మితి మీరిన వాగుడు.. హద్దు మీరిన చేతలు..| Straight Talk With Krishna Mohan | Prime9 News

  Рет қаралды 101,790

Prime9 News

Prime9 News

Күн бұрын

Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity information, Movie releases.
#TeluguNews #Prime9News #BreakingNews
►For More Updates: Please Subscribe ► bit.ly/2LSuGk8
►Like Us On Facebook:► / prime9news
►Follow Us On Twitter ► / prime9news
►Follow Us On Instagram - / prime9news

Пікірлер: 343
@umasankargogusetty7841
@umasankargogusetty7841 3 жыл бұрын
Krishna Mohan Garu You're Really Great. మీ లాంటి జర్నలిస్టులు ఈ ఆంధ్రప్రదేశ్ కు చాలా అవసరం. మీ దైర్యానికి హెట్సాప్.
@gloryofjesuschristministri2256
@gloryofjesuschristministri2256 3 жыл бұрын
గ్రేట్ కృష్ణమోహన్ గారు
@slcreations1213
@slcreations1213 3 жыл бұрын
మీరు...సూపర్ సార్... మంచి టాపిక్ తీసుకున్నారు,ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి బూతులు వాడడం దురదృష్టకరం.
@satyanarayanamurthyrednam2455
@satyanarayanamurthyrednam2455 3 жыл бұрын
సీనియర్ జర్నలిస్ట్ పింగళి క్రిష్ణమోహన్ గారు మీ లాంటి దమ్మున్న జర్నలిస్ట్ గా ప్రతి చానల్ లోను ఉండాలి అని కోరూతూ.మీకు హట్సాఫ్ సర్.
@zatotramanjineyulu2605
@zatotramanjineyulu2605 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్నా
@girialuvala386
@girialuvala386 3 жыл бұрын
కృష్ణ మోహన్ గారిని అభినందించాలి. జర్నలిజం లో దమ్మున్న వారు. మీ లాంటి వారు రాష్ట్రానికే కాదు బహుశా దేశానికే ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను.
@gaddeprasanna6426
@gaddeprasanna6426 3 жыл бұрын
B qqqqqqq ss chi
@shaik.jeelanbasha6448
@shaik.jeelanbasha6448 3 жыл бұрын
Yes
@yohanvelijala
@yohanvelijala 3 жыл бұрын
ఇంత ధైర్యంగా ఎల్లో మీడియా గురించి మాట్లాడిన యాంకర్ కృష్ణ మోహన్ గారిని అభినందించాలి తప్పును తప్పు గా మాట్లాడారు. సీఎం గారిని డీజీపి గారిని ఎంతదారుణంగా మాట్లాడిన పట్టాభి గాడిని వదలకూడదు
@praveenkumar-ze7jr
@praveenkumar-ze7jr 3 жыл бұрын
అసలే కోపదారి మనిషి, అందరూ భయపడుతూ ఉన్నారేమో
@VijayaKumari-tj9cm
@VijayaKumari-tj9cm 3 жыл бұрын
BB
@kullayappas9893
@kullayappas9893 3 жыл бұрын
Both parties going wrong way people are seeing mind it stop thish kind of rubbish
@Pradeep-jy2le
@Pradeep-jy2le 3 жыл бұрын
ఇలా మాట్లాడే రా కొజ్జా నాకొడకా ఆ కృష్ణమోహన్ గాన్ని చెప్పుతో కొట్టి ప్రైమ్ 9 లో తీసి విసిరి దె...గారు రా లపూట్ నాకొడకా
@drkotireddy882
@drkotireddy882 3 жыл бұрын
పింగళి క్రిష్ణమోహన్ గారు దమ్మున్న జర్నలిస్ట్
@prasadboda349
@prasadboda349 3 жыл бұрын
అన్నా నువ్వు సూపర్
@ramkrishnareddy4671
@ramkrishnareddy4671 3 жыл бұрын
సూపర్ గా చెప్పారు
@RajuRaju-nf3bj
@RajuRaju-nf3bj 3 жыл бұрын
KrishnaMohangaru meeru super speech .nijaithiga matladaru.Tan Q sir.
@లలితరెడ్డి
@లలితరెడ్డి 3 жыл бұрын
జై జగన్ అన్న 🙏👌👌👍👍❤️🌹💐
@రాధరాధ-ర7థ
@రాధరాధ-ర7థ 3 жыл бұрын
నిజమే తెలుగు దేశం మీటింగ్ లో లాగుడు వాగుడుఎక్కువ ఐనది
@gopikalagata2287
@gopikalagata2287 3 жыл бұрын
భువనేశ్వరీ గారిని ఏవరు ఏమన్నరో చేప్పండి సార్ బలయ్యాగారు చంద్రబాబు నాయుడు గారు నంగనచి ఏడుపు ఏడుస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నరు చంద్రబాబు నాయుడు గారు
@RajuRaju-nf3bj
@RajuRaju-nf3bj 3 жыл бұрын
Meeru real jarnalist sir.
@ramireddykandula9398
@ramireddykandula9398 3 жыл бұрын
Very good anchor, very good analysis.
@chinnaindian680
@chinnaindian680 3 жыл бұрын
You are an amazing moderator, you are a role model for all anchors
@nareshgangavarapu1994
@nareshgangavarapu1994 3 жыл бұрын
🙏💐🙏💐 great Sir krishna Mohan guru💐💐
@slcreations1213
@slcreations1213 3 жыл бұрын
మరో 30 సంవత్సరాలు Y.S.R.C.P. పాలన ఉంటుంది.
@gandhithumu
@gandhithumu 3 жыл бұрын
యాంకర్ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరిగిన డిబేట్ లో బీజేపీ పార్థసారథి గారి స్పీచ్ బాగుంది
@ramasraju9993
@ramasraju9993 3 жыл бұрын
Krishan Mohan garu is really great anchor 👌👌👌
@deenamadam2479
@deenamadam2479 3 жыл бұрын
నిజాం మాట్లాడారు డాడీ గారు సూపర్ గా ఉంది డాడీ గారు 🤝🤝👌👌👌👌💐💐
@లలితరెడ్డి
@లలితరెడ్డి 3 жыл бұрын
జై జగన్ అన్న 💯🙌👌👌👍👍
@lokeshtl9223
@lokeshtl9223 3 жыл бұрын
జయ చంద్ర గారు దానిని సమర్థిస్తున్నారు వీళ్లు మారరు బుద్ధి రాదు సమర్థిస్తున్నారా
@sivaprasad3888
@sivaprasad3888 3 жыл бұрын
Super sir
@lokeshtl9223
@lokeshtl9223 3 жыл бұрын
కృష్ణమోహన్ మీ యాంకరింగ్ బాగుంది డిస్కర్షన్ చేస్తున్నటువంటి విధానం బాగుంది తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి అలా మాట్లాడే ఇటువంటి విధానం మంచిది కాదు మార్పు కోసం మీ ముందుకు సంభాషణ నుంచి మార్పు వస్తుందని భావిస్తున్నారు
@mastersspunpipes9252
@mastersspunpipes9252 3 жыл бұрын
You are entertaining the public, good body language,good acting.
@chinnaindian680
@chinnaindian680 3 жыл бұрын
Krishna Morgan sir, you are truly an amazing eloquent speaker. We all love your anchoring. Don’t leave fox -CBN and wolf -PK
@drkotireddy882
@drkotireddy882 3 жыл бұрын
Super Krishna Mohan garu
@studythreads
@studythreads 3 жыл бұрын
వాట్సప్, ఫేస్ బుక్ లలో ... తెదేపా సానుభూతి పరులు..... తమ వారినీ, తమని విమర్శించేవారినీ... బోస్డీకే అని సంభోదిస్తున్నారు. అది మంచి మాట కాదయ్యా అని చెప్పబోతే, సరే బోస్డీకే అంటున్నారు. అలా అనకూడదయ్యా అని చెప్పబోతే, గుడ్ నైట్ బోస్దీకే అంటున్నారు. ఆ ఒక్క పదమే ముందు రాజకీయంగా సమస్య తెస్తుందయ్యా అంటే, పని చూసుకో బోస్డీకే అంటున్నారు. మహిళలని తిట్టినట్టు అవుతుందయ్యా అంటే మేమింతే బోస్డీకే అంటున్నారు. ఎవరినీ ఆ మాట అనకూడదయ్యా, ముఖ్యమంత్రిని అసలు అనకూడదయ్యా అంటే, మేమంతే అంటారు. నాయకులనిబట్టే అనుచరులు ఉంటారు. ఇప్పటికే ఈ పదం గూగుల్ లో విపరీతంగా సెర్చ్ చేయబడింది. ఆక్ఫర్డ్ డిక్షనరీలోకి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ పదం సంస్కారులు వాడే పదం కాదు. ఈ పదం వాడకం ఖండించాల్సిందే.
@d.prabhakarreddyd.prabhaka2238
@d.prabhakarreddyd.prabhaka2238 3 жыл бұрын
CM ని kaalchi పడేయాలి అని జగన్ గాడు అన్నప్పుడు అన్న మాటకు ఈ జగన్ గాడిని ఇప్పుడేం cheyaali ra lucha నా కోడకా
@RRSR-we6dm
@RRSR-we6dm 3 жыл бұрын
You are correct
@srimanthkumar
@srimanthkumar 3 жыл бұрын
Ayya meeru excellent reviews istharu
@shaik.jeelanbasha6448
@shaik.jeelanbasha6448 3 жыл бұрын
Super anchoring
@janakivemuri6117
@janakivemuri6117 3 жыл бұрын
What this anchor said is 100% correct
@sunkula2110
@sunkula2110 3 жыл бұрын
Very very good
@sagamings386
@sagamings386 3 жыл бұрын
Good job sar 🙏 krishna mohan garu DGP sar arsted patabi
@balasubramanyamcirivelu4313
@balasubramanyamcirivelu4313 3 жыл бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yaqubgaming1658
@yaqubgaming1658 3 жыл бұрын
Super speech...we support 👏
@nareshgangavarapu1994
@nareshgangavarapu1994 3 жыл бұрын
Hats off sir🙏🙏🙏
@togaruassociates
@togaruassociates 3 жыл бұрын
Excellent speech by krishna Mohan garu
@RamBabu-rj6yu
@RamBabu-rj6yu 3 жыл бұрын
వెంకటరెడ్డి గారు మీరు సూపర్ సార్👌👌👌👍👍👍🙏🙏🙏
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 3 жыл бұрын
పాపం ఇందుకే బొక్కలో వేశారనుకుంటా .
@ammaamma1250
@ammaamma1250 3 жыл бұрын
సార్ గునపం మెత్తగా గుచ్చారు సైకిల్ బాబులకు తమ్ముళ్లకు
@దుర్గారావ్మానికొండ
@దుర్గారావ్మానికొండ 3 жыл бұрын
పింగళిగారు.. మీ ఆలోచనలు.. మీ విశ్లేషణ.. మీవాగ్దాటి చూస్తే నాకు ""ఎన్ కౌంటర్ ""పత్రిక ఎడిటర్ పింగళి దశరధరామ్ గారు గుర్తుకు వస్తున్నారు సార్..
@b.srinivasreddy498
@b.srinivasreddy498 3 жыл бұрын
Party ledhu bokka ledhu tdp
@reddeppagun904
@reddeppagun904 3 жыл бұрын
Good message brother
@ايىل-ق3د
@ايىل-ق3د 3 жыл бұрын
Good
@chvenkatareddy2713
@chvenkatareddy2713 3 жыл бұрын
The best anchor
@vasoorirammohan4973
@vasoorirammohan4973 3 жыл бұрын
Sir super good sir comments super good host of sir
@nagarajukunchapu8531
@nagarajukunchapu8531 3 жыл бұрын
Singam sir super
@sudhakarreddy3036
@sudhakarreddy3036 3 жыл бұрын
As a senior journalist you are great because in this debate you are given jestice very dare & fare jestice to all political parties
@lingareddy208
@lingareddy208 3 жыл бұрын
Anchor gaaru meeru thopu thurumu
@kurubasreenivasulu7146
@kurubasreenivasulu7146 3 жыл бұрын
Hats off to Krishna Mohan garu.
@venkateshji6474
@venkateshji6474 3 жыл бұрын
Worst speech of Pattaabi.
@pmrmarketing6456
@pmrmarketing6456 3 жыл бұрын
Sir you are great person & regality🙏🙏
@satyanarayanamurthy628
@satyanarayanamurthy628 3 жыл бұрын
గౌరవనీయులయిన శ్రీ చంద్రబాబు గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి తనకు తెలియకుండానే కీడు చేయబోయి, ఎప్పుడు మేలే చేస్తున్నారు, యెల్లో మీడియా లో అనవసరమయిన డిస్కషన్స్ ద్వారా, ఆంధ్ర జ్యోతి మరియు ఈనాడులో తప్పుడు కధనాల ద్వారా కోర్టుల్లో పనికిరాని పిల్స్ ద్వారా పార్టీ కార్య కర్తలు ద్వారా బూతులు మాట్లాడించి రగురామ కృష్ణం ద్వారా . ఎన్నికల్లో ఓడిపోతే ఓటమిని గౌరవంగా హుందాగా స్వీకరించాలి మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా. అంతే కానీ ప్రస్తుత గవర్నమెంట్ ని ఏదో విధంగా వ్యవస్థలను మేనేజ్ చేసి కూల్చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంట్ ని ఏదోవిధంగా కూల్చేస్తే, వెంటనే ఎన్నికలు వస్తే టీడీపీ కి ఎన్ని సీట్లు వస్తాయి. ఆలోచించుకోవాలి. ఎన్ని మోసాలు, ఎన్ని కుయుక్తులు చేస్తుంటే అంత భారీగా జగన్ గారికి ఓట్లు పెరుగుతున్నాయి. అధికార పీఠం కావాలంటే ఓట్లు ద్వారా రావాలిగాని వ్యవస్థలను మేనేజ్ చేసి అధికార పీఠాన్ని ఎవరు పొందలేరు ప్రజాస్వామ్యంలో. సోషల్ మీడియా ముందు ఎల్లో మీడియా వెలవెల పోతుంది. ప్రజలలో విశ్వాసనాన్ని పొండనిదే ఎవరు అధికారంలోకి రాలేరు. ఎన్టీఆర్ వెన్ను పోతూ టైం లో సోషల్ మీడియా ఉంటే బాబు గారి ఆటలు సాగేవి కావు. ప్రజల్లో నమ్మకం పొందే పనులు చెయ్యండి. వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడం ఇకనయినా మానేస్తే మంచిది. వ్యవస్థలు ఒకరిని దించేసి వాళ్లకు ఇష్టమయిన వాళ్ళను అధికార పీఠంలో కూర్చో బెట్టలేవు. వ్యవస్థలకన్నా ఓటర్ శక్తిమంతుడు. ప్లీజ్ తెలుసుకోండి ఇప్పటికయినా ఏ పార్టీ వారయినా.
@iamindian5221
@iamindian5221 3 жыл бұрын
Good journalist sirrr👌👌👌👌👌👌
@ThinkRight2024
@ThinkRight2024 3 жыл бұрын
TDP guy does not have any logic.
@Praveen20386
@Praveen20386 3 жыл бұрын
Jaijagan
@subrahmanyamp2087
@subrahmanyamp2087 3 жыл бұрын
పరమ చెత్త నీచుడు చంద్ర బాబు నాయుడు గారు ఆయన్ని చూస్తేనే ప్రజలు అసహ్యించు కుంటున్నారు నిచాతి నీచమైన నీచుడు చంద్ర బాబు నాయుడు
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 3 жыл бұрын
నీకన్నానా దౌర్భాగ్యుడా ముందు నీ ముడ్డి కడుక్కో తరువాత కుక్క క్రిష్ణ మోహన్ గానిది వైసిపి వారివి కడుగు చెత్త వెధవ ఉద్యోగాలు లేక అలో లక్ష్మణా అంటూ అడుక్కు తినటానికి రడీగా ఉండండి సోమరి సోంబేరు వెధవలంతా
@subrahmanyamp2087
@subrahmanyamp2087 3 жыл бұрын
@@ramakrishnatatineni7175 ఒరే చెత్త ఎదవ నాముడ్డి కడుగుతావెంత్ర నా నా అభిప్రాయం నా యిష్టంరా ఏర్రిపూకా నువ్వు అడుక్కు తింటావురా బ్లడీ ఫూల్ గుద్ధ నోరు మూసుకో
@reddybbr2929
@reddybbr2929 3 жыл бұрын
Can TDP, Media, Papers, or any party do this Telangana? Do they have guts?
@radhakreshna8691
@radhakreshna8691 3 жыл бұрын
He is a very good anchor👌👌👌👌
@rk5660
@rk5660 3 жыл бұрын
2019 cycle ni pedha penta kuppa medha vesaru.....Cycle vadu kuthamusukoni Cycle thokkukuntune vellali... 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@punnananarayanavlp3611
@punnananarayanavlp3611 3 жыл бұрын
🙏👍👌🙏🙏
@shaiksubhani3798
@shaiksubhani3798 3 жыл бұрын
కృష్ణ మోహన్ sir మీరు bjp వాళ్ళను మంచిగా మాట్లాడుతారు అన్నారు ap లోన లేక దేశమంతాన
@ramireddykandula9398
@ramireddykandula9398 3 жыл бұрын
Ituvanti vedava pattabi gadiki prof K Nageshwar,langa CPI Narayana vedavalu supportu.
@tirumanyamnagaraju362
@tirumanyamnagaraju362 3 жыл бұрын
Krishanamohan sir superrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@srinudondeti728
@srinudondeti728 3 жыл бұрын
Aree village ki 8 belt shops petti,,, oka official shop petti liquor water amminaru TDP Varu,,, Yellow media and CBN their batch vatalu vesukoni liquor shops open chesi permits icci
@mohanrao2303
@mohanrao2303 3 жыл бұрын
Smooth ga budhi chepparu sir meeru.
@dailynews434
@dailynews434 3 жыл бұрын
ఇలా మితిమీరి వాగినందుకే.. ఐదేళ్లు మీడియాలో లేకుండా పోయారు కృష్ణమోహన్ గారూ.. మీరు మరిచిపోతే ఎలా.?
@venkateshji6474
@venkateshji6474 3 жыл бұрын
Krishna Mohan Garu meeru kudaa baaga maatlaadaaru, situation ni base chesukuni dabate nadichindi, well conducted this debate Sir. Well done Sir this debate and it is quite interesting. 🙏🙏🙏
@subrahmanyamp2087
@subrahmanyamp2087 3 жыл бұрын
సార్ సూపర్ స్పీచ్ టీడీపీ అంటే నాకు అసహ్యం సేమ్ టూ సేమ్ నామనసు ప్రజల మనస్సు మీరు మీ మాటల్లో చాలా బాగా చెప్పారు జై జగన్ అన్నయ్యా
@gaddikinchumanda2410
@gaddikinchumanda2410 3 жыл бұрын
Honourable krishna mohan garu 100%real jourana list beacause no mistake in any word
@prathapkokkiligadda3053
@prathapkokkiligadda3053 3 жыл бұрын
K Mohan garu idi original straight talk sir thanks
@BABJIRAO
@BABJIRAO 3 жыл бұрын
Super ga cheparo sir . very good .cbn is gone to the wind.
@srinudondeti728
@srinudondeti728 3 жыл бұрын
Main reason Yellow media and Judicery support undhi ani TDP Varu mainly CBN batch istansaram
@sekharthunuguntla6949
@sekharthunuguntla6949 3 жыл бұрын
Judiciary support ganuka babuki vundunte meelantivallu ekkada vundevallu ???
@user-tk7lz9pw3w
@user-tk7lz9pw3w 3 жыл бұрын
Ap. Cmgaaru. Ap. Ki. Raju. Hadhi. Gurthu. Pittukovaali. Nayakulu
@nagendranathreddy2346
@nagendranathreddy2346 Жыл бұрын
Super anna
@shaikakbar2272
@shaikakbar2272 3 жыл бұрын
Krishna sir super
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 3 жыл бұрын
Sir journalist Krishna mohan garu your great sir openga nejayithi matladinanduku thanks. Me lanti journalists anni chanals lo vunte samajamu eppudo bagupadedi.
@ykrishnayreddy1037
@ykrishnayreddy1037 3 жыл бұрын
It is right
@gurramkrishnareddy7957
@gurramkrishnareddy7957 3 жыл бұрын
Hats off to krishna Mohan garu GkReddy Botany Narasaraopet
@RajuRaju-nf3bj
@RajuRaju-nf3bj 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌 mohangaru
@kamarajut1682
@kamarajut1682 3 жыл бұрын
ఎడిటర్ గా రు, పా త ర క్త క న్నీ రు నా గ భూ ష ణ గా రు డైలాగ్ జ్ఞ ప్తి తే స్తు న్నా రు.
@venkat-qs3zd
@venkat-qs3zd 3 жыл бұрын
Ayyoooo sir daggara paddathi nerchukondiiiii
@jesus.ilku.jkrishna8289
@jesus.ilku.jkrishna8289 3 жыл бұрын
Nice.jegn
@ggiridhari2966
@ggiridhari2966 3 жыл бұрын
Janasena contains some intellectual members but thier leader is unstable and lacks his goal. Why can't these intellectuals advise their leader?
@sunkula2110
@sunkula2110 3 жыл бұрын
You are great and దమ్ము gala jernalist
@konaparthidurgaprasad5948
@konaparthidurgaprasad5948 3 жыл бұрын
sir meru super Debbet sir
@nuthanapatiramu4477
@nuthanapatiramu4477 3 жыл бұрын
Drags ganjai gurinchi matladandi krisnamohan
@praveenvenga6734
@praveenvenga6734 3 жыл бұрын
నానీబూతులనుకూడా ప్రచారంచేయవచ్చుకదా,అవి వింటారు చూస్థారు
@vijaymerugu1871
@vijaymerugu1871 3 жыл бұрын
🙏👌👌👌👌
@dakshinamurthybojja173
@dakshinamurthybojja173 3 жыл бұрын
రవిచంద్ర గారు ప్రజాస్వామ్యం గురించి ఇచ్చిన విస్ లేశన్. తరువాతా కూడా మాట్లాడు తున్నడు అంటే నిజంగా.మనిషేన అని అనుమానం రా బాబు
@dakshinamurthybojja173
@dakshinamurthybojja173 3 жыл бұрын
జై చంద్ర.
@venkatasubbareddygali763
@venkatasubbareddygali763 3 жыл бұрын
Melant jernalestlu E Andhra pradesh ku chala avasam me Dhyraniki hatsapu
@ramasraju9993
@ramasraju9993 3 жыл бұрын
Pardhasaradhi gari 🙏🙏 speach is really awsome (andaru elanti leaders vunnappudu matrame prajaswamyam workout avuthundi) and useful. BJP never talk unparliamentary words . Kani YCP vallu kuda TDP vallu entha recha kottina ala thittakunda vunte Inka chala baguntundi.. Venkat reddy gari points chala reasonable ga vunnayi. Sarath garu has good moral values it seems kani pavan Kalyan CBN ki support chesthe he can’t get good impression in people .
@రాధరాధ-ర7థ
@రాధరాధ-ర7థ 3 жыл бұрын
సహించలేక నే
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 3 жыл бұрын
ద్వారంపూడి మాచర్ల ఎమ్ ఎల్ ఏ లు జోగి గాడు నానీ గాడు వంశీ గాళ్ళు అంబటి గాడు వగైరా వగైరా ఎన్ని బూతులు తిట్టలేదు మీరంతా మూసుకుని కూర్చోలేదా ఏం బెదిరింపులు రా మోహన్ పత్తిత్తుల్లాగా మాట్లాడకండి అంతకన్నా ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువ మాట్లాడినారా చెప్పండి ఇప్పుడు బాధగా ఉందా అప్పుడు కూడా డిబేట్ నడిపుంటే మోహన్ నీ మొగతనం నిరూపణ అయ్యేది
@venkateshji6474
@venkateshji6474 3 жыл бұрын
🤣🤣🤣 super dialogues
@tirumalarao3984
@tirumalarao3984 3 жыл бұрын
Jai pingali
@venkateswararaorajarapu1531
@venkateswararaorajarapu1531 3 жыл бұрын
Krishna Mohan Garu you are good generalist appreciate your sinceority, sigguleni tdp ki AP lo nookaluchellipoai
@reddybbr2929
@reddybbr2929 3 жыл бұрын
When did gGanjai farming started? What TDP during their period?
@venkat-qs3zd
@venkat-qs3zd 3 жыл бұрын
Anchor ku kuda teledu
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-3-KARMA YOGAM)
1:33:46
SWAMI VIDYA PRAKASHANANDA GIRI MAHARAJ
Рет қаралды 458 М.
Chiranjeevi Speech At Laila Mega Mass Event | Vishwak Sen | NTV ENT
17:11
NTV Entertainment
Рет қаралды 2,6 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН