తెలంగాణ బతుకమ్మ కు వన్నె తెచ్చె పాట.👍👍👍 తంగేడు చెట్టును బంగారు గుండ్లవనం అని పోల్చడం అద్భుతః... ఇది పాటకు ప్రత్యేకతగా నిల్చింది. 👌👌👌👌👌👍👍👍💐💐💐💐💐
@namcharalagopi84572 жыл бұрын
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ . ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా ఎంత లోతైన అధ్యయనం అన్న సూపర్
@hurricane36752 жыл бұрын
ఈ తెలంగాణా మట్టి కి అమ్మవు /తల్లివి/పెద్దమ్మవు నీవమ్మా. అమ్మవు నీవమ్మా ఇంకా చాలా బాగుంటుంది.
@tirupatinampelly2526 Жыл бұрын
Wow amazing fantastic so sweet ,koti kotla vandanalu dhanyvadamulu pata rachayitha gayakulu sangeethakarulu natulaku chitra karulaku hari aum jai durgamaye namaha
@Ramofficial932 жыл бұрын
ashwini Vadinaa garu chala bagundi e pataa. all of u love ur team 👍👍😘😘. iam always support u singer ashwini Rathod 👍👍 keep smile
@chiranjeevibathini45302 жыл бұрын
దేవతలు సముద్రం నుంచి నిజంగా అమృతం తీసారో లేదో ఎవరు చూడలేదు. ఒకవేళ నిజంగా తీసినా వాళ్లే ఆ అమృతాన్ని తాగేశారు. సాధారణ జనాలకు ఆ అమృతాన్ని ఇవ్వలేదు. మెట్టపల్లి సురేందర్ గారు అమృతం లాంటి సంగీతం ఇచ్చారు. మానా తెలంగాణ రాష్ట్ర ఆడా పడుచులకు ఈ బతుకమ్మ పండుగ ఈ పాట అనాధం ఇస్తుంది థాంక్స్ రా మెట్టపల్లి సురేందర్
@MittapalliStudio9 ай бұрын
❤️🙏
@JinukuntaPrabhakar2 ай бұрын
Nice brother
@aGs.creation14302 жыл бұрын
మనిషి తనము నీకు లేదు, కానీ.. మగువ మనసు నీకుంది గనుకే ధరణి కడుపున జన్మించి సింగిడి రంగులు పూయించి మా ఆడపడుచుల పెదవులకు నవ్వుల నగల మారి 9 రోజులు మమ్మల్ని ఆడించి పాడించి మా కన్నీళ్ళ అలలపై ఊగుతూ వీడ్కోలు అడుగుతుంటే 9 నెలల ప్రసవ వేదన గుర్తుకొస్తుందే.... మా బతుకమ్మ🙏...
@swethasiripuram6655 Жыл бұрын
00
@swethasiripuram6655 Жыл бұрын
000
@swethasiripuram6655 Жыл бұрын
Ppp
@swethasiripuram6655 Жыл бұрын
Lll0
@swethasiripuram6655 Жыл бұрын
9087te0wr080
@harishthallasongs18962 жыл бұрын
సాహిత్యం అన్న ఎంతో అందంగా రాసిండు అన్నకు సురేష్ అన్న స్వరాలకు 🙏🙏🙏🙏🙏 బతుకమ్మ ఆత్మను రాసే మహా గొప్ప కవి అశ్విని చాల బాగ పాడారు 🙏🙏🙏
@rajeshacterbanjaraofficial52152 жыл бұрын
పాట చాలా బాగుంది 💯💯❤️❤️❤️ మన తెలంగాణ రాష్ట్ర పండుగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాటచాలా గొప్పగా చిత్రీకరించారు అద్భుతం సూపర్❤️💯💯👌👌👌 💯❤️❤️❤️🎉 మా బంజారా బిడ్డ అశ్వినీ రాథోడ్ గారు కూడా చాలా గొప్పగా పాడారు అద్బుతం 💯❤️❤️❤️❤️❤️💯👌👌👌👌 అందరికీ నా హృదయ పూర్వక ధన్య వాదాలు ❤️💯💯👌👌👌👌👌👌👌
@shekarbabu46102 жыл бұрын
పకృతి పూలనే పూజించే తెలంగాణలో దేవునిగా కొలుచుకునే సంస్కృతి తెలంగాణ. అన్నగారు చాలా బాగుంది సాంగ్
@hemanthsangi65112 жыл бұрын
ఎ తల్లి కడుపు లోన నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా !!! ఈ Lyric అద్బుతం 👏👏👏ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా పాడుకునే పాట ఇది.... మిట్టపల్లి అంటేనే DEEP EMOTIONAL ఉంటది 😍
@VENURAMADUGU2 жыл бұрын
అద్భుతంగా ఉంది పాట . సరళమైన భాష స్వచ్చమైన సాహిత్యం శ్రావ్యమైన గాత్రంతో సందడి చేస్తుం ది 🤝💐👍👌👌
@bhoomikadehi72922 жыл бұрын
ఈ సమస్తరం లో నాకు బాగా నచ్చిన పాట ఇదే అచ్చమైన తెలుగు పదాలతో బాగా రాశారు మిట్ట పల్లి సురేందర్ గారు అశ్విని వాయిస్ చాలా బాగుంది బాగ్ పాడవ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌
@banothmalli83772 жыл бұрын
Wow Ashwini super inko Pataku waiting katha chirre
@chghanshyam50732 жыл бұрын
అశ్విని బాయి సాంగ్ సూపర్ మన బంజారా సాంగ్ ఎప్పుడు పడుతావు.. ఈ సాంగ్ మాత్రం సూపర్ 👌👌
@kandukurisounds64772 жыл бұрын
మ్యూజిక్ మాత్రం ర్యాంప్ అన్న...జయహో బొబ్బిలి సౌండ్ ....తగ్గేదెలే
@satheeshgolakonda19542 жыл бұрын
బంపర్ హిట్ అయి నిలిచిన మిట్ట పెళ్లి సురేంద్రన్న బతుకమ్మ సాంగ్ 🌺🌹🌹🌼🌼✊️👏👏👏
@thallamahesh70292 жыл бұрын
Wowww ashwini voice chaal abagundhi🔥🔥🔥👌👌👌👌👌👌👌
@gundamalabharath55412 жыл бұрын
#Ramp music by ramp music director Congratulations entire team 👏
@burraswathiburraswathiburraswa9 ай бұрын
Superb song sister vinatunte inkaa vinaalanipisthundhii lyrics superb
@delli50902 жыл бұрын
వావ్ సూపర్ చాలా బాగుంది అన్నా......👌👌👌👌👍👍👍🌟⭐⭐⭐🎼🎼🎵🎵🌹
@gopalrao52942 жыл бұрын
Elegance music by Suresh sir. Fantastic!
@bhagavanthreddy17702 жыл бұрын
Lyric super, back ground chorus fine, singer voice excellent its ma be increase little pitch voice, hatsoff Mittapalli,
@srinivasnaidu18422 жыл бұрын
Lyrics, సంగీతం, pictureisation చాలా బావుంది మా
@ergmusic61272 жыл бұрын
Super lyrics mettapelly surendhar Anna bagundi all the best
@rajismart52572 жыл бұрын
Such a lovely song 20 times vinnanu. Inkonchem lenth unte bagundedhi
@Siddharathroy332 жыл бұрын
Super lyrics and voice super and song also goes next level all the best .....💐💐💐💐💐💐💐💐💐
@banothsuresh1202 жыл бұрын
సూపర్ లిరిక్స్ మిట్టపల్లి సురేందర్ అన్న గారు 💓💓💓💓💓💓😍😍😍😍😍😍
@sureshkattela54072 жыл бұрын
Waited and it's Finally out 2022 from mittapalli anna thank you anna for this song lyrics big fan of u anna sure I will meet u in coming days
@djchandunizamabad35642 жыл бұрын
Nyc 🎵
@paramsinghmoklothparamsing63702 жыл бұрын
మిట్టపల్లి చే జాలువారి మా కోడలు అశ్వనీ గళం తో అద్భుతంగా
ఐలవ్యూ అశ్విని రాథోడ్ ముద్దు పిల్ల గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯🌟🔯 బాడీ పిల్ల సూపర్ పార్వతమ్మ బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస ప్రారంభం సింగర్ అశ్విని రాథోడ్ పిల్ల గుడ్ సాంగ్
@sumangoud33862 жыл бұрын
బతుకమ్మ గొప్పదనాన్ని,తెలంగాణ పల్లె జీవనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పిన పాట...మిట్టపల్లి పాట...అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీనూ.....❤❤🙏
@anilpeddapuli20102 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️💪
@kotaakhila96922 жыл бұрын
Super akka .... congratulations akka
@anudepp09995 Жыл бұрын
What a song superb
@cinemaworld16412 жыл бұрын
Super
@karnatakapawankalyanfans5582 жыл бұрын
sir namaste your great super your song 👌🤝
@kodivenkateshwarlu73792 жыл бұрын
Anna super 👍👍👍
@srinivasgurrala95752 жыл бұрын
Super 2021లో ఎవరినో నమ్మి ఫెలైపోయారు
@kumarramagalla3568 ай бұрын
Any sarlu vinna vinalanipisthundi song super
@srinivassabavath90322 жыл бұрын
2022 లో హైలెట్ సొంగ్ బతుకమ్మ సాంగ్ అనే పదానికి తెలంగాణ ఏంటో సత చుపిన్చినవీ you సూపర్
@devender5692 Жыл бұрын
Song of the year
@psrchenel78322 жыл бұрын
సూపర్ సాంగ్ 💐💐💐💐2023లో ఇంక సూపర్ గా ఉండాలి సురేందర్ అన్న
@RajNadigota-w9l9 ай бұрын
Nice song ❤❤❤
@d.sunithad.sunitha84292 жыл бұрын
Super song happy bathukama
@ss143banjara2 жыл бұрын
Super akka song
@mns_Happy_Life2 жыл бұрын
Very nice meaningfull song 🥳🥳💐💐👏👏
@dr.sheelam.venkatesh2 жыл бұрын
2022 ki mana song helight @mittapalliSurendar Brother 🤝
@Abhi-mp1sl2 жыл бұрын
Mittapalli surender anna lyrics awesome 👍
@Mellumagics2 жыл бұрын
Very nice lyrics as always Surender garu hats off
@chityalathirupathithiru58602 жыл бұрын
You are great expression Ashwini nice
@veventsdecorators81942 жыл бұрын
Nyc aishu
@sravanthig28392 жыл бұрын
Ashwini voice chala bagundhi and superb lyrics
@shagakranthikumar53522 жыл бұрын
Ashwini super🌹👌 (Kathachire song emaindi)
@dhanavathpraveen51919 ай бұрын
Nice song 💜☺️☺️☺️☺️☺️☺️🎉🎉
@ravinderjanagam19742 жыл бұрын
Super Lyrics Nice Singing 👌👌
@venkateshmanne78242 жыл бұрын
❤️😘
@janardhansongs2 жыл бұрын
సూపర్బ్
@lingamurthi6639 Жыл бұрын
Super song brother
@valmikivlogs48402 жыл бұрын
Wow
@banjaramodel84462 жыл бұрын
Super song Akka adbhthanga undhi liryc
@gajjelagajjela-m2l8 ай бұрын
👌👌👌👌 part 2 video
@EragadindlaUday7 ай бұрын
Super song 😍❤❤
@nareshthallapelli6437 Жыл бұрын
Nice song
@lovelybanjara17632 жыл бұрын
Super Akka Song 👌👌👌👌
@lingalaanasuya71542 жыл бұрын
ఈ పాటని ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో చాల్. బాగుంది పాట all the best 👌🤩
@cinemaworld16412 жыл бұрын
Super
@cinemaworld16412 жыл бұрын
Hi
@lingalaanasuya71542 жыл бұрын
Hi
@cinemaworld16412 жыл бұрын
Mee name plz
@lingalaanasuya71542 жыл бұрын
Ansuya
@devarakondasspecial4612 жыл бұрын
Mittapalli lyrics always 🔥🔥...
@venkannapanchitha36932 жыл бұрын
Spr anna... lyrics...
@abhilashande2 жыл бұрын
Super ...... 😻
@ravigade98872 жыл бұрын
Anna me songs ever green 💚💚💚💚 super 💐🌺🌺🌺🌺💐💐
@hithabtsarmy2 жыл бұрын
Super song ✌💞💥💥💥
@vijayvikarabadfolksinger75602 жыл бұрын
Super 👌👌
@karrelaxmanaswamy35262 жыл бұрын
Spr song
@villageboyprashu Жыл бұрын
Super song super ♥️♥️♥️♥️♥️♥️😍😍😍😍😍😘😘😘😘😘💖💖❣️❣️♥️♥️❣️♥️❣️♥️❣️🖤🖤❤️❤️❤️❤️❤️👍👍👍👍