జై కూటమి ప్రభుత్వం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై జై నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రి గా మీారు చూపిస్తూ వున్న శ్రద్ధ అమోఘమైన అద్భుతమైన విధంగా వు౦ది. భవిష్యత్తు తరాలకు రైతులకు, సాగునీటి, త్రాగునీటి విషయములో ఏ మాత్రమును ఇబ్బందులు పడకుండునట్లు, భవిష్యత్తులో, ప్రతి కు౦టకు, చెఱువుకు, చిన్న మధ్య తరహ నీటి పారుదల ప్రాజెక్టులు జల కళతో కళ కళ లాడే విధంగా, మీారు చరిత్ర లో నిలిచి యుండు విధంగా పని చేయుటకు నిరంతరము శ్రమి౦చాలని, భగవంతుడు మీాకు ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
@nagasubbaraokolla6273Күн бұрын
మన రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడైతే మంచి నాయకుడు కోరుకుంటాడు అప్పుడే మన రాష్ట్రం బాగుంటది అది మన చంద్రబాబు నాయుడు గారి లాగా మన బిడ్డ చదువుకుంటే మన బిడ్డకు మంచి ఉద్యోగం రావాలని ఎట్లయితే కోరుకుంటాము అట్టనే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా కోరుకోవాలి
@boyasureshsuperjaganannade6133Күн бұрын
శుక్రవారం సూరన్న బాగుండావా అన్నా నీకు 15000 నీకు 15000 ఎప్పుడు ఇస్తారు అన్న
@boyasureshsuperjaganannade6133Күн бұрын
అయ్యా పతిత పతివ్రత శిరోమణి అన్ని అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు మేము అధికారంలోకి వస్తే ఒక బస్తా 3000 చేస్తామని చెప్పినారు ఏమైంది ఒక బస్తా కు 500 రూపాయలు రేటు తగ్గించారు