Рет қаралды 734,315
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం లో ఈ గ్రామం ఉంది. ఇక్కడ ఎక్కువ ఫర్నిచర్ తయారీ ఉంటుంది. ఒక 3 షాప్స్ గురించి వాటి రేట్స్ and phone నంబర్స్ పెట్టడం జరిగింది గమనించగలరు. మిగతా షాప్స్ అక్కడి రేట్స్ తరువాత వీడియోస్ లో పెడతాను.ఈ గ్రామం గురించి మొదటి వీడియో చూడకపోతే లింక్ ఇక్కడ పెడుతున్న 👇 / 6hbt1ovn_కోసం
టేకు చెక్కతో చేసిన ఇంట్లోపెట్టుకునే ఎడ్ల బండి కోసం 👇
• Yedla Bandi Konaseema ...
లైఫ్ లాంగ్ మీ మంచానికి waranty కోసం ఈ shop try చెయ్యండి 👇
• West Godavari Distict ...