శ్వాసవో....ధ్యాసవో...మధురిమ సరిగమలు ,లాస్యాల జతలో...వేణువై అలరిస్తూ... కనుసన్నలలో చిరు స్వప్న మై వెలిగే ...చిరునామాగా మార్చుకోనా...ఈ అనుభూతిని ఆస్వాదిస్తూ ....ఉండిపోనా.... "ఇళయ" రాగాలను మురళీ గానం తో చక్కగా రంజింప జేసిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను...జీ. 💞🙏💞
@FluteNagaraju Жыл бұрын
Thank you so much andi
@1981PAVANKUMAR Жыл бұрын
@FluteNagaraju గురువు గారు నమస్కారము. నేను 4 సంత్సరాలు Flute classes కి వెళ్ళాను. అనివార్య కారణాల వల్ల మానేయ వలసి వచ్చింది. ఆ విషయం నన్ను చాలా బాదించేది. అయితే 14 సంత్సరాల తరువాత ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నాను. మీ ప్రతిభ అమోగం, మీ వీడియోస్ చూస్తూ, వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను. నాదొక రిక్వెస్ట్ మీ మెయిల్ కి పంపుతాను. నా అభ్యర్థనను పరిశీలించవలసినదిగా కోరుచున్నాను.
@nagavamsamarunkumar8176 Жыл бұрын
Ilayaraja music lo మీ వేణు గానం కన్నుమూసికొని వింటుంటే ప్రశాంత మైన లోకం లో విహరిస్తున్నట్టుగా వుంది
@tatapudivenkatesh7689 Жыл бұрын
ఆహా..ఆహా...మనసు కు ఎంత హాయిగా ఉందొ సార్..మీకు మీకు దేవుడిచ్చిన వరమైన ఆ గొప్ప వేణు గాన కళకు ఇదే నా వినమ్ర వందనం..అభివందనం..సార్
@FluteNagaraju Жыл бұрын
🙏
@guitarhasnitha3585 Жыл бұрын
మనసుని హాయ్ని కలిగించే మీ వేణుగానం..... మహా అద్భుతం sir.....
@FluteNagaraju Жыл бұрын
thanks
@kavithachandu79828 ай бұрын
Mugic వినగానే ఏంత మధురం వుంది ఆహా అనాల్సిందే అంత బాగుంది sir
@mallikakudulla2791 Жыл бұрын
అహ....మీ వేణుగానం ....అద్భుతం ....👂👂 అమృతం పోసినట్టుగా ఉంది sir ❤❤
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@SatyanarayanaGudla-x5n10 ай бұрын
సత్యనారాయణసత్యం జిమెయిల్కమ్. Super nice.Gudla
@dorasanipallisham8820Ай бұрын
అయ్యా నాగరాజు గారు మీకు పాదబి వందనం సార్ చాలా చక్కగా మనసుకు వింపుగా ఉంది
@dadianjaneyulu15211 ай бұрын
Butufull Wonderful Nonstop Live Display Ku Vandanaalu 🌹🌹🌹🌹
@vimalvenne68172 ай бұрын
Great talent really hat's off you and God bless you forever sir
@ravikumarmatcha6346 Жыл бұрын
Amazing.....Raja sir music in your flute.... thank you
@pavankumar69 Жыл бұрын
Fantastic Sir .... The way you are performing at ease is attracting me to learn 🪈
@theclock... Жыл бұрын
అచ్చం కోయిల పాడుతున్నట్లు ఉంది. 🙌👌🙏
@FluteNagaraju Жыл бұрын
thanks
@theclock... Жыл бұрын
@@FluteNagaraju 🙏💛🙌😊
@rayapatibujji984 Жыл бұрын
U r the gift of flute and music lovers..salute sir
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@srinivasanasokan9059 Жыл бұрын
Superb song.Thank you, Sir.🎉🎉🎉🎉.very nice .
@venkataramakrishnagovvala7571 Жыл бұрын
మీ వేణు గానం తో మమల్ని పర్వ శింప చేస్తున్నారు సార్. హాయిగా అన్ని భాదలు మరిచి పోవచ్చు 🙏🙏🙏
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@dr.sreedharbandiatmakuri8489 Жыл бұрын
U have reached infinity .there is nothing more to learn in this field .
@FluteNagaraju Жыл бұрын
Thank you so much sir
@sitarammanchikanti8906 Жыл бұрын
WE ARE FORTUNATE TO LISTEN YOUR GREAT MUSIC, NAGARAJU GARU,,,GOD BLESS YOU
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@anilkumarsanike73238 ай бұрын
Super 🎉🎉🎉
@satish_Writings Жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి పాటతో మీ వేణు గానముతో వీనుల విందు చేశారు.. కృతజ్ఞతలు 🎉🌹🙏
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@satishbabu1183 Жыл бұрын
Wonderful full sir 👌
@ChSrinuprem7 ай бұрын
Super sir❤❤❤❤
@gandikota2911 күн бұрын
So beautiful ji
@Kuzhalmozhi13 Жыл бұрын
Nice sir
@kaburlu3685 Жыл бұрын
మీ మధురవేణుగానం ఎక్కడకో తీసుకెళ్ళింది గురువుగారు 👌👏👍🙏🙏🙏🌺🌸🌺🌸🌺
@FluteNagaraju Жыл бұрын
Thanks
@dasettypurnachandra4287 Жыл бұрын
Mind blowing sir I am Ur Fan Long live fluted 🙏
@FluteNagaraju Жыл бұрын
Thanks a ton
@atlaravi86016 ай бұрын
Nice, super sir
@sreeramadapa80457 ай бұрын
Wow excellent sir
@hariharakuchipudinrityalay627 Жыл бұрын
Super👌👌👌
@RKK860 Жыл бұрын
సింధు భైరవిలో చక్కని గీతాన్ని అందించారు.. మల్లీ ఫిల్మ్ ఫ్రైడేస్ గుర్తుకు తెచ్చారు.. ఎన్నో ధన్యవాదములు
@FluteNagaraju Жыл бұрын
సింధుభైరవి కాదు ధేనుక రాగం
@mohanchowdary9594 Жыл бұрын
Excellent 👍👍👍👍👍
@saimanoharnethi50318 ай бұрын
Super Gurugaru, listening to flute notes feels better than listening to singing it
@MrRohitbhaskar8 ай бұрын
Excellent
@mahalakshmitravels3308 Жыл бұрын
Sir మీ వేణు గానం వింటూవుంటే మదిలో నెమలి నాట్యము చేసిన అనుభూతిని కలిగిస్తుంది.నమస్సులు
@FluteNagaraju Жыл бұрын
Thank you so much 🙏
@ongolehenrypaul414611 ай бұрын
The best music composer s Are from South Indian only Specially from Tamil Nadu State only People are lucky those who are from Tamil Nadu
@tallurisuresh543 Жыл бұрын
super anna
@ongolehenrypaul414611 ай бұрын
Best music composer s are from Tamil Nadu State only
@anjaneyulukonishetty7208 Жыл бұрын
Super song
@saxophonemanmadharao239 Жыл бұрын
❤❤❤BUETIFUL BUETIFUL BUETIFUL BUETIFUL PLAYING ANDI
@FluteNagaraju Жыл бұрын
Thanks
@Thebvchandrasekhar Жыл бұрын
Very nice thank you sir
@gopaluppu7910 Жыл бұрын
Super sir yours playing
@njayashanker Жыл бұрын
Excellent sir 👏
@swathijampala48712 ай бұрын
Siper thank you
@rajababi2635 Жыл бұрын
You gave the new life for golden songs ,,, keep it up sir ..lots of love from andhra pradesh ❤❤❤❤
@FluteNagaraju Жыл бұрын
Thanks
@angle-th7cw Жыл бұрын
సూపర్ sir
@Surekhac26 Жыл бұрын
Wah ! nice music,feels like the happiest moment.👏
@FluteNagaraju Жыл бұрын
thanks
@subbukosuri6771 Жыл бұрын
Sir nenu meeku pedda abhimanini.. Daily padukunemundu meeru play chesina geethanjali om namaha flute music vintu padukunta... Meeku na padabhivandanam... Plz oka reply evvandi sir i am happy..
@FluteNagaraju Жыл бұрын
Thank you so much andi i am happy that you like my music
@brworld135 Жыл бұрын
Excellent Sir... 👏👏👏
@muruganm5491 Жыл бұрын
👌👌👌👌👍👍👍👍❤
@kaburlu3685 Жыл бұрын
guruvu garu just loved 🥰🌸🌸🌺🌺🌺👍👍👌👌👏👏👏
@FluteNagaraju Жыл бұрын
thanks andi
@mallikharjunaraorathamsett699510 ай бұрын
👌
@kvmanikumar3764 Жыл бұрын
అద్బుతం perfect sync
@ravisasidharnakka2912 Жыл бұрын
Mind blowing ala chustu vintu undipoyanu sir...
@FluteNagaraju Жыл бұрын
Thanks
@raoannaji1740 Жыл бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤
@radhachaps1844 Жыл бұрын
👌👌👌💕
@FluteNagaraju Жыл бұрын
Thanks
@rvctech7238 Жыл бұрын
Babai flute class start ceyyandi meku free time unnappudu malantivallu nerchukovali ani intrest unnavallu melanti guiders kosam wait cestunnam 🎉❤❤and annayya baby movie song ki work ceyyadam chala happy ga anipinchindi babai ❤❤❤
@KrrishnaraoK Жыл бұрын
Awesome music 🎼
@ganeshambhati23747 ай бұрын
సూ పర్
@brworld135 Жыл бұрын
Jagamantha kutumbham naadhi - FLUTE Cover song cheyandi sir. Please...
@nightingale214210 ай бұрын
Sir...Lalitha priya kamalam play cheyyandi ...vinalani undi...
@Ishwarstudioshorts Жыл бұрын
Nice video sir ❤️ you
@mosessogala6155 Жыл бұрын
🎉❤
@Surekhac26 Жыл бұрын
💃💃💃💃💃
@medipally1979 Жыл бұрын
Hi sir, super playing sir, let me know whether trava ma hole you are playing as swara or only closing
@amjadkhannarsapur2104 Жыл бұрын
🙋💃🕺🦚 Super boss 👍
@Appisettypullaiah812 Жыл бұрын
Plichinamuraliki aanadabhiravi raagam flute song please sir
@bhuvaneswararaoganagalla851 Жыл бұрын
Very nice sir thank you Do more Ilayaraja sir songs please
@FluteNagaraju Жыл бұрын
Sure I will
@vkARTChannel1 Жыл бұрын
💯❤️
@Navasayar1976 Жыл бұрын
❤
@harishbabu4885 Жыл бұрын
Hi sir no words for ur performance, especially this tough and beautiful song , is the scale of the flute is E middle, also if I am not wrong, kindly let me know where do we get such a well tuned professional flute. With small hope , I will be waiting for your reply. Since legends will not disclose their professional secrets.
@FluteNagaraju Жыл бұрын
It’s 3 fingers close C flute I played in B scale Flutes are from Raghav baddi
@harishbabu4885 Жыл бұрын
@@FluteNagaraju Thank you very much sir.
@artistraja1446 Жыл бұрын
Iam the 1st viewer 🤩
@FluteNagaraju Жыл бұрын
👍👍👍💕💕
@musicfamily5674 Жыл бұрын
Excellent Music Sir.
@mangamanga1813 Жыл бұрын
Chiragon
@venkatarr8 ай бұрын
నేను డిప్రెషన్ కు లోనైన ఒక సందర్భం లో మీ వేణు గానం విని కోలుకున్నా సార్ ఒక వారం రోజులు. అద్భుతం ఏంటి అంటే మీ వేణు గానం వింటూ పాట వల్లె వేస్తే ఇంకా అమోఘం. మీకు నా ధన్యవాదములు. 💐💐
@FluteNagaraju8 ай бұрын
🙏🙏🙏
@FluteNagaraju8 ай бұрын
God bless you Pls take care
@tatapudivenkatesh7689 Жыл бұрын
సార్...మాకోసం ఒక సాంగ్...మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతోంది.. సాంగ్ కూడా వాయించగలరు