మారేజ్ లైఫ్ లో మెళకువల గురించి కౌన్సిలింగ్ అవసరం గానీ.. పిల్లల పెంపకంలో కూడా, ఇలాంటీ మెళుకువలు నేర్చుకునే అవసరం ఉండే దేశం, బహుశా మన ఇండియా నే అనుకుంటా..🙏😷 మన దేశంలో మొదట అధ్వాన్నంగా ఉంటోంది, విద్యావిధానమే.. ఎన్నో వనరులు ఉండటం వల్ల ప్రజలకి, పాలకులకి కొవ్వు పెరిగింది.. మన స్కూల్స్ గత యాభై ఏళ్లు గా Uniform మాత్రమే మెయింటైన్ చేస్తోంది.. కానీ స్టూడెంట్స్ మధ్యలో హెచ్చుతగ్గులు పోగొట్టడం లేదు.. అటు స్కూల్స్ మధ్యలో కూడా పోవడం లేదు.. నర్సరీ పిల్లాడికి నెలకి స్కూల్ ఫీజ్ ఒకలక్ష.. ఒక్క మనదేశంలోనే సాధ్యం 🙏😷 స్టూడెంట్స్ కి, అసలు మినిమం మానెర్స్, అండ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ రెస్పెక్ట్, గివింగ్ నేచర్, మింగిల్ నేచర్ ఇవన్నీ స్కూల్ లో కంపల్సరీ ప్రొవైడ్ చేయాలనీ.. జెండర్ ఈక్వల్ వాల్యూ తెలుసుకునేలా స్పెషల్ కోచింగ్స్ మస్ట్ నీడ్ అనే విషయంపై స్కూల్ డేస్ నుండే అవసరము అనీ మన పాలకులు, ఇంకా ఎప్పటికీ తెలుసుకుంటారట..!!!! జపాన్, చైనా, నార్వే, ఇంకెన్నో దేశాలు.. చివరికి పాకిస్థాన్ కూడా 95% govt స్కూల్స్ మెయింటైన్ చేస్తూనే.. తమ స్టూడెంట్స్ నీ తీర్చి దిద్దుతున్నాయి..😷🙏 కానీ.. మనకి మాత్రం ఎన్నెళ్లైనా ఈ కోచింగ్ కొరతే 😷🙏.. అబ్బాయిలందరికీ, మూవీ హీరోస్ యాక్టింగ్ చేసే attitude మాత్రమే ఆదర్శం.. (తమ ఎనర్జీ అందుకోసమే వాడేస్తారు..) ఇక ఆమ్మాయిలకి మూవీస్ లో పనీపాట లేని హీరోయిన్స్, హీరో వెంటపడ్డట్టు.. లేదా హీరోనే హీరోయిన్ వెంట పడ్డట్టు, చూస్తూ.. రియాలిటీ నీ క్యాచ్ చేయలేని స్థితిలో.. 🙏
@6thclasstelugulessonsnagab7032 жыл бұрын
7
@naiduvdna4272 жыл бұрын
Excellent video's madam Your videos are good for society. .Real and fact videos . Your all videos are reality and updated video's
@bhavaninaidu29092 жыл бұрын
Amma mi speech evariki ekkada thagalalo akkada Thaguluthundi thank you for valuebule words amma
@subrahmanyamhari51592 жыл бұрын
ఆడ అయినా ,మగ అయినా common గా work culture అనేది ముఖ్యం. పనీ పాటా చెయ్యకుండ ,వెధవ friends తో తిరిగి వచ్చి ,మంచాల మీద పడి cellphone ఒకటి వేసుకుని జీవితం నాశనం చేసుకునే మగ అంపశయ్య వీరులకు (ఎప్పుడు చూసినా నడుములు లేని వారిలా పడుకొని ఉండేవారు),వీరిని తయారు చేస్తున్న తల్లులకు or తండ్రులకు కూడ. చరుకుపెట్టే టట్లు చెప్పండి. Work culture అంటే పురుషప్రయత్నం చాలముఖ్యం. పురుష అంటే మగవారని అర్థం కాదు.మానవ జన్మ ఎత్తిన స్త్రీ, పురుషులిరువురూ కూడ. ఆడ అయితే ఏమిటి?మగ అయితే ఏమిటి? పదే.పదే పదిమందితో వేలు పెట్టి చూపించుకోకుండ బ్రతకడమే జీవన సాఫల్యం.
@umadevikuruba70522 жыл бұрын
👌👌👌👌👌 Madam
@mvsmadhavi85702 жыл бұрын
👌👌👌Excellent madam. Manchi concept madam. Life gurinchi baga chepparu madam. It's true madam.May god bless u both. Thank u madam. Thank u Nagaraju garu. Mee concept ultimate andi. Meeru request cheyyakrledu Nagaraju garu. 🙏🙏
@kiranmayi82692 жыл бұрын
Priya garu cheppina 2nd sector Atta garu kosam oka video cheyandi please
@kalyanij1432 жыл бұрын
Sir, what a speech, what a topic, even though I am job holder, I am in joint family, I am good in my family and job careeier, I am motivated by madam to do more confidently than previous, really these guidance need now a days
@yerrashyamsunder49612 жыл бұрын
సార్ ! మిథునం ప్రోగ్రాంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా పరిష్కారాలు సలహాలు సూచనలు చెబుతుంటారు! అలా కౌన్సిలింగ్ తీసుకో వాలంటే! డబ్బులు కట్టాలా సార్!
@monanethi5032 жыл бұрын
Yes పెయిడ్ సర్వీస్.. 👍🙏
@vamankommera31642 жыл бұрын
మీరు చెప్పే ప్రతీ మాట వేద వాక్కులా వుంది
@lakshmidasyam92612 жыл бұрын
మా ఫ్రెండ్ pregnent గా ఉండగా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. తను కూతురుని P G వరుకు చదివించి పెళ్ళి చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. మా ఫ్రెండ్ పిచ్చిదైపోయింది. 😭😭😭😭😭 ఇది శాపమా?🤔🤔🤔
@monanethi5032 жыл бұрын
చాలా చాలా బాధాకరం 😭🙏 అందరం ఒకరికీ ఒకరూ తోడుగా లేదా కనీసం, కళ్ళ ముందుగా కనిపిస్తున్నoత సేపూ ఈ లైఫ్ అంతా మన చేతిలో ఉన్నట్టే వుంటుంది.. కానీ అన్నీ మిథ్య లే అని తెలుసుకోలేక పోతున్నాము.. ఏదోక టైమ్ లో తెలియకుండా మన టైం కూడా ఆగిపోవచ్చు.. కానీ.. నా అన్నవారు లేని అభాగ్యులకి, ఎదగాలి ఆనుకున్న నిస్సహాయులకి.. సర్వీస్ ఇవ్వటంలో ఒక మనశాంతి దొరకవచ్చు.. కానీ.. అదీ ఆవిడా మానసిక పరిపక్వత మీద ఆధారపడి వుంటుంది. 🙏
@rlakshmirani62242 жыл бұрын
Yes ma'am. Nowadays. Sons too think that their mothers have to prepare tea and give it to their wives. They simply say what is wrong in it. There is nothing wrong in it. We treat our daughter in law as our. Daughter but we can't expect her to do the same. That is the sad thing here. What to do.
@yerrashyamsunder49612 жыл бұрын
Namaskaram sir aadapillalaku puttinti vallu pnulu nerpinchali Ani chala baga chepparu ila andaru follow aythe andari problems solve avuthai!
@vamankommera31642 жыл бұрын
అబ్బాయి లకు ఐ నా అమ్మాయిలకు ఐ నా హక్కులతో పాటు భాద్యతలు కూడా తెలియాలి కానీ ఈ రోజుల్లో హక్కులు కావాలి భాద్యతలు వద్దు
@monanethi5032 жыл бұрын
బాధ్యతలతో కలిగే ఆనందం గురుంచి చెప్పలేని స్థితిలో పెద్దవాళ్ళు ఉంటున్నారు.. అందువల్లే.. పిల్లలకి అబౌట్ వే ఆఫ్ గైడెన్స్ దొరకటం లేదు 🙏😷
@tulasiprasannaciripireddy76062 жыл бұрын
Hats off to you madam. What you said is happening now.