Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV

  Рет қаралды 134,320

Mirror TV Official

Mirror TV Official

Күн бұрын

Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV
#sangamreddyprithviraj #telangana #cmrevanthreddy #pressmeet
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu....
Instagram : / mirrortvchannel

Пікірлер: 355
@DakanarsimuluDaka
@DakanarsimuluDaka 3 ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ కడుపులో నీ మాటలు వింటుంటే రగులతో ఉందన్న మళ్లీ ఉద్యమం మొదలవ్వాలనిపిస్తోంది అన్న
@BCNayak9922
@BCNayak9922 3 ай бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.
@jessicaabhi8076
@jessicaabhi8076 2 ай бұрын
Avunu
@aravindbandala8871
@aravindbandala8871 2 ай бұрын
Niruddyogulu antha kalishi Rahul Gandhi ki information ivvalli
@shekeryemulas7950
@shekeryemulas7950 2 ай бұрын
Eppudu evado nammuthunnattu
@s7plus
@s7plus 3 ай бұрын
Anna you are fire💥💥
@sathyanarayana8771
@sathyanarayana8771 3 ай бұрын
జై తెలంగాణ జై జై కేసిఆర్
@HARI-fu1lj
@HARI-fu1lj 3 ай бұрын
Great speech... Telangana fighter...
@padmanamala7680
@padmanamala7680 3 ай бұрын
రాహుల్ గాంధీ మాటలు నిలబడే వ్యక్తి అని రాహుల్ గాంధీని చూసి ఓటెయ్యండి అని చెప్పారా మీరు రాహుల్ గాంధీ గారికి ఎంత సమర్థత ఉంటే కేంద్రంలో ఈపాటికి ప్రధానమంత్రి ఉండేవారు కేంద్రంలో మాట రాష్ట్రాలలో ఓ మాట ఆడవాళ్ళందరికీ 2500 ఇయ్యలేదా అని మనము మొత్తుకుంటే ఒక మీటింగ్లో వచ్చి ఆడ వాళ్ళందరికీ మేము 2500 అకౌంట్ లో వేస్తున్నాను అని చెప్తున్నాడు. రాష్ట్రంలో జరిగే విషయాల గురించి ఆయనకు తెలియదు కానీ ఆయన ను నమ్మి మీరు రాష్ట్ర ఆగం చేసారు.
@chinapakasrinu852
@chinapakasrinu852 3 ай бұрын
జై కెసిఆర్ జై తెలంగాణ
@vanikrishna4262
@vanikrishna4262 3 ай бұрын
సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఒక్క నెల కూడా ఆపకుండా ఆసరా పించన్లు వికలాంగులకు ఇస్తూవచ్చిందీ ఇప్పుడు ఖాన్ గ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా పించన్లు ఇంత వరకు రానేలేదు కనీసం పాతవైనా ప్రతీ నెలా తప్పనిసరిగా ఇస్తే బాగుంటుంది కదా సార్ పేదవారి కడుపు కొట్టవద్దు ప్లీజ్ సార్ 😭😭😭😭🙏🙏🙏 సార్ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి జనాలను మభ్య పెట్టీ మోసం చేసి గెలిచింది ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
@giridharadavala2004
@giridharadavala2004 3 ай бұрын
జోకర్స్. బ్రోకర్స్. తెలంగాణాలో కొత్త అవతారం ఎత్తి నారు. ప్రజలారా జాగ్రత్త.
@rameshnimmakanti4916
@rameshnimmakanti4916 3 ай бұрын
Superrrrr Anna
@padmanamala7680
@padmanamala7680 3 ай бұрын
ఇప్పుడు ఉన్న మీడియా వ్యవస్థ ఇప్పుడున్న youtube వ్యవస్థలు ఇప్పుడున్న మాయ మనసులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉంటే మాత్రం తెలంగాణ ఎట్టి పరిస్థితిలో రాకపోయి ఉండేది.
@bajrangbajaj1234
@bajrangbajaj1234 3 ай бұрын
perfect xheppavu bro
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 3 ай бұрын
సూపర్ గా చెప్పారు....
@gulagarisaikrishna181
@gulagarisaikrishna181 3 ай бұрын
అయితే కర్ణాటక లో జరిగింది మనకి కనిపించలేదు అయినా మనం గెలిపించం 😂
@darapuveeranna8468
@darapuveeranna8468 2 ай бұрын
సూపర్ అన్న చాలా గ్రేట్ గా మాట్లాడుతున్నావా జై జై తెలంగాణ జై కెసిఆర్ 🚗🚗🚗🚗
@G.narsimhaGattagallag.narsimh
@G.narsimhaGattagallag.narsimh 2 ай бұрын
సూపర్ అన్న 🙏🏻
@dabbikarsurender6727
@dabbikarsurender6727 3 ай бұрын
కేసిఆర్ ను ఆడిస్తే నే ఉద్యోగాలు వస్తాయి అన్న విద్యార్థులు యాడ ఉన్నారో
@muhammedmunawwarali9825
@muhammedmunawwarali9825 3 ай бұрын
Andhra banisala to gudda kottinchu kuntunnaru .
@nagyerrojula
@nagyerrojula 3 ай бұрын
100% కెసిఆర్ గాడు 10 సం,,లు పీకిందేమి లేదు ఇప్పుడు ఈ దుస్థితి కి ఆ గాడిద కారణం
@chittampellysrikanth3512
@chittampellysrikanth3512 3 ай бұрын
Sorry bro nen kuda ankunna kcr 1000 times better than retentha reddy Anavasaranga 23 votes veyincha Ponnam Prabhakar ganiki
@nagyerrojula
@nagyerrojula 3 ай бұрын
@@chittampellysrikanth3512 kcr గాడు మళ్ళీ గెలిస్తే ఇక్కడ అరాచకాలు జరిగేవి ఉద్యోగాల కోసం రోడ్డెక్కి కొట్లాడితే తుపాకీతో కాల్చి చంపేవాళ్ళు అది అర్దం కావడం లేదు దీనికి కారణం కెసిఆర్ గాడి దుర్మార్గ పాలన వాడు చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డిలే ఏటా 15 వేల కోట్లు అవుతున్నాయి ఇది మనకు అర్దం కావడం లేదు ఉద్యోగాల కోసం రేవంత్ గల్లా పట్టి కొట్లాడదాం కానీ కెసిఆర్ గాన్ని నమ్మినమో మన బొంద మనమే తవ్వుకున్నట్లు నేను కూడా గ్రూప్1 aspirant నే 🙏🙏
@Maneeshajada16
@Maneeshajada16 3 ай бұрын
అన్న త్వరగా ఏదో ఒకటి పిలుపులు ఇవ్వండి అందరం ఉద్యమం చేద్దాం నిరుద్యోగుల దెబ్బకు ఆరు నెలలో ప్రభుత్వం కుపోవాలి
@menugondaanjaneyudu3472
@menugondaanjaneyudu3472 3 ай бұрын
Great speech sir
@purnabrotherstrendingvideos
@purnabrotherstrendingvideos 3 ай бұрын
DSC పోస్ట్లు పెంచమని చెప్పండ్రా బాబు...
@sudarshanerra3988
@sudarshanerra3988 3 ай бұрын
Sir your Right explained for our Telangana people understand
@sridevireddy1685
@sridevireddy1685 3 ай бұрын
Super bro emi matladuthunnava
@johnvuppala
@johnvuppala 3 ай бұрын
Excellent anna
@venkatswamy4049
@venkatswamy4049 3 ай бұрын
రెండు జాతీయ పార్టీ లు ఏవీఎం ఓట్లను పంచుకొని కేసీఆర్ ను పట్ట పగులే పచ్చి మోసము! 50% 50% సీట్లు
@swamygoud292
@swamygoud292 2 ай бұрын
great speech good brother
@depakasreenivasarao7821
@depakasreenivasarao7821 3 ай бұрын
We want mega DSC 25000postlu
@Thirupathimaths
@Thirupathimaths 2 ай бұрын
10 years తర్వాత మంచి మాటలు వింటున్నాము
@boddushankar9626
@boddushankar9626 3 ай бұрын
Super anna🎉🎉🎉
@bandelaupender597
@bandelaupender597 3 ай бұрын
Goodspeech.. Bro.
@ganakishore1621
@ganakishore1621 2 ай бұрын
We support you 🎉🎉
@sureshkarrolla6837
@sureshkarrolla6837 2 ай бұрын
సూపర్ సార్👍
@RajithaP-p8r
@RajithaP-p8r 3 ай бұрын
100 % correct
@devendarbarraju5363
@devendarbarraju5363 3 ай бұрын
Super anna meru 100 namaskaralu
@shankargudelli9457
@shankargudelli9457 2 ай бұрын
Great bro
@Nature_Adventure_photography
@Nature_Adventure_photography 3 ай бұрын
True leadership
@chvinodkumar398
@chvinodkumar398 3 ай бұрын
Ipudu ardam ayendi ee medhavulaki.. KCR govt 163000 jobs ichindi, IT sector lo 3lakhs nundi 9.5lakhs jobs pencharu,, avanni marchipoi Mi swarda prayojanalakosame kCR lanti Goppa Nayakudini dooram chesukunaru..
@ksp1306
@ksp1306 3 ай бұрын
Yes fact
@Srpallavlogs
@Srpallavlogs 3 ай бұрын
Job ante govt okate kaadu.. software jobs kuda society lo manchi value undi... direct ga 6lakh jobs indirect ga inko 4 lakh jobs creat ayyayi Appudu... ippudu unna company le pothunnayi jobs pothunnayi
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 3 ай бұрын
Jai hind Jai bharat
@vasanthmesram6554
@vasanthmesram6554 2 ай бұрын
సూపర్ అన్న
@MSatya-d5k
@MSatya-d5k 3 ай бұрын
Super
@KakelliSymon
@KakelliSymon 3 ай бұрын
ప్రుదీవరాజ్ టైగర్ ఆఫ్ తెలంగాణ బ్రదర్ మీరు విఠల్ పాశం యాదగిరి అందరు కలిసి బహుజన రాజ్యానికి బాటలు వెయ్యాలి అగ్ర కుల తత్వాన్ని కి బహుజన తత్వానికి ఘర్షణ జరగాలి అందునుంచే బహుజన రాజ్యం రావాలి కోదండరామ్ అదే తాన్ గుడ్డె కదా అగ్రకుల నాయకత్వాన్ని నమ్మ వద్దు నమ్మ తే నట్టెటోలో వుంచుతారు. కాకెలి సైమన్
@chinni9398
@chinni9398 3 ай бұрын
Super speech🔥
@GopalJangoli
@GopalJangoli 2 ай бұрын
Super Super 🙏🙏🙏👏
@nimmanisanthoshrao1442
@nimmanisanthoshrao1442 2 ай бұрын
Super anna nuvu fire superb
@VenkatReddy-rp4rv
@VenkatReddy-rp4rv 2 ай бұрын
జై తెలంగాణ
@jalpathathikothuri1525
@jalpathathikothuri1525 3 ай бұрын
Anna super ga chepparu 🎉🎉🎉🎉🎉 Jai Telangana
@bablu12378
@bablu12378 3 ай бұрын
గత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. అప్పుడు ఏడ పడుకున్నవ్
@sudhakararre5579
@sudhakararre5579 3 ай бұрын
Are sulliga lan...kodaka
@kistappabuchi2558
@kistappabuchi2558 3 ай бұрын
జాబ్స్ లిమిట్స్ లో వుంటై చదివి నోళ్లకు అందరికీ జాబ్స్ సాధ్యం కాదు చదువు జ్ఞానం కోసం కానీ జాబ్స్ కోసమే కాదు
@SandhyaranimekalaMekala
@SandhyaranimekalaMekala 3 ай бұрын
Kani e kalam lo jobs lekapothe evadu manalni pattinchukovatle
@flickcrickettelugu
@flickcrickettelugu 3 ай бұрын
Bro unna jobs time to time iste em anaru bro, appudu kcr govt ade chesindi, ippudu revanth Reddy govt ade chesthundi
@AK-wx7bb
@AK-wx7bb 3 ай бұрын
అరేయ్ బుచ్చి గా... ఏం మాట్లాడుతున్నావ్ రా అయ్యా , అందరికి జాబ్స్ ఇవ్వండి అని ఎవ్వరు అంటున్నరు రా, ఉన్నా జాబ్స్ కి సరైన సమయం లో పరీక్షలు పెడితే చాలు
@UdayUday-l3d
@UdayUday-l3d 3 ай бұрын
Jai kcr sir 🎉🎉🎉🎉🎉
@PapireddyKomtireddy
@PapireddyKomtireddy 3 ай бұрын
Jai Jai Jai kcr TIGER HARISH Anna
@jurkichandrashekar989
@jurkichandrashekar989 3 ай бұрын
Jai kcr ❤
@plrajuyadav
@plrajuyadav 3 ай бұрын
Thank you sir ❤
@RajkumarRajkumar-qp9qi
@RajkumarRajkumar-qp9qi 19 күн бұрын
OK🙏👍
@rumaisa2211
@rumaisa2211 3 ай бұрын
ఈ మేధావులు నమ్ముకునే మనం.. మన బతుకులను రోడ్డు మీదకు వేసుకుంది... ఆరు నెలలు గడిచి నా .. నిరుద్యోగులను పట్టించుకునే నాధుడే లేదు.. ఎక్కడ నిరుద్యోగులు మాపై తిరగబడతారని కొత్త వేషం మొదలుపెట్టారు...
@kasamradhika7210
@kasamradhika7210 3 ай бұрын
Yes 💯
@svthalabajanas6965
@svthalabajanas6965 3 ай бұрын
Pruthvi Raj anna has immense strength to fight against government, and he has lot of knowledge to debate over any issue of Telangana with anyone....so hence Telangana state need pruthvi Raj Anna's excellence of power....
@anandamthirupathi7990
@anandamthirupathi7990 3 ай бұрын
Excellent speech
@KundeRider
@KundeRider 3 ай бұрын
💥Mega DSC focus on increasing SA posts
@vaddesuresh5224
@vaddesuresh5224 3 ай бұрын
Villa kanna kcr chala nayam 2lakhs jobs ichindu
@ramugandepally
@ramugandepally 3 ай бұрын
Yes anna commuting ledu andaru akam kavali
@thirumalrao1054
@thirumalrao1054 3 ай бұрын
Jai kcr
@radhakrishnaraokoppula7781
@radhakrishnaraokoppula7781 3 ай бұрын
గా తొలివెలుగు రాగ్గాన్ని అర్సుకో భయ్యా.
@GopalJangoli
@GopalJangoli 2 ай бұрын
👏👏👏👏👏
@malleshg2144
@malleshg2144 3 ай бұрын
Good Anna
@Trust6640
@Trust6640 3 ай бұрын
Please ask same question to central for NEET
@anjannasitaram7880
@anjannasitaram7880 3 ай бұрын
Jai Telangana jai amaraveerulu jai group 1 aspirants jai group 2, 3 aspirants and all jobs aspirants jai sriram
@kirankumar-hy4lz
@kirankumar-hy4lz 2 ай бұрын
Barabar correct cheppinav anna
@ParashuramUppu
@ParashuramUppu 2 ай бұрын
సూపర్ విఠల్ అన్న 👌👌
@SaikiranChittiprolu-jz9ns
@SaikiranChittiprolu-jz9ns 2 ай бұрын
Jai Revanth Reddy garu Jai congress
@vjagadeeshwer2038
@vjagadeeshwer2038 3 ай бұрын
కేసియర్ చెప్పలేదా తెలంగానా తెస్తే అందరం దాగుపడతాముఅని మరి 10ది ఏండ్లసండి ఎం పీకినవ్ అందరికి ఉద్యోగాలు ఐ వ్వుమని అడగొద్దరా ఆవులే
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 3 ай бұрын
Prudwi namaste 🙏
@PraveenYadav_19
@PraveenYadav_19 2 ай бұрын
వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి !
@gaddamkrishnayadav4725
@gaddamkrishnayadav4725 3 ай бұрын
Jai BRS jai KCR
@OrsuCharan-l8r
@OrsuCharan-l8r 3 ай бұрын
మరో తీన్మార్ మల్లి గాని అయితే కావు కదా అన్న నువ్వు
@manirachakonda963
@manirachakonda963 3 ай бұрын
😀😀😀😀
@Udayku970
@Udayku970 3 ай бұрын
కేటీఆర్ పిల్లలకు మద్దతు పలుకు నిద్రపోవడ్డు
@narayanreddy9115
@narayanreddy9115 3 ай бұрын
కేసీఆర్ ఎంత చెప్పినా ఎవ్వడూ వినకపోతిరి,. ఇప్పుడు ఎంత తిడితే ఏం లాభం,. అనుభవించండి..,, జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జై తెలంగాణ...
@malleshjella-v2b
@malleshjella-v2b 3 ай бұрын
Jai KCR Jai Jai KCR 🔥
@factsin2218
@factsin2218 3 ай бұрын
Yes correct
@Karatesrinu
@Karatesrinu 3 ай бұрын
జై కేసీఆర్
@jaipalkurumanarayankhed1097
@jaipalkurumanarayankhed1097 3 ай бұрын
బెల్లి లలిత అక్కికి చంపారు కానీ ఇప్పుడు మీకు వదలం అన్న
@ArkapallyHussain-hy8ht
@ArkapallyHussain-hy8ht 3 ай бұрын
ఇదంతా బీజేపీ బ్యాచ్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి తరువాత ఏదైనా పదవి వస్తది
@TeluguATM
@TeluguATM 3 ай бұрын
రాహుల్ గాంధీ twitter ను full గా ట్విట్ చేయండి అవసరం రేవంత్ రెడ్డి ను CM గా మార్చి బండి సంజయ్ ను CM గా చెయ్యాలి
@UipathDeve
@UipathDeve 3 ай бұрын
How even it is possible bro. R u lost ur mind. Bandi from Bjp I think
@redyanaikbhukya.presidentd5853
@redyanaikbhukya.presidentd5853 3 ай бұрын
2023 ఎన్నికల సమయంలో కర్ణాటక ప్రజలు తెలంగాణ ప్రజలకు చెప్తూనే ఉన్నారు మేము కాంగ్రెస్కి ఓటు వేసి మోసపోయాను మీరు కూడా మోసపోకండి
@chendraiahkondi6702
@chendraiahkondi6702 3 ай бұрын
Salam. Anna
@venkateshwarlup2583
@venkateshwarlup2583 2 ай бұрын
2023లో జరగాల్సిన డిఎస్సీ పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి మళ్ళీ వాయిదా అంటున్నారు?
@Bhaskar1948
@Bhaskar1948 3 ай бұрын
కష్టపడితెప్రాణాలొడ్డితెచ్చుకున్నతెలంగాణ నక్కలచేతులో పెట్టారుకదరా.మనవాడుతప్పుచేస్తే మనంపరిష్కరించుకోవాలి.చంద్రబాబు పంపించినకాంగ్రెస్ వాణ్ణిగెలిపించినెత్తిన నిప్పులు పోసుకున్నారు కదరా.
@sudarshanerra3988
@sudarshanerra3988 3 ай бұрын
Pruthi sir your great support for your with you both Vittal sir your both of handsap you jai kcr Jai Telangana
@Rajendracholan-i8o
@Rajendracholan-i8o 3 ай бұрын
True leader Anna me lanti vallu assembly lo undali
@sunkanapallyveeralingam2053
@sunkanapallyveeralingam2053 2 ай бұрын
రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో అబద్దాలు ఆడితేనే ప్రజలు నమ్ముతున్నారు పేషంటు అడిగింది డాక్టర్ ఇచ్చినట్టు ఉండాలి అందుకే వీలుపడని హామీలు ఇస్తున్నాము అని స్వయంగా ఒప్పుకున్నారు కదా అన్న అందుకే ఈ మార్పు😂😂😂😂
@rajamoulisaturi1766
@rajamoulisaturi1766 2 ай бұрын
Jaibeem.bro
@venkateshwarlup2583
@venkateshwarlup2583 2 ай бұрын
టెట్, డిఎస్సీ సిలబస్ ఒకటే కనుక ముందు టెట్ పెట్టండి జులైలో డిఎస్సీ పరీక్షలు పట్టండి అని చెప్పిన నిరుద్యోగులు నాయకులు ఇప్పుడు మళ్లీ డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు
@padmanamala7680
@padmanamala7680 3 ай бұрын
అంటే నీ ఉద్దేశం ఏందన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనీ తెలంగాణ సాధించినవాడు ముఖ్యమంత్రి అయితే నేమో తెలంగాణ లో నిరుద్యోగులను పట్టించుకోలేదు తెలంగాణ ఆగం చేసిండు. తెలంగాణ అప్పుల పాలు చేసే చేసిండు. ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం చేయని వ్యక్తులు ముఖ్యమంత్రులు ,మంత్రుల అని మల్ల కొత్త ఏ జెండా ఎత్తుకుంటే తెలంగాణ ప్రజలు మీకు ఎట్లా కనిపిస్తారు అన్న
@padmanamala7680
@padmanamala7680 3 ай бұрын
మీ బాధ అంతా బి ఆర్ ఎస్ పార్టీ మీదే నే నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలే ఎందుకండీ మీ మనస్సాక్షిని చంపుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మీరు.
@malleshjella-v2b
@malleshjella-v2b 3 ай бұрын
Yes 😢😢
@pra3012
@pra3012 3 ай бұрын
ఏమి speech రా నాయన excellent 👌👌
@tejareddy4141
@tejareddy4141 3 ай бұрын
True leader 👏 🙌 💜 ❤❤ Jai ashok sir Jai bakka anna
@SyedShafi-iy3os
@SyedShafi-iy3os 3 ай бұрын
Jai Jai Anna nuvvu 100 savastralu bath kale Anna Jai Jai shabbash Anna Jai Jai b r s
@sreeguruakula.4567
@sreeguruakula.4567 3 ай бұрын
ఆరే K C R 10సం,, రాలు. పీకినావా ఆరే K C R గాడు ఏన్ని కొట్లు ఇచ్చిడు. ఎంత తీసుకున్నారు.
@jravikumar8274
@jravikumar8274 2 ай бұрын
Yes anna nammithira sidda annatlu
@maheshadelli
@maheshadelli 3 ай бұрын
నువ్వు మళ్తాడడానికి ఎనత తీసుకున్నావు
@sathyanarayana2634
@sathyanarayana2634 2 ай бұрын
You will be start a new political party with all communities. Satyam devarakonda Nalgonda
@teluguthuglife1464
@teluguthuglife1464 3 ай бұрын
ఆర్టీసీ కార్మికుల గూర్చి మాట్లాడండి
@madhukoppula896
@madhukoppula896 3 ай бұрын
👌👌👌👌👌
@anjannasitaram7880
@anjannasitaram7880 3 ай бұрын
Hyderabad Telangana vallake local
@malothvasanthkumarnayak9356
@malothvasanthkumarnayak9356 3 ай бұрын
Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.
@padmanamala7680
@padmanamala7680 3 ай бұрын
తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త వీళ్ళందరూ బిజెపికి అనుకూలంగా ఇప్పటినుండి పని చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఏజ్ ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఈయనకు తెలవదా. అంతకు ముందు పరిపాలన చూడలేదా. ఎందుకు ఈ దొంగ మాటలు ఇంకా ఎంత మందిని మోసం చేస్తారు. తెలంగాణ ఆగం చేసారు కదా. వదిలేయండి ఇక ఆగం కానీ కానీ ఇవ్వండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగం చేసారు. ఎందుకంటే మన తెలంగాణలో ఆగ మాగం మనుషులు ఎక్కువ ఉంటారు అందుకే మనందరిని ఒక ఆట ఆడుకుంటరూ.
@sanjeevayadav9176
@sanjeevayadav9176 3 ай бұрын
🔥👌👍
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 40 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 107 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 40 МЛН