రైతు రైతులకి సహాయం చేయండి సార్ గారు రైతు భరోసా తొందరగా ఇవ్వండి సార్ గారు
@srinsrin45392 ай бұрын
సార్ అచ్చం నాయుడు గారు రైతులకి సబ్సిడీ కింద పవర్ ట్రిల్లర్లు అందించడానికి ప్రభుత్వం తరఫున అందించడం వలన రైతులకు చాలా మేలు జరుగుతా ఉంది కావున తక్షణం ఇటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కారిస్తారని ఆశిస్తున్నాను
@kajasrinu85662 ай бұрын
రేషన్ కార్డు సంబంధం లేకుండా ప్రతి రైతుకు అన్నదానం సుఖీభవం పధకం ఇవ్వండి
@ps81852 ай бұрын
ఇంత వరకు ఒక్క రూపాయి వేయలేదు...ముందు మొత్తం 20000 ఒక్కసారి వేయండి
@jinkavijay2 ай бұрын
20000 kadu bro only 14000 matrame
@jinkavijay2 ай бұрын
Andulo pm kisan 6000
@SUBBAREDDYNALLAMILLI2 ай бұрын
వైస్సార్సీపీ పాలన నచ్చకే కదా మిమ్మల్ని గెలిపించ్చేరు. వాళ్ళ పాలనలో రంద్రాన్వేషణ మానేసి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఇప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి మంత్రివర్యా
@SreenuMadala2 ай бұрын
తొరగా ఇవ్వండి సార్ మీ కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు......
@Mcsr-oj6fu2 ай бұрын
Yenduku cheya ledu Andhra Pradesh ni Madyandrapradesh ga cheya ledaa, intintiki swiggi lo Zomato lo online lo liquors supply chesthunnaru mukyamga kootamini gelipinchindi andukey kadaa bro.
@chandrasekharvajrapu18022 ай бұрын
ఇరవై వేలు అన్నారు గానీ ఇవన్నీ ఏం చెప్పలేదు సారూ
@BNagaraju-d7m2 ай бұрын
Super annaya 💯
@mooripeeda644Ай бұрын
అచ్చం నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం ముఖాన ప్రజలు అందరూ కలిసి ఉమ్మేస్తున్నారు సూపర్ సెక్స్ ఎక్కడ అచ్చన్న సిగ్గు పడకుండా అవగాహన లేకుండా రాతలు రాయించారు పెద పిల్లల వాలంటీర్స్ ఎదుగుదల చూడలేక వారి పొట్ట కొట్టారు
@PonugupatiKannaiah-g5z2 ай бұрын
సర్ అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇవ్వండి సర్ అప్పుడే సార్ డేట్ అప్పుడు సర్
@KrishnaveniPenapolu2 ай бұрын
అసలు ఈ సంవత్సరానికి ఇస్తారా మీరు
@dsreddy28762 ай бұрын
ఎప్పుడు ఇస్తున్నారు మంత్రి గారు
@appalanaidugedela7792Ай бұрын
The great!....
@KiranKiranpandu2 ай бұрын
ఎప్పుడు సార్ రైతు భరోసా ఇంకా పడలేదు రైతులు ఎదురు చూస్తున్నారు
@SUBBAREDDYNALLAMILLI2 ай бұрын
రైతు భరోసా ఎగొట్టడానికి మార్గాలు వెదుకుతున్నారు మంత్రి గారు.. ఎంత సేపు గత ప్రభుత్వాన్ని తక్కువ చేసి చెప్పడం తప్ప రైతులకు వీళ్ళు ఏమి ఇస్తున్నారో చెప్పరు
@RudhraJarugula2 ай бұрын
పవర్ స్ప్రేయర్ టార్పాలున్స్ ఇప్పించండి సార్
@RaviKumar-qm7qx2 ай бұрын
సార్ అచ్చం నాయుడు గారు సొల్లు ఆపి కరెక్ట్ గా ఇచ్చి డేటు ప్రజలకు చెప్పండి రైతు భరోసా
@susimithasusimitha8634Ай бұрын
Ni amma ranku mogudu sommu emi ledhu akkada estharu antunaru ga eche daka wait cheyali
@dsreddy28762 ай бұрын
వ్యవసాయం దండగ అన్నది మీరే కదా సార్
@srinivaskaruturi79532 ай бұрын
వ్యవసాయం దండగ అని అనలేదు, దానితో పాటు పాడి ఉంటే నష్టం భర్తీ చెయ్యుచ్చు అని అన్నారు
@ravienterprises86962 ай бұрын
Reddy: meeku budhi raadhu. Meeku baaga caste feeling.
@ramanapyla83142 ай бұрын
Goddali potu door delivery team eppati ki anthe
@mudilabalaji-zt8ky2 ай бұрын
కాని ఇంకా పని అవ్వలేదు....మాకు అవసరం లేదు sir... రైతు బోరాస ..మేము మిడిల్ క్లాస్...... కానీ మిగతా రైతు కు వేయండి..😅
@Mahesh-od7mi2 ай бұрын
Sir meru caret
@venkataramayyak11502 ай бұрын
రైతులు ఎవరికి ఇస్తున్నారు టిడిపి వేరే ఉన్న రైతులు పార్టీలు పెట్టకండి సార్ రైతుల దగ్గర
@Murali-ch3yl2 ай бұрын
కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం. చేతల ప్రభుత్వం కాదు.
@venkataramayyak11502 ай бұрын
ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేయలేదు అని చెప్పకండి సార్ మీ వల్ల అవుతాదా లేదా అది చెప్పండి ఫస్ట్
@ravindrareddynagella42612 ай бұрын
డబ్బా నాయుడు డబ్బా కొడుతున్నాడు ఇవ్వకపోయినా ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నావు ఎప్పుడు ఇస్తున్నారు సూపర్ సిక్స్లో పథకం రైతు భరోసా
@lochallikondababu11462 ай бұрын
తొందరగా పతకాలు అమలు సేయండి కూటమి పేరు సెప్పు కోవటానికి సిగ్గుగా ఉంది.
@nbpsuper53902 ай бұрын
గట్టి చెట్ని 😂😂
@GemmeliChittannaАй бұрын
రైతు లకు మోసం చేయడం రైట్ కాదు ఫస్ట్ అమలు చేయండి 🙏
@ShammadBasha2 ай бұрын
Ok sir
@mudilabalaji-zt8ky2 ай бұрын
రైతు భరోసా కోసం వెళ్లితే MRO office వెళ్లితే.....సర్వకి..1500...RI 1500...vro.....?tharavatha MRO..../?.....చాలా బాధ కరం విషయం... నాది..మా అచ్చం నాయుడు ది ఒకే district....😢
@reddymanohar62262 ай бұрын
Application start kaladhu ga BRO
@vaibhavramramineni8482 ай бұрын
Emi vastunaye elections appudu calls chestaru tarwata emi unadadhi voting time lo hyd nunchi 16hours journey chesi voting vesamu kaneesam ration card last government lo cancel chesaru ani ee government ki vote veste emi ledhu
@swabhi.mangaliah51172 ай бұрын
సూపర్ సిక్స్ 6 హమలు 0000000000ప్రభుత్వం
@Appalareddy1232 ай бұрын
Jai జగన్
@Srinivasreddy-g5n4s2 ай бұрын
🎉mmmm
@srinusirgopisetti15762 ай бұрын
Archamnaiyudu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivasuluSrinivasulusri14 күн бұрын
🎉🎉🎉🎉
@meenabsc9186Ай бұрын
Sir 0.5 cents unte eligible aa
@pulavaraamara31582 ай бұрын
నువ్వు ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు
@sankarreddybathina16812 ай бұрын
Achcha
@nukashravan26332 ай бұрын
Tdp 20 k ivalaaa enth mosam ahhh...motham 26 k ivaliiiii
50 vjet variki pensan gurinchi gurtu cheyandi seeu anna
@varalakshmibandaru67372 ай бұрын
😂😅😮😢Ma volunteers pottakottaru kadha babaye. 10000 Annaru ga Matathapparu
@sudhakargolla6434Ай бұрын
Sunna vadi cheyandi sir
@nsrinivas8014Ай бұрын
Sir, Raythu barosa naku appudu padaledu, meeru eyyendi Sir
@KrishnaveniPenapolu2 ай бұрын
Jay Jagmohan Reddy
@vadlajikria37062 ай бұрын
First issue to new passbooks
@GeethammaK-im4ev2 ай бұрын
Karect dates chppu
@ramakrishnamullapudi52842 ай бұрын
July lo crop damage ayyinavi. Tadepalligudem mandal jagannadhapuram village Ippativaraku input subsidy s Crop insurance. Raledu? Meru my village to visit
@kotanasimhachalam5992Ай бұрын
అన్న ట్రాక్టర్ ఇచ్చారన్న
@nagireddysrirammurthy91852 ай бұрын
Jai. జగన్ మోహన్ రెడ్డి
@VenkateswararaoPippalla-m7m2 ай бұрын
Jaijagan
@umamaheswarababu88902 ай бұрын
Achamnaidu anna before government lo DBT kinda pipes supply chesinamu but intavaraku subsidy ivvaledu anna garu
@kupireddipanchamukheswarar17082 ай бұрын
సాయిల్ టెస్ట్ పేరుతో మీరు స్వాహా చేయడానికి పనికొస్తుంది
గత YSRCP ప్రభుత్వం రైతు భరోసా రు13000 లు ఇచ్ ఇక ఏమి రైతులకు ఇవ్వలేదు. డ్రిప్ ఇరిగేషన్ గాని, తక్కువ ధరకుయంత్రాలు ఇవ్వటం గాని, పంటకు గిట్టుబాటు ధర గాని అమలు చేయలేదు.
@RAJESHGUDISE-r2cАй бұрын
Meeru rythu bharosa isthene kada sir farmers ki edo oka side help avuthundi
Sir meeru farmers ki machi chestharu ani mi kutami ki vote vesam, before elections ki meeru kutami partys win avuthe rythu bharosa 20 k isthamani chepparu,,, inka aaa mata a ledu inkeppudu mimmalni ela nammali inkosari mi kutami evaraina nammuthara nammi vote vestharaa?
@pattabhimaruri5727Ай бұрын
Annadatha sukhibava ippatiki kooda ledhu,adhi,idhi Ani vatti maatalu vaddhu ,ivvandi.
Mari bagupadakapote.annadata sukeebhava enduku pettarayya .eppudu istarocheppavayya achham
@mounipanda63102 ай бұрын
Good
@RandRskitchen-A842 ай бұрын
Maaa formers auntha jagan government lo subikshamu gaa vunnamu.t.d.p vachaake kastalu modhalu ayyaayi😢😢
@VasanthKumar-ms2wnАй бұрын
Nenu 1 lak istanu villu election before 1 or 2 yrs mundu istaru 😂😂, ayya madi srikakulam daggara nimmada village ne😂 and 45 yrs same family members in election lu gelustunnaru but zero use 😂😂, medical College,gotta barrage canal upgration,konni gd pathakalu ichharu, government 200 beds hospital - ysr tisukoni vachharu,next tekkali hospital sanctioned chesi with in 5 yrs lo kattalekapoyaru next jagan vachhaka complete chesaru, palasa hospital and palsa water project complete chesaru Jagan.just nenu adugutunna asalu 40 yrs nundi election lo undi emi chesaro naku ayte teliyadu 😂😂😂. But TDP party vallu karyakathalu matram super ga unnaru 😂
@Vasanthkumarvelivela2 ай бұрын
Evaru
@telugu7vlogs2 ай бұрын
Saasana sabha lo yemi vundadhaa prathipaksham kakapothe yevvaru pattinchukuntaaru
Mirchi ki rate down mee government lo siguuedu matladataniki. Mee musty barosa avasaramledu. Mundu mirchi rate penchandi modi tho cheppu. Rytulu sudide chesukuntunnaru.