మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting

  Рет қаралды 15,426

తెలుగు యువ రైతు

తెలుగు యువ రైతు

Күн бұрын

Пікірлер: 48
@B.praveenB.praveen-l6x
@B.praveenB.praveen-l6x Сағат бұрын
Anna it's correct
@P.RohithReddyRohith
@P.RohithReddyRohith Ай бұрын
Mi examples baguntai anna and great effort for ur work
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
Tq సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి అన్నా అలాగే మీ తోటి రైతులకు షేర్ చెయ్యండి
@myselfsampath
@myselfsampath Ай бұрын
90 days thota growth ledhu emi cheyyali
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
బ్రదర్ మొక్క ఎదగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి మీరు మీ మొక్కలని అలాగే మీ నేల యొక్క యాజమాన్యాన్ని వాట్స్అప్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఉన్న శాస్త్రీయ వివరణ అనేసి చూడండి మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది
@gaddamrasulbi8862
@gaddamrasulbi8862 Ай бұрын
Putha ravadaniki mandu cheppandi sir
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
మీ యొక్క మొక్క ఫొటోస్ ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి అన్నా
@venkatanaidubilla9332
@venkatanaidubilla9332 25 күн бұрын
Isabian Win chi win boran
@ravindarreddy7592
@ravindarreddy7592 Ай бұрын
Super anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@kandimallanarsimharao5182
@kandimallanarsimharao5182 21 күн бұрын
నిజాయితీగా ఉన్నావ్ అలానే ఉండు
@yuvaraithu6244
@yuvaraithu6244 21 күн бұрын
థాంక్యూ సో మచ్ అన్న నేను చేసే ఈ ప్రయత్నం రైతులకు అందేలాగా కొంచెం సపోర్ట్ చేయండి
@AshokKN-kh2qy
@AshokKN-kh2qy Ай бұрын
Anna nenu vepaginjala kashayam avu muthram kunkudu kaaya spry chestunnanu andhulo osa palant boostar kalapavacck rose flower
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
ప్లాంట్ పూస్టర్ ఒకటి కలుపుకోండి
@AshokKN-kh2qy
@AshokKN-kh2qy Ай бұрын
Osa vaada anna
@RameshVestige-qr4dg
@RameshVestige-qr4dg Ай бұрын
Godrej double is best?
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
ఎక్సలెంట్
@RameshVestige-qr4dg
@RameshVestige-qr4dg Ай бұрын
What is price sir?
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
బ్రదర్ అది లోకల్ షాపుల్లో అడగండి మేబి 400
@RameshVestige-qr4dg
@RameshVestige-qr4dg Ай бұрын
@@yuvaraithu6244 per ACRE how much cost
@anilkumarjeggula2173
@anilkumarjeggula2173 Ай бұрын
Anna maadi gadwal 120 day's panta baga perigindi kani putha lite ga undi
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
మొక్క యొక్క స్టెమ్ ఇంటర్నోడ్ గ్యాప్ అనేది ఎంత ఉందో చూసుకోండి. మన చానల్లో శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ చూడండి మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది
@rameshreddy948
@rameshreddy948 Ай бұрын
Mana flowerbooster lo homobrasinilide untundha
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
Same work
@anandnandu932
@anandnandu932 Ай бұрын
Biovita agripreo. Sagarika Groth promoter vadochu ga
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
100% వాడుకోవచ్చు అన్న తెలుగు యువరైతు టీం అంతకంటే తక్కువ ధరలో పంట పండించడానికి ప్రయత్నం చేస్తుంది మీరు మన చానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది
@anandnandu932
@anandnandu932 Ай бұрын
@@yuvaraithu6244 ok bro
@anandnandu932
@anandnandu932 Ай бұрын
Nutrins vadochu ga brother
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
నేను కూడా ఆ వీడియోలో అదే చెప్పాను అన్న కాకపోతే పూత వచ్చిన తర్వాత కాకుండా రాకముందే సరైన బలం ఇవ్వాలి సాయిల్ అప్లికేషన్ లో మైక్రో న్యూట్రియన్స్ ఫుడ్ ఇవ్వడం వల్ల మొక్క తర్వాత దశలో దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఈ మైక్రో న్యూట్రింట్లో మీరన్నట్లు సివిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సాగరిక బదులుగా డైరెక్ట గా సీవీడు పౌడర్ తీసుకుంటే బాగుంటుంది
@anandnandu932
@anandnandu932 Ай бұрын
@yuvaraithu6244 ok brother
@khasimpasha2539
@khasimpasha2539 Ай бұрын
Plant buster and multimin cheyavacha Anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
నేను చాలాసార్లు చెప్పాను కదా అన్న ఈ రెండు రెగ్యులర్ గా వాడుకుంటే అసలు మీరు బయట నుంచి ఎటువంటి పోషకాలు వాడుకోవాల్సిన అవసరం ఉండదు
@b.t.sangali6575
@b.t.sangali6575 Ай бұрын
Hi👌
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
హాయ్ సంఘవి బ్రో. బాగున్నావా? ఎలా ఉంది పంట
@nssrao793
@nssrao793 Ай бұрын
Chala baga chepparu anna❤
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
Tq soo much anna and share చెయ్యండి అన్న
@omkarreddy9374
@omkarreddy9374 Ай бұрын
Anna homo procelides ante emi
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
ప్లాంట్ హార్మోన్ అన్న మీరు మన ఛానల్ లో శాస్ర్తియ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి
@shaikjanimiya9724
@shaikjanimiya9724 Ай бұрын
Hi sandeef
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
హాయ్ అన్న థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా
@venugopal-yy4ie
@venugopal-yy4ie Ай бұрын
Veru senaga ku
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
వేరుశనగలు సఫల గోల్డ్ వాడుకోండి వేరు వ్యవస్థ దృఢంగా వస్తుంది
@banjaravillagequeen1620
@banjaravillagequeen1620 Ай бұрын
Gu
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@Yaneshreddy
@Yaneshreddy 27 күн бұрын
Nuvu anthaga chpavadive ihe answer yendhuku mesage lo petatam ledu bro
@yuvaraithu6244
@yuvaraithu6244 27 күн бұрын
బ్రదర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసి పెట్టారా ఈ కామెంట్ లేదంటే సగం చూసి పెట్టారా ఏ మెసేజ్ లో పెట్టలేదు
@anilkumarjeggula2173
@anilkumarjeggula2173 Ай бұрын
Nillu petti 2days aindi putha viparithanga raluthundi
@yuvaraithu6244
@yuvaraithu6244 Ай бұрын
పూత రాలడానికి మొక్కలు చాలా రకాల కారణాలు ఉంటాయి అన్న ఒకసారి మీ యొక్క పంట ఫొటోస్ ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి 100% మీకు బెస్ట్ సొల్యూషన్ మా వాళ్ళు తెలియజేస్తారు
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
#mirapalo #topresults #flowersetting #40kwintals #superlava5g+#alanto #delegate #agrominmax #boron
9:20
🌶️ పంటలే ప్రాణాధారం - PANTALEPRANADHARAM 🌶️
Рет қаралды 36 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19