MLA Raghunandan Rao vs KTR Over PM Modi In Telangana Assembly | Etela Rajender | Nationalist Hub

  Рет қаралды 463,679

Nationalist Hub

Nationalist Hub

Жыл бұрын

MLA Raghunandan Rao vs KTR Over PM Modi In Telangana Assembly | Etela Rajender | Nationalist Hub
#raghunandanrao #ktr #telangana
👇👇👇👇👇
Must Watch Videos:
► Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 85
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 27
👉 • National Roundup With ...
► Right Angle
BBC Documentary on Modi : Criticism From All Over The World | Right Angle | Sai Krishna | Nationalist Hub
👉 • BBC Documentary on Mod...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily​
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub​
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 915
@NationalistHub
@NationalistHub Жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@saireddymasam
@saireddymasam Жыл бұрын
9
@srinivasy8622
@srinivasy8622 11 ай бұрын
Aaaaaaaaaa
@srinivasy8622
@srinivasy8622 11 ай бұрын
Aaaaaaaaaaa
@srinivasy8622
@srinivasy8622 11 ай бұрын
Aaaaaaaaaaa
@srinivasy8622
@srinivasy8622 11 ай бұрын
Aaaaaaaaaaaaaaaaaaa
@meghanathgadapa1111
@meghanathgadapa1111 Жыл бұрын
రఘునందన్ రావు లాంటి ఎమ్మెల్యే లను బిజెపి నుండి గెలిపించుకోవాలని ప్రజలకు నా విజ్ఞప్తి 🙏
@rajanarsimha6048
@rajanarsimha6048 11 ай бұрын
జై బీజేపీ జై జై బీజేపీ 🚩🚩🚩🚩
@telugutech9951
@telugutech9951 11 ай бұрын
Jai bjp
@jagadeeswararaoravali5980
@jagadeeswararaoravali5980 11 ай бұрын
Jai bjp 🚩🚩🚩
@aniletikyala1580
@aniletikyala1580 11 ай бұрын
Jai BJP JAI MODI❤
@rajuelishala5835
@rajuelishala5835 Жыл бұрын
అద్భుతంగా మాట్లాడారు రఘు అన్న 👌🙏🙏🚩
@venkataswamy6436
@venkataswamy6436 Жыл бұрын
M.LA.RAGHU.ANNA.MERU..SUPER
@reddycharlaramakrishna7519
@reddycharlaramakrishna7519 Жыл бұрын
అద్భుతం రఘునందన్ రావు గారి అసెంబ్లీలో చెప్పలేదని కుండానే మెత్తటి చెప్పుతో కొట్టి చెప్పారు
@haribabunaidu2148
@haribabunaidu2148 Жыл бұрын
Ayina vedhavalaki budhi vastadi antara
@ajith.giove069
@ajith.giove069 Жыл бұрын
Nilaanti vallani bihar ledha UP ledha BJP rashtra palitha pranthallo veyali Appudu TRS goppatanam telusthadhi
@avkrishnarao5572
@avkrishnarao5572 Жыл бұрын
@@ajith.giove069 అబ్బో
@kiranpatel7070
@kiranpatel7070 Жыл бұрын
@@ajith.giove069 achaa
@naveennamilakonda2280
@naveennamilakonda2280 Жыл бұрын
@@ajith.giove069 avunu 2014 ki mundhu 85lacks aasthi unna kcr ki Ippudu inni kotla aasthi, famous inni bhumulu elaa vacchayo miru akkadiki velli chusthe arthamythadhi
@salasl6613
@salasl6613 Жыл бұрын
అన్న మంచి స్విచ్ ఇచ్చారు సూపర్ జై హిందూ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 Жыл бұрын
కెసిఆర్ కేటీఆర్ బి ఎస్ ఓ టి ఆర్ ఎస్ అన్ని కూడా అధికారం కోసం దేశద్రోహం పనిచేస్తున్నారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ జై శ్రీరామ్
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Жыл бұрын
S Jai shree ram Jai BJP
@prameeladontula9839
@prameeladontula9839 Жыл бұрын
నాలుగు తారలకు సరిపడా దోచుకున్నారు దేశద్రోలు, వీళ్ల బతుకులు తాగలెయ్యా. వెర్రి జనాలు కళ్ళు తెరవాలి. బీరుకి బిర్యానీకి అమ్ముడుపోతారు, విలువైన ఓటును అమ్ముకునే ధౌర్భాగ్యులు, మల్లీ 90ml గాడిని గెలిపిస్తారు.జై శ్రీ రామ్ 🙏
@peddellisrikanth5636
@peddellisrikanth5636 Жыл бұрын
Modi jai Sriram Ki relation yenti?
@gopi_dg
@gopi_dg Жыл бұрын
@@peddellisrikanth5636 Maku vundhi..
@shadow8043
@shadow8043 Жыл бұрын
Enduku desha sampada adaniki amminanduka??
@santhoshananthula8917
@santhoshananthula8917 Жыл бұрын
జైశ్రీరామ్ జై బిజెపి జై హో నరేంద్ర మోడీ జీ జై రఘునందన్ రావు అన్న భారత్ మాతాకీ జై
@mallaiaht6665
@mallaiaht6665 Жыл бұрын
🌹🌹🙏 ధన్యవాదములు సార్,అన్నా మీ మిమర్శ లు చాల బాగున్నాయి,,,, సిద్దిపేట, సిరిసిల్ల,, లో ఎంత ఖర్చు పెట్టారు,,, వారు ఎంతకట్టారు,,,, పాత బస్తి లో ఎంత పన్ను వస్తుంది చెప్పాలి,,, మతోన్మాదులు ఎవరు,,? తేల్చలి గత చెరిత్రలో ఎవరు అల్లరులు చేశారు ఎవరి గుడులు ఎవరు కూల్చారు నిజమైన శాంతి కాముఖులు ఎవరు,,,,,, 🇮🇳 జైహింద్.
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha Жыл бұрын
తెలంగాణ నుంచి వచ్చిన పన్నులు తెలంగాణలోనే ఖర్చుపెట్టాలంటే...... మరి హైదరాబాద్ నుండి వచ్చే పన్నులు హైదరాబాద్ లోనే ఖర్చుపెట్టకుండా సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేటలో ఎందుకు ఖర్చుపెడుతున్నారు. చింతమడకలో ఇంటికి 10 లక్షలు ఎందుకు ఇచ్చిండ్రు?? ఏడికెళ్ళి ఇచ్చిండ్రు??🤔🤔
@shivatosmile
@shivatosmile Жыл бұрын
కేద్రం ఇచ్చింది అనే మాట తీయకపోతే తెలంగాణ ఇచ్చింది అనే మాట కూడా రాదు...
@saikumarosj
@saikumarosj Жыл бұрын
Hyderabad lo vache income lo Telangana people andhari contribution undhi.. districts nundi velli hyd lo settle ayina chalaa Mandi kastamey Hyderabad... India lo verey states people em istunaru Telangana ki...
@yeeraballisaiprakash
@yeeraballisaiprakash Жыл бұрын
@@saikumarosj Vere state nunchi evvaru Telanagana ki ravatleda ?
@saikumarosj
@saikumarosj Жыл бұрын
@@yeeraballisaiprakash vallu earn cheskodaniki vastunaru.. USA ki velli kuda earn cheskovochu. So USA ni nu develop chesinattu kadhu
@saikumarosj
@saikumarosj Жыл бұрын
@@yeeraballisaiprakash BIHAR , UP ,RAJASTAN ,MADHYAPRADESH vaaalla contribution emledu Hyderabad ki..???
@shivoham24
@shivoham24 Жыл бұрын
ఇంకో 10 మంది m.l.a లు మీలాగా తయారు కావాలి సర్.. BRS పోవాలి.. బీజేపీ రావాలి జై శ్రీరామ్ జై హింద్🇮🇳🚩🕉️
@crazyunemployee5506
@crazyunemployee5506 Жыл бұрын
Brs podu bjp radu farmers evaru bjp ki vote eyaru
@tvijayanvijayan2130
@tvijayanvijayan2130 Жыл бұрын
​@@crazyunemployee5506nuvu un employee gaane untav. Santhosamgaa bathuku
@crazyunemployee5506
@crazyunemployee5506 Жыл бұрын
@@tvijayanvijayan2130 yes I am an entrepreneur.
@thirupathithirupathi5407
@thirupathithirupathi5407 11 ай бұрын
Brs పోవాలి అంటే ముందు తెలంగాణ లో బానిసలు అర్ధం చేసుకోవాలి
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 11 ай бұрын
Yess😂😂😂
@gayatrijyotish6915
@gayatrijyotish6915 Жыл бұрын
ఎలాంటి తప్పు లేకుండా కుట్రలు కుతంత్రాలతో నరేంద్రమోడీ ని విమర్శించిన వాళ్ళు విదేశాలైన విదేశాలలో అయినా భారత్ లో అయినా ఎక్కడ ఉన్నా భూస్థాపితం అయ్యారు . ప్రధాన మంత్రి గా మోడీ గారు మాత్రం ఎవరూ ఊహించని ఎత్తులో ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ విమర్శించే వారు అడ్రస్సు గల్లంతు కావడం నిజం. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః.
@chandrashekarraju5837
@chandrashekarraju5837 Жыл бұрын
yes you are right 🇮🇳 భారత్ మాతాకీ జై
@sreesree7610
@sreesree7610 Жыл бұрын
🚩🚩🚩🚩🚩
@ajith.giove069
@ajith.giove069 Жыл бұрын
Nilaanti vallani bihar ledha UP ledha BJP rashtra palitha pranthallo veyali Appudu TRS goppatanam telusthadhi
@nivas2429
@nivas2429 Жыл бұрын
@@ajith.giove069 అంత వరకు ఎందుకు లే...తెలంగాణ లో BJP వచ్చేస్తూoది ,అప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో ఎడ దాక్కోవాలో
@ajith.giove069
@ajith.giove069 Жыл бұрын
@@nivas2429 in your dreams..buddy
@kraghavendragoud7637
@kraghavendragoud7637 Жыл бұрын
శభాష్ అన్న,మూతి పగిలేట్టు ఇచ్చావ్ జవాబు.ఇంకొక్క సారి పన్నులు అనే మాట ఎత్తడు
@ncs9810
@ncs9810 Жыл бұрын
సపోర్ట్ బిజెపి సేవ్ హిందూ ధర్మ 🚩🚩🚩🙏
@sachinkumar-ov2ci
@sachinkumar-ov2ci Жыл бұрын
Shud be one and only motive
@cricWorld023
@cricWorld023 11 ай бұрын
😂😂
@rajukumbam2290
@rajukumbam2290 Жыл бұрын
కెసిఆర్, కేటీర్ గానికి హరీష్ కు లాగు నానిందో 😂
@thiru001
@thiru001 Жыл бұрын
Nee bondara
@nagp8000
@nagp8000 Жыл бұрын
Thiru... నీకు ఇప్పుడు తెలియదు...... నీ మీద attack m....ms చేసినప్పుడు అప్పుడు అప్పుడు నీవు రియలైజ్ అవుతావు
@samalasagar9341
@samalasagar9341 Жыл бұрын
@@nagp8000 evariki problem ledu bro
@shivarajkumar9568
@shivarajkumar9568 Жыл бұрын
@@samalasagar9341 niku ipdu artam kadu lea bro
@samalasagar9341
@samalasagar9341 Жыл бұрын
@@shivarajkumar9568 ilantivi cheppe andarini mosam chesthunnaru modi antene Gujarati adani Ambani anthe bro
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
ఆహా అద్భుతమైన ప్రసంగం ఇలాంటి నాయకుడు కదా మనకు కావాల్సింది నిజంగా నేను అక్కడ ఉంటే పాదాభివందనం చేసేవాడని రఘునందన్ అన్న సెల్యూట్ 🙋👌👍🙏 🇮🇳🕺🕉️ 🌹👍🌻 🌺🙏💐
@baludoogana9647
@baludoogana9647 Жыл бұрын
💯
@kommuramaswamy4255
@kommuramaswamy4255 Жыл бұрын
Jai bjp💯💯💯💯💯💯💯💢💢💯💯💯💯💯💯💯💯💯💯
@hampolisathish4390
@hampolisathish4390 Жыл бұрын
చెప్పొతో కొట్టినట్టు మాట్లాడినవ్ అన్నా
@hrthammisetti
@hrthammisetti Жыл бұрын
అసత్యాలను అద్భుతంగా -- నికార్సైన నిజాలుగా చెప్పగల అయ్యాకొడుకులను ఎన్నికలు జరిగేవరకు భరించక తప్పదు రఘు !!!
@saikumarosj
@saikumarosj Жыл бұрын
But we can't modi on lies..
@pundeeswarhimodi7877
@pundeeswarhimodi7877 Жыл бұрын
Mamoolu talent kadu kadu abba na kodukuldi
@gurramsrinivasulu2537
@gurramsrinivasulu2537 Жыл бұрын
దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి ఎమ్మెల్యేని పంపిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 11 ай бұрын
Yess
@nenunene5797
@nenunene5797 Жыл бұрын
గ్రేట్ అన్న...మోడి గారిని ని అనేంత అర్హత లేని గుడిసేటి మండలు అంతా అంటున్నారు
@saikumarosj
@saikumarosj Жыл бұрын
Modi is just for playing gallery
@atmakurpradeep
@atmakurpradeep Жыл бұрын
Gujarat baanisalu
@nenunene5797
@nenunene5797 Жыл бұрын
KTR Baanisa
@rmc5347
@rmc5347 Жыл бұрын
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి తడిసిపోయే స్పీచ్ రఘునందన్ రావు గారి స్పీచ్👍👍👍👍👍
@saikumarosj
@saikumarosj Жыл бұрын
Central government ka?
@rmc5347
@rmc5347 Жыл бұрын
@@saikumarosj నిద్రలో ఉన్నారా ఏంటి
@saikumarosj
@saikumarosj Жыл бұрын
@@rmc5347 he edited ra hawle..
@rmc5347
@rmc5347 Жыл бұрын
@@saikumarosj నీకు అర్థం కావడానికి ఎడిట్ చేసినరా హౌలే
@saikumarosj
@saikumarosj Жыл бұрын
@@rmc5347 adhani issue tho already thadisipoyindi..
@narthupurushotham4780
@narthupurushotham4780 Жыл бұрын
నా కోరిక ఒక్కసారి తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలి
@gopi_dg
@gopi_dg Жыл бұрын
KCR : Sorry.. No chance..
@prashanthacademy8513
@prashanthacademy8513 Жыл бұрын
Okka Pani chey bjp government unna kada ki దేంగయ్
@narthupurushotham4780
@narthupurushotham4780 Жыл бұрын
@@gopi_dg 😆
@prashicom
@prashicom Жыл бұрын
Yes 💯 currect
@ganeshboddupelly
@ganeshboddupelly Жыл бұрын
Adi avvadandi
@kameswararao6872
@kameswararao6872 Жыл бұрын
Maha ప్రభో...అసెంబ్లీ లో. మీ మాటల...జోరు...తెరాసకు..tabla వాయింపుడు..కదా
@srisailamyadav5599
@srisailamyadav5599 Жыл бұрын
🙏🙏🙏🙏
@siddhuagriculturitikalapalli
@siddhuagriculturitikalapalli Жыл бұрын
రఘు అన్న 90 mm రాడ్డు దింపాడు
@debbadiramesh6023
@debbadiramesh6023 Жыл бұрын
well said sir
@balrajgajwel8125
@balrajgajwel8125 Жыл бұрын
Exalent reality speech.
@chinthavarun3528
@chinthavarun3528 Жыл бұрын
ప్రతీ పౌరుడికి అర్ధం అయ్యేలా చెప్పారు
@rajumari1557
@rajumari1557 Жыл бұрын
రఘునందన్ సార్ మాట్లాడే ప్రతి మాట ఫైర్ ❤️‍🔥
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 Жыл бұрын
Point wise గా బాగా చెప్పారు సార్ రఘునందన్ గారు.
@thumbainarsimulu7288
@thumbainarsimulu7288 Жыл бұрын
Education person Raghunandan Rao 👍👍👌🌹
@vangavenkateshwarlu272
@vangavenkateshwarlu272 Жыл бұрын
అన్న మాటలు బుల్లెట్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kogantivijayakrishna2483
@kogantivijayakrishna2483 Жыл бұрын
రఘునందన్.....విశ్లేషణ సూపర్. తెలంగాణ లో కుటుంబ పాలన అంతం కావాలి.
@venkateshmudam7180
@venkateshmudam7180 Жыл бұрын
One of the best speech ragunandan ji 🙏👍💪🇮🇳🚩 ధర్మో రక్షిత రక్షతః మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తాది సమయం వచ్చినప్పుడు brs ఎదవలకి తెలుస్తాది జై హింద్💪👍🙏🚩🇮🇳
@muraligonamurali1864
@muraligonamurali1864 Жыл бұрын
జై raghu అన్న, జై bjp
@avinashvidaathkoti1688
@avinashvidaathkoti1688 Жыл бұрын
Kudos to దుబ్బాక people. మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు రఘు sir ని gelipinchinanduku....
@SureshBabu-cb1ix
@SureshBabu-cb1ix Жыл бұрын
Excellent 👏👏👏
@bhanuprakashachanta2923
@bhanuprakashachanta2923 Жыл бұрын
Jai raghunandan ji
@srinivasperuka5603
@srinivasperuka5603 Жыл бұрын
జై బీజేపీ జై మోడీ 🌹🇮🇳రఘనందన్ గారు స్పీచ్ అదుర్స్ 👌
@rajeshreddy9600
@rajeshreddy9600 Жыл бұрын
telangana future chef minister candidate....👍
@G-N-R
@G-N-R Жыл бұрын
Jai Hind 🇮🇳 Jai Sree Ram ♈
@manoharreddy4278
@manoharreddy4278 Жыл бұрын
Great రఘునందన్ సార్ సూపర్ గా చెప్పారు రోజు మాకు ఫండ్స్ మాకు ఫండ్స్ రావట్టులేదు అనే మంత్రి గార్కి
@anandasshravan4342
@anandasshravan4342 Жыл бұрын
నొప్పించక, తానోవ్వక చెప్పిచుకు కొట్టేవాడే ధన్యుడు సుమతి.. అద్భుతమైన ప్రసంగం.. గ్రేట్ లీడర్.. 🙏
@bhagavanreddychada5498
@bhagavanreddychada5498 Жыл бұрын
Good Speech
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Жыл бұрын
Super speech raghunandan garu
@Anirudhyadav21
@Anirudhyadav21 Жыл бұрын
Jai Modi Jai Telangana
@rajarathnamnaidu1702
@rajarathnamnaidu1702 Жыл бұрын
Well said
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
గుడ్. వెరీగుడ్. మీ ప్రసంగానికి అభినందనలు
@vsreekanth
@vsreekanth Жыл бұрын
Tiger Raghu Anna.. 👍👍
@madhavipakalapati9185
@madhavipakalapati9185 Жыл бұрын
THAT IS RAGUNANDHAN GOD BLESS YOU ANNA
@hyderabadpropertysarangapu413
@hyderabadpropertysarangapu413 Жыл бұрын
super ragu anna
@kummarinarayana8819
@kummarinarayana8819 Жыл бұрын
Super sar 👏👏🙏🙏👌👌👍👍💐💐🌹🌹full clarityga chepparu
@gurrampatiramana7443
@gurrampatiramana7443 Жыл бұрын
Wonderfull speech anna
@srinivas5078
@srinivas5078 Жыл бұрын
సూపర్ స్పీచ్ అన్న ఇలాంటి ప్రజ నాయకుడు కావాలి మా నర్సంపేట కు
@chandrashekarraju5837
@chandrashekarraju5837 Жыл бұрын
Bharath Maathaki jai 🇮🇳 Good opposition by Raghunandhan
@sreenivasalishala1018
@sreenivasalishala1018 Жыл бұрын
Anna super cheppinavu theluvanollaku
@pavithraanjaneyulu6149
@pavithraanjaneyulu6149 Жыл бұрын
మొట్ట కాయ లెక్క ఉన్నవి మాటలు 🙏👌
@garuda536
@garuda536 Жыл бұрын
Super
@surnasanjeevareddy9063
@surnasanjeevareddy9063 Жыл бұрын
Jai ragu anna
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🚩TRS పునాధులు పూర్తిగా కాదులుతున్నాయి. బీజేపీ దెబ్బ✊️... BRS అబ్భా 🥃
@kamalmsk5776
@kamalmsk5776 Жыл бұрын
Yes.
@kandilaxmareddy9816
@kandilaxmareddy9816 Жыл бұрын
Excellent Speech Raghunandan garu very nice.
@kumaravarma4519
@kumaravarma4519 Жыл бұрын
రఘునందన్ రావు గారి వంటి పట్ట బద్రులు క్రియాశీల రాజకీయాల్లోకి రావడం వల్ల వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు నిసాని ముండా కొడుకులు రాజకీయాలకు దూరంగా ఉంటారు అది దేశానికి అత్యంత శ్రేయస్కరం 🙏
@reddykapu1997
@reddykapu1997 Жыл бұрын
😊
@chandrasekhar5835
@chandrasekhar5835 Жыл бұрын
Excellent, NO SPELLING MISTAKE 🎉
@phanikumarkandala7701
@phanikumarkandala7701 Жыл бұрын
వంకలేనమ్మ డొంక ట్టుకుని ఏడ్చిందంట గులాబీ రంగు పార్టీ కి అలవాటే
@rrchannel868
@rrchannel868 Жыл бұрын
ఇలాంటి నాయకులు మన దేశ అభివృద్ధి కి , భవిష్యత్ తరాలకు చాలా చాలా అవసరం దయచేసి " డబ్బు " కంటే విలువైన మన ఓట్ వేసి గెలిపింకుందాం 🇮🇳 దేశం కోసం ధర్మం 🇮🇳 🇮🇳 భారత్ మాతాకీ జై 🇮🇳
@pottodachandana6604
@pottodachandana6604 Жыл бұрын
Raghu anna always rocks
@GR_vlogs527
@GR_vlogs527 Жыл бұрын
Superb speech by వకీల్ సాబ్, everything is true 👌🏻
@ravindraregunta3093
@ravindraregunta3093 Жыл бұрын
T-Tillu కు అంత సీన్ లేదు అన్న, అయ్యో టిల్లు ఏం చెప్తావ్
@viraj9373
@viraj9373 Жыл бұрын
Jai Modi 🔥
@praveenlucky5892
@praveenlucky5892 Жыл бұрын
good sir...
@madhugoud1191
@madhugoud1191 Жыл бұрын
Superb 👏👏👏
@vanjarigiribabu
@vanjarigiribabu Жыл бұрын
JaiBjp
@vanjarigiribabu
@vanjarigiribabu Жыл бұрын
jaishriram
@bbharath4852
@bbharath4852 Жыл бұрын
Super anna
@krishnaraoa8630
@krishnaraoa8630 Жыл бұрын
రిసర్వేషన్ 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని అంబేద్కర్ చెప్పాడు. పైకి కులాల విభజన ఉండకూడదు అంటారు. కాని కులాల పేరు మీద రిసర్వేషన్ ఉండాలి అంటారు. రిసర్వేషన్ ఇంకా నిరవధికంగా కొనసాగాలి అనే వారు- కొన్ని కులాలలో పుట్టటం వల్ల ఆ పిల్లలు ఎల్లప్పుడూ తెలివి తక్కువ వారిగానే పుడతారు - అని చెప్పదలచుకున్నారా? ప్రతి నాస్తిక వెధవ హిందువుల దేవుళ్ల మీదనే దాడి చేస్తాడు. మహమ్మద్, క్రీస్తు మీద కూడ దాడి చేస్తే వాడిలో కొంత అయినా నిజాయితీ ఉన్నట్లు. అలా చేస్తే వాడి తల తెగి పడుతుంది అని వాడికి తెలుసు.
@d.narsingam5451
@d.narsingam5451 Жыл бұрын
Wonder full speech Anna 🥳🥳🥳🥳🥳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✌💐💐💐
@kiranpathi6904
@kiranpathi6904 Жыл бұрын
Exalent speech
@aravindshylaja
@aravindshylaja Жыл бұрын
Raghunandan Rao is a knowledgeable and dynamic leader of BJP…..👏👏👏👏
@nagaramravinder2895
@nagaramravinder2895 Жыл бұрын
Excellent 💯👍
@ncs9810
@ncs9810 Жыл бұрын
వండర్ఫుల్ స్పీచ్ రఘన్న జై బిజెపి 🚩🚩🚩
@srinivasvennamera816
@srinivasvennamera816 Жыл бұрын
Jai sri ram jai modi ji 🚩🚩🚩🙏🙏🙏🇮🇳
@madaboinaramesh3851
@madaboinaramesh3851 Жыл бұрын
First time full speech vinna assembly lo super
@vijaykumar2944
@vijaykumar2944 Жыл бұрын
👌👌👍👍
@debbadiramesh6023
@debbadiramesh6023 Жыл бұрын
Jai bjp jai Raghunandan garu
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
మంచి వివరణ..తెలియని వాళ్ళకి తెలియ చేస్తూ, వక్రీకరించే ప్రక్రియ హుందా గా ఉండదు👌👍👏🌷🌹
@privetblat
@privetblat Жыл бұрын
Suthi lekunda sootiga chepparu. Wonderful.
@veeru576
@veeru576 Жыл бұрын
Good speach , this might be last meeting for brs as ruling party
@premlakavath3884
@premlakavath3884 Жыл бұрын
Super anna 🔥
@gkrgiftgallery8845
@gkrgiftgallery8845 Жыл бұрын
Double bed rooms levu bongu ledu
@dr.paradesi2306
@dr.paradesi2306 Жыл бұрын
Excellent speech.... 🎉🎉🎉🎉
@vinayramya1901
@vinayramya1901 Жыл бұрын
High quality, respectful, dignified and constructive speech…. These are the qualities we should look after in our leaders. Inspirational 🙏🏼
@chandramouli8165
@chandramouli8165 Жыл бұрын
Hai friend's మాది ఆంధ్ర. తెలంగాణ లో ఒక్ ఎమ్మెల్యే అసెంబ్లీ లో మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. ఒక మంచి నాయకత్వ లక్షణం ఇలా ఉండాలి కదా...ధన్యవాదాలు sir
@susheelsoni7863
@susheelsoni7863 Жыл бұрын
Raghu vardhan is great leader in world history and INDIA we wanted nest CM for Telangana state
@motivational_shorts6666
@motivational_shorts6666 Жыл бұрын
First u learn how to wite in English with out mistakes
@motivational_shorts6666
@motivational_shorts6666 Жыл бұрын
Raghunandan not raghu vardhan
@pjayachandrareddypjayachan9580
@pjayachandrareddypjayachan9580 Жыл бұрын
Jai raghunandan anna garu Jai shree Jai BJP Jai Modi ji
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Dubbaka prajalu chaala chaala goppa waallu..anduke mimmalni gelipincharu raghunandan Garu...go ahead always... God bless you always...
@devireddylnr
@devireddylnr Жыл бұрын
రఘునందన్ రావుగారు మీలాంటి వారే దేశానికి కావాలి.
@vinaykumar-gs7lf
@vinaykumar-gs7lf Жыл бұрын
Great speech 👏👏👏
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 Жыл бұрын
Well done sir.Hats up you.sir.
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Assembly lo mee speech chaala baaga undi raghunandan Garu...go ahead always raghunandan Garu... God bless you always....
@sunitharao2848
@sunitharao2848 Жыл бұрын
Super super Raghunandan అన్నా,చెప్పుతో కొట్టినట్టు చెప్పావు వాస్తవాలు వినే అలవాటు తెరాస వాళ్లకు లేదు జై హింద్ జై భారత్ జై మోడీ
@bhuvankumar18
@bhuvankumar18 Жыл бұрын
4 కోట్ల కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ నలుగురు కూడా గేటు దాటి లోనికి పోలేరు
@nrkvideos3522
@nrkvideos3522 Жыл бұрын
Raghanna chala Great... He has a Superb talent... He is Very very GENIUS...
@sivaayya7210
@sivaayya7210 Жыл бұрын
Jai Raghu garu
@vandematharam9166
@vandematharam9166 Жыл бұрын
ఎవని తోని పెట్టుకున్న ఏమి కాదు...knowledge una వానితో పెట్టుకుట్టే అంతే..ముసుకోవల్సిందే..
@padmavathidandu6047
@padmavathidandu6047 Жыл бұрын
Super sir 👍
@swathireddy2426
@swathireddy2426 Жыл бұрын
God bless Sri Raghunandhan Rao garu! Lord Veda Vyasa and Saraswathi matha bless him abundantly!
@devakashinadham6817
@devakashinadham6817 Жыл бұрын
JAI.BJP JAISREEM TIGER.MODIJI.JAI
Malla Reddy Fun With Minister KTR In Telangana Assembly | V6 Teenmaar
5:37
V6 News Telugu
Рет қаралды 2,7 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 166 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 186 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН