MLC Teenmar Mallanna Fires On CM Revanth Reddy | QnewsHD

  Рет қаралды 267,341

Q News HD

Q News HD

Күн бұрын

#revanthreddy #governmentschool #toilet #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Пікірлер: 721
@vijaylaxmieravoina7771
@vijaylaxmieravoina7771 4 ай бұрын
ఎన్ని రోజులకు న్యాయంగా మాట్లాడవ్ అన్న మల్లన్న సూపర్ హ్యాండ్సప్
@sunilgoud619
@sunilgoud619 4 ай бұрын
This is just acting to support society for to save his channel image
@srisailampamukuntla978
@srisailampamukuntla978 4 ай бұрын
@@vijaylaxmieravoina7771 టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మల్లన్న ఇలాగ మాట్లాడితే బి ఆర్ ఎస్ నాయకులకు గానీ కార్యకర్తలకు గాని కోపాలు వచ్చినాయి కదా అన్న ఇప్పుడు మాట్లాడితే అది కరెక్ట్ అనిపిస్తుంది
@rammohanhavaldar7846
@rammohanhavaldar7846 4 ай бұрын
ప్రశ్నించే గొంతు నిద్రలేచింది, ఈ ప్రభుత్వం కూడా ఇక కూలిపోతాది, మల్లన్న ప్రశ్నించడం మొదలుపెడితే ఇక ప్రభుత్వం గోవింద
@bikshapathirevalli8078
@bikshapathirevalli8078 4 ай бұрын
😂
@uppunuthalaganesh3301
@uppunuthalaganesh3301 4 ай бұрын
ఇదీ నీ నుండి కోరుకున్నది అన్న
@MallelaStyles143
@MallelaStyles143 4 ай бұрын
Edhi motham vutidee bro next BC lanu mosam chaiyadanike
@banothchinna2359
@banothchinna2359 4 ай бұрын
ఈ విధంగా ప్రశ్నిస్తు ఉండాలి అన్న ఏ పార్టీ లో ఉన్న ప్రభుత్వ ను ప్రశ్నించ లీ అతడే రాజకీయ నాయకు డు అవుతాడు
@agaldyootikarsainath4309
@agaldyootikarsainath4309 4 ай бұрын
Cm tho direct ga chptay asalina rajakiya nayakudu avutadu KZbin lo cheptay kadu 😮
@kattarhindu2836
@kattarhindu2836 4 ай бұрын
ఇప్పుడు నచ్చినవ్ రా మల్లి గా
@maheshsmartshortfilms1246
@maheshsmartshortfilms1246 4 ай бұрын
😂😂😂😂
@arunkurmachalam7712
@arunkurmachalam7712 4 ай бұрын
😅😅😂😂
@GaneshValmiki-of7gb
@GaneshValmiki-of7gb 4 ай бұрын
😂😂😂😂
@shyammaster1690
@shyammaster1690 4 ай бұрын
తీన్మార్ మల్లన్న మి బావ నా brother రా అని మాట్లాడుతున్నావ్.... పెద్దలకు ఇదేనా respect ఇచ్చేది
@Prashanth1977
@Prashanth1977 4 ай бұрын
బామ్మర్ది అంట బ్రొ 😂​@@shyammaster1690
@anvikaentertainments5649
@anvikaentertainments5649 4 ай бұрын
కళ్ళు తెరిచిన మల్లన్న ప్రశ్నించడం మొదలు పెట్టండి రేవంత్ రెడ్డి బుద్ది వచ్చేటట్లు చెప్పు
@kiran57-B
@kiran57-B 4 ай бұрын
నువ్వు గారం అయితే రేవంత్ పని అయిపోతుంది నువ్వు ఇలాగే ఉండు ఎవడు పని చేయకున్నా వాణి పని పట్టు👏👏🙏🙏👍👍
@Sahasracollection
@Sahasracollection 4 ай бұрын
Kamareddy లో ఇ ధే పరిస్థితి అన్నా...😢😢😢
@molakalvenkatesh8614
@molakalvenkatesh8614 4 ай бұрын
బాగా మాట్లాడారు మల్లన్న గారు 🙏🙏🙏🙏
@tonymudiraj
@tonymudiraj 4 ай бұрын
Ana బాత్రూం మనము katidam ana na వొంటుగా 15cement bastalu ఇపిస్తాను pls
@moolchand8601
@moolchand8601 4 ай бұрын
nenu 2000 bricks istha
@namilemadhu132
@namilemadhu132 4 ай бұрын
ప్రైవేట్ స్కూల్ కి పంపితే రేషన్ కార్డులు తొలగించాలి sir😂😂😂😂😂😂
@sidduarikera4249
@sidduarikera4249 4 ай бұрын
Oscar award winning performance anna..😂
@PradeepKingdeep
@PradeepKingdeep 4 ай бұрын
తెలంగాణ వచ్చింది,, 10సంవత్సరాలనుండి Brs పాలించింది కనీసం టాయిలెట్స్ కట్టించలేదా...??? సిగ్గుచేటు ఇప్పుడు కాంగ్రెస్ అయినా టాయిలెట్స్ కట్టించాలని కోరుకుంటున్న,,,,,? రేవంత్ రెడ్డి కట్టిస్తాడనే నమ్మకం మాకుంది.....👍🏻
@veluguramesh771
@veluguramesh771 4 ай бұрын
Sir మీరు ఒక mlc నీ కదా అక్కడ కి వెళ్లి కట్టించండి ఎందుకు స్టూడియో లో మాట్లాతావు
@ModernTribe-ud4qe
@ModernTribe-ud4qe 4 ай бұрын
😂
@dattumudhiraj1073
@dattumudhiraj1073 4 ай бұрын
Edi kuda point ye dinivenuka Edo undatara
@ragahaigarinarsimhareddy192
@ragahaigarinarsimhareddy192 4 ай бұрын
స్టూడియో లో మాట్లాడకుంటే సిగ్గులేని సీఎం కి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్పాలి ఎవరు చెప్పితే వింటాడు మేస్త్రి
@NENERAJUNENEMANTHRI
@NENERAJUNENEMANTHRI 4 ай бұрын
గత 10సం రాలుగా ప్రభుత్వం లేదంటారు ఇప్పుడు నీకు ఏం కావాలింటావ్ మంత్రి పదవి అయితే ఇవ్వరు next MLC కూడా కష్టమే
@kavitha7637
@kavitha7637 4 ай бұрын
సిగ్గు పడాలి...రాజకీయనాయకులు.... ఆడపిల్లకి టాయిలెట్ సౌకర్యం కలిగిచలేని మీ బతుకులు ఎందుకు... మూసీ నీ తర్వాత బాగు చేయొచ్చు గాని పిల్లల్ని పట్టించుకోండి..... తెలంగాణ బిడ్డల బతుకులు ఎవ్వడొచ్చిన మా😢😢😢😢😢😢
@RaviKumar-kd7bd
@RaviKumar-kd7bd 4 ай бұрын
Yes anna
@upendarpspk
@upendarpspk 4 ай бұрын
MLC బల్మూర్ వెంకట్ గొంతూ ఎపుడు లేస్తుంది ఇంకా.....
@RanaTanthram
@RanaTanthram 4 ай бұрын
దాదాపు అంతట అదే పరిస్థితి...😢
@rajeshb-w2f
@rajeshb-w2f 4 ай бұрын
అ మెదక్ ఎమ్మెల్యే మీ పార్టీ నె కదనె. లైవు లొ అడగక పొతొవె మల్లన.😂
@mallikarjungadila3926
@mallikarjungadila3926 4 ай бұрын
మల్లన్న గారు ఎప్పుడు ఎక్కడ వైపు మాట్లాడుతున్నారో అర్థం అయితలేదు
@Meesala_Raju
@Meesala_Raju 4 ай бұрын
ఈ గొంతు కోసమే , నేను సుదర్శన్ అన్నతో వాక్ వాదనకు దిగాను ......... ఇది కావాలి అన్న మాకు ....మీతో ఎప్పుడు ఉంటాం ...
@NewsTs24YouTube
@NewsTs24YouTube 4 ай бұрын
చాలా గొప్పగా విద్యావ్యవస్థ పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు అభినందన దాయకం.. పట్టభద్ర ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే ఉద్దేశంతో మీకు ఓటు వేయడం జరిగింది.. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటున్న... పట్టభద్ర ప్రతినిధిగా సరైన అభ్యర్థి ఎంపికలో భాగస్వామ్యం అయినందుకు సంతోషం... సమస్యను పరిష్కరించే దిశగా టీం సభ్యులను ఆ పాఠశాలను పరిశీలించాలని పూర్తి వివరాలు తేవాలని వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఆ సమస్యకు పరిష్కారం కాబోతుందని నా భావన... ప్రభుత్వంలో భాగస్వాములైన మీలాంటి వాళ్ళు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చలనం రాకపోతే ఇంకెందుకు మట్టి కొట్టుకుని పోతారు...
@gopalkorra8240
@gopalkorra8240 4 ай бұрын
Now your on right👍track అన్నా, సూపర్.... 🙏🙏🙏
@bestmelodymusic-h2k
@bestmelodymusic-h2k 4 ай бұрын
జిల్లాకు సంబంధించిన డిఈఓ లు ప్రవేట్ స్కూల్ దగ్గర లంచాలు తీసుకుని ఇలాంటి వార్తలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారిని ఇబ్బంది పెడుతున్నారు
@akulalingaiah-ux5pq
@akulalingaiah-ux5pq 2 ай бұрын
ఈ న్యూస్ తో చాలా నచ్చినారు మల్లన్న గారు.... ఇన్ని రోజులకి న్యాయంగా మాట్లాడినావు😂😂😂
@MahiKavi-o6d
@MahiKavi-o6d 3 ай бұрын
Malli nidhi eaparty
@zmusic4574
@zmusic4574 4 ай бұрын
వెంటనే రెస్పాండ్ కావాలి ప్రభుత్వం . Chala బాధాకరం 😢
@rajkumarlunavath7624
@rajkumarlunavath7624 4 ай бұрын
మల్లన్న చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు అధికారంలో ఉండి కూడా అధికారాన్ని ప్రశ్నిస్తున్నావంటే నీకు జోహార్లు నా వందనాలు కూడా 🤝🤝🙏🙏🙏🙏🙏🙏
@kodigantianjikodigantianji4152
@kodigantianjikodigantianji4152 4 ай бұрын
చాలా మంచిగా వివరించారు మల్లన గారు రెవంతు రెడ్డి కి బుధిరవలని కోరుకుంటున్నాను
@shelakebeershav8461
@shelakebeershav8461 4 ай бұрын
Great voice sir your iam support you
@rahulpauljesusiscomingsoon7640
@rahulpauljesusiscomingsoon7640 4 ай бұрын
Super Anna👏👏🤝🤝
@kurmapraveen6206
@kurmapraveen6206 4 ай бұрын
Edi mallanna ante .. super Anna 🔥
@rameshrao6050
@rameshrao6050 4 ай бұрын
కేసీఆర్ ఉన్నప్పుడు ఆడు ఈడు అన్నావు ఇప్పుడు. C M గారు అనవాడితివి అయినా నీ గవర్నమెంట్ కదా. C M కు చెప్పి చెపించవచ్చు కదా ఇట్లా T V ముందు మాట్లాడి ప్రజలకు నువ్వు పనివంతునివి అని తెల్పడానికి కాకపోతే ?
@instareelsfans
@instareelsfans 4 ай бұрын
Revanth reddy new commer kada, baagundadu. Oka 4 years wait chei.
@sreenivasraothirunaharoju7459
@sreenivasraothirunaharoju7459 4 ай бұрын
Hatsoff mallanna🙏, 👍, పిల్లల పరిస్థితి చూసి దుఃఖం వస్తుంది మల్లన్న
@AnithaAnitha-lz9sy
@AnithaAnitha-lz9sy 4 ай бұрын
నువ్వు ఎన్ని మొత్తుకున్నా నీకు మంత్రి పదవి ఇవ్వరు
@vivekswamy8299
@vivekswamy8299 4 ай бұрын
😂😂😂
@ramansiddartha3428
@ramansiddartha3428 4 ай бұрын
Nvu chestavara lekapothe mlc, minister
@rajeshb-w2f
@rajeshb-w2f 4 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@GaneshValmiki-of7gb
@GaneshValmiki-of7gb 4 ай бұрын
😂😂😂😂😂
@agaldyootikarsainath4309
@agaldyootikarsainath4309 4 ай бұрын
😂
@mudirajRavindar6840
@mudirajRavindar6840 4 ай бұрын
అన్న చాలా స్కూల్లో ఇదే పరిస్థితి
@భారత్మాతకీజై-ళ4య
@భారత్మాతకీజై-ళ4య 4 ай бұрын
అన్నా నువ్వు గ్రేట్ కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నావ్ 💯👌
@sharansanju4809
@sharansanju4809 4 ай бұрын
Superb అన్న 👏👏👏👏👌👌
@gattaiah8172
@gattaiah8172 4 ай бұрын
మంచి విజయం చెప్పారు.
@MANAKOSM24
@MANAKOSM24 4 ай бұрын
ఈ మధ్యన మీ న్యూస్ చాలా న్యాయంగా వుంటున్నాయ్ ప్రజల తరుపున వుంటున్నారు సూపర్ మల్లన్న.
@MahabobaliAli
@MahabobaliAli 3 ай бұрын
Next CM KCR
@anjaneyaswamy181
@anjaneyaswamy181 4 ай бұрын
చాలా గ్రేట్ మీరు నిజంగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు... Request మీరు ఐనా కట్టించండి.
@RaviKochana
@RaviKochana 4 ай бұрын
నువ్వు సూపర్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినదని
@kampasrinu
@kampasrinu 4 ай бұрын
Toilet ki entha karchu avuthadho chepandi founds nenu istanu.... రాజకీయ నాయకుల గురించి తెలిసిందే. నిన్న కార్పొరేట్ హాస్పిటల్ కి పెట్టినా ఖర్చులు అడ్డంగా దోచుకున్నారు.
@ArjunARJUN-sc3uw
@ArjunARJUN-sc3uw 4 ай бұрын
Super Anna 🎉
@Deva7999
@Deva7999 4 ай бұрын
అదేంది మల్లన్న గారు... ఎంతో మందికి ఎన్నో రకాలుగా లక్షల్లో సహాయం చేసిన మీరు... ఆ స్కూల్లో టాయిలెట్స్ కట్టించడం పెద్ద పనికాదు ఖర్చు కూడా కాదు అని నా అభిప్రాయం. ప్రభుత్వం స్పందించాలంటే టైమ్ పడుతుంది. దయచేసి ఆ ఆడపిల్లకు ఒక మార్గం వీలైనంత తొందరగా చూపించండి. తర్వాత ప్రభుత్వం తో పోరాడండి ప్లీజ్.....❤❤❤
@ghousemohiuddin653
@ghousemohiuddin653 3 ай бұрын
Veri good m sir
@mnns3237
@mnns3237 4 ай бұрын
కాంగ్రెస్ అంటేనే గూండా రాజ్యం మోసపు రాజ్యం లాగానా, తెలంగాణ ను సర్వనాశనం చేయటానికి పూనుకున్నాడు. సేవ్ తెలంగాణ.
@HunterTelugu
@HunterTelugu 2 ай бұрын
Jai.mallanna.bc.jai
@SamalaAshok-dc3tw
@SamalaAshok-dc3tw 4 ай бұрын
Super. Mallanna
@rayalinguraju3396
@rayalinguraju3396 4 ай бұрын
Currect ga chepparu anna
@gudepusathish5489
@gudepusathish5489 4 ай бұрын
Mallanna 🎉🎉🎉🎉🎉❤❤ hi
@ashokraajashokraaj9883
@ashokraajashokraaj9883 4 ай бұрын
ప్రజా ప్రతినిదులు వేతనాలు పెంచుడు కాదు సార్ ముందు వీళ్ళకి మూత్రశాలలు కట్టించండి
@anjilingampally3850
@anjilingampally3850 4 ай бұрын
Super anna
@kothanagesh7641
@kothanagesh7641 4 ай бұрын
నా లైఫ్ లో ఫిస్ట్ టైమ్ మీ చానెల్ మధ్య ప్రేమ పెరిగింది అన్న
@K.D_H_E_E_R_A_J_B_A_I
@K.D_H_E_E_R_A_J_B_A_I 4 ай бұрын
Superb ❤
@gundlamahesh3169
@gundlamahesh3169 4 ай бұрын
అన్న మీలాంటి వారు తెలంగాణ కి చాలా అవసరం
@solomonsangem5248
@solomonsangem5248 4 ай бұрын
అందరు అందరే మల్లన్న........ జై మల్లన్న ...🙏
@karunakargoud439
@karunakargoud439 4 ай бұрын
మల్లన్న గారు మీరు చెప్పింది బాగానే ఉన్నది కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మరియు mp మరియు గ్రామ సర్పంచ్ మండల mptc zptc ఏమి చేస్తున్నారు
@dhanalaxmikoyagura6479
@dhanalaxmikoyagura6479 4 ай бұрын
❤❤❤❤anna.super words.
@ekkisurender6651
@ekkisurender6651 4 ай бұрын
మీరు ఇలా మాట్లాడితేనే బాగుంటుంది అన్న ❤
@sabavathraju69170
@sabavathraju69170 4 ай бұрын
నేను brs అభిమానిని కానీ ఈ న్యూస్ సూపర్ మల్లన
@rameshnayakgugulothu4374
@rameshnayakgugulothu4374 4 ай бұрын
*మల్లన్న నువ్వు సూపర్* ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న❤
@lachamollaganeshkumargani4915
@lachamollaganeshkumargani4915 4 ай бұрын
Super brother
@lovelykarthik427
@lovelykarthik427 4 ай бұрын
మల్లన్న నువ్వు ఇట్లా ప్రశ్నించాలని మనుసుపుర్తిగా కోరుకుంటున్న
@anglojoseph
@anglojoseph 4 ай бұрын
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో... పక్కా టాయిలెట్స్ నిర్మాణం - గత ప్రభుత్వ పాలనలో చేసింది ఏమి లేదు - NREGS క్రింద 61 టాయిలెట్స్ మంజూరు - విద్యార్థులకు మెరుగైన వసతుల కోసం కృషి చేస్తా - నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ................................................. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో... పక్కా టాయిలెట్స్ నిర్మాణం చేపడ్తమని, గత ప్రభుత్వ పాలనలో విద్యార్థినులకు చేసింది ఏమి లేదని నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. మెదక్ నియోజక వర్గంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పథకం క్రింద 61 టాయిలెట్స్ మంజూరు అయ్యాయని ఆయన పేర్కోన్నారు. మొత్తం 2 కోట్ల 83 లక్షల 50 వేల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణాలు జరుగుతాయని ఆయన పేర్కోన్నారు. అదే విధంగా ప్రతి పాఠశాలలో అవసరమయ్యే అభివృద్ధి కి స్వయంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
@jangaranadheerreddy5997
@jangaranadheerreddy5997 4 ай бұрын
Chala safe game aduthunnavu ...
@vishnuvardhan3443
@vishnuvardhan3443 4 ай бұрын
ఇది నీనుంచి కోరుకున్నది అన్న 👏👍❤‍🩹
@gangareddyreddy5699
@gangareddyreddy5699 4 ай бұрын
Superrrrrr malli
@arakalasopentalk8968
@arakalasopentalk8968 4 ай бұрын
మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాళినాయి అన్నట్టు, మన పార్టీ అయినంత మాత్రాన మనం ప్రశ్నించ కుంటే మన అంత మూర్ఖులు ఎవరు వుండరు....విద్య ,వైద్యం రంగాల్లో బడ్జెట్ లో 50% కేటాయించాలి....
@mandasampath3379
@mandasampath3379 4 ай бұрын
Arey blackmailer .. resign to MLC seat & talk
@ThirupatiBhukya-qg8nc
@ThirupatiBhukya-qg8nc 4 ай бұрын
ఇదే న్యాయంగా పోవాలి అన్న నువ్వు 👍🏼👌🏼
@PotharaboyinaparashuramP
@PotharaboyinaparashuramP 4 ай бұрын
మల్లన్న ఇప్పుడు తెలంగాణ కు చాలా అవసరం 👍🏻
@mohanmohankishanjarupla3209
@mohanmohankishanjarupla3209 3 ай бұрын
Your speech super sir
@swamyswamy9979
@swamyswamy9979 4 ай бұрын
కేసిఆర్ అయాం లో జరిగిన పనులకు బిల్లులు మంజూరు చేయకుంటే అది ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ ఉంటే ఎట్లా.
@ChettaChetta-b6f
@ChettaChetta-b6f 4 ай бұрын
Great news
@KChinnayadav-u9u
@KChinnayadav-u9u 4 ай бұрын
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పారు మల్లన్న
@rapakaravindar3288
@rapakaravindar3288 4 ай бұрын
Anna super 🎉🎉🎉
@billareddy6215
@billareddy6215 4 ай бұрын
Nice job
@prashanthvicky460
@prashanthvicky460 4 ай бұрын
Super sir meru a position lo lenapudu gvt ni question chesaru ippudu mlc position lo unav ayina gvt ni question chesunav hatsup mallana sir jai hind
@gunnojuramesh9814
@gunnojuramesh9814 4 ай бұрын
నువు అందులోనే వున్నావ్ నువు ప్రతినీదివికదా ని బడ్జెట్ తో కట్టించావచ్చుకదా అన్నీ రేవంత్ రేడ్డి చేసుకుంటాడా ఎక్కడ mla ని అను దమ్ముంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెపుతున్న 🙏
@RamCA365
@RamCA365 4 ай бұрын
Exactly sir 👌
@naralarambabu4565
@naralarambabu4565 4 ай бұрын
మేము కూడా చాలా మద్దతు ఇస్తాము మల్లన్న గారు
@chinna5111
@chinna5111 4 ай бұрын
Super speech anna
@ancarenutracueticals1669
@ancarenutracueticals1669 4 ай бұрын
One should appreciate your candid analysis and comments, especially you being in the same party.❤
@RavikiranBathula-l2r
@RavikiranBathula-l2r 4 ай бұрын
Super 🎉 best Prashna mallana
@naidugariabbayi7128
@naidugariabbayi7128 4 ай бұрын
దమ్మున్న నాయకుడు బీసీ ముద్దు బిడ్డ మల్లన్న నీ లాంటి నాయకుడు ఈ సమాజానికి చాలా అవసరం. ప్రభుత్వ స్కూల్స్ చాలా దారుణం గా వున్నాయి. దయచేసి అన్ని స్కూల్స్ లో ఏర్పాటు చేపించ గలరు అని మనవి.
@Timmappa-zn7yz
@Timmappa-zn7yz 4 ай бұрын
తీన్మార్ మల్లన్న, సూపర్ మ్యూజిక్ 🌺🙏🙏🌺
@msrinu3286
@msrinu3286 4 ай бұрын
సూపర్ అన్న నువ్వు సీఎం అయితే బాగుంటుంది
@shivaedits8030
@shivaedits8030 4 ай бұрын
ఒక పక్క మోడీ గారేమో స్వచ్చ్ భారత్ అని చెప్పి బహిరంగ మాల మూత్ర విసర్జన చేయక్యుడదు అని అంటారు కానీ మన దగ్గర మాత్రము ఇలాంటి పరిస్థితి ఉంది మనం సమాజానికి ఏమి చెప్పదలచుకున్నాము సార్ అసలు కనిసం విద్యా బ్జెడ్జెట్ ని పెంచండి సార్..................
@lingamurthy7952
@lingamurthy7952 4 ай бұрын
ఒకసారి bjp మంచిది అంటావు. ఒకసారి కాంగ్రెస్ మంచిదంటారు. నీ ఇష్టం
@praveenkumarpandala4808
@praveenkumarpandala4808 4 ай бұрын
అబ్బా అబబ్బ ఎం మాటలు మల్లన్న ఇది కదా నీ దమ్ము....కేక..❤
@srisailampamukuntla978
@srisailampamukuntla978 4 ай бұрын
దగ్గరుండి పోయి కట్టాలా మల్లన్న అక్కడున్న సర్పంచ్ ఏం పీకుతున్నాడు ఎంపిటిసి ఏం పీకుతున్నాడు ఎంపీపీ ఏం పీకుతున్నాడు లోకల్ ఎమ్మెల్యే ఏం పీకుతున్నాడు పోయిన గవర్నమెంట్ నుంచి ఉన్నదే కదా కొత్తగా అయితే లేదు కదా ప్రతిదీ cm cm cm అంటే సీఎం ఏం చేస్తాడు అయ్యా లోకల్ ఉన్న వాళ్ళు చూసుకోవాలి
@danpena6185
@danpena6185 4 ай бұрын
Education budget penchitene kada govt schools bagu chesedi
@jaibheemjaibheem5850
@jaibheemjaibheem5850 4 ай бұрын
ఇది దాదాపు అన్ని స్కూల్లో ఎదుర్గొంటున్న చాల బాధాకరమైన దుస్థితి 😢😢. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి ఇది దేశ అభివృద్ధికి మూలం
@srikeerthiscreativeshining412
@srikeerthiscreativeshining412 4 ай бұрын
Sir 🙏🙏🙏🙏
@sriram6831
@sriram6831 4 ай бұрын
You are great bro
@mallikharjunaraju4108
@mallikharjunaraju4108 4 ай бұрын
Super Sir
@GandolaGoutham
@GandolaGoutham 4 ай бұрын
చాలా కరెక్ట్ మాట్లాడారు, సార్
@ramannaglm3683
@ramannaglm3683 4 ай бұрын
చాలా చక్కగా CM సార్ కు చెప్పారు సార్
@nagarajuvantepaka8619
@nagarajuvantepaka8619 4 ай бұрын
మిమ్మల్ని .... ఇందుకే మల్లన్న, బడుగు బలహీన వర్గాల వారు, నిన్ను నెత్తిన పెట్టుకునేది 🙏🏽
@srinunaik4132
@srinunaik4132 4 ай бұрын
Super 💯 sir
MLC Mallanna Reaction On Seethakka Comments I Shanarthi Telangana
17:42
Shanarthi Telangana
Рет қаралды 31 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
7 AM | ETV Telugu News | 8th February 2025
21:59
ETV Andhra Pradesh
Рет қаралды 177 М.
Which Channel.. Which Community? I Shanarthi Telangana
7:13
Shanarthi Telangana
Рет қаралды 66 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН