanu-s3i3 күн бұрын
Manaku nida nichche Chettukuda Akupachanidhe
@Shivayyalo_Nenu2 күн бұрын
మరి అప్పుడు trs color ఉండే గా
@shankaraiahkondamoni41383 күн бұрын
జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై బీసీ లా ఐక్యవేదిక తల్లి తెలంగాణ ఉద్యమం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా
@brobabugoudgsКүн бұрын
ప్రజల ఉపయోగపడె పనులు చెయండి కాంగ్రేస్ చెసేపనులు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరు
@Ragava-n1d3 күн бұрын
రేవంత్ తల్లి సోనియా 🤦♂️
@chinttuchinttu64182 күн бұрын
ఓన్లీ రాకేష్ రెడ్డి స్పీచ్ 🚩🚩🙏🙏🔥🔥
@KasaSathaiah3 күн бұрын
సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్త్ గాని ఎవలన సంపేతె తెలంగాణ రాష్ట్రం లో ఎలాంటి లోలీ ఉండదు కదా సార్ మరి
@VenkateshwarluSugadasu-nw5ox2 күн бұрын
అన్నలు ఉన్నారేమో చెప్పండి. అందులో ఏపీ ఛీ ఏం నీ కలపండి. రెండు రాష్ట్రాల దరద్రం పోతుంది.
@SAMEERACHANNEL3 күн бұрын
తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాంగ్రెస్ను ఎన్నుకొని చారిత్రక తప్పిదం చేశారు తిరగబడి రోజులు దగ్గరికి వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్లకు అర్థం కావడం లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుడు కాదు ఉద్యమానికి సంబంధించిన విలువలు తెలువది తెలిసి ఉంటే విగ్రహ మార్పు గాని ఇంకేమైనా మార్పులు గాని చేసి ఉంటాడు దీనివల్ల ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉన్నది అది ఆలోచించుకొని కాంగ్రెస్ నాయకులు మెదలు కావాలి లేకపోతే 20 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ ను ఎవరు నమ్మరు
@mahenderv96072 күн бұрын
ఇంక్క నయ్యం తెలంగాణా పోరాడి, సాదించి , తెచ్చింది రేవన్’ తూ రెడ్డీ….. తెలంగాణా తెగించి ఒక్క చేమట చుక్క, రక్తం బొట్టు చిందించకుండా, ప్రజా ప్రాణాలకి రక్షించి బలిదానాలు లేని, బలిదేవత కాని వేన్ వెంటనే తెలంగాణా రాష్ట్రం ఫ్రీ గా(ఇతర గ్యారంటీ, హామీల మాదిరి) ఇచ్చిన సోనియా(విన్సీ, నేహ్రు) గాంధీ బొమ్మ పెట్టలే 🙏🏻🙏🏻🙏🏻 మీ ఢిల్లీ బాజనకి, అప్పుల తెలంగాణలో మీ విచ్చలవిడి విదేషీ, దేశీ ప్రయాణ ఖర్చులకి జోహార్లు ✊✊🤦🏻♂️
@praveenvataka71312 күн бұрын
అయినా అసలు తెలంగాణ గీతాన్ని మార్చారు ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చారు అసలు అవి మార్చాల్సిన అవసరం ఏముంది అసలు ఎందుకు మార్చారు
@S.venkatreddyS.venkatreddy2 күн бұрын
సూపర్ చెప్పినవ్ అన్న
@SanthoshkumarKasipeta3 күн бұрын
ఉత్తర తెలంగాణ రాష్ట్రం. కరీంనగర్ రాజధాని చెయ్యండి. మరో ఇప్పుడున్న 33 జిల్లాలు మరియు 17 కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసి దక్షిణ తెలంగాణ 25 జిల్లాలు. ఉత్తర తెలంగాణ 25 జిల్లాలు ఏర్పాటు చెయ్యండి
@SanthoshkumarKasipeta3 күн бұрын
దక్షిణ తెలంగాణ తల్లీ విగ్రహం అది.
@shyamraosamala55993 күн бұрын
కాంగ్రెస్ ఆంధ్ర నైక్ల ఊడిగం చేసే భక్తి చాటర్
@kalakondamanjunath6733 күн бұрын
కరెక్టు కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ తల్లి
@sunkeysushmitha343 күн бұрын
సూపర్ సార్ ఏం చెప్పిండ్రు
@venkatpeddagoni67923 күн бұрын
Supar sir🙏🚩
@patelsaab44422 күн бұрын
స్పీకర్ ను మార్చండి ఫస్ట్ చైర్ నీ కంట్రోల్ చేయలేని వారు అవసరమా అనిపిస్తుంది...అంత సైలెంట్ గా ఉంటే ఎలా అసలు
@dhanavathjawaharlal12783 күн бұрын
Jai telanagana Jai Kcr sir 🎉🎉 Jai brs party 🎉🎉
@vishnumohan99643 күн бұрын
Go back congress party from Telangana state
@kalakondamanjunath6733 күн бұрын
నువ్వు తుగ్లక్ స్పీకర్ తుగ్లక్ సీఎం తుగ్లక్ కాంగ్రెస్ గవర్నమెంట్
@Mangamabmangammab3 күн бұрын
Super speech Rakesh Reddy ❤
@SPSPps-m4c3 күн бұрын
❤ super
@syedismail5195Күн бұрын
Sar Sridhar Babu Garu yam Prabhu Tum sar eide
@AnjaneyuluKONNOJU3 күн бұрын
Adi revanth gani pellam
@satyamera48373 күн бұрын
Inni rojulu unnadi ktr pellama
@creativeideas1513 күн бұрын
@@satyamera4837 ni pellam la undi adi.
@SamaraSimha-uj3xv2 күн бұрын
Eppudu sense ni miss kaavoddhu brother life lo..,and nee puttuka,nee pempakam sarigga lenattundhi,ika nee comment ki likes kottina vaalla puttuka kooda same,no difference...ninnu penchina vaalla mistake idhi,needhi kaadhu.
@karthikmail76392 күн бұрын
Kadu Tara Chowdary..😂😅
@ErumallaMahesh2 күн бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మేలుకొని మరో ఉద్యమాలు చేపడతామని చేపట్టాలని కోరుతూ మన తెలంగాణ రాష్ట్ర న్ని కాంగ్రెసు గవర్నమెంట్ నుండి రక్షించాలని కోరుతూ జై తెలంగాణ
@mounadev2 күн бұрын
Rakesh Reddy garu open speech great
@jaisriram81213 күн бұрын
Super
@palvanchadharmanaidu9853 күн бұрын
జై శ్రీరామ్ తెలంగాణ తల్లి కాదు హస్తం గుర్తుకు ఓటు అన్నట్టు ఉన్నది
@sdvk77792 күн бұрын
తెలంగాణ తల్లి,ఆంధ్ర తల్లి, ఉత్తర ప్రదేశ్ తల్లి,బీహార్ తల్లి,మహారాష్ట్ర తల్లి, కాశ్మీర్ తల్లి,ఢిల్లీ తల్లి,తమినాడు తల్లి, కర్ణాటక తల్లి,కేరళ తల్లి అలాగే మిగిలిన అన్ని రాష్ట్రాల తల్లు లు.
@kazipallynithyanandchary43552 күн бұрын
Rakesh Reddy Super talking MLA good talking
@usmanmd4002 күн бұрын
అసలు రెవంతురెడ్డి తెలంగాణలో పుట్టిందా లేక ఆంధ్రా లొ నా
@bhagyalakshmi-uj6zq2 күн бұрын
Yes peda Telangana thalli laga undi
@VishwanathMaharaj-im2gp2 күн бұрын
ఖాన్ గ్రేసులో ఉన్న వాళ్లందరు తుగ్లక్ లు జోకర్ లే
@chanderneralla6333 күн бұрын
Rakesh Reddy good
@e.nagaraju42832 күн бұрын
శ్రీధర్ బాబు మాట్లాడేటప్పుడు స్పీకర్ మోకమే కనపడదు ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ రే కనపడతాడు
@PraveenMekala-s5m3 күн бұрын
మాస్ leedar రాకేష్ రెడ్డి సార్
@Kushipapa-f2p3 күн бұрын
🔥🔥🔥🔥
@shivakumarchary2895Күн бұрын
గడ్డం ప్రసాదు గారు మీరు స్పీకర్ గా కరెక్టు కాదు కాంగ్రెస్ తొత్తులుగా వునానరు తాపు మీరు ఇంటి నాయకుడు
@ambalaarunkumar29673 күн бұрын
Super ga cheparu
@creativethings7153 күн бұрын
Correct 💯🎉🎉
@kalakondamanjunath6733 күн бұрын
స్పీకర్ గారు మీ జోకు డు డు డు డు డు డు వరం పక్కన పెట్టండి
@naiknagu38762 күн бұрын
రాకేష్ రెడ్డి గారు 100% నిజాలు చెప్తున్నారు💥
@vaddevaddemalingavaddemali76483 күн бұрын
Muslim party congress party
@RajenderKummari3 күн бұрын
Super sir me nayakulu
@chinapakasrinu8523 күн бұрын
సూపర్ సార్
@vangururangiah69683 күн бұрын
Currect
@srichandu48213 күн бұрын
Super Rakesh ANNA
@NampalliMallaiahКүн бұрын
8 MLA ఉంటే ఇలా ఉంటే 80 MLA ఉంటే బాగుండు
@prashanthkaveti3 күн бұрын
Bjp fan's onces like🚩✊
@JyothhiGirigi2 күн бұрын
అది తెలంగాణ తల్లి కాదు సోనియా తల్లి తెలంగాణాకి ఏమి కర్మ వచ్చిందిర