మా సైడు గ్రీన్ తోటకూర మాత్రమే ఉంటాది ఈ రెడ్డు తోటకూర అసలు చూద్దామన్న ఉండదు మీరు అన్ని భలే చక్కగా శ్రద్ధగా పెంచుతున్నారు మీ తోటను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది 👌🤝❤️❤️
@indiraterracegarden2532 ай бұрын
Thank you tammudu మీకు కావాలంటే ఎర్ర తోటకూర విత్తనాలు పంపిస్తాను పెంచుకోండి🥰👍❤️
@srimathisridharan50772 ай бұрын
Super harvest.
@indiraterracegarden2532 ай бұрын
Thank you 🙏
@gundlasuresh13902 ай бұрын
😊😅super 👌 harvest akka
@indiraterracegarden2532 ай бұрын
Thank you chelli
@arunakamuju32632 ай бұрын
Super harvest andi Indira garu ❤❤
@indiraterracegarden2532 ай бұрын
Thank you andi aruna garu ❤️❤️🙏
@bhagyatiru3599Ай бұрын
సూపర్ అండి గార్డెన్
@indiraterracegarden253Ай бұрын
Thank you
@lalithabhavani48082 ай бұрын
Super Indira garu,it's like mini raythu bazar.
@indiraterracegarden2532 ай бұрын
Thank you 🥰🙏❤️
@ramadevi42122 ай бұрын
Super andi
@indiraterracegarden2532 ай бұрын
Thank you andi
@kadiresiddiramreddy32232 ай бұрын
Super harvest andi
@indiraterracegarden2532 ай бұрын
Thank you andi
@annapurnakallakuri48682 ай бұрын
Super super
@indiraterracegarden2532 ай бұрын
Thank you
@veenareddi12592 ай бұрын
Super harvest aunty 😊
@indiraterracegarden2532 ай бұрын
Thank you ❤️
@bowrisettisarada50302 ай бұрын
Nice andi indira garu
@indiraterracegarden2532 ай бұрын
Thank you andi sharadha garu
@sudhareddy49612 ай бұрын
Superb
@indiraterracegarden2532 ай бұрын
Thank you
@rajibi78632 ай бұрын
Hi madam super harvest madam
@indiraterracegarden2532 ай бұрын
Hi Rajiya Thank you
@Veeresh-c4b2 ай бұрын
Nice aunty 😊😮👍🙏💐harvest
@indiraterracegarden2532 ай бұрын
Thank you ❤️
@Syed_ThoufiqUmairaGarden2 ай бұрын
Nice🎉🎉
@indiraterracegarden2532 ай бұрын
Thank you sir
@ritasingh1412 ай бұрын
Nice harvest sister
@indiraterracegarden2532 ай бұрын
Thank you sister ❤️
@pratushaparvathanani17082 ай бұрын
Wow excellent.super harvest Garden Chala Baba Undi flower 🌼 seeds save cheyandi madam please 🙏 ❤please 🙏
@pratushaparvathanani17082 ай бұрын
Milaga Evaru cheyya leru madam
@indiraterracegarden2532 ай бұрын
Thank you 👍❤️❤️❤️
@pravallikanavya29542 ай бұрын
Harvest లో మీకు మీరే సాటి ఆంటీ 👌👌👌👌👌👌👌👌👌👌👌 Super super super suuuuuuuuperrrrrrr🥰🥰🥰
@indiraterracegarden2532 ай бұрын
థాంక్యూ ప్రవళిక🥰❤️❤️
@rajikumari63002 ай бұрын
మీరు మీ హార్వెస్ట్ సూపర్ ఇందిర గారు
@indiraterracegarden2532 ай бұрын
Thank you 👍🥰🙏
@velugukrishnaveni92942 ай бұрын
Super harvest andi Anni.meekana maku yunnai kadha
@indiraterracegarden2532 ай бұрын
Thank you friend meeku pampisthanu 👍🥰❤️
@rajasekharreddy46472 ай бұрын
Super madam
@indiraterracegarden2532 ай бұрын
Thank you 🙏
@rajasekharreddy46472 ай бұрын
Madam flower seeds kavali madam
@rajasekharreddy46472 ай бұрын
Madam flower seeds kavali madam
@manemmautti36062 ай бұрын
Mi harvest super ఇందిరా గారు
@indiraterracegarden2532 ай бұрын
Thank you 🥰🙏
@manoramadas8642 ай бұрын
Mam naku flower seeds pampagalara...
@indiraterracegarden2532 ай бұрын
Ok esthanu
@kusumavallipalli6674Ай бұрын
Hi flower seeds giveme me garden super kusuma tadepalli guntur
@indiraterracegarden253Ай бұрын
Hi ok esthanu
@reddybeliver21002 ай бұрын
Culler full garden mam
@indiraterracegarden2532 ай бұрын
Thank you friend
@venkataraosikha26142 ай бұрын
Maku poola vittanalu pamputara Indira garu please
@indiraterracegarden2532 ай бұрын
Pampisthanu
@sureshguttavalli22 ай бұрын
Akka tomota and bhira seeds eppudu pettulovachha akka
@indiraterracegarden2532 ай бұрын
పెట్టుకోవచ్చు
@sureshguttavalli22 ай бұрын
Akka arati mokka vesina. Anni days ki gela vastundhi akka
@indiraterracegarden2532 ай бұрын
అరటి మొక్క పెట్టిన తర్వాత మంచి పోషకాలు ఇస్తే 8 నెలల నుండి 12 నెలల లోపు గేల వస్తుంది నీళ్లు ఎక్కువ అవసరం అరటి చెట్టుకు
@kamalacopparapu56282 ай бұрын
Indira garu meku china butta saripodu
@indiraterracegarden2532 ай бұрын
పెద్ద బుట్ట మోయలేనని చిన్న బుట్ట పట్టాను కమల గారు 🥰❤️🙏🙏
@sisiraboutiquecorner65522 ай бұрын
Wow super mam నాకు నటు దొండమొక్క కావాలి మీరు ఎక్కడ తెచ్చారో నాకు కొంచం చెప్పగలరా నేను తీసుకుంటాను నాకు నాటు దొండ దొరగడం లేదు మేడం
@indiraterracegarden2532 ай бұрын
మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను మీకు పంపిస్తాను నా దగ్గర చాలా ఉన్నాయి నాటు దొండ దుంపలు
@ConfusedBobsleigh-vd6sj2 ай бұрын
హాయ్ అండి మీరు బుజ్జి తోట అమ్మ మీరు మొక్కలు అమ్మకుండా ఊరకనే అందరికీ ఇస్తారండి ఎంత మంచి మనసుకి మీకు ఏమిచ్చ ఏమిచ్చినా తీరదండి ఒక లైక్ తప్ప
@sisiraboutiquecorner65522 ай бұрын
@@indiraterracegarden253 tq so much mam నేను గుంటూరు లో ఉంటాను నా అడ్రెస్స్ ఎలా పంపలో చెప్పండి నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసాను అన్ని మొక్కలు మన దేసి కూరగాయలు పెంచాలి అని నా కోరిక దానికోసం వెతుకుతున్నాను మీరు దొండదుంప పంపుతాను అన్నారు నాకు చాలా సంతోషం గా ఉంది
@manoramadas8642 ай бұрын
Mam nenu chennai lo unta.. Naku donda kaya dumpalu, mirchi seeds kavali...