ఒక అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడటానికి తీసుకున్న నిర్ణయాలను తప్పు ఎలా అవుతుంది ఉదాహరణకు ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు ప్రజలను కాపాడటానికి కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్తితిలో దర ఎక్కువ తక్కువ ఆలోచిస్తు కూచుంటె ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తాయి కేసి అర్ రాష్ట్ర ప్రజలకు తాగు,సాగు నీరును అందించడానికి కరెంటు ను కొనాలిసి వచ్చింది
@Good-123d5 ай бұрын
👌👌
@rampally075 ай бұрын
100000% CORRECT
@vinodkumarrajput48954 ай бұрын
Super anna ni interview kosam wait chesina inni days❤❤
@rampally075 ай бұрын
MY HAT'S UP TO YOY JAGADISH SIR.............JAI BHARATH JAI TELANGANA
@santhogujju69764 ай бұрын
1000%good explain power minister
@kasanihariprasad59664 ай бұрын
ఈ ఒక్క ఇంటర్వ్యూ చూస్తే చాలు ... వందలాదిమంది వెధవల నోరు మూత పడతయ్..... తెలంగాణ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ అభివృద్ధిలో ఉందంటే కేవలం విద్యుత్ రంగం గొప్పగా వెలిగి పోవడం వల్లనే... చాలామంది వెధవలకు విద్యుత్ ఆవశ్యకత తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగానే బురద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటరు. జై తెలంగాణ....✊
@kethavathbalnayak14304 ай бұрын
సూపర్ సార్ 💐🙏
@jaichandrak93514 ай бұрын
తెలంగాణ ప్రజలకు రైతులకు పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తును అందించడం భారం అని చంబు ఆస్థాన పెంపుడు రాధా కృష్ణ మొరగడం షురూ చేసిండు 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణకు న్యాయ బద్ధంగా రావాల్సిన విద్యుత్తు రాకుండా అడ్డు పుల్ల వేసింది చంద్రబాబు కాదా 7 మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్టును తన్నుకో పొయింది నిజం కాదా తెలంగాణలో విద్యుత్తు కొరత సృష్టించి ఇక్కడి పరిశ్రమలు తరలిపోవాలని కుట్రలకు తెరలేపింది నిజం కాదా మరో వైపు విద్యుత్తు కోతలతో రైతులు ఇటు ప్రజలు నష్టపోకుడదని కెసిఆర్ గారు కొంత భారమైన ప్రజలకు మంచి జరగాలని ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్తు కొనుగోలు చేశారు ఆ తరువాత ఇతర రాష్ట్రాల మీద ఆధార పడకుండా సొంత రాష్ట్రంలోనే విద్యుత్తు ఉత్పత్తిని కూడా పెంచారు ఐనా నర్సింహా రెడ్డి కమిషన్ చెప్పక ముందే ఈ వార్త మీడియాకు లీకు అయింది అంటేనే అర్థమవుతుంది... కెసిఆర్ గారి మీద రేవంత్ & కో పని కట్టుకొని బురద జల్లుతున్నారని ... ఆయన చేసిన మంచిని సైతం చెడుగా చూపించే కుట్ర జరుగుతోందని ఐనా వీళ్ల బాధ విద్యుత్తు కొనుగోలు చేశారని కాదు... తెలంగాణ ప్రజలను చీకట్లో మగ్గకుండా వెలుగుల్లో ఉంచాడని
@eleazarlee31205 ай бұрын
Super explanation sir
@jaichandrak93514 ай бұрын
రాష్ట్రం ఏర్పాటు అయిందో లేదో నాడు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే కేంద్రం నుండి ఆర్డినెన్స్ తెచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేసుకున్నాడు అందులో సీలేరు పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది... ఇక న్యాయంగా మన ఒప్పందం ప్రకారం ఆంధ్ర నుండి రావాల్సిన విద్యుత్తు తెలంగాణకు రాకుండా నాడు చంద్రబాబు అనేక కుట్రలకు తెరలేపాడు ... నవ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు సృష్టించి ఇటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చూశాడు... మరో వైపు రైతులు మరియు సామాన్య ప్రజలు సైతం ఇబ్బంది పడేలా చేశాడు దీంతో నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ ప్రజలను అలర్ట్ చేశారు... కొన్ని రోజులు కరెంటు ఇబ్బందులు ఉంటాయని ప్రజలు సహకరించాలని విన్నవించారు... యుద్ధ ప్రాతిపదికన కరెంటు సమస్య తీర్చేందుకు నడుం బిగించారు కెసిఆర్ గారు అందులో భాగంగానే మన సరిహద్దు రాష్ట్రం ఐన ఛత్తీస్ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుండి మన రాష్ట్రానికి కరెంటు తెచ్చి మన ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేశారు... ఆ తరవాత మన పవర్ ప్లాంట్లను అభివృద్ది చేయడమే కాకుండా నూతన పవర్ ప్లాంట్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు కెసిఆర్ గారు ఇప్పుడు రేవంత్ అండ్ కో చంద్రబాబు డైరెక్షన్ లో కొత్త నాటకానికి తెరలేపారు ... కెసిఆర్ గారి మీద గోబెల్స్ ప్రచారం చేయించి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అందులో భాగంగా నోటీసుల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు తెలంగాణ ప్రజల్లారా మీకు అర్థం అవుతుందా...!!
@srinivasjagiri28134 ай бұрын
Super
@rajasekhar38635 ай бұрын
The way ex minister explained in detailed is highly committed
@madhumeesala90655 ай бұрын
Very good analysis sir..
@basheeroddin19835 ай бұрын
Single men army జగదీష్ ఆన్న ✊
@drindianguru14 ай бұрын
People who have not followed Telangana growth will not know about Jagadish Reddy, but every Telangana admirer knows about Jagadish Reddy and his achievements in power sector.
@thirupathibanoth80165 ай бұрын
Jai Telangana
@jaichandrak93514 ай бұрын
24 గంటల కరెంట్… కేసీఆర్ ఇచ్చాడు! కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు.. సరైన సమయంలో కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారు.
@BalasidduluBhupathi5 ай бұрын
Kcr.god
@123sudeepshiram4 ай бұрын
Jagadeesh reddy Anna super 😂😂😂😂
@venkat36055 ай бұрын
Well done Jagadish gaaru!❤🎉
@arjunreddy21705 ай бұрын
Jai Telangana Jai kcr
@somaryanvlogs83885 ай бұрын
Jai KCR .. Jai Telangana .. తెలంగాన ద్రొహులు అందరు ఏకం అవుతున్నారు ఈరొజు .. అయిన kcr ని ఎవడు ఎం చెయ్యలెడు
@balakrishnarao68185 ай бұрын
Cbn power lo manamu fail avvataniki chala kutra chesadu.
@radhapolagouni86335 ай бұрын
Jai KCR Teleghana tiger
@muthinenidilip50335 ай бұрын
Jai kcr
@rajasekhar38635 ай бұрын
Simple logic, When you are in critical situation ( like hungur ) will any one look about the way how to get out of it or think about the money spending, if not spent what will we do with that money
@reset.india205 ай бұрын
KCR చేసింది కరెక్ట్.. కానీ CBN, ANDHRA ఏమి చేసింది ? ఈ ఆలోచినా విధానం మారాలి. Cheap grade ప్రాంతీయతత్వం మానాలి. రాష్ట్రం వచ్చేసింది. 30 లక్షల హైదరాబాద్ సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతీయొద్దు. శాశ్వత చావు దెబ్బ తింటారు. ఆంధ్రులు ఇక్కడ calm గా బ్రతుకుతున్నారు. ఎందుకు అనవసర కోపం ఇంకా ఆంధ్రుల పైన ?
@@Rakash273 కొంత మంది తెలంగాణ వాదులు , trs నాయకులు ఇప్పటికే social media, TV లలో ఆంధ్రులపైన నోరు పారేసుకున్నారు. శారీరకంగా కొట్టక్కరలేదు... సూటి పోటి మాటలు చాలు, మనోభావాలు దెబ్బతీయడానికి...
@Rakash2734 ай бұрын
@@reset.india20 drama lu apu nijam ga attack evaru cheyadam ledu nik tinnadi aragaka godavalu pettali Ani chustunav. Hyd lo mottham colony lo ganesh panda ga kuda andhra &telangana even north India valla tho kalisi cheskuntunam.
@Sindhu-u9j4 ай бұрын
Jai tdp
@aavlogsusa4 ай бұрын
Worst interbiew, paid brs channel
@ManikantaSirumalla4 ай бұрын
Avne buchanna..! Niranjan reddy tho interview lo edistivi kadane, etla unde ma oru chinnapudu enni suicides unde epudu 2 pantalu pandutunay amma thodu na jeevitam la first time chustuna ani? Apudu nduko etla leveme mari, etu padte ate naye anna, ne kalla mundu chusindi, ne notitho matladutu edustu una daniki enta viluva kadtave anna jara chepparadd
@nelacharlasanthosh82615 ай бұрын
సూర్యాపేట కి పట్టిన ......అంతే ఇక
@Balu000884 ай бұрын
Evaru anna Ramesh reddy ah rdr ah 😂
@sadanandgurram35514 ай бұрын
ఇది అంతా బిజేపీ డ్రామా రేవంత్ కూ టాస్క్ ఇచ్చింది లేకుంటే వాడు జైలు కే త్వరలో వీరంతా బిజెపిలోకి జంప్
@nallamasaleela22615 ай бұрын
Jagadish anna Kaaleshwarm nu enni laksha kotlaki ammi pedataavo ammi pettandri
@gudipatirn46005 ай бұрын
😂మిగులు బడ్జెట్ ఇచ్చిందా అప్పుల రాష్ట్రం ఇచ్చిందా ఎం చెప్పుతున్నావ్ జగ్గు భాయ్😆
@laxmanmurahari-mech52255 ай бұрын
ఆయన చెప్పింది కరంటు డిపార్ట్ మెంటు గురించి నీలాంటి తెలివి తక్కువ వెదవలే ఒకటి చెబితె ఇంకొకటి అర్థచేసుకుంటారు
@Rakash2734 ай бұрын
Em epudu niku govt job vachinda😂😂
@anjilreddyrudraram39565 ай бұрын
Meeku ekkade dikku devanam ledu Andra Maharashtra Gujarat anta oko sir meru mi gappalu mani nijalu matlandi
@varaprasadization5 ай бұрын
ప్రజా సమస్యల పై పోరాటం చేయడం చేత కానీ దద్దమ్మ, TDP పార్టీని విమర్శిస్తోంది. సిగ్గుండాలి.
@laxmareddygunreddy2425 ай бұрын
Hello jagadish garu మహారాష్ట lo 24 hours suplay undi మహారాష్ట lo ok పంటకి 700/ rs bonus ఇస్తుంది neeku telvadu musko
@boddupallynaresh46165 ай бұрын
Ne congress 500 bonus eggotindi
@venkat36055 ай бұрын
అందుకేనా మహారాష్ట్ర ప్రజలు తమ ప్రాంతాన్ని తెలంగాణ లో కలుపుమని వేడుకున్నారా?
@laxmareddygunreddy2425 ай бұрын
Antha seen ledu
@varaprasadization5 ай бұрын
మొత్తం విద్యుత్తు వ్యవస్థను సర్వనాశనం చేశారు. 1. Competative bidding ను నిర్వహించకుండా, అధిక ధరకు విద్యుత్తును కొన్నారు. 2. భద్రాద్రి, మరియు యాదాద్రి power plants ను sub- critical technology తో కట్టారు. దీంతో ఒక్క unit current production కు 6 రూపాయలు నుంచి 8 రూపాయలు అవుతుంది. Normal గా అయితే కేవలం 3 రూపాయలో ఒక్క unit current production చేయొచ్చు. 3. భద్రాద్రి power plant ను, polavaram dam ముంపు ప్రాంతం లో కట్టారు. 4. Discoms పేరు మీద లక్ష కోట్లు అప్పు చేశారు.
@bhukyasaikumarnaik25625 ай бұрын
Ooko ooko Gpay number cheppu
@venkatchennoju95195 ай бұрын
నోరుకూ గు.. Tax లేక ఈ మాటలు
@friedpt67195 ай бұрын
anna ekalam lo vunnavu,, konedhi indial govt set tariff,, adhi kottha beerla laaga vundevi kaavu. bahiranga market lo konukkovali.. bangaram laaga.. ikkada em matlabulu jarugutayoo aa devunike teluvale... ayana 24 hrs curent mana anubhavam lo vunnade kadha
@venkat36055 ай бұрын
ఒరేయ్ పిచ్చినా .....వీటికే కదా సమాధానం ఇచ్చారు జగదీశ్వర్ రెడ్డి గారు... వినే ఓపిక లేదా?
@chinthalabalkishan86225 ай бұрын
నువ్వు ఏడుముళ్ళ్ళ కట్టే........ కున్నా ఎవ్వడు నమ్మడు థూ అని అంటున్నారు జనం