గత 8 సంవత్సరాలుగా 9500 జీతం తో కుటుంభం పోషణ ఎలా సాధ్యం కొందరు టీచర్స్ వున్న ఊరి నుండి 100 నుండి 200 కిలోమీటర్లు దూరం లో ఉద్యోగాలు చేస్తూ చాలా దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు
@girijanaveerudubalu7 күн бұрын
Yes sir
@ganeshbiddika08625 күн бұрын
CRT మా లక్ష్యం ✊✊✊ జై ఆదివాసీ 🏹🏹
@ArjunArjun-uc9kw6 күн бұрын
ఇలాంటి మంత్రిలు, ఈ 5 ఇయర్స్ మాత్రమే ఉంటారు, next ఉండరు
@321savararaju36 күн бұрын
మంత్రి..ఉద్యోగస్థులకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు,, ఇక న్యాయం జరిగినట్టే,,,ఇది st నా,,సిగ్గుచేటు
@ArjunArjun-uc9kw6 күн бұрын
ఈ గిరిజన మంత్రి గిరిజనులు కీ ఈ 5 ఇయర్స్ ఏమి చేయటలేరు
@nimmakaappanna45805 күн бұрын
ధర్నా ను కొనసాగించడం మంచింది.
@user-BAP-AP5 күн бұрын
మిత్రులారా....... మన మంత్రులు లేదా అధికారులు ఎంతసేపు ప్రభుత్వంతో మంచివారు అనిపించుకోవడానే ప్రయత్నం చేస్తారు.వారి స్వార్థం వారిది.మన హక్కులు, చట్టాలు,మన కోరికలు ఎవరో ఎందుకు తీర్చుతారు.మన ఊర్లో మన పాలన ఎందుకు చేసుకోలేం.స్వయంపాలన వైపు మనమెందుకు ఆలోచించకూడదు.మన హక్కులు, చట్టాలు, జీఓలు వేరే పాలకులు అమలు చేయరు.మనల్ని మనమే పరిపాలించుకోవాలంటే మనకు ప్రత్యేక తెలుగు ఆదివాసి రాష్ట్రం ఉండాల్సిందే. ప్రతి ఆదివాసీ ఆలోచించాలి.
@srinugunta32905 күн бұрын
మాకు మెగా డి ఎస్ సి కావాలి జి ఓ నంబర్ 3 అమలు చేయండి స్పెషల్ డి ఎస్ సి కావాలి మేడం
@b.bhagyalakshmib.bhagyalak74242 күн бұрын
Superb sir
@SavaraKiran-m9l2 күн бұрын
Supper sir When your coming to school sir and alll the best
@KNRKNB31216 күн бұрын
ఎప్పుడు మాట్లాడిన,, same డైలాగ్స్,, నేను చేయలేను,, నాకు చేత కాదు,, చెప్పు మనండి,, అన్ని మూసుకొని 🤫ఉండమని చెప్పండి,, మన కష్టాలు తనకి కనపడలేదు,, 😢బాగా స్క్రిప్ట్,, కంఠస్ట్ చేయించారు,,, ఆవిడ గారికి,, మాట్లాడే హక్కు,, లేకుండా,, నోరు ముయిస్తుంది 🥱గిరిజన ద్రోహి,,,,
@venkatpuja37816 күн бұрын
ఒక గిరిజన మంత్రి ayyundi కూడా గిరిజనుల ప్రాబ్లమ్స్ ని అర్ధం చేసుకోపోతే ఎందుకు
@ArjunArjun-uc9kw6 күн бұрын
స్పెసల్ Dsc ఎప్పుడు మేడం గారు,, గిరిజన మంత్రివర్యులు గా ఉన్నప్పుడే మీరు రిలీజ్ చెయ్యండి
@sakrunaik49565 күн бұрын
Convert in to crt
@sudarsantadangi63625 күн бұрын
మేము ఈవిషయం మీద కోర్ట్ కేస్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము