మూడో దఫా ఎరువులు:--- 9:24:24(కట్ట/కట్టనర) + CMS (2కట్టలు/acre) + భూ కమాండర్(10కేజీ/acre) +యూరియా (15 to 20కేజీ/acre) కరెక్ట్ అయితే పిన్ చెయ్యండి అన్న మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది❤❤❤
@Bhupathi-s9y3 күн бұрын
రైతు బావుంటేనే దేశం బావుంటుంది ఆలాంటి రైతులా కోసం చాలా కష్టపడుతున్నారు మీరు ... Thanku యూ 🙏......
@Sidharth-j2u3 күн бұрын
kamal గారికి నా హృదయ పూర్వక 🌹ధన్యవాదములు🌹....
@kirankastala98164 күн бұрын
హాయ్ అన్న నేను కిరణ్ చందర్లపాడు 2018 2019 ఫస్ట్ టైం తోట వేశాను సీడ్ 4884 తోట గురించి తెలిసిన వాళ్ళని పిలిస్తే బావుంది ఏదో ఒక ముందు కొట్టు అనేవాళ్లు మందులు చెప్పే వాళ్ళు కాదు ఇప్పుడు మీరు విత్తనం పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు మీ మెను ఫాలో అయితే పంట పండుతుంది మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తీరేది కాదు ఒక రైతుగా రైతులు బాగుండాలని మీ మంచి మనసుకు కృతజ్ఞతలు భగవంతుడు తోడుగా ఉండాలి అన్న
@Pavan-u1e3 күн бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ అన్నా మీ లాగా రైతుల కోసం కష్టపడే వాళ్ళని నేను ఎపుడు చూడలేదు మీరు ఉన్నంత కలం మా రైతులకి మా తోటలకి ఎలాంటి ఇబ్బంది రాదు మీరు రానివ్వరు ❤❤
@subhansubbusubha84223 күн бұрын
Kamal anna nakuda exam ke katadaneki amount ledu same situation anna kane meru manchu information estunaru thankyou very much anna love you
@NarasimhaMurti20343 күн бұрын
రైతుల కోసం మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవి మీకు హ్యాట్సాఫ్ అన్న..
@lunavathramu-w3k3 күн бұрын
అవును అన్నా మిడ్జ్ ఈగని చాల మంది light తీసుకుంటారు కానీ డేంజర్ అన్నా తోటలకి రైతులని బాగా guide చేస్తున్నారు అన్నా మీరు
@Satish-c7d3 күн бұрын
అన్న నువ్వు చెప్పే మందులు spry చేశాను, harrier జీనియస్ ప్రో nakastra .... ఇంతవరకు చేశాను నా తోట బాగుంది అన్నా రైతు లందరికి తరుపున ధన్యవాదములు...కమల్ అన్నా 🌹🙏🌹
@vijayreddyaleti43603 күн бұрын
Anna genius pro nakshathra plus spray chesi 2days avthundhi Ivalla chusthe erranalli inka flower lo unnayi . Inka 2_3 days wait cheyyala result kosam leda vere emaina spray cheyyala From parakal
@KalyanCh-y8h2 күн бұрын
Anna Solomon lo sivanto prime kalipi spray cheyavacha
@GopiKrishna-sh9wv3 күн бұрын
Good morning anna ❤❤ .. Good information anna ..
@varalabrahmam86133 күн бұрын
Hercules jhony spray chesa next emspray cheya mantaru
@SrinivasReddy-kb9qp2 күн бұрын
🙏👍 nice ఇన్ఫర్మేషన్
@balu-x4z3 күн бұрын
రైతులకు మీరిచ్చే, సలహాలు, సూచనలు, చాలా మంచివి...
@tejavathdharma32493 күн бұрын
Anna genius pro nakshatra plus combination lo win chi win spray cheyavacha. Already 20 days back okasari win chi win spray chesamu..
@thambichinnam4 күн бұрын
Thota vesi 63 days.last 2sprays 1.lieonis+mythri.2spray chowkidar +platina spray chesa ..light ga thema vundi em present baga ney vundi problem ayithey em ledu em spray cheyyali...thema thakkuvaga vundi...
@hymadpasha9124 күн бұрын
Brother mi thota hight antha undi
@neelamsatish59134 күн бұрын
Avunu anna yavaru chepparu Asalu em mandulu spray cheasaru ani kuda
@Agriculture_AbhiСағат бұрын
Expones lo alanto kalpi kota vacha
@svasu35583 күн бұрын
Anna Sruthi 9 thota okkasri chupinchandi
@Sidharth-j2u3 күн бұрын
కమల్ అన్నా సూపర్ మిమ్మల్ని follaw iythe ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు
@ashoktalari65683 күн бұрын
పూత రాలకుండా ఉండాలి అంటే ఏమి స్ప్రే చేయాలి అన్న
@inturiramakrishna44993 күн бұрын
Zink liquid deniki use avuthundi
@upenderkotha68683 күн бұрын
Alecto cesmite chamtkar kottavachha anna please reply
@veeraboinasathish93094 күн бұрын
Super ❤
@rajubasarikari3 күн бұрын
అన్నా కాయ సైజు రావాలి అంటే ఏంచేయాలి... ఫార్టిలైజర్ &pesticide ఎం ఎంచుకోవాలి plz reply బ్రదర్...
@laxmanlaxman40614 күн бұрын
Hi Anna I am from Laxman Raichur 2nd step ki manchi mandu chappu ann
@kamallivefarmingschool3 күн бұрын
Pro plus and fungi
@Famousfarmer-i3i4 күн бұрын
Anna acchu entha Vithanam peru chepu anna Chala bagundi❤❤🎉
@kamallivefarmingschool3 күн бұрын
Dheera -2727 Jindal Seeds
@peetlaramesh3 күн бұрын
Alexa. 5G. .movento ody kalipi kotacha Anna please reply bro
@shravan32624 күн бұрын
Alanto lo nutrients kalupukovacha anna
@kamallivefarmingschool4 күн бұрын
కలపవచ్చు
@Shiva-999ak473 күн бұрын
Hi అన్న first కోత కంప్లీట్ అయింది చిగురు మాడిపోయింది బ్లాక్ త్రిప్స్ ఉన్నాయ్ ఏం కొట్టాలి అన్న ప్లీజ్ రిప్లై
@balaramesh46734 күн бұрын
Nice information brother
@kamallivefarmingschool4 күн бұрын
Tnkq brother
@chennakrishnamareedu77893 күн бұрын
Alanto and Amistar kalipi kottochha anna
@dattuyadav57454 күн бұрын
Anna from Zaheerabad Nativo win chi win spray cheyyala or plantomycin win chi win spray cheyyala putha ekkuva ralipotundhi Pls Dose cheppandi 1 acre
@friendsforever77084 күн бұрын
Traccer July 2024 Lo expired Ayendhi bro ippudu spray cheyacha ledha
@kamallivefarmingschool4 күн бұрын
చెయ్యవచ్చు
@akulapradeepkumar68014 күн бұрын
వద్దు, tracer new model వచ్చింది కొట్టండి excellent
@akulapradeepkumar68014 күн бұрын
@@kamallivefarmingschoolvaddu
@vinodvinnu553 күн бұрын
Anna nalli baga vundhi m sprey cheyyali
@KishoreRamiReddy-w6i4 күн бұрын
Putha baga undhi crop setting ki em spray cheyali anna
@Buthamsandeep-s1g4 күн бұрын
Anna kommakulludu ki manchi technical cheppandi chala mandulu spray chesa but no use
@kamallivefarmingschool4 күн бұрын
NATIVO -150 GRMS AND ROKO-250 GRMS
@akulapradeepkumar68014 күн бұрын
Acerbo bayer@@kamallivefarmingschool
@NarendrababuPara-cr4ll4 күн бұрын
అన్న ఎంగేజ్ సర్పలస్ లో దోమకి అక్టరా కలిపి స్ప్రే చేయవచ్చ
@srikanthsomagani77454 күн бұрын
అలాంటో & జంప్ తో పాటు అందులో చెట్టు పెరగడానికి ఏమైనా కలుపుకోవచ్చా అన్న.
@venkateshajmeera14394 күн бұрын
Jump ki baagane eguru vasthadhi
@SunnamSaikumar-pn5xo4 күн бұрын
Hi anna yerraga undi chenu em sway cheyyali anna
@akulapradeepkumar68013 күн бұрын
275 ml undadhu ga bro
@katteboinavenkanna474 күн бұрын
Crop setting ki delegate cropmax kottavacha anna
@kamallivefarmingschool4 күн бұрын
Kottavachu
@HanumantharaoMaddineni-b6o3 күн бұрын
Anna mere Polo komma Telugu
@prashantkumar-bx9pt4 күн бұрын
Super bro
@RkGaddipati-u4l3 күн бұрын
అన్న అక్కడక్కడ కుచ్చు లాగా వస్తుంది చెట్టు కి ఏ మందు కొట్టాలి చెప్పండి ప్లీజ్
@gugulothashok5173 күн бұрын
Alanto cost entha 1acr dose entha reply anna please
@ramachandrareddy50084 күн бұрын
Tq bro
@mdkhajamuneer27024 күн бұрын
Okka time lo chypav anna
@Harsha-s6y3 күн бұрын
anna next schedule ivvandi anna waiting memu
@dheeravathsamratnayak12794 күн бұрын
Anna growth రావడం లేదు.. Em spray cheyali...
@kamallivefarmingschool4 күн бұрын
Genius pro and Nakshatra plus
@KiranNewTech4 күн бұрын
Anna blaze seed kapu set kavtledhu.... Genus pro nakshtra plus kottanu
@kamallivefarmingschool4 күн бұрын
Okksari Chamtkar-250 ml and luna experience spray cheyyandi Next Herculers and Brofiria స్ప్రే చెయ్యండి
@KiranNewTech4 күн бұрын
@@kamallivefarmingschool ok thankyou Anna🙏
@KuruvaSurendra-by1xc4 күн бұрын
అన్నా గుంటూరు వండర్ కాప్ సెట్ కావడం లేదు genx నక్షత్ర ప్లస్ కొట్టిన చెట్టు కావడం లేదన్న ప్లీజ్ రిప్లై ఇవ్వు అన్న
@kamallivefarmingschool4 күн бұрын
Chamtkar and luna experience and Brofiria
@MbaskarReddy-v9h3 күн бұрын
Anna bucommandar jogulaba gadwal ekada dhorukuthundhi plise riply
@ramakrishnagaddipati3933 күн бұрын
Raghavendra Traders
@nageswararao.ambaru69694 күн бұрын
మిడ్జి ఈగ చాలా డేంజర్ అన్న మీకు ఎదురైనా పరిస్థితి నాకు వచ్చింది 15 ఇయర్స్ బ్యాక్
@kamallivefarmingschool4 күн бұрын
అవును
@abdulnabishaik72323 күн бұрын
చౌకీదార్ బేర్ ఎల్ ఏంటో కలిపి కొట్టవచ్చా
@AmmaRavi-ll9ey4 күн бұрын
Alanto netio kalipi kotocha bro
@kamallivefarmingschool4 күн бұрын
కోట్టవచ్
@dveeranjaneyareddy493 күн бұрын
Phendal??
@GSuresh-cn4wo4 күн бұрын
Hi anna from uravakonda
@kamallivefarmingschool4 күн бұрын
Hi brother
@RamakrishnaInaganti3 күн бұрын
Solomon combination em kottalamna
@akulapradeepkumar68013 күн бұрын
Oberon
@chennri.karunakarchennri21294 күн бұрын
అన్నా ఎల్లో కలర్ ఉంది తోట ఏ మందు కొట్టాలి
@thirpulakrishna52393 күн бұрын
hi anna మీరు ఎపుడు తేజ రకం మీదనే చెప్తారు మిగతా వాటితో పోలిస్తే తేజ రకం కు ముడత అండ్ తెగులు చాలా తక్కువ అందులో కూడా తేజ రకం కి ఫుల్ ఫ్లవరింగ్ ఎక్కువ వస్తది
@jakkulasushanthjakkulasush1524 күн бұрын
Hai kamal anna
@kamallivefarmingschool4 күн бұрын
Hi brother
@KalyanCh-y8h4 күн бұрын
Hai Anna
@kamallivefarmingschool4 күн бұрын
Hi
@radhikamallireddy57754 күн бұрын
మీజ్జి ఈగ ప్రాబ్లెమ్ ఎక్కువ గా ఉంది. Thq bro
@Krish2456-c5r3 күн бұрын
అన్నా ముడత బాగా వుంది జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టాలి అనుకుంటున్నా ఏమి కలపను reply ఇవ్వండి అన్నా
@kamallivefarmingschool3 күн бұрын
Slr-250 ml
@chennri.karunakarchennri21294 күн бұрын
అన్న ఎల్లో కలర్ వస్తుంది నా తోట దానికి మందు చెప్పండి
@kamallivefarmingschool4 күн бұрын
Nativo -160 grms and Bayer ambition -300 ml per acar
@banothkumar5084 күн бұрын
Deligate pani chestadha anna please reply
@veereshkp3804 күн бұрын
డెలిగేట్ అలంటో
@kamallivefarmingschool4 күн бұрын
చేస్తుంది అండ్ Herculers -300 జేమ్స్
@GollaRaju-cv1syСағат бұрын
Hi 2:39
@hariyadavthatiboina79234 күн бұрын
Anna ఆ తోట ఎన్ని రోజుల తోట
@kamallivefarmingschool4 күн бұрын
67 days
@ymurali76064 күн бұрын
అన్న 9,:24:24 లో cn ad చేసారు సిఎన్ +ఫాస్పరస్ కలవదు కదా
@thummalasuresh62164 күн бұрын
Boo comander 10kg price pleas bro
@kamallivefarmingschool4 күн бұрын
5kg-800rs
@bojjanarsimhachari49284 күн бұрын
drip lo veyavacha anna
@bhukyaramesh10344 күн бұрын
హాయ్ అన్న పూతలో సన్న పురుగు ఉంది మంచి స్ప్రే చేప్పన
@kamallivefarmingschool4 күн бұрын
Hercules and Brofiria
@DevendarBanoth-q7k4 күн бұрын
అన్న విల్ట్ వస్తుంది అన్న ఏంచెయ్యాలి అన్న
@koredevender75534 күн бұрын
Alanto lo fungicide kalupukovacha reply please Anna
@kamallivefarmingschool3 күн бұрын
Kalapavachu
@m.p.maddilety56684 күн бұрын
90 days aindi padu putalu raluthunai anna black trips vunai ami spery cheyali Anna
@kamallivefarmingschool4 күн бұрын
Keefun -300 ml and mytri -300 ml
@dharmalingamyadav63674 күн бұрын
🙏🙏🙏🙏🙏
@ashokashok44644 күн бұрын
బూడిద తెగులు కు బెస్ట్ మందులు చెప్పండి బ్రదర్
@kamallivefarmingschool4 күн бұрын
తెల్ల బూడిద కీ ధనుక Nissodium -120
@ravikumarchinna3 күн бұрын
ALANTO N BELT EXPERT
@SithayaErpa4 күн бұрын
హాయ్ అన్న
@kamallivefarmingschool4 күн бұрын
Hi
@Shiva-999ak473 күн бұрын
Please reply anna
@HanumantharaoMaddineni-b6o3 күн бұрын
Anna merupula komma Telugu
@teellurimoshe3746Сағат бұрын
Hi
@rajudundra79784 күн бұрын
. okbro❤❤❤❤🎉🎉🎉🎉
@kamallivefarmingschool4 күн бұрын
Ok
@jatothsuresh94564 күн бұрын
Hai bro
@kamallivefarmingschool4 күн бұрын
Hi brother
@malothramesh14724 күн бұрын
హాయ్ అన్నా నిన్నా డెలిగే్ట్ కొట్టాను మిడ్జ్ ఇగ కు పనిచేస్తుందా అన్నా
@kamallivefarmingschool4 күн бұрын
చేస్తుంది
@venkataraosayaboina15774 күн бұрын
Hi anna
@cs84224 күн бұрын
Calcium nitrate 01 kg ni polam bettalo unna samayamlo spre cheyocchaa anna.