సురేందర్ మిట్టపల్లి మాదిగ గ్రేట్ రచయత చాలా మంచి పాటలు రాసినారు మీకు ప్రత్యేకమైన వంద నాలు.
@Okkate_jeevitham3 күн бұрын
నేను మాల..ఎస్సీ వర్గీకరణ మాదిగల న్యాయమైన పోరాటం i support
@shankarmukku3624 күн бұрын
సురేందర్ గుడ్ జాబ్ నేనే మాల కానీ నీ స్పీచ్ బాగుంది జైభీమ్ జై BSP
@arvindkrishna.....m76883 күн бұрын
ఏరిపూకా, స్పీచ్ బాగుంది అను, నువ్వు మాల అన్ని చెప్పాలానా సిగ్గులేకుండా 😡😡😡
@MalleshManda-i4b9 сағат бұрын
మిట్టపల్లి సురేందర్ అన్నగారికి జై భీమ్ ✊ మన బాణం విడిపోవుడు మీదనే ఉండాలి మీది చాలా గొప్ప ఆలోచన. కానీ, కొంత మంది మనువాదులు వ్యక్తిగతంగా కృష్ణన్నను టార్గెట్ చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నరు, వాళ్లు నోళ్లు మూయాలంటే అసలైన "" గూటం దెబ్బ """ రుచి చూపించే మగాడు మొగున్ని మన teamలో నుండి ఒక్కరిని వదలండన్నా, అప్పుడుగాని అర్ధం అవుతది ఆ మనువాదులకు. అందరూ సౌమ్యలుగా ఉంటే, మనువాదులు రెచ్చిపోతున్నారు అన్నా, రసమయి అనేటోడు ఉన్నాడ లేడా గత 20 రోజులనుండి మన మాదిగ జాతి రత్నాలైన గాయకులు,కవులు, కళాకారులు మేధావులందరు జనవరి 27న జరుగబోయే వేయి గొంతులు - లక్ష దప్పులు అనే మీటింగ్ సక్సెస్ కోసం సన్నాహక సభలు పెట్టి, సభను చాలా గొప్పగా విజయవంతం చేయాలనీ జాతి కోసం తలా ఒక బాధ్యత తీసుకుని అందరూ ఒకే వేదికపైన సంతోషంగా ఉంటే.. మరి రసమయికి పిలుపు ఉన్నదా లేదా లేకపోతే ఆయనకు పని తీరుతలేదా... చూస్తూ ఎలా ఉంటున్నాడు A
@srinivasasvs-xm3of4 күн бұрын
అన్నా నీవు నిజంగా మహా మనిషివి 🙏💐💐
@bandarinarayana98624 күн бұрын
జై మాదిగ సురేందర్ తమ్ముడు 🙏🙏💐
@metlikrishna679Күн бұрын
సురేందర్ అన్న ధన్యవాదాలు 🙏🪴 ABCD వర్గీకరణ అమలు జరగాలి ఎస్సీ లలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అభివృద్ధి చెందాలి. జై మాదిగ జై మంద కృష్ణమాదిగ జై భీం ✊🙏
@ShakarAl-w3w3 күн бұрын
సురేందర్ అన్న గుడ్ స్పీచ్ జై భీమ్ జై జై భీమ్
@eagalaramulu60733 күн бұрын
లక్ష్యాన్ని గుర్తు చేసినందుకు మిట్టపల్లి అభినందనలు
@harim603435 минут бұрын
సూపర్ అన్న మాల మాదిగలు అన్నదమ్ములే జస్ట్ అలాగా పడుతున్నాం , తరువాత అన్నను ఏమన్నా తమ్మునికి కోపం వస్తది! తమ్ముడ్ని ఏమన్నా అన్నకు కొపం వస్తది! జాతి ఒక్కటే (దళిత ) కులమే వేరు (మాల మాదిగ )జై భీం అన్న
@golkondabuchanna83712 күн бұрын
న్యాయమైన పోరాటానికి సయమనం పాటించాలి అనేది సమర్దుల ఆలోచన.. great words అన్నా
@NAGAIAHGUDUGUNTLA4 күн бұрын
Jai madiga
@Vijayanarts3 күн бұрын
Great మిట్టపల్లి అన్న జై భీమ్.❤🎉
@purnashekarhanamkonda3714Күн бұрын
జయహో మిట్టపల్లి సురేందర్ బ్రదర్ మీ ప్రతి మాట అమూల్యమైనదే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సురేందర్ బ్రదర్ జైజై మంద కృష్ణ జయహో మాదిగా జయజయ మాదిగా
నేను మాల వర్గీకరణ న్యాయం అని ఎదవ ఫేక్ కబుర్లు చెప్పకండి మాలలు కడు నిరుపేదలు అక్షర ముక్కకు నోచుకోని వారున్నారు వాళ్ళకు న్యాయమవుతాదా? వర్గీకరణ వల్ల
@drvenkatsivaprasad84713 күн бұрын
nice speech brother.
@venkataswamy903Күн бұрын
Super 👍
@anumulanagaraju33564 күн бұрын
Jaimrps
@samasyasamasya26243 күн бұрын
Super anna mittapally your super
@hitanshivideochannel40463 күн бұрын
Surender anna great words Nenu mala but Surender anna good words ki hatsoff. Prathi song lo mala ani రాస్తున్నారు. అది తప్పు. జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ జర్గుతే నా support 100% . Kani mala jathi ni తక్కువ చేసి మాట్లాడొద్దు.
@mauryaboya7873 күн бұрын
Thank you brother Jai bhim
@bhaskarpullak15453 күн бұрын
సూపర్.అన్న.జై.మాదిగ
@ThataiahManda-fc4cj3 күн бұрын
Surrender great singer
@rameshnama10803 күн бұрын
❤ మిట్టపల్లి సురేందర్ మాదిగ ❤
@Voiceofthepeople-y8p3 күн бұрын
సూపర్ అన్నయ్య
@emjalasureshemjalasuresh7162 күн бұрын
చాలా బాగా చెప్పారు అన్న
@gonemanohar1989s2 күн бұрын
అన్నా చాలా బాగా చెప్పారు....
@anthamgarimadhavi3 күн бұрын
Jai mrps madiga ❤️🙏👍💪💐
@ChantiChanti-uf6sg3 күн бұрын
Super anna
@paparao6782 күн бұрын
మిట్టపల్లి అన్నగారు
@RamprasadRagulaКүн бұрын
అన్న కృష్ణా అన్న బీజేపీ పే మీకు ఇదే దొరికిందా.
@KanthaButhukuri2 күн бұрын
👌👌👌👌👌👍💐🙏
@barigelahr32993 күн бұрын
Well said anna, mala/madiga andharu okkatee Ee porattam waraku manam weru anthee Jai bheem
@sujithgaming18373 күн бұрын
Next బీజేపీ తరపున మంద కృష్ణ తెలంగాణ కు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి, బీజేపీ గుండెకాయ మంద కృష్ణ..,
@subbug12633 күн бұрын
Jay.mala
@mastantalluri20893 күн бұрын
Mee speech loo vidipovadam annavu baagundhi andhuke istam
@mothkupallyganesh5678Күн бұрын
Jai madhiga
@NareshKolikapogu3 күн бұрын
Jai bheem Anna garu Super 🌹💐
@regulaswamy74253 күн бұрын
జై మాదిగ జై జై మాదిగ ✊
@odelukondra3162Күн бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న మీరు ఒక అడుగు ముందుకు వేయాలి సురేందర్ అన్న పాటల కళాకారులు రచయితలు లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి
@teegalaveeraswamy83923 күн бұрын
Jai madiga ✊🏿🎉
@yakobu36723 күн бұрын
Jai mrps
@mvenu-md2ns3 күн бұрын
❤🎉🎉
@gonesudhakar98643 күн бұрын
Jai madiga Jai Krishna Anna and surendar
@bhavanibspsrp3 күн бұрын
✊✊✊✊🙏🙏🙏🙏🤝🤝🤝🔥🔥🔥🔥
@YadagiriKothi3 күн бұрын
Jai madiga surendar anna
@ramaraoravela92683 күн бұрын
Jai mittavpalli hai Krishna madiga jai bheem
@rajujeripothula56433 күн бұрын
Jai bheem jai madhiga 💪
@prakashagencies95413 күн бұрын
జై శ్రీరామ్ అనాలి మన పార్టీ బీజేపీ మన నాయకుడు పెద్దన్న మోడీ చిన్నన్న మందా, మనం చదవల్సింది భగత్గీత రామాయణం భారతం మనువాదం మన దర్మం సనాతనం సరేనా, మనం చెప్పులుకుట్టుకోవాలి, చచ్చిన జీవాలకు తోలుతియ్యాలి, చావుడప్పు కొట్టాలి, సదువుకోకూడదు జై శ్రీరామ్ శంభోశంకర్ మనమందా మనకి ఆదర్శం
@ranjith16163 күн бұрын
😂
@emjalasureshemjalasuresh7162 күн бұрын
Alage noru jare sannasulaku cheppu kasta
@yudhishtarkamadri64963 күн бұрын
Annagaru meeru bagane chepparu mari ade krishana anna garu eroju Dr.Baba Saheb Ambedkar gari pai amith sha garu chesina matlaku emi speech evvadam ledu kada dani gurinchi kuda koncham adagandi..🙏