బాబాయ్ గారు మిక్స్డ్ బిర్యానీ చాలా బాగా అనిపించింది నాకు అన్నపూర్ణ దేవి ఫుడ్ కలర్ చాలా బాగా చేశారు కూడా అలాగే మీరు పాడే పాట కూడా చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ మీరు పాడే రెండు నిమిషాల పాట చాలా బాగా అనిపిస్తుంది మీరు ఇంకా ఇలాంటి వంటలు బాగా చేసి చూపించాలి అని కోరుకుంటూ ఇట్లు మీ శివ
@sk.jabbarpandu73912 жыл бұрын
నోరూరుతుంది బాబాయ్ గారు... చక్కటి పైరుగాలి మధ్యలో ప్రశాంతంగా జీవిస్తున్నారు సూపర్ బాబాయ్ గారు... ఆ అన్నట్టు బాబాయ్ గారు చెప్పడం మర్చిపోయా మీరు పాడిన పాట విని వెంటనే లైక్ కొట్టాను చాలా చక్కగా పాడారు బాబాయ్ గారు... హాట్సాఫ్
@chillwithharini2 жыл бұрын
Unlimited starterss for just ₹700.....noru oorinche varieties kzbin.info/www/bejne/oXO3gn6pp7eBntU
@vasupasupuleti8312 жыл бұрын
మిక్స్డ్ బిర్యానీ చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది, అది ఇప్పుడు మీరు చేసిన బిరియాని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది నేను వెంటనే ట్రై చేస్తాను థాంక్స్ బాబాయ్ 👌👌👌😉🌝😋😋😍
@Rameswarapudurgadevi Жыл бұрын
I tried today this recipe taste chaala bhaagavachindhi tq babai garu
@vishalannavarapu19532 жыл бұрын
Uncle oka kitchen open cheyyandi memu ochi tintam. mee cooking asala super
@likhitharongali52072 жыл бұрын
Uncle meeru cooking oka level antey ,meeru taste chesi chupisthuntey adi vere level uncle 😍😍
@wilsonallu72652 жыл бұрын
Life lo intha kante em kavali. Enni crores unna jeevitham lo santhosham lenappudu enni unte em labam. Sir, God bless you with long life.
@prameelarapolu890 Жыл бұрын
Very nice information video very good keep it up 👌👍, yes your right and i love and like this mixed non veg biryani or pulao uncle 😋😋😋😋.
@prameelarapolu890 Жыл бұрын
Next boti fry curry video upload cheyyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@whorudarling22912 жыл бұрын
Super sir meeru I love villege style food and preparation….super song
@vennelapeddi95432 жыл бұрын
Chala chala chala Bagundhi miru chesina recipe....inkka miru pataa pardaru kada bagundandi.... malti talent
@kurapatiashokkumar66902 жыл бұрын
Bhabhi me foods am గాని me voice baguntundhi abha ani bale అంటారు
@sandahisanda7282 жыл бұрын
సూపర్ బాబాయ్ గారు మీ సాంగ్ సూపర్ మీ వంట సూపర్
@indian-ns9ew2 жыл бұрын
సాంగ్ సూపర్ గా పడారు బాబయ్. 👌
@avengersthenewworld3336 Жыл бұрын
Supper bro
@kvnadhponnamanda74922 жыл бұрын
I was tried it very nice taste thank you so much 😘
@milindkamle8287 Жыл бұрын
You tried* , " I was tried " is wrong bayya
@ManasuloMata88772 жыл бұрын
Super babai song and biryani 👌👌
@9509438683Ай бұрын
All mixed aku kura pulav chayyandi...guruvu garu
@kishoredussa36042 жыл бұрын
Romachi..... Super Royyalu Mattun Chicken
@nar8802 жыл бұрын
వార్ని. మిక్స్డ్ బిర్యానీ. కొత్తగా వుందే
@nageshrao63632 жыл бұрын
your voice is very excellent .
@rajudasari55824 ай бұрын
సూపర్ గా పాడారు బాబాయ్ గారు 👌👌👌👌👌
@lakshmibrahmaniy69182 жыл бұрын
Kaju curry and butternon cheyandii babai garu
@masthanraogovada14792 жыл бұрын
Anna sati magavadiga oka prasna .... Anna allam velluli paste lo allam entha vesukovali velluli entha vesukovali okasari ratio cheppu anna... it's my request.
@kodurisatyasirishatelugu73846 ай бұрын
Panasa mukala biryani chupinchandi pl....
@chandukancha27442 жыл бұрын
నేను డిన్నర్ టైం లో చూసాను కడుపునిందీ ఇక డిన్నర్ మిగిలించినదుకు థాంక్స్ బాబాయ్ 🙏
@shaiknabeena66962 жыл бұрын
Unncel super chusthuvuntene 😋😋
@venkagoudvenky48432 жыл бұрын
Super చూస్తూ ఉంటే నోరూరుతుంది తాత
@sharfuddin5677 Жыл бұрын
Very good breather super
@yadavaravindkumar46002 жыл бұрын
Mutton Paya kosam waiting please cooking
@parvezsonu45272 жыл бұрын
Uncle, mee videos chala baagunai, meeru mana telugu foods ekuva chupetandi please, north indian curries and biryani ivvani chaala unnai videos youtube lo kani mana acham telugu food recipes chala takuva.