హాట్స్ ఆఫ్ భరద్వాజ గారు! వ్యక్తిత్వ వికాసం, తల్లి దండ్రుల, సమాజ బాధ్యత ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా చెబుతారు. ఏయన్నార్ తీసిన సుడిగుండాలు లాంటి సినిమాలు నేడు తప్పక తీయాల్సిన, అందరూ చూడాల్సిన సినిమా. కానీ స్వార్థ నిర్మాతలు కేవలం డబ్బు కోసం అర్జున్ రెడ్డి , యానిమల్, పుష్ప లాంటి భ్రష్టు పట్టే సినిమాలు తీసి యువతను పెడ త్రోవ పట్టిస్తున్నాయి.