దేశపతి శ్రీనివాస్ గారు 10 ఏండ్ల అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుల గురించి ఒక్క నాడు మాట్లాడలేదు నువ్వు ఎందుకు???
@JohnRocky-u2q4 күн бұрын
తెలంగాణ ఉద్యమానికి స్వయంగా కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. అలాగే, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సుమన్ వంటి ప్రముఖ నాయకులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం విజయవంతంగా నడిపి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ నాయకత్వం, వారి చర్యలు ఉద్యమానికి ఎంతటి విలువనిచ్చిందో నిరూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమకారుల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం కంటే, వారి కలలను నెరవేర్చడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని ప్రభుత్వం నమ్మింది.
@PradeepMaddukuri3 күн бұрын
Chalu aapara dongapati srinivas... విషం kakki kakki eppud ee gati pattindi