A Doctor A Miss India A NCC Cadet A Yoga Teacher A Classical Dancer A Motivational Speaker All in one ( Tejaswini Manogna ) Youth icon
@anusha38262 жыл бұрын
Ms earth
@RamaKrishna-ip1kq2 жыл бұрын
Morvellese
@neerudimruthyunjaya26172 жыл бұрын
@@anusha3826 thank you
@neerudimruthyunjaya26172 жыл бұрын
@@RamaKrishna-ip1kq Yeah
@m.skumar1472 жыл бұрын
Also a good singer
@srinivasareddygoluguri88213 жыл бұрын
ఎంత కష్టపడితే ఇంత స్థాయికి ఎదిగారు మీరూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు చాలా చాలా ధన్యవాదములు
@sandhyaanand60694 жыл бұрын
చక్కని రూపం, వినయం విధేయత, అనేక విషయాలలో గొప్ప ప్రతిభ. ఇవన్ని ఒక్కరిలో ఉండడం చాలా అరుదు. ఈతరం వారికి మీరు ఆదర్శం మేడం. అభినందనలు.
@uraju-bharath3 жыл бұрын
ఒకరు... చెబుతుండగా.... మంతెన సత్యనారాయణ రాజు గారు... వినడం... చాలా విశేషం....👍🙏
@IndomitableIndia4 жыл бұрын
She is an ideal women, a true Indian and a perfect human. She is a Gem. అన్నిటినీ మించి శ్వచమైన మనసు కలిగిన అచ్చ తెలుగు ఆడపిల్ల. 🙏🏻🙏🏻🙏🏻
@VeeruTechEnglish4 жыл бұрын
Hi ఫ్రెండ్స్ నా పేరు మీద నొక్కి నా ఛానెల్ లో మంతెన గారి డైట్ వీడియోస్ చూడగలరు నేను ఫాలో అవుతున్న డైట్ వీడియోస్
@maddirajani25914 жыл бұрын
Asalu garvame ledu.. ameku antha ganatha sadinchina...!!such a humble attitude did you have!! Great woman....hats off...looking like angel..
@rajeshamuppuleti90894 жыл бұрын
చాలా మంది తెలుగు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాతున్నారు కానీ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.రాజు గారి వలన మీ యోగ చూసి నేను చేస్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు మీకు
@srinivasgurram35863 жыл бұрын
బాహ్య సౌందర్యం మరియు ఆత్మ సౌందర్యం ఒక్కరి లో ఉండటం చాలా అరుదు. వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టవలసి వస్తే ఈ అమ్మాయి లా పుట్టాలి❤️
@satyagowriballa79134 жыл бұрын
తేజస్వినీ మనోజ్న తెలుగమ్మాయి కావడం మన అదృష్టం...
@SSridhar-zd2sl9 ай бұрын
Yes current
@subbarao67823 жыл бұрын
ఇలాంటి అమ్మాయిని కన్న తల్లి తండ్రి అద్రుష్ట వంతులు
@LiverpoolFC1012-p9x3 жыл бұрын
sulli seku
@sai-ph3jn3 жыл бұрын
@@LiverpoolFC1012-p9x endhuku brother ah boothulu
@ahmedsardar33763 жыл бұрын
@@LiverpoolFC1012-p9x endippa ??
@krishnareddy56293 жыл бұрын
Yes
@mohannaidu013 жыл бұрын
@@LiverpoolFC1012-p9x Bro Miku anthaga jealousy unte full bottle kotti mathulo thelipondi. Manam edhuti valla ni batti respect ivvali, anthe Kani notiki vachinattu matladakudadhu.. Social media lo comments bad ga pettina kuda police case avuthundhi.
@యుద్ధం-ద6జ4 жыл бұрын
మా చెల్లి తెలుగు తేజం తేజస్వి మనోగ్న కి శుభమస్తు💐💐🙏🙏
@vijayaLakshmi-jw4ok3 жыл бұрын
Real హీరోయిన్.మీరు చాలామందికి inspiration.God bless you Amma.
@pavargovardhanrao38474 жыл бұрын
She is the perfect example of women empowerment. Hats off to you mam👏👏👏
@bhagyalatha26973 жыл бұрын
M
@bhaskarvardhi82679 ай бұрын
All the best Tejswani garu😊💯👏👏👏👏👏👏👍🙏for ur patriotism....
@padmag96504 жыл бұрын
ఈతరం యూత్ కి మీరు చాలా ఇన్స్పిరేషన్ తేజస్వి ❤️ ధన్యవాదాలు రాజుగారు
@kotnihymakumar56193 жыл бұрын
చాలా చక్కని అమ్మాయి ,మంచి మాటతీరు, వినయం విధేయత చాలా బాగుంది, అన్ని రంగాలలో నైపుణ్యం సాధించిన అమ్మాయి మీరు,ఈ తరానికి ఆదర్శవంతమైన స్త్రీ మూర్తి 🙏 చాలా చాలా ధన్యవాదాలు సత్యనారాయణ రాజు గారు 🙏
@Powermultipurpose3 жыл бұрын
చక్కని రూపం, వినయం విధేయత, అనేక విషయాలలో గొప్ప ప్రతిభ. ఇవన్ని ఒక్కరిలో ఉండడం చాలా అరుదు. ఈతరం వారికి మీరు ఆదర్శం . ప్రతి ఆడపిల్లా మిలా ఉంటే ఈ సమాజమే మరుపొతుంది బంగారు తల్లి.
@dasarilingamurthy11654 жыл бұрын
Beauty +talent +inspiration =Tejaswini manogna👌👌👍
@radhamalli41663 жыл бұрын
మేడమ్ పెద్ద పెద్ద స్టార్స్ తెలుగు వచ్చిన మాట్లాడలరు కానీ మీరు మాత్రం బాగా మాట్లాడుతున్నారు
@rajashekarguttala5004 жыл бұрын
Real heroin 🙏
@NS-fu5ft4 жыл бұрын
Woww బాగా మాట్లాడారు ఆవిడ. ముఖ్యంగా మీ ఇన్స్పిరేషన్ తో చాలామంది ఇలా ఉండడం గమనార్హం sir. అసలైన టాలెంటెడ్స్ వున్నారంటే మీలాంటి గురువులు ఉన్నందుకే. Thank u sir.
@sanjupochampally80703 жыл бұрын
E rojullo kuda ilanti ammay undhi ante acharyam vesthundhi. Mimmalni chusi chala mandhi ammaylu ela unadalo nerchukovali. Chala chala grate madam miru. Entha chakkaga matladaru mi samskaraniki vandhanalu 🙏🙏
@rajalingaiahjagini97134 жыл бұрын
ఇప్పటి వరకు మీ నోటి మాట వినలేదు. ఈరోజు మీ నోట ఆణిముత్యాలు విన్నాము. మీయొక్క స్ఫూర్తి ఇప్పటి తరం పిల్లలకు చాలా అవసరం.
@Prasadkushi88833 жыл бұрын
Yes mam..
@andalbookcenter62083 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చాలా బాగుందండి. అందరికి ఆదర్శమైనది. చక్కని తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఆపకుండా చూడాలనిపిస్తుంది. మీరు తెలుగు వారిగా జన్మించడం మా అదృష్టం. మిమ్మల్ని పరిచయం చేసి ఇంటర్వూని అందించిన మంతెన సత్యనారాయణ రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు
@sivapaturu57844 жыл бұрын
తేజస్వి గారు చాలా అందంగా ఉన్నారు
@eswarpoosarapu66883 жыл бұрын
ఇన్ని విషయాల లో అగ్ర భాగాన ఉండి కూడా ఇంత వినయ విధేయత చూపించడం అంటే నిజంగా చెప్పలేనంత గొప్ప విషయం . ఒక అద్భుతమైన వ్యక్తి మన దేశం లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను .
@veeru4834 жыл бұрын
అచ్చమైన తెలుగు మాట్లాడుతుంది.Local beauty with international standards
@VeeruTechEnglish4 жыл бұрын
Hi ఫ్రెండ్స్ నా పేరు మీద నొక్కి నా వీడియోస్ చూడండి నేను మంతెన గారి డైట్ ఫాలో అవుతూ వీడియోస్ చేస్తున్నా
Multy talended personality. All the best Young lady. Youth must follow her to reach their goals. Good interview.
@achyutakrishna4 жыл бұрын
Thanks for bringing Manogna . She is the most talented person. God bless you Monogna.
@sskumar474 жыл бұрын
ఎంతో సాధించినా కూడా చాలా వినయం గా మాట్లాడుతున్నారు. డా. మనోఙ్ఞ కి మరియు డా. మంతెన గారికి 🙏
@srinivasmanchiryala24484 жыл бұрын
మిమ్మల్ని చూస్తే చాల inspir అయ్యాము మీ lifestyle చాలా బాగుంది మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం ..భావితరాలకు మీరు చాలా అవసరం మీకు చాలా ధన్యవాదాలు తేజస్విని గారు...
@anilreddymale93024 жыл бұрын
Beauty with brain and discipline loyalty multy talented very rare combination.
@simplysuper21084 жыл бұрын
ఒక డాక్టర్ గా మీరు , ఇంత చక్కగా తెలుగు లో మాకు వివరించి , చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే మా రాజు గారు ఈ నూతన సంవత్సర బహుమతి ఇచ్చినందుకు ఆయనకు పాదభి వందనాలు
@bhammukutty60104 жыл бұрын
మనోజ్ఞా విజయం వెనుక... వారి అమ్మగారి ప్రోత్సాహం... కలలు...కృషి దాగున్నాయి...
@pavankrrish85534 жыл бұрын
తెలుగు అమ్మాయి❤️ so inspiring 👏 Raju garu chinna pilladila bale vintaru cheppevi😍
@vijaykumarnarendramodi49914 жыл бұрын
తెలుగమ్మాయి తెలుగు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది
@velurumurali514 жыл бұрын
రాజు గారు! నూతన సంవత్సరం రోజున మంచి స్ఫూర్తి ని కలిగించే విషయాలు తెలియచేసేలాగా గొప్ప ఇంటర్వ్యూ చేసినారు.మీకు ధన్యవాదాలు. మేడం మీకు ధన్యవాదాలు●
@satyaveeravalli20864 жыл бұрын
Yes manthena garu chala manchi interview chesaru
@jyothiabbaraboina67263 жыл бұрын
Super madam
@dumpajaya91612 жыл бұрын
Yes
@SD-lc9zy4 жыл бұрын
Antha achieve chesina chakkagaa Telugu lo matladuthundhi... Soo nice ...chaala mandhi ameni chusi nervhukovali... U r an inspiration to present women... I admire you...
@Pradweep4u4 жыл бұрын
25 సంవత్సరాల వయసులో ఇంత సాధించిన నువ్వు ఇంకా ఎంతో సాధించాలి. ఆడపిల్లలు అందర్నీ నీలాంటి ఆదర్శవంతమైన మహిళలు కావడానికి నువ్వు దోహదం కావాలి. మంతెన సత్యనారాయణ గారి లాంటి మరో ఆదర్శమూర్తి గా ఉండాలి అని కోరుకుంటున్నాం. మీకు, మా youtube ప్రేక్షకులు అందరికి HAPPY NEW YEAR 2021
@bojankisugana39153 жыл бұрын
Such a great & multitalented person..
@hiranmayi62704 жыл бұрын
బంగారు తల్లి
@VASAVISISTERS3 жыл бұрын
Yoga gurinchi chalaa baaga cheppaaru 25 age lo meeru saadhinchinavi chalaa goppa... Mee lakhyam chala goppadi ur great dear... Manthena sir 🙏 yintha manchi goppa youth ambassador ni introduce chesinanduku 🙏
@kondetiyogi13124 жыл бұрын
Really inspirational words ... Ee video chusina tharvatha thana meedha chaaala respect perigipoyindi 😘👏👏
@myownideas2533 жыл бұрын
రాజు గారు ఇంత ప్రతిభ,మంచితనం,అందం అన్ని ఒకే అమ్మాయి లో ఉండటం ఇదే మొదటి సారి చూడటం.మీకు ధన్యవాదాలు.మనోఙ్ఞ గారు కూడా జీవితం లో ఇలా ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను.
@rvnaidu56574 жыл бұрын
మా ఆరోగ్యం కోసం మీ లాంటి వారు కృషి చేస్తుంటే మాటలు ఏం చెప్పాలో తెలియట్లేద శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
@worldoftechnoslime17144 жыл бұрын
my whole family is speaking about u sister 🙏🙏🙏 great great
@manojchintu63724 жыл бұрын
Geniuses actions speak louder than the words.. Telugu ammaiee🙏🙏🙏🙏
@Alekhyawritings3 жыл бұрын
Great manogna garu🙏🏻🙏🏻..25 years ki chaala saadincharu🙏🏻🙏🏻🙏🏻🙏🏻great inspiration to everyone..entha chakkaga telugu matladutunnaro..god bless you…truly inspirational character
@weareallindians32714 жыл бұрын
హ్యాపీ న్యూ ఇయర్, రాజు గారు, తేజస్విని గారు, 🎄
@charanrayal53723 жыл бұрын
She is so beautiful in side and out side ..she is like angel😊
@idian-se6tz4 жыл бұрын
మీరు ఈ తరం వారికి గొప్ప ఆదర్శం మేడం 👏👏👏🙏💐💐💐
@girijalb35784 жыл бұрын
Raju gari ki dr garili nutsna samvastaram subhskhanshalu
Dr TejaswiManogna Garu lanti vallani cinimalo chudame kani Ela real ga chudam edhe 1st time..... what a Great Personality ur. Oka Ambition. Dedication. Success. Vitiki niluvethu nidharshanam miru... God bless you Dr TejaswiManogna Garu mi life lo enka Mareno success lu achieve cheyalani manaspurthiga korukuntuna... Keep inspire us Always....
@vijaygutha22444 жыл бұрын
I feel seeing god talking before me,great personalities achieved so much remaining so humble and down to earth
@soujanyasunkaraneni79534 жыл бұрын
Great job Tejaswini! You are true inspirational. Thank you for all the motivation!
@keerthanaa52714 жыл бұрын
Nijamga chala chala inspiring words from both of you ....ur doing really a marvelous job to the society Rajugaru ..meku na padabhivandanalu🙏🙏🙏🙏
@subramanyambaswani98544 жыл бұрын
She is multi talented person❤️
@AB-jt2cj4 жыл бұрын
So down to earth even after achieving all that , Waaah Tejaswini
@eknathsatish75023 жыл бұрын
Worth watching this... She is beautiful in and out.she is an inspiration not only for women but also for men
@mahalaxmi774 жыл бұрын
Avunu education okate kadhu,pillaki Anni activities vundali madam me interview andariki inspiration kavali🥰🥰
@thatikondanirmala54083 жыл бұрын
Ok tq
@gowthami57863 жыл бұрын
Tejaswini garu chala baga chepparu mi తల్లి తండ్రులు చాలా అదృష్టా వంతులు చాలా బాగా మాట్లాడారు 👏👏👏👏👏👏👏 meru great andhi
@99599347684 жыл бұрын
Discipline, Dedication, Determination,Time management made you to achieve your goals 🎉
@hemanthkumar95334 жыл бұрын
Inspiration to many ppl, u made Telugu ppl proud 😍😍
@shekark26174 жыл бұрын
Proud you sister Thanks
@madhavanjn4 жыл бұрын
I'm a scientists, what a inspirational story of Dr. tejaswani manogna, nicely explained time management. Ur real youth icon, really excited ur talking in telugu, I wish you all the best, u will get another miss world or universe soon.
@seshugrandhi82393 жыл бұрын
డాక్టర్.... తేజస్వి మనోజ్ఞ..... ఆమె మనకో మూలధనం.... ఆమె భాష తీయదనం.... ఆమె వ్యవహారం గొప్పతనం.... ఆమె మనకి చూపిన భారతీయత అమ్మ దానం.....
@ashokreddy643 жыл бұрын
Naaku samayam ledu ani chala mandi antuntaru alanti vallaki mimmalnu choopinchalani undi. Alage mee telugu bhasha ucchharana chala bagundi. Dhanyavaadalu enta baga palikaro.
@rasoolgudimetla59304 жыл бұрын
అచ్చమైన తెలుగు తల్లి ని చూసిన ఫీలింగ్ వచ్చింది....... రాజుగారి దయవలన..... రాజు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@petlover67594 жыл бұрын
Chala mandhe ki inspiration ayyaru akka. Anni sadhinchindhe telugu lo matladuthundhe..handsoff madam
@jayashreecuteideas55064 жыл бұрын
She can be as soft as a flower and great multitalented person.She will be inspired to all great women.
We all from India should feel proud of this youngster. Our great asset n she will be a source of inspiration for several other youngsters. May God bless her a healthy, prosperous n happy life all through.
@nrk28929 ай бұрын
Inspiring ... god bless 🙌 you Bharat 🇮🇳 Naari Mani Sukheebhava Vijayeebhawa proud of you
@radham.s25874 жыл бұрын
Wonderful gift for India. God bless you in all aspects.
@brahmeswarinemalikonda72883 жыл бұрын
Multi-talented person great Madam. Tejaswini garini tisukochi viewers ni inspire cheyali ani alochinchi aacharana lo pettinanduku thank you sir
@ravuriraju4074 жыл бұрын
Very inspiring. I like her attitude, even after all these achievements, still she appears down-to-earth. All the best for your future endeavours.
@tyananaanuradha1993 жыл бұрын
👏👏👏👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎక్సలెంట్.... రాజు garu.... Good ఇన్స్పిరేషన్.. Great 👏👏🙏🙏🤝🤝🤝🤝🤝
@sreekanthkondaiah92584 жыл бұрын
Thank you so much dr garu for bringing Tejaswini and asking her to share her experiences Being so humble after being achieved so many milestones in life thank you so much dr Tejaswini there is so much to learn from you by today's generation. It would be great if dr tejaswini garu also can share her knowledge and information like Dr manthena garu
ఏదైనా సాధించి చెపితేనే విలువ. Inspired alot. Thank you.
@RadheShyam-fd9jb4 жыл бұрын
Really wonderful inspirational girl god bless u thalli, wish u all the best for ur future plans
@nageshroyals27863 жыл бұрын
Me maatalu vinadam first time chala chakka ga matladaru madam miru entho Mandiki inspiration madam thank you watching your video
@flash-xb2hr4 жыл бұрын
Madam sir madam anthe❤️👍
@neetuvlogs23024 жыл бұрын
After longs days but not late I just saw an ideal women with power of multitasking women just thumps up and no words am just proud of u mam...
@Gopinathk174 жыл бұрын
She is really a true inspiration for youngsters
@Hehee0083 жыл бұрын
How can someone be this perfect🥺❣️
@chandrasekhar-vy4ry4 жыл бұрын
We all feel that make our parents feel proud of us, but you are completely different when compared to all of us, you made country feel proud of you. What an achiever you are, doctor, dancer, ncc, yoga, miss earth you are really an inspiration to each and every one of this country I think your name it self represents your talent TEJASWINI MANOGNA. One thing that everyone will admire your so down to earth attitude.. Thank you and wish you and all of zee family a happy n prosperous new year🎉🤗👏
@dcaokumar86574 жыл бұрын
Self Discipline and Hardwork and parents sacrifice. Congratulations to youth Icon 👏👍👌
@vizaicumar3 жыл бұрын
Wonderful interview... Inspirational to youth...
@ravadapolayya594 жыл бұрын
We are proud of Dr. Tejaseini Manogna for having long desire to do best for the Nation proud. God will guard you from all harm and he will save you.
@Tnseiiiii9784 жыл бұрын
She is multi talented. Very inspiring person
@ra820834 жыл бұрын
HONESTY IS THE BEST ORNAMENT TO ANY WOMEN...HATS OFF TO DR TEJASWINI N RAJU GARU U R ALWAYS GREAT ASUSAL.🙏🙏🙏
@sriharishponuganthi31714 жыл бұрын
She was a very talented. Very proud to see Telugu girl to reach Higher heights.
@thabithabhuthapati97044 жыл бұрын
Very nice inspiring interview. Tejaswi really motivated with ur beautiful words.
@nnandish59744 жыл бұрын
I am very inspiring both of you...thank u so much...wish u happy new year...love u both🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏