Nageshwra garu... Cheppulu lain lo petti eruvulu theesukunnam soyi ledaa... Power Leni sthithi nundi 24 hours nirviramamga current esthunna paristhithi Mee Kanti addalaku thelusthaledaa...enno unnai brs manchi panulu...cheeda purugulaa enduku thayaraithunnaru..meelalanti vallu. Meeku ktr garu interview evadam ayana goppadanam...
@anandhareddy6813 Жыл бұрын
In karnataka congress party increased all taxes nd current bills nd guidelines value for free schemes So dont vite free schemes party
@chennasparks5439 Жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ నాయకులు ఢిల్లీ పెద్దలకు వంగబడి దండాలు పెట్టి అన్నీ మూసుకుని చెప్పినట్టు ఆడడం తప్ప వేరే గత్యంతరం లేదు.. తోక ఆడిస్తే అవినీతి కేసుల్లో జైలుకెళ్తారు.. స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ పై కోపం ఉన్న తెలుగు ప్రజలు బీఆరెస్, కాంగ్రెస్, టీడీపీ, వైసీపి కి వోటేసి ఏదో సాధించాం అని సంకలు గుద్దుకుంటారు. కానీ ఈ పార్టీల జుట్టు బీజేపీ చేతిలో ఉండడం వల్ల మూసుకుని లోక్సభలో పెట్టిన ప్రతి బిల్లూ ఆమోదిస్తూ ప్రజల ముందు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు.. థు.. జనాలకి తెలివి లేదు, పార్టీలకు సిగ్గు లేదు.. ..
@upenderthirumalagiri9050 Жыл бұрын
ఎమైనది నాగేశ్వరరావు గారు మీకు,మీ ప్రశ్నలు BRS యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం ఇంటర్వ్యూ చేసి నట్లు గా ఉంది. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించి, ప్రభుత్వము యొక్క వాగ్ధానం, మ్యానిఫెస్టో లోని ప్రభుత్వ failure దళిత ముఖ్యమంత్రి ,దళితులు లకు మూడు ఎకరాల భూమి, రైతు భీమా, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఫీజు reimbursement , తదితర విషయాలపై మీ స్పందన లేదా, మీకు ఇది సరికాదని నా భావన.
@ramagirig1856 Жыл бұрын
Then what about DSC 2008 selected issues
@12INDIAN Жыл бұрын
కేటీఆర్ మీరంటే మాకెంతో రెస్పెక్ట్ ఉన్నది కానీ ఈ అర్బన్ నక్స లైట్ గాని తోని ఇంటర్వ్యూ చేసుడు మంచిగ లేదు.
@rajasharathchandraacha9542 Жыл бұрын
mari nuv evadra penda pusukune battayva ?
@12INDIAN Жыл бұрын
@@rajasharathchandraacha9542 are badkav nee lekka howle gadni kadu be.
@sandeepkumar.m Жыл бұрын
anni manchi chesina vallaku kuda, manchi chesinam ani cheppukovasina paristhi thi.. kcr lekapothe Telangana motham dongalu jama aitharu..