మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv

  Рет қаралды 192,053

hmtv News Live

hmtv News Live

Күн бұрын

మితిమీరిన భక్తి మోగించిన మరణమృదంగం.. మట్టి కోసం తొక్కిసలాట | Burning Topic | hmtv
#hmtv #burningtopic #hathrasupdate #upcmyogiadityanath
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 479
@venkataramanamma6027
@venkataramanamma6027 3 ай бұрын
అమాయకులు కాదు. అత్యంత దురాశాపరులు. సిగ్గు పడాలి. ఎవరింట్లో వాళ్ళు కూచుని మూసుకుని ఏడవకుండా వీధుల్లో పడితే ఇలాగే ఉంటుంది. భక్తి రోడ్లపాలు కాకూడదు. అసలే ఇప్పుడు హైందవం చాలా దీనావస్థలో ఉంది. ఇప్పుడు అన్యమతస్తులకు, దేశద్రోహులకు, విదేశీ కుక్కలకు మనమే చేతులారా అవకాశం ఇచ్చినట్లైంది. ఇలా ఎన్నాళ్ళు?
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 ай бұрын
నీది ఏ దేశం రా...?? ఈ దేశం ఆది మానవుల దేశం.. ఎక్కడి నుండో వచ్చి ఈ దేశ ప్రజల కు మత పిచ్చి తగిలిస్తున్నరు.
@Win13241
@Win13241 2 ай бұрын
This will only stop when we stop worshipping the creation and start worshipping the creator 🙏
@lifeisjourney9690
@lifeisjourney9690 2 ай бұрын
Yes correct
@venkatasatyanarayanasirima8399
@venkatasatyanarayanasirima8399 2 ай бұрын
కర్మ సిద్దాంతం కుృషితో నాస్తి దుర్బిక్షం ఈ రెండే నిజం మిగిలినవన్నీ బాధలు బాద్యతల నుండి పారిపోవటానికి చేసే ప్రయత్నం
@rambabumadamala3226
@rambabumadamala3226 3 ай бұрын
హిందూ భక్తులలో ఇలాంటి అమ్మాయికత్వం అంతరించాలి..
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 ай бұрын
Hindhu bhakthule kaadhu andharu alaane unnaaru yevvaru sakkagaa leru kondhariki kanipinchani daivam devudu dhommilu dopidilu chesi vaalla bharyalanu intlo pettukondi anna vaadu devudu kondhariki muudu mekulu vidipinchukoleni vaadu devudu kondhariki korkelu theerche vaadu devudu Niskhalmasha nirmala nishkalanka bhakthi kaligi untene aa daivam mana vaipu chuusthaadu lekunte aa daivam manalni pattinchukodu Idhi daivam theeru mana addamaina korkelu theerchutaku daivam ledu maname aayananu vethukkuntu sath pravarthana sath sheelatha kaligi untene aa pass word pani chesthundhi idhi theliyaka manam yenni puujalu chesinaa vridhaa prayaase avuthundhi jai sreeram
@cvenkat7766
@cvenkat7766 3 ай бұрын
​@@veerabhadraraoseelam9003నువ్వు చెప్పింది నిజం బ్రదర్ . ఆత్మ జ్ఞానం ద్వారా పరమాత్మ తత్త్వాన్ని తెలుసు కోవాలి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి . మూఢ భక్తి పనికి రాదు . దురదృష్టవశాత్తు మూఢ భక్తి , అజ్ఞానం రోజు రోజుకు పెరిగి పోతున్నవి . ఈ జాతి ని కాపాడటానికి మరో స్వామి వివేకానంద పుట్టాలి .
@SunilMetri-zn7zr
@SunilMetri-zn7zr 3 ай бұрын
Ee amayaka hindulu leka potey Hindu Ane padam me lekunda potundi Ee lanti Valle appudu kudu Devi devatalu aiyyaru Yeraini mokka mante aa raini mokutu vacham appatilo Kondaru manukunnaru mari kondaru konasagistunnaru Ee faltu gandu gadu devuda veenni mokkala
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@marinaprasad5325
@marinaprasad5325 3 ай бұрын
Achasha parrullu prathi religion lo untaru
@bharathteja6914
@bharathteja6914 2 ай бұрын
మన నాయకులే మూఢత్వాన్ని ఫాలో అవుతున్నారు జనాలనేం అందాం సిగ్గుండాలి కొంచెమైనా...
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 2 ай бұрын
నాయకులు దివి నుండి వచ్చారా ఏమన్నా, వాళ్ళు మామూలు మనుషులే కదా
@rajashekhar1243
@rajashekhar1243 3 ай бұрын
దయ చేసి భక్తులు. పిచోళ్ళలాగ ప్రవర్తించి ధర్మం గురించి చెడు పేరు తీసుకు రావద్దు గమనించండి . ! నమ్మండి ఆచరించండి మూర్ఖులు కాకండి 🙏
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@PRamesh-qy2kc
@PRamesh-qy2kc 3 ай бұрын
జనాలు గొర్రెలు. అతి భక్తి చాలా ప్రమాదం.
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 2 ай бұрын
ఈ ప్రజలు ఇక మారరు. ఇంకో 1000 సంవత్సరాలు తర్వాతకుడా మారరు. ఈ బాబాలకు మహాత్తు ఉంటే ఈ చావులు జరుగవు కదా. ఆ బాబాను ఒక్క రోగం మాయం చేయమనండి. అలా రోగాలు పోయినట్లు అయితే ఆ డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు. ప్రజలు మూర్ఖులే. ఈ మూర్ఖులు ఉన్నంతకాలం బాబాలు పుడుతూనే వుంటారు. అసలు ఈ బాబాలకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వలను శిక్షించాలి. కానీ ఎవరు శిక్షిస్తారు. కాబట్టి ఈ మూర్ఖపు ప్రజలు ఉన్నంత కాలం బాబాలు ఉంటేనే వుంటారు.
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 ай бұрын
ఒకే చోట కు వంద లాది మంది పోగు బడడం ఎప్పుడూ ప్రమాదమే దేవుడు పేరు తో మోసం చాలా చోట్ల జరుగుతోంది ప్రజలు జాగ్రత్త గాఉండాలి
@prasadpnsc555
@prasadpnsc555 2 ай бұрын
బాబాలు, స్వామీజీలు ప్రజలు అమాయకత్వాంతో ఆడుకొంటున్నారు. ఇటువంటి బాబాలను కఠినంగా శిక్షించాలి.
@swamybandarakanti6026
@swamybandarakanti6026 3 ай бұрын
పిచ్చోళ్ళు ఉన్నంత కాలం గిట్లనే ఉంటది.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
పిచ్చోళ్ళుకాదు మూర్ఖులు పరమ మూర్ఖులు
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i 3 ай бұрын
వాన్ని వెంటనే ఎన్ కౌంటర్ చేయండి యోగి గారు
@kuwaitq7842
@kuwaitq7842 2 ай бұрын
రాజాకీయ బలం తోనే యిటువంటి బాబాలు చెలరేగిపోతున్నారు
@shaikbabji5691
@shaikbabji5691 3 ай бұрын
గీత, బైబుల్, కరాన్ ప్రకారం మనవడు దేవుడు కాడు. రూపాం లేనివాడు అ స్వరవిశ్వరు.
@mhabib5267
@mhabib5267 2 ай бұрын
సిగ్గుందా? కరాన్ ఏంది రా జఫ్ఫా.. సరిగ్గా చదవడం వ్రాయడం నేర్చు కో ముందుగా.... ఈ ప్రాపంచికం (దునియాపరస్త్) కొట్టు మిట్లాడే మూర్ఖుల కి.. దైవం గురించి నీలాంటి వాడు చప్పడం.. ఒక విషయం గుర్తు పెట్టుకో తమ్ముడు నిన్ను నీవు ఉధ్థరించుకో.. నఫ్షీ(అహం) ప్రదర్శన చేసే వాడు దైవానికి శత్రువులు.. అటువంటి ఎధవలకు దూరంగా ఉంటే నే దైవానికి దగ్గర గా వెళ్ల గలవు...
@sreedharyadati4205
@sreedharyadati4205 3 ай бұрын
ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగిన ప్రజల్లో మార్పు రాదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇటువంటి సంఘటనలు జరుగు తూనే వుంటాయి & ఇటువంటి దొంగ బాబాలు పుట్టకొస్తూనే వుంటారు
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@thotamallareddy2186
@thotamallareddy2186 3 ай бұрын
గుడ్డిగా నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఏదో ఒక చోట దెబ్బతినక తప్పదు... అందుకు ఇదే ఉదాహరణ....
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@ManiMani-hd7lj
@ManiMani-hd7lj 3 ай бұрын
బోలె బాబా అంతు చూస్తాడు యోగి ఆదిత్యనాథ్ 100%
@pavandoma
@pavandoma 3 ай бұрын
అందరూ దొంగలే
@medamajaraiahmedamajaraiah3255
@medamajaraiahmedamajaraiah3255 3 ай бұрын
😂😂😂😂
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@janakib6110
@janakib6110 3 ай бұрын
Kaliyugam lo ilaanti babalu mamule.Janaalu jagrsthaga vundali.Amayskulni chesi aadistharu😢😢
@mans3926
@mans3926 3 ай бұрын
😂😂😂😂 …. Bochu chustadu…. Vaadu veedu sannasi …. Oka sannasi inko sannasikapadutaadu
@govardhanreddy7023
@govardhanreddy7023 3 ай бұрын
అద్దమైనోళ్ళ్ళని అందరినీ. దేవుడు అంటే ఎట్లనే ఉంటది
@d.ch.e
@d.ch.e 3 ай бұрын
Oka rape case accused baba anta👹👹👹👹👹veedi kaalla meeda padatam .vedava janmalu.sigguledu janalaki.oka sari covid tho , ee sari stampede tho antamandi ni champaru ee gang 😭😭😭
@d.ch.e
@d.ch.e 3 ай бұрын
We request Yogi Adityanath action immediately . Don’t leave . Please🙏
@SubbaraoNeethipudi
@SubbaraoNeethipudi 3 ай бұрын
భోలే బాబా గాన్ని "పోయారు " అని అంత గౌరవం ఇస్తున్నారెందుకు
@gudururajeswari1051
@gudururajeswari1051 2 ай бұрын
ఇలాంటి గురువులు పీఠాధిపతులు ప్రభుత్వం కూడా ప్రభుత్వము ఒక పీఠాధిపతులు ఇట్లాంటి ఆశ్రమాలను గమనిస్తూ ఉండాలి
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 3 ай бұрын
ముఖ్యంగా ఇలాంటి అమాయకులు అజ్ఞానులు అందరూ హిందువులే ... ఇలాంటి మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి చైతన్యవంతులుగా చేయటము భారత్ ప్రభుత్వము దేశమంతా గొప్ప పనిగా చేపట్టాలి ...
@somakarthik
@somakarthik 3 ай бұрын
ఏ మతంఐనా మూఢత్వం పనికి రాదు...
@shashanksurisetty6563
@shashanksurisetty6563 2 ай бұрын
కాలి కింద. మట్టికోసం. మట్టిలో. కలిసిపోయిన. అమాయక. మూకలు
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 3 ай бұрын
హైందవ ధర్మానికి ఇలాంటి చీడ పురుగులపై బుల్డోజర్ ప్రయోగం జరుపక పోతే UP ప్రభుత్వం క్షమించరాని కక్ష్యలోకి వెల్తుంది..అలాగే UP cm yogi గారు కూడా తక్షణం చర్యలు తీసుకోకపోతే అపకీర్తి మఛ్ఛ థప్పదు..😂😂😂
@srikanthideal3631
@srikanthideal3631 3 ай бұрын
అరే బాబు ఉన్న దేవుల్లు చాల లేదా ..... మనుషులు ఏమో కాని 2 సంవత్సరాలకి ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు...... బాగుంది అన్న చాలా బాగుంది🤬🤬🤬
@hydHeroaseel
@hydHeroaseel 3 ай бұрын
Hifi job
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
Inka Inka Inka Inka Inka Inka Inka puttukostaru tasmath jagratta
@srinukma8265
@srinukma8265 2 ай бұрын
అక్కడ సీఎం సపోర్ట్ లేకుండా ఎలా జరుగుతాయి యోగి ఆదిత్య గారు సపోర్ట్ ఉంది rss సపోర్ట్ బాబాలికి ఉంటది ఇది క్లియర్
@the7013
@the7013 2 ай бұрын
ఈయన కాంగ్రెస్ కి,అఖిలేష్ యాదవ్ కి గురువు
@maliksgtdcrazyvideos5380
@maliksgtdcrazyvideos5380 2 ай бұрын
@@the7013 nuv evariki guruvu
@swarnalatha9878
@swarnalatha9878 2 ай бұрын
ఆశ్రమలన్ని మూసేయండి.... బాబాలని విచారించండి . వ్యక్తిపూజ ఆపేయాలని కౌన్సిలింగ్ ఇవ్వండి అమాయక ప్రజలకు.... మహేష్
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 3 ай бұрын
ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ ఆ రీతిగానే ఉన్నారు
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
U.P.ఒకటేకాదుదేశంమొత్తంఅలాగేవుంది.మూర్ఖత్వంపెరిగిపోయింది.ఇంకాపెరిగిపోతుంది
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 3 ай бұрын
భక్తి ఎక్కువైతే జనాలు మేమరచి ఇలాగే తాయరువ్వుతారు
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 3 ай бұрын
Bakthi kadhadhi murkatwam
@jayaprakashneereri262
@jayaprakashneereri262 2 ай бұрын
ఇలాంటి బాబాలను సమాజంలోనుంచి, తరిమి కొట్టాలి, ప్రజల మూడ విశ్వాసాలు, ఇలాంటి రాస్కెల్స్ కి ఆయుధం, దురదృష్టం ఏమిటంటే ఇలాంటి దుర్ఘటన జరిగాక అప్పుడు మేలు కొనేసరికి జరగరాని నష్టం జరిగిపోతుంది, వాడి పాద దూళి కోసం ఎగబడ్డారు అంటే, వారి మూఢ భక్తి స్థాయిలో ఉందో , పరిస్టితికి, అజ్ఞానానికి అద్దం పడుతుంది
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 3 ай бұрын
అమాయక ప్రజలు నిజ నిజాలు గమనించడం తేలిక జరిగింది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@jvmedia2023
@jvmedia2023 3 ай бұрын
దేవుడి పేరుతో.. Swamiji, లు pastors.. Thamu.. దేవుడి ప్రతి నిదులం అంటు.. బజనలు, పాటల్ tho.. మోసం చేస్తున్నారు. జనం తెలుసుకోవలి.. అసలు వాళ్ళ valla ఏమి జరుగవు. అదొక business.
@NageswararaoKoppana
@NageswararaoKoppana 2 ай бұрын
ఏది పడితే అది నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం నమ్మించే వాళ్ళు పుడుతూనే ఉంటారు,ఇందులో బాబా ది ఏ తప్పు లేదు , వాడు వాడికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు అంతే
@sparrowkids9464
@sparrowkids9464 3 ай бұрын
మొన్న ఎన్నికలప్పుడు ఇతను ఎవరికి సపోర్ట్ చేశాడన్న కోణం లో కూడా విచారణ చెయ్యాల్సి ఉంది.
@gtanuja5931
@gtanuja5931 3 ай бұрын
Athanu hinduvu kaadu mundu constable tarvata ee maaru vesham
@mrkmurthy9152
@mrkmurthy9152 2 ай бұрын
మూఢ నమ్మకం, మూర్ఖపు భక్తి,దొంగబాబాలు,పుట్టకొక్కులలా పుట్టుకొస్తున్నారు ! ?
@srinivasyadav3637
@srinivasyadav3637 2 ай бұрын
దిని పై ఎన్డీయే కూటమి మాట్లాడాడు .???ఎందుకూ అంటే సమాజ్ వాది పార్టీ అఖిలేష్ యాదవ్ ఆహా బాబా కు దగ్గరి మనిషి ..ఇ ప్రమాదం ని యుపి లో జరిగింది కబ్బటి దినిని యుపి ప్రభుత్వం Bjp ని కొన్ని మిడియా ఛానెల్‌లు ద్వార Bjp ప్రభుత్వం ని బద్నాం చేయడనికి పూనుకున్నాయ్....అలాగే తమిళనాడు లో మద్యం వల్లా 65 ప్రజలు చనిపోతే ఎ మిడియా 🤫🤫ఇలాంటి విషయం ని పబ్లిక్ ని తమ రాజకీయాలకు వాడుకోవడం అంటే ఖంగ్రెస్ కు తెలిసి నంత మారే ఎ పార్టి కు తెలీదు
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 2 ай бұрын
వడేం చేయడు.. మీరు మీ ఛానెల్ డబ్బా కొట్టుడు మాత్రమే ఈ బాబా లందరూ ఒకటే.
@ramaraoyasarapu1516
@ramaraoyasarapu1516 2 ай бұрын
Where are the HETUVADI Intellectvals and why are they silent?
@jayaramchakravarthi8659
@jayaramchakravarthi8659 2 ай бұрын
Atadi kulanni batti vuntundi vari reaction
@ramamohana5288
@ramamohana5288 2 ай бұрын
అతి త్వరలో కొత్త బాబా వస్తుండ్రు
@jyothibai21
@jyothibai21 2 ай бұрын
ఇటువంటి వారినే గొర్రెలు అంటారు
@kumaraswamy2890
@kumaraswamy2890 2 ай бұрын
Devunni intlone pujinchandi chalu.
@koteswararaoTadivada
@koteswararaoTadivada 3 ай бұрын
ఏ మతం లో అయినా మూఢ నమ్మకం భక్తి ఎక్కువ ఐతే , చివరికి పిచ్చి ముదిరి పరా కాష్ఠానికి చేరింది . కాష్టం అంటే తెలుసు కదా ... ఈ నదీ స్నానాలు, మత ప్రచారాలు , మీటింగ్ లు తొక్కిస లాటలు ... పిచ్చి జనాలు ... దేవుడి పేరిట వేలం వెర్రి . దేవుడి గురించి మాట్లాడిన వాడిని , ఎవడైనా ఒక్క ప్రాణాన్ని బతికించ మనండి చూద్దాం ! నిజంగా దైవం గురించి చెప్పేవాళ్ళు మహనీయులు ఇప్పటికీ ఉన్నారు . వాళ్లకి జనాలు రావాలని ఎప్పుడూ కోరుకోరు. ఎవరోస్తే వారికి జ్ఞాన బోధ చేసి పంపింపించే స్తారు. మళ్ళీ రమ్మని కూడా చెప్పారు. వస్తే కాదనరు . భక్తులు నుండీ ఏమీ ఆశించరు .. కోరరు . మీ ఇంటిలో ఉండే ప్రశాంతత వేరెక్కడా దొరకదు .. నీలో ప్రశాంతత ఉంటే నీవు ఎక్కువ జనం లేని దేవాలయాలకు వెళ్తే, అక్కడ కాస్సేపు కూర్చుంటే ప్రశాంతం గా ఉంటుంది. మనలో ప్రశాంతత లేనప్పుడు, వేరొక చోట వెదికినా దొరకదు.
@krishnaavalakrishna7580
@krishnaavalakrishna7580 2 ай бұрын
బగవద్గీత పదో బగవాన్ కోన్ హై మాలూం హోత్తా హై
@sambasivatarra3819
@sambasivatarra3819 2 ай бұрын
ఈ బాబా గాడ్ని శిక్షించాలి
@medamajaraiahmedamajaraiah3255
@medamajaraiahmedamajaraiah3255 3 ай бұрын
భగవంతుడు గుడిలో ఉంటాడు మరే వీధిలోకి తాగండి బాబాల అందరూ కలిసి
@gangadharamgandikota7879
@gangadharamgandikota7879 2 ай бұрын
ఓటు వెయ్యడానికి వెనుకాడే జనం ఈలాంటి పనికి మాలిన చెత్త కార్యక్రమాలలో పాల్గొని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అత్యాశ.
@tanjirodemon-x4z
@tanjirodemon-x4z 2 ай бұрын
జై బోలే బాబా జై యోగి జై బోగి
@Bharath99.
@Bharath99. 2 ай бұрын
😳😳🤦🏻🤦🏻🤔🤔ముందు బాబా గా లేక యోగిగా మారటం ప్రజల్లో బాగా నలగడ౦ దేవుని కార్యక్రమాలు జరపటాలూ ప్రజల సెంటిమెంట్ లతో రాజకీయాలలో రంగప్రవేశంతో vote banking మతవిద్వేషాలు రేపట౦ Godhi media support తో ప్రజల్లో మతాలమీద wrong news లూ ప్రసారాలు చేయడాలు that is Bjb Strategy 🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻అతి మూఢచారాలతో చివరికి నష్టపోయేది ప్రజలే ఖర్మ ఖర్మ....యోగిలు భాబాలు వీళ్ళందరూ మాత్రం చివరికి ఏం జరిగినా ఎలా జరిగినా సేఫ్ లోనే ఉంటారు😳😳😳😳😳😳🤦🏻🤦🏻🤦🏻 😳😳😳ప్రజలు గమనించాలి ఏ మతాలలో అయినా కాని ఇటువంటివి మూడ నమ్మకాలు రుద్దడానికి ప్రయత్నాలు జరిగితే మీరు అస్సలు సపోర్ట్ చేయకండి దూరం పెట్టండి లేదంటే మీకు మీ కుటుంబాలకు ప్రమాదకరం...😳😳😳😳😳
@nastikudu1233
@nastikudu1233 2 ай бұрын
ఎవ్వడు పొమ్మన్నాడు ఆ పిచ్చకుంట్లోడి దగ్గరకు?. వాళ్ళ మూర్కపు భక్తితో కుటుంబ సభ్యులకు అన్యాయం చేశారు
@maqboolhussain4959
@maqboolhussain4959 2 ай бұрын
ఈ బావా ను ఎన్ కౌంటర్ చేయాలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వీరిపై చర్యలు తీసుకుంటారా లేదా ఇప్పుడు బుల్లెట్ నడపండి
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 3 ай бұрын
జనాలు పురాణాలు చదవకుండా ఇలా బాబాలు నీ పిచ్చిగా నమ్మడమేమిటి.
@prameelagurram4634
@prameelagurram4634 2 ай бұрын
తను దేవుడు కదా చనిపోయిన వాళ్ళని రక్షించాలి కదా, తనే పారిపోయిండు
@haranathg532
@haranathg532 2 ай бұрын
It is BJP activity of Delhi. * It is responsable of BJP and RSS. Jai Hindu
@gsvrao3216
@gsvrao3216 2 ай бұрын
ఎక్కడ నుండి ప్రాణి తల్లి గర్భం లో ప్రవేశం చేయునో ఎవరు తెల్ప ల్లేరు.మరణం పిదప ఇదే ప్రాణి ఎందుకు ఎక్కడికి వెళ్ళునో యుగములు గడచినా ఎవరికి తెలియదు,ఈ మధ్య కాలం లో అనేకం ప్రాణి తెలుసు కొనును కానీ మొదటి మరియు చివరి విషయం మరచును దీనినే గ్లా నీ అందురు
@msr2426
@msr2426 2 ай бұрын
మత మౌఢ్యం వున్న పరిపాలకులు వున్నంత కాలం ప్రజలు బలి!!!!!!!!
@psumathi5986
@psumathi5986 3 ай бұрын
Bhagavan na Hindus ni kapadandi 🙏🕉️🚩🚩🚩
@PK-nv4on
@PK-nv4on 2 ай бұрын
ముందేం చేశాడు ఈ బుల్డోజర్ ? హిందుత్వ అంటే అంత పిచ్చా !
@shaik.janimiya
@shaik.janimiya 2 ай бұрын
ఒక సైకోనే ఇతర సైకోలను ఆకర్షించ గలుగుతాడు ఒక వ్యక్తి కాలి దుమ్ము కొరకు రెండున్నర లక్షల మంది గుమిగూడారు అని అంటే మన చదువులు మన జ్ఞానం మన విజ్ఞానం ఎంత గొప్పగా ఉన్నాయో తెలిసిపోతుంది ఒక వ్యక్తి పుట్టిన కానుంచి అతని మెదడులోకి అనేక మూఢనమ్మకాలను చొప్పించి చివరకు ఇలాంటి మూర్ఖులను తయారు చేయడం జరుగుతుంది ఇంత ఘోరమైన మూఢనమ్మకాలను నమ్మే మూర్ఖులు ఈ భూమిపై జీవించాల్సిన అవసరం లేదు
@kiranmaianil9401
@kiranmaianil9401 2 ай бұрын
వీళ్లను అలా తయారు చేసింది బీజేపీ మోదీ . ప్రధాని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సామాన్య జనాలు అంద భక్తుల అవుతున్నారు.
@ShamshuddinPathan-ng2mf
@ShamshuddinPathan-ng2mf 3 ай бұрын
ఇప్పుడు యోగి గారు భోలేబాబా గారి ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేదమ్మువుందా..!
@KiranKumar-pz1xr
@KiranKumar-pz1xr 2 ай бұрын
ఆశ్రమానికి బినామీ వాడు వాడి ఎందుకు కొలుస్తారు
@sekharkanki6275
@sekharkanki6275 2 ай бұрын
బుల్లే బాబా
@rainbow9418
@rainbow9418 3 ай бұрын
ఈ జనాలను ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.మొన్న ఎవడో పాస్టర్ చెప్పాడని 800మంది నిరాహారదీక్ష చేసి చిన్న పిల్లలతో సహా చనిపోయారు.నిన్న మక్కాలో తొక్కిసిలాట జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయారు.ఈ రోజు ఈ బాబా దగ్గరకు పోయి ఇలా ..అసలు వీరు దేవుడి నుంచి ఆశించేది డబ్బు లేదా లేదా స్వర్గం...ఈ రెండూ ఏ దేవుడూ ఇవ్వడు.ఆ‌మాటకొస్తే ఎందుకు ఇవ్వాలి? దేవుడికి పనీ పాటా లేదా? నిజానికి మనకు రాముడు కృష్ణుడు జీవితాలు ఏం తెలుపుతున్నాయి? వాళ్ళు ఏమైనా పూజించ మన్నారా? వాళ్ళు చూపిన మార్గంలో నడవమని జీవితం సార్థకం చేసుకోమన్నారు.ఇది ఏవడైనా ఆలోచిస్తున్నాడా? మానవ జీవితం ఎత్తిన తరువాత దేవుడైనా మనిషైనా ఒకటే ఇక్కడ చేయవలసిన కర్మలు పడవలసిన కర్మలు ( పాట్లు) తప్పవు..ఇది తెలుసుకొంటే దేవున్ని తెలుసుకొన్నట్లే
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 2 ай бұрын
బోలె బాబా వాడు వాళ్లలో ఒక్కడు మిగులద్దు ఎందుకంటే అమాయక జనం భక్తి విశ్వాసలతో ఆటలు ఆడుతున్నారు ఇది క్షేమించ రాని నేరం
@nookalanagaraju8224
@nookalanagaraju8224 3 ай бұрын
ఇలాంటివి ఎన్ని జరిగినా ప్రజల అమాయకత్వంతో ఆడుకునేవారు పుట్టుకొస్తుంటారు.
@satyasrinivasdasbhuvanagir7918
@satyasrinivasdasbhuvanagir7918 2 ай бұрын
బుల్డోజర్ రావాలి లేకపోతే ఇజ్జత్ కి సమస్య
@harikagollu6775
@harikagollu6775 3 ай бұрын
ఆ బాబా ను అర్రెస్ట్ చేయాలి
@GadekariAksar
@GadekariAksar 2 ай бұрын
ఏమి చేయడు గోవు ఛస్తే అందరిని చంపుతాడు కానీ 100మంది
@Rsg12356
@Rsg12356 2 ай бұрын
జై శ్రీరామ్ సరే, జై బోలే బాబా కూడా అనాలా. ఫాల్తూ బుల్ డోజర్..... ప్రాణాలకు విలువ లేదు....
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 ай бұрын
He is cheating public. Be very careful from bhole baba. Please don't leave him. Save common people. Thank you. Jaiho bharat jaiho Hindustan
@ManiMani-hd7lj
@ManiMani-hd7lj 3 ай бұрын
యోగి ఏదైనా చేస్తాడు 100% కరెక్ట్
@hydHeroaseel
@hydHeroaseel 3 ай бұрын
Emi cheyadu
@abdulmuhaymin7947
@abdulmuhaymin7947 2 ай бұрын
Where is Buldozer Mr. Yogi which you've used on helpless Muslims. Over 120 lives dead for nothing😏
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 ай бұрын
See b ut🕳️ stop playing your victim card bulldozer for already sent to your baba ashram and it was demolished
@venkatapadmini8634
@venkatapadmini8634 2 ай бұрын
వీళ్లు అమాయకులు కాదు బుద్ధిహీనులు.
@ratnambangaru5005
@ratnambangaru5005 3 ай бұрын
పాద ధూళి లో భగవంతుడు ఏమిటి. ఇలాంటి నమ్మకాలు లో ప్రజలు ఇంకా ఉండబట్టే అన్యమతాలు బాగా పాపులర్ అయ్యి హిందూ మతం అంతరించి పోతుంది. ఈ బాబా లు నీ అస్సలు పట్టించుకోకూడదు ప్రజలు.
@Vishnumolakala.
@Vishnumolakala. 2 ай бұрын
Good.
@rcreddy9136
@rcreddy9136 2 ай бұрын
ముందు బాబా గాన్ని కాల్చి పడేయండి సార్ బాబా ఆస్తులు అన్ని ‌వేలం వేసి చనిపోయిన కుటుంబాల వారికి పంచేయాలి సార్
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
dera baba ki sikxa padi natley ithagadiki kudaa saraina sikxa padelaa charyalu tisukovali entho mandi pranalu poyayi, mari kondaru gayala palayyaru.
@victormunagapati4643
@victormunagapati4643 2 ай бұрын
"Buldozar baba" has not included Bhole baba in FIR...
@pramodmulguri7056
@pramodmulguri7056 2 ай бұрын
Medoal లో కూడా ఈ అమాయక ప్రజలను గుర్తున్ంత ఈ మీడియా లేకపోవడం..పొలిటికల్ లీడర్ లో కి అమ్ముకుపోవడం
@Vishnumolakala.
@Vishnumolakala. 2 ай бұрын
Nijam.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 2 ай бұрын
వాడు దేవుడు ఐతే ఇదంతా ఎంధుకు..
@brahmacharypulloju3570
@brahmacharypulloju3570 3 ай бұрын
Vaanni munduga lepaeindi yogi sir
@anandchinthada6102
@anandchinthada6102 2 ай бұрын
Government Nidra pothundaa
@mans3926
@mans3926 3 ай бұрын
Jai yogi baba… Jai bole baaba…. Yogi gaadi shakha adhyakshudu bhole baaba
@peralivenkatasatyanarayana6065
@peralivenkatasatyanarayana6065 2 ай бұрын
Vaadini Inkaa arrest cheyaledha.
@ramamohana5288
@ramamohana5288 2 ай бұрын
ఇంత గుడ్డి నమ్మకాల.... ప్రంపంచం లో ఇంత గుడ్డి నమ్మకాల దేశం పేర్లు చెప్పండి
@nandurunsm9316
@nandurunsm9316 2 ай бұрын
హజ్ యాత్ర లో తొక్కిసలాట లో భక్తులు మరణించారు.ఒక్కోసారి అంతే.
@anandchinthada6102
@anandchinthada6102 2 ай бұрын
Bjp Em chesthundi
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 3 ай бұрын
ఎక్క డైనాజనంఇలాగేఉన్నారన్నమాట.మూర్ఖత్వం
@Muqseed
@Muqseed 3 ай бұрын
Bole baba is danngerous than criminal
@mohan.v5291
@mohan.v5291 2 ай бұрын
Amma Nanna la pada dhuli challukondi
@vprasad6433
@vprasad6433 2 ай бұрын
ఇప్పటికి కూడా మూఢనమ్మకాల వెంట పరిగెత్తే హిందువుల కైనా మరి ఎవరికైనా ఇలాంటి కోలుకోలేని అవస్థలు ఏర్పడుతున్నాయి బాధ్యులు బాబాలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు అందరికన్నా మూఢనమ్మకాలను ఎంతగా ఎంతగా నమ్మి పాడై పోతున్నాము ఆలోచించాలి
@lakshmichitturi8598
@lakshmichitturi8598 2 ай бұрын
People are so foolish
@AvireddyNanaji
@AvireddyNanaji 3 ай бұрын
MATAM MTHU MANDU most dangerous Said Karla marks True words
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
thilaa paapam thalaa pidikedu annatlu ga... evari Patra varidi chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala undhi. duradrushtam
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 3 ай бұрын
దావూద్ ఇబ్రహీం గాడు ప్రజా కంటకుడు అయినప్పుడు, ఈ భోలే బాబా గాడు కూడా నరహంతకుడే. ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి నిబద్ధత ఏమిటో చూడాలి.
@rambabumandala3534
@rambabumandala3534 3 ай бұрын
Ancontar
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
హిందుత్వ బ్రాహ్మణ పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు అంతే సంగతులే 😮
@seethasravani8263
@seethasravani8263 3 ай бұрын
సిగ్గులేని హిందువులు ఇలా వెర్రి వెంగళప్పల్లాగా బాబాల కాల దూళి కోసం దరిద్రంగా ఉంది.. హిందువులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇలా బాబా కోసం కాదు బతకాల్సింది సాటి హిందువుల కోసం బతకాలి .సాటి హిందువుల షాపులలో కొనాలి .సాటి హిందువులనే పనిలో పెట్టుకోవాలి. సాటి హిందువులకే ఉద్యోగాలు ఇవ్వాలి
@narsimhajalimedi7525
@narsimhajalimedi7525 3 ай бұрын
Modi ni odisthe gani desaniki etuvanti daridram podu.
@Poss72
@Poss72 3 ай бұрын
బొక్కలో పెట్టి కుమ్మాలి
@kareemkareem7333
@kareemkareem7333 2 ай бұрын
UP CM 🙊🙈🙉
@PappuSadasivasastry
@PappuSadasivasastry 3 ай бұрын
Kaliyuga mulo...Demudu...sri venkateswara swamy vaaru maatrame.....
@chodesuresh8060
@chodesuresh8060 2 ай бұрын
గొల్ల లోని సొమ్ములు దెబ్బ తింటున్నారు,, సరిపోదా గవర్నమెంట్ కి,, ఇలాంటి మీటింగ్లలో కూడా డబ్బు కోసం ప్రాణాలు తీస్తారు
@ShankerShanker-bm3lo
@ShankerShanker-bm3lo 2 ай бұрын
West cm Yogi dera baba donga baba
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН