రైతు అనే వాడిని ఎవరూ అదుకోరు ఏ గవర్నమెంట్ పట్టించుకోరు అసలు రైతు అంటే ఒక చెల్లని కాగితం లెక్క అన్నట్లు చూస్తున్నారు రైతుకి గుర్తింపే లేకుండా పోయింది పొలం పండించే వాడికి ఎక్కడా విలువ లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ డిమైండ్స్ కొసం ధర్నాలు బంద్ లు చేస్తే వెంటనే పరిష్కరిస్తారు కానీ రైతుకి మాత్రం ఏంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఎవడికి పట్టదు ఈసారి ఎలక్షన్స్ లో ఓటింగ్ ని బహిష్కరించాలి అప్పుడే పాలకుల్లో మార్పు వస్తుంది
@sapavatmohan107111 күн бұрын
kidr😢
@malli999Ur11 күн бұрын
10 20 ఎకరాలు మిరప వేసి మందులు కొట్టు వాళ్లు అప్పులు తెచ్చి ఏం మిరప ను పేకాటల ఆడితే ఇలాంటి పరిస్థితే ఉంటది?
@vasudev74196 күн бұрын
Yes aucides pergutai mirchi farmers
@nelunelemabanoth333612 күн бұрын
Down Down AP,TS State CMS And Down Down Pm Modi Modi hatavo Desh Bachavo Modi Export Evvatledu
@krsrinivasreddy496911 күн бұрын
Guntur lo inka ghoram rates
@amgothchandu599911 күн бұрын
25000tega undali
@nagarajuvemula926612 күн бұрын
Rip government. Ap Telangana lo rytulu chanipovatam tappa margamledu.
@vantipallisivakumar252011 күн бұрын
Stock petti memu kuda Baga bali Anna only farmers kadu