భయపెట్టొద్దు భయపెట్టొద్దు అని నువ్వే వాళ్ళని భయపెడుతున్నావ్ ఏంటి అన్నా ఈ అరాచకం ఏది ఏమైనా నీ సెటైర్స్ సూపర్ గా ఉన్నాయ్
@microcnctechnology134112 күн бұрын
Vusaravelli movie chusanu anna
@bennypusparaj12 күн бұрын
మరి బయపేటితే భయపడి బయపేటలిగా బ్రో హ.......హ........హ😂
@raghunathreddy203812 күн бұрын
Super sir
@peace309512 күн бұрын
Kadaaaaa😂😂😂😂😂😂😂😂
@Pandudhy953012 күн бұрын
Wow Love you🎉🎉🎉🎉
@jyothijo296412 күн бұрын
ఎంత భయం వేస్తే... అంత అభిమానం వచేస్తుంది.. భయపెడితే వచ్చే అభిమానానికి మీరే బాధ్యులు MLA గారు 😂😂😂😂
@quetcat484012 күн бұрын
నీవు సౌత్ ధ్రువ రాతి గా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@Cent-13012 күн бұрын
Akash benerjee Deshbhakt la avali
@Djsrinu678812 күн бұрын
💯
@Kishorer43712 күн бұрын
Ya avunu
@shaikshabu296412 күн бұрын
@@Cent-130😊
@RockyKarthik12 күн бұрын
His work is close to The Desh Bhakt, not Dhruv Rathee.
@sivasagar161912 күн бұрын
అన్న మీ అభిమానం ఇంకా చూడాలనివుంది,,, ఆ MLA మీద 😂
@viji465412 күн бұрын
ముందు ముందు చాలా చస్తారు అభిమానం ఇప్పుడే కదా 😃😃😃😃
@Jayam56712 күн бұрын
ఆ mla గాడు పక్కా ఫ్రాడ్ గాడు అంటున్నారు అనంతపురం లో 😂😂😂
@guvvalakirankumarreddy135211 күн бұрын
Vadu ఉండేది ma inti pakkane ucha posukuntadu ycp anntene@@Jayam567
@thumukuntarajeswaar641012 күн бұрын
బయమువేస్తే అభి మానం పెరుగుతుంది,సూపర్ గా చెప్పారు.
@VoiceoftheVoiceless12312 күн бұрын
Seize ship ఐపోయింది...seize the truck 🚛 వచ్చింది 🤣🤣🤣
@chandra1600112 күн бұрын
Adhi kuda municipality Truck
@skaareefsidhu335012 күн бұрын
🤣
@AbdulMajeed-js4gj12 күн бұрын
Where does it says seize the ship?
@rameez43312 күн бұрын
Prashna team- One of the few journalists who stands for a better society
@Sucharitha0045Ruchitha12 күн бұрын
అల్లుడూ....అస్సలు తగ్గొద్దు😊
@Viswam-zl5ue12 күн бұрын
Meru venakaale vundi dhairyam cheptharu kada😂
@Sucharitha0045Ruchitha12 күн бұрын
@Viswam-zl5ue మ అల్లునికి దైర్యం ఎవరూ ఇవ్వక్కర్ల...😃😃😃
@msaikumar45546 күн бұрын
నివ్వా అసల్ తగ్గేది లె ..!!
@jeevankumar-k7u12 күн бұрын
ఎక్కడనుండి వచ్చావ్ రా బాబు ఇన్నాళ్లు ఎక్కడున్నావ్
@Kumarnagalla0912 күн бұрын
అన్న ఎప్పుడు వచ్చాడు నువ్వు ఇప్పుడు గుర్తించవు అంతే 😂
@rajeshtatapudi813412 күн бұрын
Super
@psr_-D198712 күн бұрын
అసలు తగ్గకు అన్న...we will with you❤
@tavitirajukarra588812 күн бұрын
మరీ అంతగా భయపడిపోతున్నారు. ఏంటి అన్నా ఈ అరాచకం. ఫ్యూచర్ లో ధృవ్ రాఠీ ని మించిపోయేలా వున్నారు. నిజంగా మీ ధైర్యానికి హాట్సాఫ్అన్నా మీ దగ్గర ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి మీలాంటి గట్స్ వున్న వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే ఆ థ్రిల్ వేరబ్బా................ Thankyou.
@krishnaprasaduppala483910 күн бұрын
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯.
@nageswaramannem596312 күн бұрын
నువ్వు భయపడి వాళ్ళకి ఉచ్చ పోయిస్తున్నావ్ గా, నవ్వ లేక చచ్చాను , ఏంది బ్రో ఈ అరాచకం 🤣🤣🤣🤣😂😂😂😂
@vimalaprasad63326 күн бұрын
😂😂😂😂😂
@emmanuelraj705512 күн бұрын
అర్థమైంది sir అర్థమైంది.....మీ భయం మాకు బాగా అర్థమైంది 😂😂😂😂
@Sivaprasadh_12 күн бұрын
ఈ mla అవినీతి పవన్ కళ్యాణ్ గారికి కనిపించదు.
@malikbasha885012 күн бұрын
భయపడ్డవా ✖️ భయపెట్టవా ☑️😂
@sidsiddhus12 күн бұрын
Common గానే వీడియో చేశాడు 😂
@vimalaprasad63326 күн бұрын
😂😂😂😂😂😂
@Spider-do8krkkl12 күн бұрын
కడిగే బ్రో కడిగే మురికి మొత్తం కడిగెయ్ తెలంగాణ నుండి మీకు సపోర్ట్ మేం
@PDTTT12 күн бұрын
భయపడిన వాడే బెదిరిస్తాడు.
@JJ-hp6mb11 күн бұрын
'Nijam' movie gurthochindi
@commenmananalysis895312 күн бұрын
గుండుసూది శ్రీనివాస్ గురించి ఒక వీడియో చేయండి ప్రశ్న టీం గారు.. …
@myfeel65712 күн бұрын
వాడొక వేస్ట్ ఫెలో. అన్నీ తనకే తెలిసినట్లు బిల్డప్ ఇస్తుంటాడు
@SUDHARANIKolli-oq7pr12 күн бұрын
Mana santhu babu kuda baga over chesthunnadu
@Kumarnagalla0912 күн бұрын
గుండు సూది ఎన్నికల సమయంలో ycp పార్టీ మీద చాలా విష ప్రచారం చేసాడు మీ భూములు జగన్ గెలిస్తే లగేసుకుంటాడు అని 🙏
@Stephen_160712 күн бұрын
Prashna gurinchi Vadiki telisi undadhu le anna 😂
@memyworld668312 күн бұрын
Jr. NTR movie లో ఏదో మూవీ లో భయం తో ముందే చంపేసినట్టు bro meeru కూడా భయం తోనే వాళ్ళకి భయం చూపించారు 👏👏👏👏👏👏👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@amaasasamskritikakendravyc158712 күн бұрын
ఊసరవెల్లి
@imranmohammed411111 күн бұрын
నిజాయతి గా ఉంటె ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు అనే మాటకు నిదర్శనం అన్న నువ్వు
@Rajuraju-s8v8h12 күн бұрын
నీ పాటికి నువ్వు వీడియోలు చేసుకుంటున్నావ్ అన్నా అనవసరంగా నిన్ను కెలుక్కుంటే వాళ్ళకే నష్టం. ఆ MLA ఇంత చేస్తున్నాడా అని నువ్వు చెప్తే అర్థం అవుతుంది
@nagarathnalakki908912 күн бұрын
చాలా మంచి పని చేస్తున్నారు. మీ వీడియోలు చూసి చాలా మందిలో ప్రశ్నించాలి అన్న తెగువ కొంచం కాంచెం మొలకత్తుతోంది.❤❤❤❤❤
@SRINIVASURLA12 күн бұрын
తెలిసినోడి గురించి బాగా మాట్లాడతారు మీరు 👌
@Skcoockingvillege12 күн бұрын
😂 ఇది కదా భయపెట్టడం అంటే 😅
@4717suresh12 күн бұрын
Pikaru Meru asalu taggadu inka vastai stay strong 💪 …!! I will stand for you for the truth
@skaareefsidhu335012 күн бұрын
అన్నా నీ అభిమానం మామూలు అభిమానం కాదన్నా😂😂😂😂 జీవితాంతం మీ అభిమానాన్ని మాత్రం వదలొద్దాన్నా❤❤❤
@subbur557312 күн бұрын
మమ్మల్ని బయటపెడితే అభిమానం ఎక్కువ వచ్చేస్తుంది ....😂😂😂😂
@gravityfoodcorp659812 күн бұрын
అన్న నీ యాక్టింగ్ స్కిల్స్ మన అభిమాన నటుడు శ్రీ పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాయ్ అన్న
@swarnadas276312 күн бұрын
Favorite😍😍😂 ..... ( gadha) ???
@thisisme819012 күн бұрын
ఐపోయింది అన్నకి 3-4 నెలలకి కంటెంట్ దొరికేసింది..
@imranganath871612 күн бұрын
ika roassting ye faafam😂😂😂😂😂
@Jayam56712 күн бұрын
😂😂😂
@nagendra1990NT12 күн бұрын
We love ❤ప్రశ్న❤wild Fire ❤❤తగ్గేదేలే
@swarnadas276312 күн бұрын
Ee " thaggedele " antu AA to... aadukunnaru...??????????????
@nagendra1990NT12 күн бұрын
@@swarnadas2763 Strong 💪
@surendarreddyk779712 күн бұрын
అన్న సిరీస్ అన్నాడు అంటే చాలా భయపడ్డాడు 😅😅
@kranthikumari545012 күн бұрын
సమాజానికి చెడు చేసే వ్వక్తుల మీద మీరు సంధించే ప్రశ్నలకి మీ మీద మాకు అభిమానం పెరిగిపోతుంది అన్న
@Doctoremmanuel226211 күн бұрын
అన్న..... నిజమైన, దమ్మున్న ప్రశ్నించే గొంతు... ఈ రోజు జర్నలిజం అంటేనే రోత... కానీ మిమ్మల్ని చూసాక చాలా రెస్పెక్ట్ పెరిగింది అన్న... God bless you
Ni dhairyani chusthunte maku kuda dhairyam osthundhi.... 🔥🔥🔥 ప్రశ్న 🔥🔥🔥
@kohlivinod342810 күн бұрын
aithe velli------ m-----a gu-----u
@kameshkaranam12 күн бұрын
అభిమానం పెంచుకో అన్నా....😂😂😂
@sureshgongada12 күн бұрын
మీరు ఇలానే నీతినిజాయితీ మాట్లాడండి ఎవడు ఏమి పీకలేరు అన్నగారు
@shinycherrygupala643612 күн бұрын
తడుక్కొని తన్నులు తినడం అంటే ఇదే మరి సూపర్ కదా 👌👌
@MammuKanna3812 күн бұрын
అన్న నీది video మాకి బాగా నచ్చింది. keep it up అన్న. నువ్ ఎక్కడ తగొద్దు.
@Nani-juvvala12 күн бұрын
మొత్తానికి మీకూ ఇంకో అభిమాన రాజకీయ నాయకుడు దొరికాడు.. అనంతపురం ఊపిరి పీల్చుకో మా అన్నా వస్తున్నాడు.. దగ్గుబాటి కి దగ్గితే రక్తం వస్తాది ఈ రోజు నుంచి.. రావణ్ అన్న నువ్వు అనుకో సామి నువ్వు అనుకుంటే డాక్యుమెంటరీ ఏంటి పెద్ద సినిమా అవుతుంది అనంతపురం మీద..
@SalmanSalman-ql1ts12 күн бұрын
భయం భయంగా వుంది అన్నా మరీ ఇంత భయపెట్టేయకండీ సార్ తరువాత అది కాస్తా "" అభిమానం "" గా పెరిగి మీ అభిమాని గా మారిపోతారు మా రావణ అన్నా
@UsmanAli-r8i9n12 күн бұрын
That is appreciation for you and your team🎉. For a good democracy questioning is required. You are doing a good job, team🎉
@TotakuraApparao12 күн бұрын
Niku prajalu thoodu ga unnaru sir.... God bless you
@onlinestudent-gh2fm12 күн бұрын
ప్రశ్న కి భయం వేసినా ఆడికే నష్టం వాడు భయపెట్టిన వాడికే నష్టం😂😂😂😂 ఇంకా భయపెట్టడు లే. నిన్ను భయపెడితే ఏం జరుగుతుందో అతనికి బాగా అర్థం అయ్యింది.😢😢😢 దగ్గుపాటి: బాబోయ్ నీ అభిమానానికో దండం
@madansirish935612 күн бұрын
Oh... భయం వేస్తే అభిమానం ఎక్కువ avtundha... Idedho bhale vundhe.....
@RammiDudio_172912 күн бұрын
మారాల శ్రీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెడతారు..అని నాకు అనిపించడం లేదు..దయచేసి నన్ను బయపెట్టకండి బాబోయ్😅😅😅
@srinuvasusrinuvasu583512 күн бұрын
బ్రో మీరు అభిమానిస్తే ఎంత బాగా అన్న హైలెట్ చేస్తారు కదా మీ అభిమానానికి థాంక్స్ బ్రో. మీరందరు ఎవడైతే అవినీతి చేస్తున్నాడు అని బాగా ఐలొచ్చే అవినీతి చేసి ఉంచకూడదు
@asirvadhamasirvadham78869 күн бұрын
అన్న సూపర్ 💐💐💐💐
@voiceofcharvaka749712 күн бұрын
నీ ధైర్యం అద్భుతం అన్న
@mohammadrafi124711 күн бұрын
Journalism ki correct nidarshanam meere Anna, Nijani bhayam lekunda cheppatam, Hat's off 👌👌👌
@rameshtimez908412 күн бұрын
ప్రశ్న భయపెడుతుంది... ప్రశ్న కు భయపడాలి... "ప్రశ్న టీం" మీరు విజయం సాధించారు..
@ammulugold185212 күн бұрын
ఇది అర్థం అవ్వాలి అంటే మినిమం డిగ్రీ కావాలి లేదంటే కష్టమే
@venkataramesh0612 күн бұрын
మీరు బయపడితే ఇలా విడియెలు చేశారంటె దైర్యం గా వుంటె యెలా చేస్తారో బాగుంది సారు మి భయం
@Mamatha_Akunuri12 күн бұрын
భయం అంటే మాకు చాలా భయం 👌
@npismailjabee785012 күн бұрын
భయపడాలి అన్న భయపడాలి నువ్వు భయపడకపోతే ఎవరి భయపడతారు చెప్పు ఏంటో పో అన్న ఈమధ్య నువ్వు చాలా అతిగా ప్రవర్తిస్తున్నావు నిన్ను తొందరలోనే భయపడతారు వాళ్ళు భయ పెట్టినప్పుడు నీకు అభిమానం పెరిగిపోతుంది
@NagaRaju-ks4uc11 күн бұрын
మన సనాతనికి ఇవి కనిపించవ్ ఎందుకంటే కూటమి లో అన్ని చెయ్యొచ్చు జై సనాతన బాబా 😄
@NixonPeter-r8g12 күн бұрын
Life long ..U tuber.....Good message for the people. God bless You, Brother. 🙏👏💯❤️🙏🙏
@lucky.official486512 күн бұрын
అనంతపురం లో అభివృద్ధి తక్కువైంది దోచుకోవడం ఎక్కువైంది
@resapuhemanthreddy26412 күн бұрын
Super powerful comments 👌
@Chaitanyammchaitanyam12 күн бұрын
Em pikaleru....... brother Prasna🤟
@goginenisowbhagyavathi171211 күн бұрын
భయ పెట్టొద్దు భయ పెట్టొద్దు అంటూనే భయ పెట్టేస్తున్నారు కదా బ్రో😂
@ravikanth529312 күн бұрын
సూపర్ అన్న నువ్వు.... డాంకీ కే దమ్ కి.. భయపడితే భయపడుతూనే ఉంటారు నీల భయపడకుండా వీడియోలు చేస్తా అంటే వాళ్లే అరాచకం చేయకుండా మూసుకొని ఉంటారు
@jayaraj99652 күн бұрын
సార్ మీరు మందే గుండెలు, మీ దగ్గరికి వస్తే కాళీపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సర్ 🎉🎉🎉🎉🎉🎉
@rangareddy669212 күн бұрын
Sir Same situation in Allagadda Please focus
@azeemabdullah00710 күн бұрын
అన్న నువ్విలా భయపడుతూ ,మమ్మల్ని కూడా భయపెడుతూ, మమ్మలిని అందరినీ కూడా వీర అభిమానులను చేస్తారేమో అని మాకు కూడా భయంవేస్తుంది అన్న 😅😂😂😂ఇలాగే మీరు ఇంకా భయపడుతూ,మమ్మల్ని కూడా ఇంకా ఇంకా భయపెట్టాలని భయంతో నా విన్నపం బయ్య😅🙏💐💐💐
@mulayyaessasi763912 күн бұрын
Nuvu thagodhu anna ni venakalla prashna Tim mitham vundhi ✊
@harikrishnareddym20712 күн бұрын
"ఊసరవెల్లి" సినిమాలో ఎన్టీఆర్ లాగా బయపడుతున్నావ్ గా😜😉
@sarikurnaleen47979 күн бұрын
నిజానికి పొగరు ఎక్కువ అని నిరూపించావ్ అన్న 😂😂😅❤
@jennisweety618012 күн бұрын
Bayapedithe abhimanam vasthundhi.... Maa abhinam ki meeru guri kaavodhu 😂😂😂 super anna... Super
@KiranKumar-tq7px12 күн бұрын
ఏంది సామీ ఉదయాన్నే ఈ ఆరాచకం 😂😂😂
@Itsmesams512 күн бұрын
కాస్కోమను అన్న 😂 పిండేదం బత్తాయి రసం 😅 ఎవ్వడైనా సరే 💪
@chinnappauppu138612 күн бұрын
హలో ప్రశ్న తమ్ముడు అంత లోతుకి వెళ్ళమాకు రా తమ్ముడు బూచోళ్ళు ఉన్నారు జాగ్రత్త
@neelimaneelima464712 күн бұрын
ఇటువంటి అభిమానాన్ని నేను ఎక్కడా చూడలేదు 😂
@PrakruthiM-h2v12 күн бұрын
ఊసరవల్లి సినిమాలో ఎన్టీఆర్ భయం భయం అని బాది వదిలిపెడతాడు అలా వుంది అన్నా నీ భయం కూడా
@saitechintelugu23012 күн бұрын
😅😅😅😅 anna nuvu super తడిసిపోయింది ఒక్కొడికి 😂
@koyyabalakrishna11338 күн бұрын
మీలాంటి మీ టీం లాంటి స్వచ్ఛమైన నిజాయితీ గల మీరు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం,దోపిడీ, రౌడీ ఇజం అరికట్టాలి అంటే ఆమాత్రం ధైర్యం మీకు ఉండాలి సార్...
@girishadapa9012 күн бұрын
Venkateswara Rao TDP em Pani ra idhi😂😂😂laffot langa ga😂😂😂
@NaturalStar78912 күн бұрын
A sweet warning 😅😅
@surendrakurapati879912 күн бұрын
Good Bro We support you in all the time until you raise the voice against corrupt politicians from all the political party's
@kommareddyhemanthreddy932612 күн бұрын
Please keep going You will be like a torchbearer for many people to be able to question politicians and public servants.Hope this will be a right step in the long path to accountability.First so called journalists should learn from him to question
@Kingsiva8712 күн бұрын
నెత్తిన కాకి వాలుతోందని రేగి కంప పెట్టుకున్నాడట వాడెవడో..😂😂😂😂 తప్పుంటే నిరూపించి కేసు వేసుకోమను కానీ బెదిరిస్తే గిట్లుంటది..
@pradeep761112 күн бұрын
MLA తో ప్రేమలో పడిపోయావా ఏంటి...😅😅
@anweshcreations660712 күн бұрын
మొత్తానికి బాగా భయపడ్డావు అన్నో, నాకు తెలిసి ఇంకెప్పుడు భయపడవు, భయపెట్టరు అనుకుంటున్నా
@javeedsyed90011 күн бұрын
Thanks
@madhubalaveeru283912 күн бұрын
Hats off Bro.... South Dhruv Rathee... Loads of Respect sir... Keep up the good work..... We need such revivalism.... 🙏🙏🙏
@vinodsurarapu727312 күн бұрын
Annaya tho mamuluga vundavu 😂😂
@Rkr-y9s12 күн бұрын
బెదిరింపులకు బెదరదు ప్రశ్న అంతే
@krishnaprasaduppala483910 күн бұрын
Good Analysis, Correct 💯💯. Well Explained Gentleman 💯, Hatsof Gentleman, Correct 💯👍
@prajalahakku1239 күн бұрын
😅 అన్నా బయపెట్టోడు బయపెట్టోడు అంటూ నువ్వు వల్లని బయపెట్టున్నావ్ హ హ హ సూపర్ 😂😂😂😂😅😅😅
@bogolukotireddy291612 күн бұрын
అన్న వ్యవసాయం కి వాడే కరంటును 9 గంటల నుంచి 7 గంటకు తగ్గించారు దాన్నీ gurinchi ఒక్క వీడియో చేయ అన్న
@shanmukhmalireddy12 күн бұрын
మీకు చాలా ధైర్యం వుంది కానీ దుర్మార్గులు దేనికి ఐనా బరి thegistaru . కాబట్టి మధ్య తరగతి ప్రజలు వారికి భయ పడుతున్నారు.
@bhagyalakshmi38312 күн бұрын
నిగ్గ తీసి అడుగు, ఈ సిగ్గులేన్ని జనాన్ని, అనే పాట గుర్తుకొస్తుంది నీ ప్రశ్నించే విధానం రావణ్
@parimalaparimala220312 күн бұрын
మిమ్మల్ని ఎవడన్నా ఆపేది ❤
@raghuk632412 күн бұрын
Proud of you and great guts you have.
@Enjoy_Pandagoow10 күн бұрын
దగ్గుపాటిbe like: వద్దు.. నాకు నీ అభిమానం వద్దు😂😂😂
@lookatme944912 күн бұрын
మిమ్మల్ని భయపెట్టడం వల్ల జనాలు భయపడేలా ఉన్నారు గా అన్న , మనం ఎన్నుకున్నంది ఇలాంటి నాయకులనా అని 😂😂😂
@kinnera846212 күн бұрын
Anukunna elanti roju okati vasthadhi ani kaniii ,,,.@Teamprashna thaggadhuga 😅