ఏమివ్వగలనయ్య నా యేసయ్య నీవుచేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంతచాటనా.. ఊపిరి ఉన్నంతవరకు పాడనా.. 1.గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలచిన నా దేవుడవు మతిలేక తిరుగుతున్న నన్ను శృతిచేసి నడిపిన నా దేవుడవు.. ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేస్సయ్యా.. ॥నిన్ను గూర్చి ॥ 2.ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను నీవులేని జీవితం వ్యర్ధమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చేదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు ॥నిన్ను గూర్చి॥
@etios92032 жыл бұрын
My favorite song 🥰
@guduruyebuguduruyebu9911 Жыл бұрын
Ye
@sugunaranjith8442 Жыл бұрын
Super 👌🙏🙏
@vanajakshig1999 Жыл бұрын
Nice song🎵
@srishailamgurram59808 ай бұрын
My favorite song
@sureshjessypedapati23403 жыл бұрын
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య|| గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి|| ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
@pushparani91463 жыл бұрын
⁰0
@pujarianjali41143 жыл бұрын
Good song
@sandhyastiven67533 жыл бұрын
Nijamga mana thandriki em evalemu
@joshnaranijosh68773 жыл бұрын
Good song singing is very nice
@satyaraju95943 жыл бұрын
Tq😊
@MasthaniMasthani-xs2fn3 күн бұрын
సూపర్ సాంగ్
@rojaanand89925 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ nice song 🙏🏻🙏🏻🙏🏻
@RamyaKolakani-l2r2 ай бұрын
Emichi ne runam terchagalanaya ne pathraga nannu malachinandhuku
@anjinappask52853 жыл бұрын
Amen amen
@ThriveniGogula3 жыл бұрын
Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah
@kanakamaha42143 жыл бұрын
Preise the Lord all God bless you your family tq u Jesus
@konkirebecca3 жыл бұрын
Hallelujah!neke Mahima thandri....
@medarisumalatha31493 жыл бұрын
𝐒𝐮𝐩𝐞𝐫 𝐬𝐢𝐬 𝐬𝐨𝐧𝐠
@mary_dikonda3 жыл бұрын
Anty realy u have sang this song so buetyfull.. u r voce is so buetyfull
@munirajabatala58033 жыл бұрын
Prabuva na jeevithaniki margam nuvu thandri hallelluyya hallelluyya amen
@yacobyacob87253 жыл бұрын
Praise the lord sister very nice song
@thappetlachittemma69953 жыл бұрын
Prise tha lord brother and sister super song sister ma brother name DAYARATNAM jaill lo vunaru baill kosam 40 thousand kavali prayer chayandi brother plg
Sis Shalom JESUS loves u so much maa iamfollowing everyday worshiplo praisinglo adaristunnaru balannistu Ilove u so much maa god blessu maa
@garnepudipriyanka3023 жыл бұрын
Prise the lord akka wonderful song
@ksharadha750 Жыл бұрын
Your voice so sweet sister
@throneroomlord92403 жыл бұрын
Very very NICE👏
@krishnakumari31953 жыл бұрын
Praise the Lord sistar
@lalithanamavarapu78923 жыл бұрын
🙏🙏🙏🙏
@mahankalikavitha52693 жыл бұрын
Praise the lord sister kavitha from Hyderabad 🙏🙏🙏
@nnraorao17922 жыл бұрын
Sistergaru meeru gani me voice gani naku pranam andi i like u sister
@praveenpksettebathula53963 жыл бұрын
Praise the Lord akka and anna
@rajashekarborelli11223 жыл бұрын
Praise the lord brother and sister🙏 Wonderful singing akka.. 👌👏👏 Glory to GOD ❤
@jeevanas48093 жыл бұрын
Good song God bless you
@pradeepp96943 жыл бұрын
Praise the lord 🙏 brother
@aarogyammeda53023 жыл бұрын
🙏🙏 JESUS PRAISE THE LORD , I LOVE YOU , I NAME OF YOUR, S PLEASE GRANT GRANT DEPUTY COLLECTOR JOB 🌹 BLESS ME WITH YOUR SPRITUALS PLEASE GIVE ME SPRITUAL HEELINGS 🌹 🙏🙏🙏
@solomonraju93273 жыл бұрын
Glory to God sister
@jesusgrace80953 жыл бұрын
Prise the Lord ❤️
@ksowmya60523 жыл бұрын
Akka god bls u..
@sivaganga92092 жыл бұрын
సూపర్ అక్క మీ సాంగ్ ఏమీ ఇవ్వగలనయ్య నా యేసయ్యా చాలా బాగా పాడారక్క వండర్ఫుల్ సాంగ్ చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ నేను మీ వాయిస్ వినగలను గాని చూడలేను
@sivaganga92092 жыл бұрын
సూపర్ అక్క మీ సాంగ్ చాలా బాగుంది వండర్ఫుల్ సాంగ్ ఏమీ ఇవ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకు మరి ఆయన చేసిన మేలులకు గొప్ప కార్యాలు చేసే దేవుడు చాలా బాగుంది అక్క సూపర్
@akankshachittem7773 жыл бұрын
Praise God 🙌 nice singing and music, God bless you sister
@buelahrani18163 жыл бұрын
Praise the lord amma 🙏🙏
@dhanalakshmi-vl4zs3 жыл бұрын
Praise the Lord brother and sister 👃 👃 🙏 🙌 ❤ ♥ 👃 god bless you ♥
@Rajendraprasad-bd9qp3 жыл бұрын
Hiiii
@JoyDivya113 жыл бұрын
Hallyluya
@marykalavathiirripothula953 жыл бұрын
Good song sister👍 meaningful song
@jyothigorthala83493 жыл бұрын
Praise the Lord nissy Akka 🙏🙏🙏🙏
@jyothipadmaja59103 жыл бұрын
Wonderful song akka thank you so much akka praise the lord 🙏
@satyakiran58592 жыл бұрын
Gupedanthamansu
@nsunand5973 жыл бұрын
Wonderful singing sis
@parisudu18833 жыл бұрын
Praise.the lord sister
@rajusariya46893 жыл бұрын
Praise the lord 🙏 sister..
@pavaniperikala84973 жыл бұрын
Glory to God ❤️
@monakommu40243 жыл бұрын
Praise the lord akka nd anna.
@mammu_20073 жыл бұрын
Meaningful song.prais the lord Akka...🙏🙏
@nanisagar43 жыл бұрын
Sunil Anna ❤️❤️❤️❤️❤️love you annaa
@nagarajubakka35858 ай бұрын
God voice sister
@SRJ4893 жыл бұрын
super
@rajkumarrajkumar-kx4jf3 жыл бұрын
Nice song sister
@prasadvasamsetti61113 жыл бұрын
Song super sister
@gella.srinuvasrao46423 жыл бұрын
Praise the Lord Amen ayyagaru and sister Garu Amen
@syam71203 жыл бұрын
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య|| గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి|| ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||
@AligepranithaAligepranit-vl1bj11 ай бұрын
Nice song
@SalomiBalayya Жыл бұрын
Chala Chala tanks Akka e song naa jeevitha ne Marchchandi
@SureshSuri-xe8jj3 жыл бұрын
Praise the lord akka...🙏
@aravindchatla37323 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sunithag93773 жыл бұрын
Super song akka ... God bless u...
@rabbitodaykailadaniel8423 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prambabu1912 жыл бұрын
Praise the Lord sister nice song chalabaga padaru
@challariashajyothi9764 Жыл бұрын
Meelaga devudu naku icchina kutumbam kuda devuni chakkaga aradhinchulaguna prayer cheyandi please praise the Lord
@sharondolly94142 жыл бұрын
Akka, blessed voice when we hear song we r also blessed, thank you so much akka