నేను 1994 లో diploma in electronics చేశాను. మొబైల్ లో magnetic sensor vuntundi adi iron ki దగ్గర పెట్టినప్పుడు wrong direction చూపిస్తుంది manual compass కూడా అంతే. Manual compass లు రెండు ఒకదాని ప్రక్కని ఒకటి పెడితే wrong చూపిస్థాయి, Mobiles మూడు directions lo పెట్టాను. ఒకరు సలహాలు ఇస్తే తెలుసుకోవలసిన ఖర్మ నాకులేదు బాబు.