రాజు అన్నయ్య మీరు చాలా బాగా పాడారు మీకు మీ భజన మండలి వారందరికి దన్యవాదములు ఆత్మకూర్ భజన పాటలంటే నాకు చాలా చాలా ఇష్టం
@AtmakurBhajans10 ай бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@sambasivarao2015 Жыл бұрын
Me songs anni vintamu chala baguntayandi me voice super
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏🙏🙏
@chinnareddyyellolla522411 ай бұрын
మీరు ఇంత చాలా బాగా పాడగలుగుతున్నారు మీకు ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదం
@AtmakurBhajans11 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@dakesangamesh3944 Жыл бұрын
సూపర్ గురువు గారు 👌
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@శివశివా37 Жыл бұрын
రాజు గారు మీ భజన గ్రూప్ అందరికి తబలా వాయించే గురుగు గారికి మీకును ఆ భగవంతుడు ఆయువు ఆర్యోగం ప్రసాదించలని కోరుకుంటున్నను. జై గురువార్య.
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి మీకు శతకోటి నమస్కారాలు అక్కగారు ఆ మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞతలు అక్కగారు చాలా సంతోషం 🙏🙏
@seetharamuluramanujam769511 ай бұрын
రాజుగారు మీరు చాలా బాగా పాడారు . ధన్యవాదాలు
@AtmakurBhajans11 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@mouvya Жыл бұрын
రాజుగారు మీ పాటలు చాలా చాలా బాగున్నాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న. జై శ్రీ రామ్
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్ చాలా సంతోషం 🙏🙏
@kurlepubalraj28123 ай бұрын
Super🎉
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@OddennaJankampet Жыл бұрын
Supar,pata,Anna,good
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@krishnasoma7730 Жыл бұрын
రాజు గారు మీ పాటల్లో భక్తి ఆర్ద్రత ఆ భగవంతుడు నిండుగా నింపి పంపాడు.Carry on--
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప అన్నగారు 🙏🙏
@BhaskarreddyP-b7l Жыл бұрын
Mee patalu vintuntey bhakthibhavam upponguthundhi
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@hveeranna73286 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩👌👌👌 ధన్యవాదములు పంతులుగారు 👍👍🌹
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు పంతులు గారు 🙏🙏
@ShakeraiahShaker4 ай бұрын
@@AtmakurBhajans🎉😢😮😮😮 llo?
@srinivasacharyrachoti692 Жыл бұрын
వినసొంపయినపాట చాలా ఆనందం వినితరియించాను జైశ్రీరామ్
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@OddennaJankampet Жыл бұрын
Shaalabagapadaru,annagaru
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@suryachandrarao89334 ай бұрын
Super Gundi guruvugaru
@AtmakurBhajans4 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@gandlaramachandram2885 Жыл бұрын
Chala Baga padaru🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@mohangoudreddypally Жыл бұрын
రాజుగారు మీరు అన్నటుగా కాదు. మీకంట్తము మీ వారు అందరూ చాలా బాగా అన్నీ కీర్త లను చాలా చక్కగ పాడి వినిపిస్తున్నారు అన్నగారు
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు మీకు శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
@raghavendervadla3037 Жыл бұрын
అన్న భక్తి తత్వాన్ని నింపే కీర్తన చాలా బాగా చెప్పారు
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@galimallesham7908 Жыл бұрын
అన్నా పాటలు అద్భుతం గా ఉంటాయి
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@somavenkatesham378211 ай бұрын
Nice
@AtmakurBhajans11 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@arutlasiddu398 Жыл бұрын
జై శ్రీరామ్ అన్నగారు మీ పాటలు మరియు మీ గానం చాలా బాగుంది
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప అన్నగారు 🙏🙏
@yadhagiriboini5675 Жыл бұрын
సుపర్,👌👌🌹👌👌
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@karunakark2541 Жыл бұрын
చాలా బాగుంది అన్నగారు 🙏🏿👏👏
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@rajithaduvvuri4859 Жыл бұрын
Paata artham chala baagundi
@AtmakurBhajans Жыл бұрын
Thanks Akka 🙏🙏
@namasidhu7698 Жыл бұрын
రాజు అన్న గారు చాల బ్రమాండంగ పాడారు ధన్యవాదాలు 🙏🤝👌👍
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@ప్రతాప్రెడ్డిగంగారం Жыл бұрын
రాజు సిరిపురం గారికి ధన్యవాదములు,🙏
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@dhanunjaygoundla2074 Жыл бұрын
🙏🙏🙏💐💐 అన్న గారు సూపర్ బాగా పాడారు
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@buchaiahamradi8237 Жыл бұрын
Super anna
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@ashokkarne9147 Жыл бұрын
Super 👌
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@s.santhoshgoud Жыл бұрын
Anna ethalamo pedithe baguntadhi
@AtmakurBhajans Жыл бұрын
మీరు పాడి మాకు పంపండి తప్పకుండా విని పాడటం ప్రయత్నిస్తాము మా నంబర్ 98494 99336 వాట్సప్ చేయండి ఏ తాళం మో వివరంగా చెప్పండి పాడిన తరువాత🙏🙏
@vangarasivaprasad6607 Жыл бұрын
పట్టే డ న్నమ్ము పెడితేనే పుణ్యం
@AtmakurBhajans Жыл бұрын
👍👍🙏🙏
@joshinataraj5501 Жыл бұрын
భోజనం అంటే ఇలా ఉండాలి.మీ బృందం బాగుంది చాలా సంతోషం.మీ ఊరు ఫోన్ నెంబరు పెట్టండి. రచనలు బాగున్నయి.
@joshinataraj5501 Жыл бұрын
భజనలు
@AtmakurBhajans Жыл бұрын
98494 99336 రాజు సిరిపురం గ్రామం హత్నుర మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం
@KrishnaK-bs6mk Жыл бұрын
జై శ్రీరామ్ అన్న గారు 🙏🙏🙏🙏🕉️🕉️ పాట చాలాబాగుంది సూపర్గా పాడారు excellent అన్నగారు చాలా రోజులైంది అన్న మీ పాట నేను విని సూపర్ అన్న సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు చాలా సంతోషం అన్నగారు 🙏🙏
@sekarrbmudiraj9541 Жыл бұрын
Nice
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@చిట్టిబాబుకోడూరు Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@MalleshamMuthyalaMallesham Жыл бұрын
A S 0:46 s
@AtmakurBhajans11 ай бұрын
🙏🙏
@ramupeyyala56562 ай бұрын
గురువు గారు మీ పాటలు లిరిక్స్ ఎక్కడ ఉంటాయి sir
@AtmakurBhajans2 ай бұрын
ప్రతీ పాటకు లిరిక్స్ వీడియోలో క్రింద వస్తుంది అన్నగారు చూడండి 🙏🙏
@vangarasivaprasad6607 Жыл бұрын
వట్టి మాటలు వల్లేమి లాభం!గుట్టుడెలిపేటి గురు సేవ పుణ్యం పుట్ట చేద్దలోనే పుడితేమి లాభం పుణ్యఫల మండర్ర అ ఆ అ పట్టు బట్టలు కడి తేమిపుణ్యం పట్టి నామాలు పెడితేమి పుణ్యం పట్టెడన్నమ్ము పెడితేని పుణ్యం ముట్ట కనుటేలారా ఆ అ అ కాళ్ళు చేతులబల ముడుగుచు న్న కళ్ళు చూపుని గోల్పోవు చున్న వళ్ళు కృసియుంచి గుల్ల గు చు ఉ న్నా పళ్ళు కొరికేవి రా ఆ అ అ బాల్య మంతాట పాటల్ల గడిపె ప్రాయ మి ల్లాలి ప్రణయానా సాగే ముదిమినం దేమి సాధింతుఓయి ముక్తి బాటేది రా అ అ అ. మారి పోతుంది రా నేటి వేషం కా రిపోతుంది ఆయువామ్ శమ్ జారిపోనికి జన్మఆవకాశం హరుని భజియుచురా ఆ అ అ sar