మొట్టమొదటిసారిగా చాగంటి గారు, వారి కుటుంబసభ్యులతో ఉగాది ప్రత్యేక ఇంటర్వ్యూ | Vanitha TV Interviews

  Рет қаралды 561,904

Vanitha TV

Vanitha TV

3 жыл бұрын

మొట్టమొదటిసారిగా చాగంటి గారు, వారి కుటుంబసభ్యులతో ఉగాది ప్రత్యేక ఇంటర్వ్యూ | Vanitha TV Interviews
Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
For More Latest Details ☟
☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
☞ Like us on Facebook : goo.gl/1pHFWv
☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

Пікірлер: 534
@bingimallasaicharan2138
@bingimallasaicharan2138 3 ай бұрын
ఒక గమ్యం లేకుండా వెళుతున్న నా జీవితానికి భగవన్నామా స్మరణ అలవాటు చేసి భగవంతుడి పాదములు పట్టుకుని విడవకుండా ధర్మభాదమైన జీవితానికి ఒక మార్గాన్ని వేసినది ఈ మహానుభావుడే.....మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి గురువుగారు ...🙏🏽
@medhalearningacademy5587
@medhalearningacademy5587 3 жыл бұрын
చాగంటి గారి కోడలు దివ్య సుమన బాపట్ల engineering college lo చదువుకున్న రోజుల్లో మాకు college లో senior. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడే చూస్తున అది కూడా చాగంటి గారి కొడలుగా చూడడం సంతోషంగా ఉంది 🙏
@KH-cq6ub
@KH-cq6ub Жыл бұрын
Same clg nadho
@yeshascollections7552
@yeshascollections7552 Жыл бұрын
Antha paddathiga vunnaru kabatte antha goppa intiki kodalu ayyaru Lucky girl
@RDEVILOpbr
@RDEVILOpbr Жыл бұрын
​@@KH-cq6ubà ❤ Dr w
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు గారు కారణజన్ములు ఆయన ప్రవచనాలు ఎందరికో ఆదర్శం గురువు గారికి నా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏
@subramanyamraju7669
@subramanyamraju7669 3 жыл бұрын
God's grace son chagantigaru mahavandanali
@mallikarjunaanna1995
@mallikarjunaanna1995 3 жыл бұрын
గురువు గారికి, అమ్మ గారికి నమస్కారములు. గురువు గారు, మీరు మాట్లాడే ప్రతిపదము అమృత జలాలు గా వుంటాయి. మీ కుటుంబ సభ్యులను చూడడము చాలా ఆనందం గా వుంది. 🙏🙏🙏 భక్తి TV వారికి ధన్యవాదాలు.
@gurunadhashastridevulapall6235
@gurunadhashastridevulapall6235 3 жыл бұрын
జై శ్రీరామ్ ! హిందూధర్మం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చాగంటి వారికి పాదాభివందనం లు . మీరు దేవుని దయతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేండ్లు ధర్మం ను కాపాడాలని భగవంతుడు ని కోరుకుంటున్న !మీలాంటి వారు ఇంకా చాలా మంది మహానుభావులు సమాజానికి అవసరం ! ధన్యవాదములు !
@rmohand.v3601
@rmohand.v3601 3 жыл бұрын
ప్రజల కు భక్తి మార్గం చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు....మీ జన్మ ధన్యం..
@sankararaonovapada4286
@sankararaonovapada4286 3 жыл бұрын
By
@sunnysindi5084
@sunnysindi5084 3 жыл бұрын
నేను బ్రతికి ఉన్నన్ని రోజులు ఈశ్వరుణ్ణి పట్టుకొని సక్రమమైన మార్గ్రామ్ లో నడిపిస్తూ న జీవిత ఉన్నతికి కారణమైన చాగంటి గారు నాకు ప్రత్యక్ష ఈశ్వర సామానులు ..... దేశం లో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్ళాలి అన్న కోరికకి భగవత్ అమానులైన చాగంటి గారిని కలిసి ఆ ఆశీర్వాదం ఆశించడం గొప్ప వారమే
@ramamohanaraobobba2244
@ramamohanaraobobba2244 3 жыл бұрын
🙏🙏🙏
@girijatadakamalla7893
@girijatadakamalla7893 3 жыл бұрын
Guruvugariki na namaskaramulu🙏🙏
@ballasatyanarayana7800
@ballasatyanarayana7800 3 жыл бұрын
Guruvugaru me kuttubanike namaskar amulu 🙏🙏🙏
@sandhyarani7335
@sandhyarani7335 3 жыл бұрын
మీ సమకాలీనంలో జీవించటం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నాం గురువు గారు.మీ ఇరువురి పాదాలు ఉమామహేశ్వర పాదాలే అని భావిస్తూ మీ పాదాలను దర్శించే అవకాశం దొరకాలంటూ కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌼🌹🌺🏵️🌸🌷💮🌻🌿
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
చాగంటివారు ఒక ఋషి తుల్యులు వారినోటివెంట జాలువారిన అమృతం ఆంధ్రదేశమంతాగాక తెలుగువారికంతా శ్రవణానందంచేయించిన మహానుభావులు పరభాషవాళ్ళ మెప్పునుపొందగలిగిన పరమభాగోవతోత్తములు వాచస్పతి సరస్వతీపుత్ర సత్వగుణతేజోమయ సాధుశిరోమణికిసాష్టాంగప్రణామము. 🙏🙏🙏
@sairam3643
@sairam3643 Жыл бұрын
Very much true
@deepthibm7022
@deepthibm7022 3 жыл бұрын
గురువుగారు వారిఅడుగు జాడల్లో నడిచే కుటుంబం అందరికి ఉగాది శుభాకాంక్షలు వారుచెప్పిన చాలవిషయాలు అందరికి జీవితంలో ఎంతోఉపయోగకరం చాలా సంతోషంగా ఉంది అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారి కి అమ్మవారికి పాదాభి వందనాలు,
@techguru6123
@techguru6123 3 жыл бұрын
తండ్రి కి తగ్గ తనయుడు . శ్రీ గురుబ్యోనమః . పండగ వేళా గురువు గారి కుటుంబం ని చూడటం చాలా సంతోషంగా ఉంది. భక్తి టీవీ వారికి ధన్యవాదాలు .🙏🏻🙏🏻🙏🏻
@sannibabup8431
@sannibabup8431 3 жыл бұрын
ହ ଭ
@gangadhargangarajula99
@gangadhargangarajula99 3 жыл бұрын
గురువు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు భక్తి టీవీ ఛానల్ వారికి ఉగాది శుభాకాంక్షలు గురువుగారికి పాదాభివందనాలు
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
సనాతన వైశిష్ట్యం ఎంత గొప్పదో చాగంటి వారి ప్రవచనాలు అంత గొప్పవి. వారి కుటుంబ దర్శనము మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది.
@srideviprathipati8188
@srideviprathipati8188 3 жыл бұрын
Anchor behaves so well , need kind of people for our Telugu tv industry
@ramakrishnaiah1288
@ramakrishnaiah1288 3 жыл бұрын
పుణ్య పురుషుడు చాగంటి కోటేశ్వరరావు గారు పాదాబివందనాలు మీకు భక్తితొ
@vepuriaruna6808
@vepuriaruna6808 3 жыл бұрын
Chaganti Gary maku pratyakshya daivmu memu jeevithamlo okkasarina kalise bhagyam kalagalani a bhagavanudini prarthisthunna
@bharatalakshminagamani7385
@bharatalakshminagamani7385 3 жыл бұрын
@@vepuriaruna6808 11¹
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
🙏🏻🙏🏼🙏melanti family entha happy ga vundadam yentho adrustham.
@srilatha9793
@srilatha9793 3 жыл бұрын
@@vepuriaruna6808 pjĺ
@sunandamedikonda2050
@sunandamedikonda2050 3 жыл бұрын
Swaamy gariki ugadiparvadinaana Sirasuvanchipaadabivandanam
@sailaxmi6881
@sailaxmi6881 3 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది.ఎందరికొ పూజ్య నీయులు..ఇలాంటి పుణ్యాత్ము ల అంతరంగా లు తెలుసుకోవడం మనందరికి అవసరం..మహనుభావుడి కి🙏🙏🙏🙏
@kmanikanta7709
@kmanikanta7709 3 жыл бұрын
🙏🙏నీ లాంటి మహానుభావులు దేశానికి ఎంతో అవసరం గురువుగారు నమస్కారం🙏🙏
@lakshmibaibondeli2297
@lakshmibaibondeli2297 3 жыл бұрын
అమ్మ కు పాదాభివందనాలు 🙏🙏
@hemalathajanardhanraju2042
@hemalathajanardhanraju2042 3 жыл бұрын
కనిపించే పార్వతి పరమేశ్వర స్వరుపం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thotanagaseshu4542
@thotanagaseshu4542 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@simhavenkatasubbareddy8224
@simhavenkatasubbareddy8224 3 жыл бұрын
పుణ్యమూర్తి చాగంటి కోటేశ్వరరావు ఆ గురువుగారి పాదాలకు నమస్కారములు
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
గురువు గారి పాద పద్మములకు శిరస్సు వంచి అనంతకోటి నమస్కారములు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
గురువు గారికి శతకొటి వందనాలు ‌🙏🙏 మీ కుటుంబ సభ్యులకు ‌🙏🙏 చాలా సంతోషంగా ఉంది
@venkatadimulam2260
@venkatadimulam2260 3 жыл бұрын
Chaganti Garu God gift for Telugu people for present generation
@krupakarbhonagiri7176
@krupakarbhonagiri7176 3 жыл бұрын
Apara Dakshanamurthi chagganti gariki namaskaramulu, shubhakankshalu. 🙏🙏🙏🙏🙏
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
సనాతనధర్మం కాపాడే బాధ్యత వారిపై శివకేశవ లు ఇలాంటి గురువు రూపంలో
@sireeshaveeravarapu5218
@sireeshaveeravarapu5218 3 жыл бұрын
Mee interview chudatam chala chala anadamga undi guruvu garu.. okka sari aina mi pravachanam direct ga vinali na chirakala korika guruvu garu🙏🙏🙏🙏
@rmohand.v3601
@rmohand.v3601 3 жыл бұрын
Sir...your culture is being reflected in your family......Great...
@visalakshisista6959
@visalakshisista6959 3 жыл бұрын
ఎంత గొప్ప సందసందేశం అందించారు గురువు గారికి నమస్కరములు🙏🙏 NTv కి ధాన్యవాదాలు
@weareallindians3271
@weareallindians3271 3 жыл бұрын
అది వనిత టీవీ దొర 🙏
@bachukrishna6123
@bachukrishna6123 3 жыл бұрын
Wonderful Family దైవ సంకల్పం లేనిది ఈ మహానుభావుల జన్మ సార్థకత అందరికీ సాధ్యం కాదు. మన తెలుగు జాతి ఈ భూమండలం ఉన్నంత వరకు గర్వించదగ్గ మహా మహా మంచి కుటుంభం.
@maskanikambaiah4780
@maskanikambaiah4780 11 ай бұрын
Chaganti vari familiki na hrudayapurvaka vandanalu.
@dr.gamruta3347
@dr.gamruta3347 3 жыл бұрын
Naku konni yugalu venaki vellinatu undhi ee video chusthunte... Yetu chusina manchi yetu chusina positivity kanipinchindhi undhi...manasu chaala santhoshamga theliga undhi... Manchi vinu manchi chudu manchi matladu ani yendhuku antaro ardham ayindhi...
@dharamavarapuvenkataramana7344
@dharamavarapuvenkataramana7344 3 жыл бұрын
ఆద్యంతం విన్నాను. చాలా బాగుంది. మరింత మందికి షేర్ చేశాను.
@prabhavathit7839
@prabhavathit7839 3 жыл бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
@k.np.lakshmirani5011
@k.np.lakshmirani5011 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు ,గురువు గారి కి ,వారి కుటుంబ సభ్యులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .
@vijayakumarmucharla7472
@vijayakumarmucharla7472 3 жыл бұрын
అద్భుతం. గురువుగారికి మరియు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు 🙏🙏
@kameswararao8554
@kameswararao8554 3 жыл бұрын
Namsta. Gurugaru🙏🙏🙏
@VijayaLakshmi-od7pp
@VijayaLakshmi-od7pp 3 жыл бұрын
🙏🙏
@yamunadyavella9158
@yamunadyavella9158 3 жыл бұрын
@@VijayaLakshmi-od7pp 7j
@yamunadyavella9158
@yamunadyavella9158 3 жыл бұрын
6g3
@krishnaprasadt2090
@krishnaprasadt2090 3 жыл бұрын
ఉగాది శుభకాంక్షలు గురువుగారు,🙏
@nalinakshisuresh5571
@nalinakshisuresh5571 3 жыл бұрын
💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍❤
@anushakiran1875
@anushakiran1875 3 жыл бұрын
@@nalinakshisuresh5571 peteg)Xqq
@reddygariammayisaisupriyareddy
@reddygariammayisaisupriyareddy 3 жыл бұрын
గురువుగారికి పాదాలకు నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@sureshmgpl
@sureshmgpl 3 жыл бұрын
Bhogendra garu గురువు గారు, వారి కుటుంబంతో ఇంటర్వ్యూ అద్భుతంగా చేశారు.. గురువుగారికి పాదనమస్కారాలు
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
నిజం అతను గొప్పపని చేశాడు గొప్పవ్యక్తి నీ జీవితం గురించి తెలియచేసారు
@sureshbabuy.v.537
@sureshbabuy.v.537 3 жыл бұрын
గురువుగారికి పాధాబి వందనాలు🙏🙏🙏
@suryaprakash2798
@suryaprakash2798 3 жыл бұрын
కృతజ్ఞతలు గురుదేవా మీకు మీ కుటుంబానికి
@sangeethabhagavatula5993
@sangeethabhagavatula5993 3 жыл бұрын
adbhutamaina program....Sumana cheppina answer nijanga choking....enta baaga chepparo....Great family.. Guruvugariki ammagariki satakoti 🙏🙏🙏
@yashodameesa14
@yashodameesa14 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః చాగంటి గారి పాద పద్మాలకు నమస్కారాలు
@kaluvausharani3771
@kaluvausharani3771 3 жыл бұрын
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@ananyarudrabhatla8143
@ananyarudrabhatla8143 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@virivadamaheswaribhavani3278
@virivadamaheswaribhavani3278 3 жыл бұрын
Chagani garu
@virivadamaheswaribhavani3278
@virivadamaheswaribhavani3278 3 жыл бұрын
Guruv garu meru surya bhagavanu lu valy lokaniki aadyatmika vegunu prasadistunnaru
@ShyamSundar-ig1ef
@ShyamSundar-ig1ef 3 жыл бұрын
@@virivadamaheswaribhavani3278 j+
@garimellasarada3612
@garimellasarada3612 3 жыл бұрын
No@@virivadamaheswaribhavani3278
@tpramodkumar1475
@tpramodkumar1475 3 жыл бұрын
పుంభావ సరస్వతి,ప్రవాచక బ్రహ్మ, గౌరవనీయులు శ్రీ చాగంటి వారి పాదపద్మములకు అనంతకోటి నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@S.h.i.v.o.h.a.m.
@S.h.i.v.o.h.a.m. 3 жыл бұрын
పరమేశ్వర స్వరూపమైన గురువులకు నమస్కారములు 🙏మరియు ఉగాది శుభాకాంక్షలు 💐
@mohanaraovedula7761
@mohanaraovedula7761 3 жыл бұрын
శ్రీ చాగంటి దంపతులకు నమస్కారములు. ఆర్యా మీరు చెప్పినట్లు మేము అన్నదమ్ములము నల్గురము గత ఏబదిమూడు సంహత్సరములుగా తండ్రిగారి ఆబ్దిక కార్యక్రమము అమ్మగారి ఆబ్దికము గత పదమూడు సంహత్సరములుగా కలిసే చేస్తున్నాము. అక్కచెల్లెళ్ళను బావగార్లను ఆహ్వానించి ఆదంపతులకు చీర చాపు పెట్టి గౌరవిస్తున్నాము.పెద్దన్నయ్య వయసు ఎనుబది మూడు, చిన్నన్నయ్య వయసు డెబ్బది ఆరు, మూడవ అన్నయ్య వయసు డెబ్బది(నవంబరు లొ కాలం చేసారు. నావయసు అరవై ఏడు. మీరుబోధించిన ఇటువంటి మంచిమాటలు విన్నవారంతా ఆచరించాలి అని నా ఆశ మోహనరావు వేదుల విశాఖపట్నం 9966469343
@roopis2644
@roopis2644 3 жыл бұрын
After listing her speaches SO MANY PEOPLE has stated there NEW LIFE SO MANY INSPRINGS SPEACHEA HE GAVE US .ALL IS WELL
@quotesapts2924
@quotesapts2924 3 жыл бұрын
"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు🌹 కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ🌹 ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు. కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత🌹 బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు: మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).🌹 ’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’ బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి🌹 మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి. ధన్యవాదములు 🙏🙏🙏
@glaasya4525
@glaasya4525 3 жыл бұрын
Mari prathi adapilla paristhithi??
@quotesapts2924
@quotesapts2924 3 жыл бұрын
@@glaasya4525 ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.ధన్యవాదములు 🙏
@gatramchinnichinni4642
@gatramchinnichinni4642 3 жыл бұрын
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పరమ పూజ్య గురువులు వారికి నేనుఅగ్నాతశిస్యుడను వారి ప్రవచనాలు18_3_2015 నుండి యమ్ .యమ్ రేడియోలోరోజూ వింటున్నాము వారచెప్పిమాటలు వ్రాసుకుంటున్నాము దన్యవాదములు..
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
చాగంటి .కోటేశ్వర రావు గారి కుతుమసబ్యుల వివరాలు.ఈయనకు ఒక కుమారుడు.మరియు ఒక కూతురు. కూతురు.అల్లుడు అమెరికా లోసెట్ట్లే అయ్యారు.మరియు కుమారుడు.మరియు కోడలు T.C.S.లో ఉద్యోగము చేస్తున్నారు హైదరాబాద్ లో. తెలంగాణ.స్టేట్.
@sampathsudarsan1990
@sampathsudarsan1990 3 жыл бұрын
Good to see his family members during festivities. May god bless us and their family with good health and long life.
@ananthalakshmilavanyas4519
@ananthalakshmilavanyas4519 3 жыл бұрын
Super
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 жыл бұрын
Spiritual skills with software skills children's.... Nice family...really blessed family
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Om sri matre namaha Thank u guruvu garu
@j.jalandher1340
@j.jalandher1340 3 жыл бұрын
వనిత TV వారు ఇలాంటి ఫామిలీస్ ని పరిచయం చేయగలరని మా మనవి..
@venkatavinodkumarinampudi3880
@venkatavinodkumarinampudi3880 3 жыл бұрын
Nice message at the end. Guruvugaru
@sujathakusumuru8083
@sujathakusumuru8083 3 жыл бұрын
A great spiritual family. Guruvugariki namaskaramulu
@udayakumarkethireddi9870
@udayakumarkethireddi9870 3 жыл бұрын
48:26 golden words for youth.. 👌
@svsriramulu90
@svsriramulu90 3 жыл бұрын
Thank you so much ..........
@arunasri1617
@arunasri1617 3 жыл бұрын
God blessed family
@mokaradhanalaxmi7902
@mokaradhanalaxmi7902 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు గురువు గారు మీ కుటుంబం మొత్తాన్ని చూసే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏
@thulasiram8051
@thulasiram8051 3 жыл бұрын
Thanks to bakthi TV guruvugariki padabi vandanalu itlu thirumalesh Anitha Uday thulasi ram Hosur tamilnadu
@pavanuppala6528
@pavanuppala6528 3 жыл бұрын
🙏 chala thanks bhakthi tv ki and anchor garu chala baga prasnalu adigaru ,🙏
@gantasalasailaja5401
@gantasalasailaja5401 3 жыл бұрын
🙏🙏Guruvugaru miku ma kutumbha sametamga ugadi subhakankhalu🙏🙏
@yeshascollections7552
@yeshascollections7552 Жыл бұрын
A man born to change so many life style (in learning enough good manners to lead a wonderful life confidently)
@tripuraribotlasastry1502
@tripuraribotlasastry1502 3 жыл бұрын
We feel very happy with this interview
@akellavenkatasuryavyaghres1039
@akellavenkatasuryavyaghres1039 3 жыл бұрын
GURUVUGARITHO. VAARI KUTUMBAMTHO INTERVIEW BAVUNDHI. NICE PROGRAM.
@KarthikKarthik-rj4nq
@KarthikKarthik-rj4nq 3 жыл бұрын
Super guruvu garu
@lordsun153
@lordsun153 3 жыл бұрын
Thanks to Bhakthi tv....
@vasuannayya9620
@vasuannayya9620 3 жыл бұрын
Thankyou vanitha tv
@sujathak3538
@sujathak3538 3 жыл бұрын
Guruvu garu namaskarams manchi pravachana akarshana
@srimatha9253
@srimatha9253 3 жыл бұрын
Superb sandesham Guruvugaru🙏🙏🙏
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 3 жыл бұрын
Mi Pravachanalu Adhbhutham Miku Satha Koti Vandanalu Guruvu Garu🙏 Mi Matalu Amruthatulyam.
@lordsun153
@lordsun153 3 жыл бұрын
GREAT JOB BY VANITHA TV.
@radhagarikipati2667
@radhagarikipati2667 3 жыл бұрын
This is a good idea 🙏🙏🙏🙏🙏
@mallikarjunachinthamreddy7619
@mallikarjunachinthamreddy7619 3 жыл бұрын
నా హిందూ ధర్మం పరిరక్షణకు శివకేశవులు చాగంటి లాంటి వారి రూపంలో గురువు నీ అందించారు
@chowdavarapugopal7578
@chowdavarapugopal7578 3 жыл бұрын
J
@mallikasree9739
@mallikasree9739 3 жыл бұрын
Sree Plava Nama Samvatsara Subhakankshalu To Sree Chaganti Koteswara Rao garu & Family.
@glaasya4525
@glaasya4525 3 жыл бұрын
Thandri thanayula voice same vundi🙏🙏
@ipllilachayya7676
@ipllilachayya7676 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@sarithad5068
@sarithad5068 3 жыл бұрын
Guruvu gariki padabi vandanalu🙏🙏🙏🙏
@leelarakala1922
@leelarakala1922 3 жыл бұрын
Guruvugaru 😥....mi kutubanni chustunte......chala anandamga undi 🙏 amma ki, nanna ki padabhivandanalu
@kasthurimallareddy6425
@kasthurimallareddy6425 3 жыл бұрын
Super guru garu
@prakashprabha942
@prakashprabha942 3 жыл бұрын
గురువు గారి పాదరవిందాలకి నమస్కారములు.
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
The very first view....so lucky
@ravishankarkeerthi3433
@ravishankarkeerthi3433 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🚩🔱🙏🚩 ఓం గురుభ్యోనమః 🙏🚩🔱🙏🚩🔱🙏
@phrasannaaphrasannaa1689
@phrasannaaphrasannaa1689 3 жыл бұрын
Guruvu gariki padabi vandanam
@ManaTeluguKathalubyPranitha
@ManaTeluguKathalubyPranitha 3 жыл бұрын
గురువు గారి పాద పద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@msumalatha7704
@msumalatha7704 3 жыл бұрын
Guruvu gariki vandanalu
@saraswathiramakrishna4255
@saraswathiramakrishna4255 3 жыл бұрын
Guruvugariki paadabhivandanam 🙏🙏🙏🙏
@raghuchandraaluri4998
@raghuchandraaluri4998 3 жыл бұрын
Great family !!!
@madhavikeerthipati6064
@madhavikeerthipati6064 3 жыл бұрын
Miku danyavadhamulu guruvu garu
@nagarjunasettem8030
@nagarjunasettem8030 3 жыл бұрын
గురువు గారికి శతకోటి ప్రణామాలు నాకు మాత్రం మీరే ఆదిశంకరులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@addagarlaprabhakar8074
@addagarlaprabhakar8074 3 жыл бұрын
Thank u so much ntv
@krishnakumari4875
@krishnakumari4875 3 жыл бұрын
🕉💐🙏Sri Sri Guruvgaru setakoti Namaskaramulu 🙏🙏🙏
@chandrakalapokala8594
@chandrakalapokala8594 3 жыл бұрын
Guruvu gariki padabivandanamulu
@chintaasha5980
@chintaasha5980 3 жыл бұрын
Ome Sri gurubyo namaha 🙏👏🌷🕉️🌺🕉️👏🙏
@neelubasha2217
@neelubasha2217 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namasthe guruvu gaaru
@pawanshetkar5688
@pawanshetkar5688 3 жыл бұрын
Healthy program
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 3 жыл бұрын
Legend for a reason..❤️❤️❤️
@oksomkar3107
@oksomkar3107 3 жыл бұрын
Sri guru namaha 🙏🏻
@rahulb2075
@rahulb2075 3 жыл бұрын
గురువు గారికి పాధాబి వందనములు
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 3 жыл бұрын
Great Family .
@prameelamakkena8640
@prameelamakkena8640 3 жыл бұрын
Guruvu gari pada padmalaku anantha koti namskaaraalu
@devik8099
@devik8099 3 жыл бұрын
Guruvugari padalaku sahasra namaskaramulu, Guruvugari kutumba sabhyulaku namaskaramulu
@sswathiofficial6751
@sswathiofficial6751 3 жыл бұрын
Thank you Guruvu garu... Maa colony lo Gomatha vasthe memu thagina vidanga sathkaristhamu.. pujisthamu.. Meru maku eshwara prasadam
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
31:33
TV9 Telugu Live
Рет қаралды 932 М.
1 Karma   Punarjanma, Chennai, Sept 2014
2:05:55
vedulas1992
Рет қаралды 810 М.
HanumanChalisa - Day-1 by Brahmasri Chaganti Koteswara Rao garu
1:23:56
Sri Chaganti Vaani
Рет қаралды 23 М.
Chaganti Koteswara Rao | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:33:47
GiGaMoN! 5 🗿 #gigachad #sigma
0:53
The Logan Chitwood
Рет қаралды 10 МЛН
All creatures are from God #jesus #jesuschrist #jesuslovesyou
0:19
Jesus By Your Side
Рет қаралды 17 МЛН
Mother Cat Drinks Lots of Coffee to Get By #funny #catlover #cuteanimals #cartoon
0:21
Super Emotional Stories
Рет қаралды 17 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 4,6 МЛН
There's a Starman #starman #starmanmeme #superman #fyp
0:17
SigMew
Рет қаралды 74 МЛН