ఈ తెలుగు ఇండస్ట్రీ వాళ్లకు బలుపు ఎక్కువ వాళ్ళ పెంపకం సామాజిక బాధ్యతతో పెంచుకోవాలి... తమిళ ఇండస్ట్రీ నీ ఈ జీరోలు నేర్చుకోవాలి .వాళ్ళు చాల సింప్లిసిటి ప్రదర్శిస్తారు... వాళ్ళ సినిమాలు చూస్తే, ఒక జెంటిల్ మేన్,భారతీయుడు, సూర్య వంశం, రాజా సంక్రాంతి,ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, మా అన్నయ్య,బిచ్చగాడు,నాయకుడు, రఘువరన్ బీ టెక్,జై భీమ్,అసురేన్, తంగళన్ లాంటి సినిమాలు తీయగలరా.... వీళ్ళ సినిమాల్లో కథ ఉండదు, కంటెంట్ ఉండదు. నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు.... ఇదంతా మాతృ భాష మీద పట్టులేక,, బాలు గారు చనిపోయిన తర్వాత పాటలు పోయాయి,వేటూరి గారు వెళ్ళాక శాయిత్యం పోయింది.. మంచి సంగీతం అయితే అసలే లేదు...
@anveshanvesh46489 сағат бұрын
Ippudu tamil valla gurinchi enduku ,e industry aina anthe
@Hyderabad8229 сағат бұрын
Go to tamilnadu
@RajiTotada9 сағат бұрын
Ippudu saambar gaalla topic avasaramaa?
@Fow_india8 сағат бұрын
Aathulu geeku vallayi erripooooka
@Ahmed-gf9bx8 сағат бұрын
Someone Died under you stampede and your manager did not informed you. Please change your Manager😊
@hhemalathaparatala879 сағат бұрын
నాకూ అర్థం కానీ విషయం ఏమిటంటే మీకూ ఏలా ఇలాంటి ప్రశ్నలు అడగలనీపిస్తది 😮😮😮 మీరు ఇలా ఉండబట్టే ప్రజలు కూడా ఇలానే తయారవుతున్నారు😢😢😢Sridhar గారి ఓపికకు నా అభినందనలు❤
@srinivaskomanduri483741 минут бұрын
💯 TV vilekharluu, media valla vallanee CINI INDUSTRY tagaladipoyyindii. Cini pramukullakii swardham, TV vallakii dabbullu.
@vijaykumarjagannadham1798 сағат бұрын
Baga chepparu sir ...first time chusthunna mimmalni...nice answers to anchor
@Homecinema-v9f3 сағат бұрын
Sridhar babu teliyadha ? Ne age 20 years anukunta 😊 , YSR ki Telangana lo right hand babu 2009 congress government minister
@PvtgoudRoyal11 сағат бұрын
తెలంగాణ లో ప్రజాపాలన వచ్చింది hat's off రేవంత్ రెడ్డి గారు
@dubairopeaccess504010 сағат бұрын
ఇద ప్రజా పాలన చి 😢.. హామీల ను కప్పి పుచ్చుకునే తందుకు ఇవన్నీ చేస్తున్నారు... హెడ్ర వాళ్ళ కుడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు.మరి ఎందోకు యాక్షన్ తీసుకోలే.. కాంగ్ అంటే నే చెత్త
@Shrimanpawar10 сағат бұрын
Neeku ala anipinchinda
@ranjithreddyp922410 сағат бұрын
@@ShrimanpawarNeku ala anipinchidi???
@praveenpraveen-or9ss10 сағат бұрын
@@ShrimanpawarAvnu ra alaney anpinchindi
@sreemannem10 сағат бұрын
@@praveenpraveen-or9ss తెలంగాణ లో ప్రజాపాలన వచ్చింది ekkada babu, Hydra projects lo sucide chesukunnavari gurinchi okka mata anna matladinda
@nemmadirambabu883310 сағат бұрын
Nice explanation sridhar sir
@cocobels9 сағат бұрын
మానవీయ కోణంలో ఆలోచిస్తే రేవంత్ సీఎం గా వద్దు అని చాలా మంది అంటున్నారు. మరి సీఎం ని కూడా మార్చాలి
@Ahmed-gf9bx8 сағат бұрын
Someone Died under you stampede and your manager did not informed you. Please change your Manager😊
@rajeshchilumula40018 сағат бұрын
@@cocobels👌👌👌
@kishoreraja260910 сағат бұрын
హీరోలందరూ ఫ్యాన్ అసోసియేషన్స్ రద్దు చేసి వినోదం కోసం సినిమా చూడండి మాకు ఫ్యాన్ గా తయారవ్వొద్దు. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీ ఫ్యాన్, మీ అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తులు మీకు ఫ్యాన్, ఈ సమాజానికి పెద్ద ఫ్యాన్ గా ఉండండి అని డిక్లేర్ చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవు.
@NagalakshmiChabathina8 сағат бұрын
Eam cheppavu brother
@srikanthcheekatla294510 сағат бұрын
Minister Sridhar Babu is simply superb!! ❤🎉
@SeshaReddy6364-i6d10 сағат бұрын
@@srikanthcheekatla2945 REVANTH TDP MLA gaa unapudu.. Chandrababu valana 30 members GODAVARI PUSHKARALU lo chanipoyaaru👹👹👹👹 apudu em chesaadu...OSCAR AWARD REVANTH
@trailersstudio96899 сағат бұрын
దీని గురించి అందరికీ తెల్సిన ఎవడు పట్టించుకోరు అనుకోకుండా ఇప్పుడు జరిగింది దీన్ని కావాలనే హైలైట్ చేసి రేవంత్ హీరో అవుంటుందు
@Rahidonline9 сағат бұрын
@@srikanthcheekatla2945 sridhar babu asal em cheppindu bro😂🤣🤣🤣 sridhar babu ki em telidu asal crt answer a ivvaledu reporter adigina questions ki😂😂😂 thippi thipppi chepthunnaduu
@Rahidonline9 сағат бұрын
@trailersstudio9689 Pan India star ni arrest chesthe pedda gurthimpu vasthadi highlight avvochu ani chesadu but malli ade reverse aithundi pottodiki😂 4yrs a ika aa tarwatha idiki chekkestharuuu
@Riseres7799 сағат бұрын
@@SeshaReddy6364-i6dఆంధ్ర తో రేవంత్ కి ఏం సంబంధం.. చెంబా వున్నాడు కదా
@sadanandgurram355110 сағат бұрын
ఒక మనిషి చస్తే బాధ ఉండదా వాస్తవాలు తెలుసుకోకుండా మీకు మీరే ఊహించుకుంటే ఎలా.
@anjanaagencies169510 сағат бұрын
తెలంగాణ మొత్తానికి ఇదొక్కటే సమస్య ఉంది అంతే కదా
@trailersstudio96899 сағат бұрын
Motham దీనిమీద పడ్డారు
@ramansiddartha34289 сағат бұрын
Sorry mitrama ,ade papa mana intlo ayinte nvu ee mata antava?
@ganeshmanthena9 сағат бұрын
Edhi kuda oka part samasya. Ndhuku vadilipettali
@trailersstudio96899 сағат бұрын
@@ramansiddartha3428 Ok bro kani cinema vallaki adhi oka పండగ లాంటిది ,అనుకోకుండా జరిగింది కదా దానికి AA em చేస్తాడు
@gajula.allabakash8 сағат бұрын
Cine vs political agenda. Any how pushpa 2 is elegible for national/international awards after this incident filed FIR?
@venkyvenky-vt6bp10 сағат бұрын
Currect Anna miru cheppindhi
@ramamiilli513310 сағат бұрын
Revantha Reddy work grate
@Vickyreddy66611 сағат бұрын
Total false , political issues
@sureshpothineni-n5m10 сағат бұрын
All False allegations by this thief CM Revanth Reddy. Allu Arjun already clarified 1) Police never told Arjun in the theater that a family was hurt. He was simply asked to leave and he did immediately 2) Arjun's team has been helping the family from day one. The father of the impacted family himself told this in a video long back 3) Allu Arjun waved hands in order to clear the crowd. He's not trying to show off or cause trouble. It's a basic common sense thing, all celebrities do that to clear the crowd 4) CM Revanth and police department are trying to save their face from a stupid case they made and making these false allegations
@KiranKumar-gc5yi36 минут бұрын
@@sureshpothineni-n5mbhayya nuv urgent ga velli allu arjun gadi sankaaa nakuu
@meerkvision89597 сағат бұрын
అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ సీఎం గారిని అబద్ధాల కోరుగా చూపించాలని అర్జున్ చూపించాడు. కానీ ప్రజలు అర్జున్ ని నమ్మరు....
విజయవాడ వరదలతో పవన్ కళ్యాణ్ గారి వాక్యాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం
@mahymanvivlogs6 сағат бұрын
But that day some people criticised PK .. that’s what society is.. PK is always being so responsible..
@ManyamVeera1432 сағат бұрын
@@mahymanvivlogsso responsible that he celebrated his bday party in the midst of floods😂
@srinivaspokala216410 сағат бұрын
సీఎం గారు Super👌👌
@skyfallful8 сағат бұрын
Entra nuvu comedian laga unnave😂
@KrishRam-fb8fg3 сағат бұрын
@@skyfallfulOrai babu nuvvo comedian GA vunnav EE comment chase
@nagarajuraju40668 сағат бұрын
Is this really issue to be discussed in assembly for all telangana people?
@simhadrisantosh1947 сағат бұрын
Ask the question to Akbaruddeen. He raised the question to house. The. CM answered to him
@nani_333310 сағат бұрын
🗣️ఒకే రేవంత్ రెడ్డి విషయంలో ఒప్పుకుంట అరెస్టు చేశాడు సామాన్యులకి ఒక్క న్యాయం ఉంటంద అని అన్నారు... ఈ విషయం మి పెర్సనల్ విషయం లో జరిగితే...జరిగాయి కానీ నువ్వు అరెస్టు చేయలేదు కలేదు అప్పుడు మాత్రం ఈ సమానత్వం లేకపోతే మాత్రం పక్క ప్రభుత్వం మీద దెబ్బ పడుతుంది ఎలా పుడుతుందో already Hyderabad పీపుల్ చెప్తున్నారు!✅
@realestatebusinessteam759910 сағат бұрын
నేడు సమాజం లో ఎన్నెన్నో అత్యవసర సమస్యలున్నాయి , దయచేసి గమనించగలరు మరియు శ్రద్ధ చూపడం కింకర్తవ్యం అని మా అభిప్రాయం
@ravulagangaraju550910 сағат бұрын
Oh idhi kadhu antav
@realestatebusinessteam759910 сағат бұрын
@@ravulagangaraju5509 మీరు అనుకుంటున్నారా?
@leelarani46299 сағат бұрын
Alaaanukovaddu andi spandinchakapote cm pattinchukoledu antaaru ippudu ilaa antinnaru koncham aalochinchandi mana intlo ilaa aite oorukuntaaama cheppandi prati actor ki idhi oka gunapaatam kaavali😢
@realestatebusinessteam75999 сағат бұрын
@leelarani4629 garu society ki ee topic ni ooo biggest issue la hipe chyatam avasarama
@Ahmed-gf9bx8 сағат бұрын
Someone Died under you stampede and your manager did not informed you. Please change your Manager😊
@satyavishnupriyapittala903610 сағат бұрын
రేవంత్ గ్రేట్
@srishylamvadde148410 сағат бұрын
Superb sridhar babu Garu
@flyingbirds812110 сағат бұрын
వేరే హీరో లు అల్లు అర్జున్ ని కలిస్తే మీరు అల్లు అర్జున్ మీద అపద్దాలు చెబుతున్నారు అని అనిపిస్తుంది
@PanduKanchani2 сағат бұрын
JAI Bunny Anna ❤❤❤❤
@thunganiramuramu576510 сағат бұрын
రేవంత్ రెడ్డి ❤❤❤❤❤❤❤❤❤❤
@dasarikarthik49258 сағат бұрын
సమస్యపై ఓపిగ్గా స్పందించడమే కదా ప్రజల కోరుకునేది శ్రీధర్ బాబు సార్ చాలా వివరంగా మాట్లాడారు
@udays12828 сағат бұрын
This is not the topic that needs to be discussed in assembly. Talk about farmers, and other topics related to the betterment of the society.
Tomato rate down ayyi yentho Mandi farmers, School fees kattaleka parents, Medicine sarigga leka yenthomandi, food leka yenthomandi chanipothey veellantha yekkada poyaru?. Varadalu vachinapudu sarigga food, medicine leka yentha Mandichanipoyaru??? Appudevadaina matladara??? Deenni politics chesi meeru hype cheskuntunnaru... Film industry manaku kavalsina navvu, vinodham istondi... Vallanikuda meeru ilaa badha pettadam ?? Celebraties normal person laga yeppatikee bathakaleru sir.. saamanyulu laga... Warning icharu next time repeat cheyyarule.. Sir inthey serious ga yentho Mandi badhalu padutunnaru Saraina medicine and college feesulu kattaleka.... Focus cheyyandi.. Hydra Valla yenthooo mandi gundello pranabayam pattukundi... Konni crores pettikonnaka vatini meeru padagodutunnaru... Please aa families ni Kuda koddiga manchi cheyyandi... Please support our pride Telugu industry ❤❤❤@tollywood
@kondapraveenreddy10 сағат бұрын
Good decessio.
@lampalavenkatesh303610 сағат бұрын
అయ్యా మంత్రి శ్రీధర్ గారు ఆడ జరిగిన సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి నాడు తన కుటుంబాన్ని ఆదుకుంటాం అతను పిల్లవాని ఖర్చు నేనే పెట్టుకుంటాను వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ప్రకటించినాడు పిల్లలు చదివి ఇస్తాము అని చెప్పినారు
@prasadkrish694210 сағат бұрын
పొలిటికల్ లో అర్జున్ ని వాంటెడ్ చేయండి కరెక్ట్ కాదు..... But నష్ట పరిహారం కోసం జడ్జిమెంట్ అవసరం
@Kuruva_Nagaraju7 сағат бұрын
Aithe malli benfit show lu veyadm, ticket lu penchdam ivanni continue cheyala mari?)
@shravankumarpasunoori73287 сағат бұрын
Sir submit video footage to the court
@gr8949 сағат бұрын
We don't understand why Govt getting into controversy in several issues ? This is not good to ruling party. Thaggalsindi govt on various issues.Otherwise leads to 'cobra effect'.
@rajeshwari00848 сағат бұрын
Im in Ap salute of revantha sir best Cm in ts
@krishnachaitanyatsm1810 сағат бұрын
Why full congress party attacking Allu Arjun !! It’s very bad government is doing this !!!
@muthusamyveerasamy82319 сағат бұрын
Some cutting%
@chintusinging7 сағат бұрын
Idhi antha cm peru marchipoye varaki offend iyyi chesthuna panulu clear ga ardham avuthundhi
@bhuthamsudhakar55810 сағат бұрын
కాంగ్రెస్ గెలిచినా నాటి నుంచి సినిమా వాళ్ళ వెంట పడుతున్నారు..
@ENTERTAINMENT-ls8ox29 минут бұрын
Hydra tho poor middle class family houses collapse chesinapudu ee congress leaders manaviyakonam manviyadrukpadam emaipoindi😢
@Demonslayer_0097 сағат бұрын
Simply superb ❤❤
@praveenkallapally781627 минут бұрын
Super sir well said 🙏🙏🙏🙏🙏
@happyjay74048 сағат бұрын
Great job CM sir. Please take action against this tollywood industry. People are with you CM sir.
@harikrishna566610 сағат бұрын
Diversion politics Where is super six Where is dsc notification Where is runa mafi
@nivasuggina917310 сағат бұрын
Good explanation sir. Good leader.
@joshibabumamidi775710 сағат бұрын
This is political game which is played by Revanth Reddy under the direction of his Boss....
@shivakalyanlucky892510 сағат бұрын
Revanth Reddy boss evaruu raa babuu revanth Reddy evari deggara rajakiyam nerchukole oka party or leader anda tho politics Loki ralee. First indipendent ga ZPTC mlc gelshindu tharuvatha TDP lo join ayindu kani. Boss anta boss evaruu boss evariki boss
@skgoudvlogs9 сағат бұрын
Perfect
@gsankarmahadev365910 сағат бұрын
తెలంగాణ పొలిటికల్ కెరియర్ కు ఇది ఒక డామేజ్
@anand06878 сағат бұрын
సూట్ కేసులు ఎవడికి వెళ్లాయి ఎవడికి వెళ్లలేదు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ.. కొంతకాలం క్రితం ఈ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మా కుటుంబ సభ్యులు లాంటివాడు, అతనిపైన మేమెందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తాం అని కూడా చెప్పాడు ఒక నేషనల్ టాగ్ షో లో.. దీనికి ప్రూఫ్ కావాలంటే పూల చొక్కా అనే ఒక youtuber ఉన్నాడు అతన్ని అడగండి... సో ఒక వారం రోజుల్లోనే, మొత్తం పరిస్థితి ఎలాగ తారుమారవుతుంది... తెలంగాణ ఉద్యమం కానీ, ఇంకా ఏదైనా కానీ అంత పొలిటికల్ ఎజెండానే.. తెలంగాణలో కెసిఆర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.. ఇందులో ఎంతవరకు నిజం ఉంది. గతంలో తెలంగాణ సీఎం కెసిఆర్ గారు, రేవంత్ రెడ్డి ని అరెస్టు చేయించారు.. అప్పట్లో దివంగత జైపాల్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అంటే ఏమీ లేదు
@madhukrishna99110 сағат бұрын
False allegations
@nagarajnerangal11477 сағат бұрын
Love u sir... excellent explanation by minister...with zero haters
@ChiruChand10 сағат бұрын
Let us see if Politicians stop road shows, elections campaign etc to avoid these kind of situations
@harikrishna566610 сағат бұрын
Allu arjun is innocent thats y making false allegations
@jamalmd73339 сағат бұрын
Allu Arjun is a real gem. He has taken all the responsibility of that family.
@shaikbasha869210 сағат бұрын
Super spech
@mohammedrafi1529 сағат бұрын
Jai allu arjun
@realestatebusinessteam759910 сағат бұрын
Law and order ప్రభుత్వం చేతిలో ఉంది సరైన చర్యలు ప్రమాదానికి ముందే ఎందుకు తీస్కోలేదో మరి
@nagothuharshini916710 сағат бұрын
Me intlo Valaki jargithe elage hero ani support chesthara
@realestatebusinessteam759910 сағат бұрын
@nagothuharshini9167 సమస్యను పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా సమస్యాత్మకంగా పెంచిద్దు అంటున్నాను
@romeo57887 сағат бұрын
Asul ravodhu ani chepparu...enduku vachadu
@swamyrajuyadav540710 сағат бұрын
Orey cinema lo problem unnaya . enka chala unnai raa hostel lo children and former ki help ledu six guaranty where going raa ooreke diviron politics
@vakitibhaskar4190Сағат бұрын
రీసెంట్ గా గవర్నమెంట్ హాస్టల్ లో ఫుడ్ ఫైజన్ అయి స్టూడెంట్స్ హాస్పిటల్ లో ఉన్నారు. వాళ్లకు ఎం చేస్తే బాగుంటుందో అసెంబ్లీలో మాట్లాడండిరా.. అల్లు అర్జున్ గురించి కాదు. మహిళల 2500 పింఛను రేషన్ కార్డు 420 గ్యారెంటీలు గ్రామపంచాయతీ లలో జీతాలు పెండింగ్ బిల్లులు ఇంకా చాలా సమస్యలున్నవి ప్రతి గ్రామంలో. వాటిని వదిలేసి. తు సిగ్గులేకుండా.
@jutlanarmada458 сағат бұрын
Ok Allu Arjun ni arrest chesaru case pettaru…Mohan babu live lo oka journalist ni kotaru…yendhuku arrest cheyaladhu…just asking
@YasamMahender10 сағат бұрын
Cm sir super
@agaboinaaravind21439 сағат бұрын
హాస్టల్ పిల్లల గురించి కూడా ప్రస్తావన వస్తా చాలా చాలా బాగుంటది అలాంటిది రాదు ఏదోకటి కథ న్యూస్ హాస్టల్ పిల్లల గురించి కూడా పట్టించుకోండి జర
@sukumar474910 сағат бұрын
Why govt. not given police officer name who given information about fan death to allu arjun....
@nagakrishna341510 сағат бұрын
He told already acp and dcp
@sukumar474910 сағат бұрын
@nagakrishna3415 Nice so acp& DCP given permission to enter theatre.....👌👌
@Ravi-sq5hz8 сағат бұрын
Deputy Commissioner of Police.
@sunkaripranay59488 сағат бұрын
Telangana lo cinema herolu ma chepu tho samanam Andra laga cinema herolaki bajana kotadaniki putaledu memu
@aniljakanti776410 сағат бұрын
Jai 🅰️llu 🅰️rjun 🅰️nnaya
@udays12828 сағат бұрын
Reporter over action. AA has already responded after the incident. If all Top heroes, heroines, producers vists the boy in hospital, will govt do all arrangements to safe guard the crowd? Already the hospital is over crowded with media, fans, KZbinrs waiting for heroes, and film personalities to come so that they can take their interviews or take their videos and photographs.
@muraliuppula7 сағат бұрын
అది హోం శాఖ నిర్లక్ష్యం తొక్క రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉండడానికి అనర్హుడు ఈరోజు ఒక నిండు ప్రాణం పోవడానికి కారణం హోం శాఖ మంత్రి
@Ayaansh222310 сағат бұрын
6 gareenties adugu
@johnaj469410 сағат бұрын
Aa ❤️🙏 Forever..🛐 ayanani enta tookkalanukumtey anta paiki lestadu...💯✊ Jai BUNNy annaya ne ventey ❤️🔥💪✊
@anand06878 сағат бұрын
పొలిటీషియన్స్ అందరూ కూడా బ్లేమ్ వేరే వాళ్ళ వైపు షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. అల్లు అర్జున్ 25 లాక్స్ ఇస్తే, తెలంగాణ గవర్నమెంట్ ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఇచ్చింది? అసలు ఈ ఇష్యూ ఎక్కడ నుంచి ఎస్కలేట్ అయింది
@classicclassic199110 сағат бұрын
శ్రీధర్ బాబు కి మెచ్చ్యూర్డ్ లెవెల్స్ బాగా ఎక్కువ, బాగా మాట్లాడాడు
@PandugaRamesh-mx6rb10 сағат бұрын
కక్షపూరితంగా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అయితే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం చాలా కష్టం.
@anand06878 сағат бұрын
Escaping.. అబద్ధం ఎవరు చెప్పారు.. అసెంబ్లీ లో ఏదో సోది చెప్పడానికి తప్పితే.. ఎవడికి అంత సీన్ లేదు.. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ లో చనిపోయిన వాళ్ళందరికీ 25 లాక్స్ ఇచ్చారా... కేటీఆర్ రేవంత్ రెడ్డి అందరూ చెప్పాలి
@chikka220310 сағат бұрын
Most Horrible Political Class blaming a cinema hero😄...for an unfortunate accident. Police didn't do their job🤔
@nagothuharshini916710 сағат бұрын
Sare vilu blame chesthunaru Poni allu gadiki emaina regret unda
@venkateswararao679110 сағат бұрын
Fatima college ekkada vundo hydra ki telvada, state lo munnuru kapu percent entho telvada
@rajasekharkollapu36459 сағат бұрын
cctv ఫుటేజీ తీసుకుని మాట్లాడండి, ఏమంత కష్టం ప్రభుత్వం కి ఫుటేజ్ త్ప్పించటం.
@narayanareddycooking11 сағат бұрын
Congress party katam kavataniki rojulu dagga lo undi
@sagarrangoji703111 сағат бұрын
😂😂😂
@arjuna753910 сағат бұрын
Yes bro Veedu by luck cm ayyadu Next elections lo kcpd chestaru le
@akshithjuloori195610 сағат бұрын
@@arjuna7539by luck aa..... Ooooo ooo stop it mannn.... Literally are you kidding😂
@DeepakS-y9i10 сағат бұрын
Vote hakku unda pilla bacha aathu 😂😂
@lovarajudraksharapu10 сағат бұрын
Antha ledhuraa babu@@arjuna7539
@jkinspires867510 сағат бұрын
Sridhar Reddi mohan baabu vilekarini police la samaksham lo kodithe Yekkada tongunnaru ?
@surendrareddy5619Сағат бұрын
సారు మీరూ కరెక్ట్ గా చెప్పినారు ఒకేసారి ఆలోచించండి ఫ్యాన్స్ సినిమా వినోదం కోసం చూడాలి ఏమి అయినా జరిగితే మన ఫ్యామిలీస్ ఎంత ఎబడిపడతాయి ఆలోచించాలి కల్ల మనీ కోసం చేసి సంపాదించుకుంటున్నారు అసలు ప్రజలు లేకపోతే ఈ స్టార్ట్స్ ఉంటారు ఆలోచించండి
@nimmala23510 сағат бұрын
CM sir Police నుండీ కాకుండ యూట్యూబ్ లో వచ్చే అప్ డేట్ వీడియోలు చూసి చెప్పినట్టుంధీ అసెంబ్లీలో... సరైన సమాచారమ్ తీసుకోకుండా చెప్పారు అనిపించింది...
@srilathasamyu2118Сағат бұрын
తెలుగు హీరో లా బలుపు తొక్క తీయాలి... మన తెలంగాణ గవర్నమెంట్...
@Lucky-bd3up6 сағат бұрын
Security evadam radhu development cheyadam radhu Asalu cm ga em chesthunav emana question vastha kalesvaram antav malla emana anta hydra antav hydra Appudu chanipoyina vallu and inka emi lu kattavallu Ippudu allu arjun Asalu Ento vote esindhi Endhuku. Asalu celebrates hospital pothae akkada patients disturb avara a common sense celebraties ki undadha Oka vella vallu hospital pothae akkada thokkisalata avadha vallu case pettinapudae action thisukovachu ga Endhuku Friday varaku 1 year avthundhi Asalu em chesindhi government film industry nunchi 21 percent tax vasthundhi Kaduthunaru it’s an accident not intentionally happen mi government panullu thapinchadaniki evanni
@srinivasm631510 сағат бұрын
రాజకీయ నాయకులు మాత్రం వేల మందితో మీటింగ్ లు పెట్టుకోవచ్చు కానీ ఇప్పడు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోతే అధి అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు అందరూ హీరోలు ఐపోడానికి చూస్తున్నారు. తన వల్ల ఒక ప్రాణం పోయినందుకు తనకు చాల బాధగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ని అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పిన రేవంత్ చాల ఆక్టింగ్ చేస్తున్నాడు. రాజకీయ నాయకుల మీటింగ్ లో ప్రాణం పోతే మాత్రం నష్ట పరిహారం తో సరిపెడతారు.
@NareshRani-kn8rp10 сағат бұрын
Miru manishena asal
@bshankar43207 сағат бұрын
ఏ మీటింగ్ పెట్టాలి అన్న పర్మిషన్ తీసుకుని పెట్టాలి తెలుసుకో ముందు
@rajeshadepu97710 сағат бұрын
Keep allu arjun in jail. Equal justice needed
@GollaSrikath2 сағат бұрын
Dammunna leader ❤❤
@SeshaReddy6364-i6d10 сағат бұрын
REVANTH TDP MLA gaa unapudu.. Chandrababu valana 30 members GODAVARI PUSHKARALU lo chanipoyaaru👹👹👹👹 apudu em chesaadu...OSCAR AWARD REVANTH
@Vvivre10 сағат бұрын
Oka mla yemchegagalthadu.. logic undali matalo
@saimiryalkar500910 сағат бұрын
Chandra Babu ni adugu chepthadu emo
@SeshaReddy6364-i6d10 сағат бұрын
@Vvivre Party lo unapudu .. At least velli kalavaali ga👹👹... 30 mandhi chanipothey.. No reaction.. Ikada okkariki.. Oscar ACTING👹👹🤣🤣🤣
@Vvivre10 сағат бұрын
@SeshaReddy6364-i6d edhi aa time CM ni adugu. Anni pakanapeti nee amma nee pelam ni bida aithe ee issue lo Government action thesukovala vodha adi chepu..
Shame on the Telangana Chief Minister for focusing so seriously on movie-related issues instead of prioritizing the state's growth and addressing the public's concerns.