నేను కూడా నువ్వు తయారు చేసిన స్టాండ్ లాగా నే తయారు చేపించుకున్నా 👌👍 బాగా వర్క్ అవుతుంది 👏👏🙏సుబ్రహ్మణ్యం గారు 🤝
@chandunnnam39803 жыл бұрын
వేరే లెవెల్ అన్నయ్య 🔥🔥 నాకు అయితే మీరు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నాకు చాలా ఉపయోగపడుతుంది. థాంక్స్ అన్నయ్య❤️
@mohammedrafi542911 ай бұрын
చాలా మంచి డిజైన్ బ్రదర్.
@SudhirKumar-li4dk3 жыл бұрын
Perfect bro. వెల్డింగ్ వాళ్ళు కానీ..ఇంకెవరైనా కానీ, ఎక్కువమంది అలా తెలిసిన పని చేసుకుపోయేవాళ్లే కానీ..కొత్తదాన్ని ఏదన్నా చెబితే చేయరు. మీరు చాలా పనిలో నిజాయితీగా బ్రెయిన్ apply చేసి శ్రద్ధగా,సూక్ష్మంగా చేస్తున్నారు. ఒకసమస్య వచ్చినపుడు దానికనుగుణంగా పనిలో, పనిముట్లని కూడా మార్చి పనితనం చూయించడం Western countries లో వాళ్ళ విద్యావిధానంచే ఉన్నది. మీకు కొత్తవి తెలుసుకోవాలనే జిజ్ఞాస జన్మతః వచ్చిందనుకుంటాను. Keep it up.
@electricaltelugu3 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝
@SudhirKumar-li4dk3 жыл бұрын
వీలైతే చిన్న iron frames/gates కి brush/spray paint ఎలా వేయాలో ఒక వీడియో చేయండి.
@kchanti5557 Жыл бұрын
@@electricalteluguhi brother tell me phone number brother please
@vendoorparasu243811 ай бұрын
Yes .nenukooda ila weldingvaallu lekkapattanavalle 2 angeltho 2 long thred road petti hols vesi nuttutho thayar chesaanu. Manavaallu sontha workni intrestinga cheyaru.
@djhitsongsdj94289 ай бұрын
Anna mee videos lo chala baga use full matter vuntadi thank you bro mee video follows ayi customer ki service kuda echanu
@baldaraju95913 жыл бұрын
సుబ్రహ్మణ్యం అన్నా మీయొక్క ఐడియా చాలా బాగుందన్న
@rambabukada28783 жыл бұрын
Its very Good idea 👍
@tnarayana9176 Жыл бұрын
చాలా బాగా డిజైన్ చేశావు ఆ చెప్పే విధానం కూడా చాలా బాగుంది
సూపర్ అన్న మంచి విషయాన్ని టెక్నాలజీ ద్వారా అందరికీ చాలా బాగా చెప్పారు నేను. మీరు చేసే ప్రతి వీడియోలో ఉన్న టెక్నికల్ గా చేసేస్తా అన్నా
@chinnakesavulupandi44872 жыл бұрын
VERYGOOD super sir EXLENT WONDERFUL
@chinnakesavulupandi44872 жыл бұрын
VERYGOOD SUPER EXLENT WONDERFUL
@mrediot7202 жыл бұрын
Nijam cheptunna annaya... Super ga vundi mee daggara nunchi chala nerchukunnam.... Ur my teacher ❣️
@electricaltelugu2 жыл бұрын
🤝
@bannurjagadeshwarareddy76483 жыл бұрын
Anna super anna chala bagundhi....chala use full method lo chasaru ...miru mi thoti electrician sodarula kosam elagay chala usefull vedios chayalani koruthunanu ....
@satyaks57373 жыл бұрын
అన్నయ మీరు చేసే ప్రతి వీడియో అందరికి కొడ ఉపయోగపడుతుంది
@tulasuryanrayana4943 жыл бұрын
వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు నేను మీలాగా hydraulic స్టాండ్ తయారు చేయిస్తున్న నాకు అధి చాలా హెల్ప్ అవ్తుంది
@mbrahmalingaswami46822 жыл бұрын
Nenu eppude eppude me videos chusutuna chala help full ga untundi
@abdulmannan-mg5wp25 күн бұрын
హైద్రాలీక్ జాక్ స్టాండ్ చాలా బాగా చేశారు గ్రేట్ జాబ్ సుబ్రమణ్యం గారు
@ksrinusrinu67042 жыл бұрын
చాలా బాగుంది బ్రో చాలా క్లియర్ గా చెప్పారు మీరు థ్యాంక్స్
@mallikarjun45063 жыл бұрын
సుబ్రమణ్యం గారు చాలా బాగుంది, మంచి ఆలోచన. నేను కూడా మీ ఛానల్ subsriber ని, మీరు చేసిన చాలా వీడియోలను తప్పకుండా చూస్తుంటాను. మీ వీడియోలలో విశిష్టత ఏమిటి అంటే అందరికీ అర్థమయ్యేలా చాలా భాగ వివరించి చెప్పుతారు. మీ నుండి ఎంతో మంది మంచి పని నేర్చిన నేర్పరులు సమాజంలో తయారవుతున్నారు అన్న.
@electricaltelugu3 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝
@MR_RAMESH_kumar_143 Жыл бұрын
Anna super ఐడియా anna ni నుంచి చాలా నేర్చుకోవాలి ❤❤👍👍👍👍👍👍
@pandrankivasudevarao97762 жыл бұрын
Super ga undhi anna ,customer ki money save,manaki time save ,super idea
@rajesharuri24733 жыл бұрын
Super.......sir Excellent..........🙏🙏🙏🙏🙏 Explanation........ Good.......🙏🙏🙏🙏 Information.......🙏🙏🙏🙏🙏 ......🙏🙏🙏🙏🙏🙏 Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakumarpothuraju91402 жыл бұрын
మీరు చేసిన పనిముట్టు చాలా బాగుందండి. Congrats 🌹🌹🌹
@svijay75596 ай бұрын
Bro u r engineering... Is superb.. am alao election... I also make it not hydrolic. Nice video
@ravichandrareddy20422 жыл бұрын
Meru ready chesena frame wonderful. Ga unmadi subramnyam .
@jujjuvarapusalmanraju68642 жыл бұрын
God bless you.bradahr.👍 Bagundi me project
@rajaramsingh70332 жыл бұрын
Very nice super hydraulic item I have never seen so for. I am gaining more knowledge by your videos please continue thank you very much
@thanusrimadhusri8737 Жыл бұрын
Hai anna hydrlic puller chala bagundi, chala thanks anna manchi video maaku chupincharu very very thanks
@gandhamshankar12452 жыл бұрын
very Good
@sureshudbal.u4629 Жыл бұрын
SUPER ANNA
@baskarreddy7123 жыл бұрын
మీరు తయారు చేసిన హైడ్రాలిక్ స్టాండ్ చాలా బాగుంది
@brojonahsamuel36173 жыл бұрын
మికు ఏల వస్తాయి అన్న ఇలాంటి ఆలోచనలు సూపర్👌👌👌👌👌. ధన్యవాదాలు అన్న
@penkiappalarajupenkiappala39056 ай бұрын
సూపర్ బ్రదర్ మంచి ఆలోచన
@electricianvijay54093 жыл бұрын
క్రియేటివ్ బ్రెయిన్ మీది సూపర్..👌
@electricaltelugu3 жыл бұрын
థాంక్యూ బ్రదర్ ❤️🤝 మి కామెంట్ చూసి చాలా కాలం అయింది
@sekharchandra63403 жыл бұрын
Hi Subbu how r u Your videos are very useful to many people
@venkateswarlumekala97733 жыл бұрын
Idea super subramanyam guruji
@sridjsounds32043 жыл бұрын
Annya nenu koda chasanu entha ga work avaladhu miru chala baga chasaru
@sankarashwin46282 жыл бұрын
அண்ணா, very Excellent, very good plan மிகவும் பயனுள்ளதாக உள்ளது மிக்க நன்றி அண்ணா 💯👍👍👍👍💐💐
@subrahmanyamp20873 жыл бұрын
2రోజులక్రితం గ్రీజు పెట్టమనియన్నాను మెకానిక్ vaynding పేపర్ రాలిపోయింది. యీ వీడియో ఆమేకనిక్ గారికి షేర్ చేశాను సూపర్ అన్న
@rameshgoudjuttla9019 Жыл бұрын
Super nice anna exalent idia nice wandur full i like you thank you so much i realy enjoyed
@govindpatnaik69312 жыл бұрын
Nice bro....iam bike mechanic but ur working skills is very well.... Love you.....
what a wonderful idea!.really this is a very useful instrument.you have done this.Thak you brother...
@gmkondaiah67572 жыл бұрын
Manchi alochana press bagundhi supar brodher
@rajeshm20092 жыл бұрын
Tq anaya chala manchi idea tq so much Very use full
@srinivasaraonandikonda42712 жыл бұрын
బ్రదర్ సూపర్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది నేను ఎలక్ట్రిషన్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను నాకు ఖాళీ టైంలో ఎలక్ట్రికల్ వర్క్ చేయడం చాలా ఇంట్రెస్ట్ కానీ నాకు ఎలా ప్రారంభించాలో ఛానల్ దొరకడం లేదు మీరు ఏదైనా మంచి సలహా ఇవ్వగలరు
@electricaltelugu2 жыл бұрын
👉kzbin.info/www/bejne/oYixiIumiKyKmKs
@matetisrinivaspadmashali38052 жыл бұрын
Nee ideas great bro
@kesav78343 жыл бұрын
Good thought Subrahmanyam garu 🙏🙏🙏
@srinivaskuppila50153 жыл бұрын
Super brother chala useful ga vundi
@vsnagaraju30343 жыл бұрын
చాలా మంచి ఆలోచన Brother
@vamshipatel39423 жыл бұрын
Great Idea and this is very helpful for all technician's.🥰😊
@sivaprasad95653 жыл бұрын
super anna most usefull item in the mechanic dhini cost entha dhanitho raw materials and sizes tho cheppandi
@srinumechanic56502 жыл бұрын
Mini Hydraulic system is Working perfect.. very useful idea 💡👌
@zabiullakhan76333 жыл бұрын
Stand super ga undi 😎
@thogaruramarao51323 жыл бұрын
Anna me idea super anna naa position physical handicap naadi same feels anna
@venkatraopuppala31523 жыл бұрын
Meeru adi chesina excellent brother
@RaazuMamindla1983U Жыл бұрын
Thank you Bro You are Creative person keep it up 😊
@srujanjagannadha3 жыл бұрын
Super idea sir low budget loo.so nice
@govindareddyravaisharmilak25793 жыл бұрын
Super GA undhi jack
@ramramesh65263 жыл бұрын
Nice bro God bless you Ramesha Karnataka Bengaluru India
@chinthakrindavenkataramana55683 жыл бұрын
ఐడియా చాలా బాగుంది, keep it up....
@sumanrachamadugu84662 жыл бұрын
Bro it is very very useful. Thank you very much. Well done congratulations bro. I am waiting for this instrument.
@KrishnaK-ql8sf3 жыл бұрын
Excellent. Electrical switch board sizes, వాటిలో ఎన్ని switches sockets set అవుతాయి. Detailed video చేయండి....
@electricaltelugu3 жыл бұрын
👉kzbin.info/www/bejne/qqe7hHScor5kgc0
@yrtech13602 жыл бұрын
సూపర్ అన్న 👍👍
@sravankumarskcreations32993 жыл бұрын
Super brother 👍🏻👌🏻 , Previous videos clear and perfect explanation.