Рет қаралды 141,800
మిడ్ మానేరు ప్రాజెక్ట్ ( శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్) నీటి నిల్వలు తగ్గడంతో ముంపు గ్రామాలు పైకి తేలాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు పెడుతున్న నిర్వాసితుల వీడియోలు, ఫోటోలు మీడియాలో ఇటీవల ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మిడ్ మానేరు కీలకంగా భావిస్తారు.
#MidManair #telangana #kaleshwaramproject #sircilla #karimnagar
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu