👌harvasr indhia garu nijanga adrustavantule meeru mi kastaniki falitham indhiragaru 🥰 ❤ 😊
@indiraterracegarden253 Жыл бұрын
Thank you friend ❤️🙏🙏🤝😍
@rajibi7863 Жыл бұрын
Hi good morning madam miru super madam nice harvest
@indiraterracegarden253 Жыл бұрын
Hi Rajibi thank you ❤️🙏🙏🤝
@ambatisravanthi1920 Жыл бұрын
నిజంగా ఈ వర్షానికి ఇంత ఫ్రెష్ గా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి మార్కెట్లో కొనాలని కూడా ఉండదు మీ కష్టం తో ఫ్రెష్ కూరగాయలు తినడం great🎉🎉
@indiraterracegarden253 Жыл бұрын
Thank you saravanthi 👍🤝🙏❤️
@anuhyanaidu1982 Жыл бұрын
Miku vegetables vastundhi naku enka raledhu ami cheyali andi and nice harvest ❤
@indiraterracegarden253 Жыл бұрын
నేను మే నెలలో పెట్టుకున్నా అందుకే వస్తున్నాయి మీకు కూడా కొంచెం టైం పడుతుంది రావడానికి Thank you 🤝🙏
@sujathasangubhotla1392 Жыл бұрын
So nice harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you ❤️🤝
@madhavich2957 Жыл бұрын
Super harvest anty
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Madhavi ❤️🤝
@annapurnakallakuri4868 Жыл бұрын
super
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝
@brk4980 Жыл бұрын
పచ్చి మిర్చి తో మంచి రోటి పచ్చడీ చేయండీ కారం కారం గా చాల బాగుంటుందీ❤
@indiraterracegarden253 Жыл бұрын
తప్పకుండా చేస్తాను నాకు కూడా కారం కారం అంటేనే ఇష్టం 👍😍🤝❤️
@sandhyachethi740511 ай бұрын
Wow super harwest aunty
@indiraterracegarden25311 ай бұрын
Thank you ❤️
@Thehousegarden Жыл бұрын
Hai Indira garu super andi me harvest nice video ❤😮
@indiraterracegarden253 Жыл бұрын
Hi andi thank you ❤️🤝🙏
@spsvmptrustnarayanapet540 Жыл бұрын
Nice video
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏
@divyansree6347 Жыл бұрын
Super👌 Andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 🤝🙏❤️☺️
@velugukrishnaveni9294 Жыл бұрын
Super harvest andi baga vachinai
@indiraterracegarden253 Жыл бұрын
Thank you friend 🤝❤️❤️❤️
@rajikumari6300 Жыл бұрын
Adirendi harvest garden superandi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you sister 🙏🙏🤝❤️
@hemalathagangapuri2318 Жыл бұрын
Fresh harvest Indira garu as usual 💚❤️😊🥰😍👌👏🏻👍🙏🏻
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Hemalatha ❤️❤️☺️🤝🙏😍
@aligerimadhavi5883 Жыл бұрын
Harvest chala bagundi akka
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Madhavi 🙏❤️
@mslcreativeworld2043 Жыл бұрын
Nice harvest.
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝❤️
@burgulaswathi1939 Жыл бұрын
Super harvest Amma 😊
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Swathi ❤️🤝
@Vi2ThottamSathya Жыл бұрын
Beautiful organic vegetables anty
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝❤️
@lalithabhavani4808 Жыл бұрын
Great great Indra garu.
@indiraterracegarden253 Жыл бұрын
Thank you ❤️🤝😍🙏
@nksyed8034 Жыл бұрын
Nice harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏🙏❤️
@ankithanvith6419 Жыл бұрын
Super harvest andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 🙏🙏
@thanvisgarden6366 Жыл бұрын
Super harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝🙏
@rajuranip692 Жыл бұрын
Super harvest mam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you ❤️🤝
@prasanaranidagani535 Жыл бұрын
Wow 👌 amma
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏🙏
@parimalaofficial8855 Жыл бұрын
Super harvesting andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🙏
@reddyshekharreddy3377 Жыл бұрын
Nice harvest mam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you friend ❤️🤝
@haseenasgarden5352 Жыл бұрын
Meeru super mam
@indiraterracegarden253 Жыл бұрын
Thank you Haseena garu 🤝❤️❤️
@lakshmikumari-rk9bl Жыл бұрын
super harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝🙏❤️
@lightweightterracegardenga5556 Жыл бұрын
👌👌👌😊
@indiraterracegarden253 Жыл бұрын
Thank you friend ☺️🤝❤️🙏
@noorjahanbegum7809 Жыл бұрын
Super andi
@indiraterracegarden253 Жыл бұрын
Thank you andi 🙏❤️
@pravallikanavya2954 Жыл бұрын
Hii Aunty today's Harvest 👌👌👌👌👌. అడవి కాకరకాయ లు పెంచుతున్నారు మరి ఆకాకర (బోడ కాకర ) ఎందుకు పెంచట్లేదు 😞😞 అవి కూడా పందించండి ఆంటీ మీరు. నిజంగా మీ తోట చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. Tensions అన్నీ మాయం అయిపోతాయి. ఆ మిర్చీలు ఏంటి ఆంటీ ఆకాశం లో చుక్కల్లాగా ఎంత ముద్దుగా ఉన్నాయో. 😥😱 ముద్దుగా ఉన్నాయని ముచ్చట చేయాలని చూస్తే కారంతో మంటపెట్టి తాట తీసేటట్టు కూడా వున్నాయి 😂😂😂😂😂. Beautiful Garden ఆంటీ 👌👌👌👌. ఇలాగే మంచి మంచి వీడియో లు చేసి మాకు రుచి చూపించండి
@indiraterracegarden253 Жыл бұрын
Hi pravallika Thank you ఆకాకర కూడా పెట్టాను ఇంకా కాయలు రాలేదు ముందు ముందు వీడియోలలో ఆకాకరకాయలను చూద్దువు గాని ☺️👍🤝❤️❤️
@madugulasudharani1765 Жыл бұрын
Super harvest aunty
@indiraterracegarden253 Жыл бұрын
Thank you ❤️🤝
@kandukurisuresh8884 Жыл бұрын
Super amma
@indiraterracegarden253 Жыл бұрын
Thank you 🤝
@sahebvali8499 Жыл бұрын
Indira garu me Dragan fruits ki oka❤ super harvest
@indiraterracegarden253 Жыл бұрын
Thank you ❤️🙏🙏🙏😍
@Nagadurga085 Жыл бұрын
Hi aunty garu super harvest... 🥰
@indiraterracegarden253 Жыл бұрын
Hi durga thank you 😍🤝❤️
@heemap4922 Жыл бұрын
👏👏👏👏👏👏
@indiraterracegarden253 Жыл бұрын
🙏🙏❤️
@user-cm3fj1hl4j Жыл бұрын
Naku gardening ante chala istam but place ledhu
@indiraterracegarden253 Жыл бұрын
అయ్యో మరి ఎలా ముందు ముందు మీకెక్కడైనా ప్లేస్ దొరికినప్పుడు తెంచుకుందురు మీ ఆ దేవుడు తప్పకుండా తీరుస్తాడు👍❤️☺️
@PittiePuppyPaws Жыл бұрын
Super harvest aunty. Naku cherry mirchi seeds and pink colour flower seeds kavali aunty. Please..
Amma meeru ekkada untaaru mee garden chudadaniki ravalani undi
@indiraterracegarden253 Жыл бұрын
షాద్నగర్ లో ఉంటాము రండి చూడ్డానికి మా గార్డెన్ 👍🤝🙏❤️
@pakashirisha9291 Жыл бұрын
Hi aunty
@indiraterracegarden253 Жыл бұрын
Hi shirisha ❤️
@sureshguttavalli2 Жыл бұрын
Meru mokkalaki am aruvulu vestaru. Andi
@indiraterracegarden253 Жыл бұрын
పశువుల ఎరువు జీవామృతం గోకృపామృతం ఎస్ డి కంపోజర్ బనానా ఫర్టిలైజర్ ఇలాంటివి ఎక్కువగా ఇస్తాను
@sunnysathwik135911 ай бұрын
Mee thotaki m ina mandhulu vaduthara
@indiraterracegarden25311 ай бұрын
నేను ఎక్కువగా గోవుకు సంబంధించిన ఎరువులు వేసుకుంటాను పంచగవ్య గోకృపామృతం జీవామృతం వేస్ట్ డీకంపోజర్ అమృత జలం ఇలాంటివి ఎక్కువగా వాడతాను
@JhansiRaniSeelu-gn1kr Жыл бұрын
Indhira garu mee harvest secret emitandi
@indiraterracegarden253 Жыл бұрын
సీక్రెట్ అంటూ ఏమీ లేదండి నేనెప్పుడూ చెప్తూనే ఉంటా నేను ఎక్కువగా గోవుకు సంబంధించిన ఎరువులు ఇస్తుంటా గోకృప అమృతం జీవామృతం పంచగవ్య ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంట ప్రతి వారానికి ఒకసారి ఇస్తుంటా అంతే 👍
@shaikkhadarunnisa1618 Жыл бұрын
Tomato lubravatam ledsa Indira garu
@indiraterracegarden253 Жыл бұрын
టమాటాలు ఇప్పుడు పూతల మీద ఉన్నవి కొంచెం టైం పడుతుంది టమాటాలు రావడానికి ☺️👍🤝
@pratushaparvathanani1708 Жыл бұрын
Seeds. Eyandi.mam ❤
@indiraterracegarden253 Жыл бұрын
Epudu levu unnapudu esthanu 👍
@madhuri9171 Жыл бұрын
Aunty cosmos plant perigindi but flowering ledu what to do
@indiraterracegarden253 Жыл бұрын
వస్తాయి కొంచెం టైం పడుతుంది ఆగస్టు లాస్ట్ వీక్ వరకు తప్పకుండా ఫ్లవర్స్ వస్తాయి వెయిటింగ్ చేయండి
@madhuri9171 Жыл бұрын
@@indiraterracegarden253 thanks aunty..thanks for responding for every comment