నేను కూడా మీ టిడిపి పార్టీకి ఒక సవాలు విసురుతున్నారు మీకు దమ్ముంటే ఎలక్షన్ లని రద్దు చేసి సింగల్ గా పోటీ చేసి గెలవండి ఇప్పుడు లోకేషన్ కాకుంటే మీ బాలయ్య బాబుని సీఎం చేసుకొని మాకు నష్టం లేదు కానీ మా జనసేన పార్టీ సపోర్ట్ తో గెలిచిన మీరు ఇలా కూటమిలోని అన్ని పార్టీల తోటి చర్చించి అందరూ ఐక్యమత్యంతో ఓకే అంటే చేసుకోవడానికి తప్పులేదు మీ ఇష్టానుసారం మీటింగుల్లో ఫ్యూచర్ సీఎం లోకేష్ బాబు అని ప్రగల్బాలు పలికితే జనసేన చూస్తూ ఊరుకోదు మీ తాట తీసి తోలు తీసి ఉతికి ఆరేస్తాం మా పవన్ కళ్యాణ్ సార్ జై జనసేన జై జై జనసేన
@SRoopeshN4311 күн бұрын
Maa jagan fans are with Pawan kalyan 👍.
@SAMHITARAVIKISHORE11 күн бұрын
❤️❤️ 2014ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, బాబోస్తే జాబ్ వస్తుంది అన్నారు. 2014 లో అధికారం రాగానే MLC మినిస్టర్ ను చేసుకున్నారు, 2024 లో అధికారం రాగానే CM గా PRAMOTION అంటున్నారు. రాష్ట్రంలో యువతీ యువకులు లక్షల్లో, కోట్ల లో నిరుద్యోగులుగా మిగిలిపోయారు.
@polimerasrinuvasarao761711 күн бұрын
We want Lokesh as DCM first
@polimerasrinuvasarao761711 күн бұрын
Cbn garu as CM continue
@sanyasiraop613111 күн бұрын
Pawan pack up.
@srid727211 күн бұрын
Cm pawan no doubt
@gajjalaadiseshareddy948711 күн бұрын
Cm lokesh ithe cbn nu ami chestharu ,pramotion ichi PM nu chesthara.