ఆ బంధం నిలుపుకోవాలని తపన ఇద్దరి లో ను వుండాలి మేడం ఒక్కరిలో వుంటే ఏది నిలబడదు
@vijayalakshminukala7310 Жыл бұрын
Correct chepparu
@padmini50046 ай бұрын
Correct. Andi
@blaxmiblaxmi32395 ай бұрын
Yes 🙂
@blaxmiblaxmi32395 ай бұрын
Yes vallaki kudha vudhalli kadha 😔😟
@varalakshmireddy26852 жыл бұрын
ఈ వీడియో ప్రతి అక్క చెల్లెలు అన్నా తమ్ముళ్లు అందరూ చూడాలి🙏🏻🙏🏻🙏🏻
@SatishbabuDamparala6 ай бұрын
Avunu
@anonymous.3720 Жыл бұрын
మేడం మీరు చెప్పేది కరెక్ట్ ప్రేమ బంధం అనేది ఒక వైపు ఉంటే సరిపోదు కదా ఇద్దరి వైపు ఉండాలి మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది ఎందుకు అంటే నేను అదే పొజిషన్ లో ఉన్న చిన్న మాట పట్టింపు తో బంధం దూరమై బాధతో ఉన్న
@SatishbabuDamparala6 ай бұрын
Real
@rmc53473 жыл бұрын
మేడం మీరు బాగా చెప్పారు, ప్రతి ఒకరము తోబుట్టువులతో జీవితాంతం అన్యున్యంగా ఉండి పది కాలాల పాటు బ్రతకాలని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏
@rangasingichinnamnaidu64733 жыл бұрын
🙏
@creativeanvita2 жыл бұрын
I just mks jjjj m hiaa@@rangasingichinnamnaidu6473 j0yjjjj y yyyp g ù7⁷iiu0kp.
@madhavarao3275 Жыл бұрын
Amma గారు ఆక్క, చెల్లి, అన్న, తమ్ముడు మధ్య స్పర్ధలు లకు కారణములు మధ్యలో వాళ్ళ జీవిత భాగస్వమిలు ముఖ్య కారణం ఆని నా అభిప్రాయం.
@ArunaNaveen-tg4mx4 ай бұрын
Correct andi
@rmc5347Ай бұрын
పెళ్ళాన్ని చేసుకున్నోళ్ళు కొందరు ఆడంగి వేదవలైతే, కొందరు పెళ్ళాలు గడుసులైతే అలానే ఉంటుంది కావచ్చు
@venkateswararaonamburi91133 жыл бұрын
మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది మేడం
@venkateswarrao14843 жыл бұрын
మీరు చెప్పిన మాట విని నా పి లలు మంచి గా మా రాలని నేను దే వు న్ని కోరు కుంటాను
@suseelapentapati63002 ай бұрын
మేడం బాగా చెప్పారు గానీ తోబుట్టువుల నమ్మించి మోసం చేస్తే ఇంకేం చేయలేం
@vanikrishna42624 ай бұрын
బతికినంత కాలం బాధపెట్టే బంధాలు బంధుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే బతికినంత కాలం గతాన్ని తవ్వుతూ పుండు మీద కారం చల్లుతూ ఉంటుంటే అలాంటి బంధాలకు బంధుత్వాలకు స్వస్తి చెప్పాలా వద్దా బతికినంత కాలం ఎద్దు మీద పుండును తొలిచే కాకుల లాంటి బంధాలు బంధుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవునా కాదా చెప్పండి 🙏🙏🙏💐⚓🏹🙇♀️🐎
@suseelapentapati63002 ай бұрын
మేడం బాగా చెప్పారు గానీ నాతో బుతువులు వల్ల నేను గోల్డ్ కోల్పోయాను చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను నమ్మకంతో ఇచ్చేసాను
@ramamodugula72902 жыл бұрын
🙏చాలా బాగ చేప్పారమ్మ నాకు ఎప్పుడూ అర్ధ కాని సంగతి స్నేహితులు అని నైబర్స్ అని వాళకల్లీ వీళ్ళ కల్లీ పరిగెడుతున్నారు కాని అక్కని, చెల్లి అని సర్ధుకు పోరు మనవాళు మనముందే మనల్ని విమచిస్తారు బయట వాళు మనవెనక విమర్శిస్తారు అంతే సంగతి 🙏🙏🙏🙏🙏
@dyavarashettyswapnaswapna52 жыл бұрын
Suppar madam
@blakshmanarao7563 жыл бұрын
అమ్మా మీకు చాలా ధన్యవాదాలు. చాలా చక్కని సందేశం ఇచ్చారు . ఈ వీడియో అందరూ చూసి తప్పులు సరి చేసుకోవాలి.
@sagarvidya42182 жыл бұрын
Good message eecharu madam
@mnr97152 жыл бұрын
🙏🙏🙏🙏🙏 thanqu somuch madam
@rajamahenderballa28283 жыл бұрын
ముప్పయ్ సంవత్సరాల క్రితం విడిపోయిన నేను మా అన్నయ్య, నాలుగు నెలల క్రితమె కలిసామండి. ఆ కలయికలో ఎంత ఆనందముందో, మీరు చెప్పిన దాంట్లో అంత వాస్తముందండి. ధన్యవాదాలు.
@jagathkumar92162 жыл бұрын
😱😱😱🙏🏽
@mkhudhu51318 ай бұрын
😮
@RajeshwariGoska4 ай бұрын
21:28
@venkatasatyaarunakumar24772 жыл бұрын
Sister meeru cheppinadi 100 percent correct. Blood relation appudu gurutuku vastundi. Maanava సంబంధాలు చాలా మెరుగుపడాలి. ఉమ్మడి కుటుంబాలు విడిపోవడానికి కారణం కుటుంబసభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం. పెద్దల ఎందు గౌరవం లేకపోవడం ప్రధాన కారణం.
@Varshini_8312 жыл бұрын
Madam chaala baga chepparu medam
@chakilamsruthichakilamsrut4009 Жыл бұрын
నా చెల్లి కూడా మారాలి నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు నువ్వు నువ్వు ప్రేమగా అక్క అని పిలిచి నా కష్టాలు సుఖాలు నాకు ధైర్యం చెప్తే చాలు నువ్వు ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా మారాలి మారాలి నాకు నీతో బంధం ఉంటే చాలు నాకు ఈ ఆస్తులు అంతస్తులు అవసరం లేదు ఆస్తులు అన్ని నువ్వే తీసేసుకో అనుబంధాలు మాత్రం నిలబెట్టే ప్లీజ్ 😰😰😰😰
@SatishbabuDamparala6 ай бұрын
Correct amma
@vasanvasan24752 жыл бұрын
మీరు చెప్పినది కరెక్ట్. కని చనిపోయిన తర్వాత తోబుట్టువులు మాత్రమే ఏడుస్తరు అన్నారు . 100%కరెక్ట్ కాదు..లవ్ తొ ఉన్నవారికొసం అందరు ఏడుస్తరు... అన్ని బంధాలు commercial అయినవి.mam.
@SatishbabuDamparala6 ай бұрын
I agree this
@ramadevimovidi99623 жыл бұрын
PRIYA MADAM GARU. ....GOOD TOPIC TAKEN AND EXACTLY. ...REALLY TOLD ALL THINGS. ...GOOD AND USEFULL VIDEO. ...CONGRATULATIONS TO YOU.
@santoshraj69232 жыл бұрын
Super amma
@Suji_surya_77 Жыл бұрын
Miru cheppinavi correct A madam ❤ . Kontamandi parents or siblings childhood nundi vere manishini la chustaru. Aena Sare mana anukuni valla kosam sacrifice cheste konta kuda viswasam lekunda vadileste , vallu ala duram pedite ontaritanam alavatu padipoe vallu manalni avasaraniki chustunnaru ani telisina vallathone undadam anta kastam andi duram ga vellipovali ani untundi
@VasanthaLakshmiVasanthaLakshmi3 жыл бұрын
Meru cheppindi nejamy kani vallu swadraparu aety paristiti anty deeni gurinchi oka video cheyyandi Madam.
@kondavijayabhaskarareddy57273 жыл бұрын
Madam Good topic , ur explanation is fantastic Its eye opening delivery madam
Maa viewers ki meee sakshathu durga matha amma thank u very much for ur video
@kanakadurgasakinala5 ай бұрын
నా తమ్ముడు నేను ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కలిసాము.ఫ్యామిలీ రిలేషన్ కు కనువిప్పు కలిగించిన ప్రియా మేడమ్ గారికి శతకోటి ధన్యవాదములు.
@hindibharathi82715 ай бұрын
Chaalaa. Baga cheppaaru Sister 🎉
@kanakadurga63052 жыл бұрын
Thanks mam chala baga cheparu tnq so much
@Chudamani-2412 Жыл бұрын
Very very good message Both side brother ans sisters understandingly solve the problum but others should not involved then only problum will solved. ❤❤😅 Namashkar
@sharadagupta41402 жыл бұрын
Madem mi vedios ani chustuna nenu mi gurunchi enta chepina takuve I just can't express how much u r in our lives only the thing i can do is 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muraripanem74642 жыл бұрын
Nag garu.. youtube lo paniki malina chettha ni pracharam chese lokam lo.. meeru ilanti goppa sandesalu cheravestunnaru.. great sir.
Chala baga chepparu madam garu idi thelusukunte yevaru godava padaru and pakkana valla daggara cheppaddu yevaru help cheyaru.
@Nagstar1113 жыл бұрын
Great topics told you madam thank you very much God bless you
@pushpalathagonepally98722 жыл бұрын
Very nice consrevatiom
@ggowthami90843 жыл бұрын
Good concept madam. Like you so much
@shobhakandhivanam13223 жыл бұрын
Nagaraju garu thank you mi program valla ma family lo anna chellelu okatai ayaru rendu kutumbalu okatayyayi thanku thanku so much
@shrinivasrao20982 жыл бұрын
Very good gnanam bodhna thankyou so much 💞🙏🙏🙏🙏
@nagarathnahombale58172 жыл бұрын
అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ప్రేమ అనెది ఇద్దరి లొ వుండాలి అలా వుంటేనె బంధం నిలబెట్టుకొవొచ్చు అలా వుంటెనె ఎవరు ఎంత ఏమి చెప్పిన అడ్డు పడిన విడిపోరు మొదట వీళ్ళలొనె మమకారం లెకపొతె ఎవరూ ఏమి చేయలెరు అంతె
@SatishbabuDamparala6 ай бұрын
Yes
@gowrikumar60312 жыл бұрын
మేడం గార్కి నా నమస్కారాలు......... గౌరికుమర్.....
@mangipudimadhavi99053 жыл бұрын
Chaala baaga chepparu
@FinancialThings2 жыл бұрын
Correct gaa chepparu
@ramasaladi43592 жыл бұрын
🙏నిజం గ మేడం ప్రపంచం ఇలాగే వుంది 100పెర్చెంత్ కరెక్ట్ గ చెప్పారు. స్వార్థం మనసులో వస్తే అంత ఏ కదా అండి, మా అక్క కూడా ఇలా నే చేస్తోంది అయినా నేను పటించుకోవడం లేదు
@kottamneelaveni43563 жыл бұрын
Mam baga cheptharu meeru
@padmabathula6042 жыл бұрын
Chaala baaga chepparu Amma🙏
@aluruprathima91743 жыл бұрын
Nag Garu e program chesinanduku thanks
@pbnarasimha168 Жыл бұрын
Mee video chusanu, exactly correct Mam Naku kontha guidence kavali Naku Mee nundi support kavali Personal ga reply istara. Deeni valla Naku help avutundi
@arunareddy60633 жыл бұрын
very nice concept
@gayatrireddy31807 ай бұрын
Very good Topic
@burlurani33212 жыл бұрын
Excellent madam blood relation gurinchi super madam
I inspired ur wonder speech about our relationship between sister and me thanku madam
@samalashivakumar5102 жыл бұрын
Tq Mee programme I like it
@tirupatinalli63342 жыл бұрын
చాలా క్రుతజ్ఞతలు సర్
@Indira88113 жыл бұрын
Best concept medam so good 👍
@vineeladevi95753 жыл бұрын
Namaste Priya madam and Nagaraju garu Madam can u share your spiritual guru Thank you for sharing this valuable information
@Niharika_K15633 жыл бұрын
Excellent Madam
@karunapriya88472 жыл бұрын
V Nice topic for this generation T Q but it is v.difficult now a days
@sudhalakshmimarturu4212 жыл бұрын
Very common point but very sentive and importnent point
@radhakolluri9492 жыл бұрын
ధన్యవాదాలు మేడమ్ మంచిగా చెప్పారు
@vanichandrashekar88703 жыл бұрын
Very nice madam
@padmareddy73312 жыл бұрын
👌👌 Very nice madam.No words to say. 👏👏🌹🌹
@sd73592 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏THANK YOU MADAM CORRECT GA CHEPPARU , EPPUDU MERU CHEPPINA VISHAYALU CHAALAA AVASARAM , THAPPAKUNDA PAATINCHALI
@ramatalks67044 ай бұрын
సూపర్ మేడం మీరూ
@nanupamananupama66623 жыл бұрын
Mam u r excellent mam whatever u said is 101 per right hat's off mam I can't explain in my words what u have told is correct. really I faced all the troubles from my own brothers and sisters and I lost my life and also my mother and my own house from my brothers
@vasantasatyavathi29074 ай бұрын
Rakthasambandalu ela undali baga cheppanu madam.but memu enthalpy kalupukovalani chesina ma kanna peddavallu manasu karagakapote em cheyali cheppandi?
@sharadapandre7638 Жыл бұрын
Very very nice video Mam
@umadevis19823 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏sir మంచి topic గురించి మాట్లాడారు చాలా ఫ్యామిలీ ఇలా విడిపోయి బాధ పడుతున్నారు. అందరికి కనువిప్పు కలిగేలా ఇలాంటివి చేయండి 🙏🙏
@srilakshmikundeti17872 жыл бұрын
Supper madam
@tuppariswapna37082 жыл бұрын
Sirచాల మంచి topic మాట్లాడారు
@pallebhikshapathy50493 жыл бұрын
Super Madam
@sathidevikokilavai Жыл бұрын
thanks namaste
@vamankommera31643 жыл бұрын
మాతో మావాళ్ళు అన్ని చేయించుకొని వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి మమ్మల్ని గత పది సంవత్సరాలుగా దూరం పెట్టారు జీవితం విసుకు పుట్టి కాశీకి వెళదాము మేము చనిపోయి నా చప్పకూడడు అనుకుంటున్నాము శివయ్య దయ ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
@varalaxmi98862 жыл бұрын
TQ🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@rajashekarg68253 жыл бұрын
Chaala baaga cepparu medam.
@comedyblogs24802 жыл бұрын
Great. Messeg. Andi
@hemamobiles2 жыл бұрын
Chala Chala nijamandi
@muraripanem74642 жыл бұрын
Chethulu etthi mokkesa madam ... Adbhutam ga chepparu..