Mogulla Srinivas Reveals Interesting Facts About Sambashivudu | Nayeem | BS Talk Show | Mirror TV

  Рет қаралды 1,552,133

Mirror Tv

Mirror Tv

Жыл бұрын

Mogulla Srinivas Reveals Interesting Facts About Sambashivudu | Nayeem | BS Talk Show | Mirror TV
Mirror TV Exclusive Interviews
Bandi Sanjay Latest Interview
• Bandi Sanjay Interview...
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortv.online/
Instagram : / mirrortvchannel

Пікірлер: 385
@navednaved7656
@navednaved7656 7 ай бұрын
సాంబ శివుడు అన్న బ్రతికి ఉంటే నల్గొండ లో బలమైన నాయకుడు అయ్యే వారు అది నిజం
@KRAMESHKanukala
@KRAMESHKanukala Ай бұрын
❤❤❤❤❤
@m.bhaskar6070
@m.bhaskar6070 Жыл бұрын
సమాజంలో జరిగే ఆకృత్యాలకు, దౌర్జన్యాలకు చలించే హృదయాలు తక్కువ,,, ఆ హృదయాల ఆయుష్ కూడా తక్కువే...✍️
@srinivasponaganti2633
@srinivasponaganti2633 Жыл бұрын
./
@enugantisuman2252
@enugantisuman2252 Жыл бұрын
Gandugalu
@malleshjolam8397
@malleshjolam8397 Жыл бұрын
మొగుళ్ళ శ్రీను అన్న...నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు మా వలిగొండ లో...తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పోరాటం చేసిన యోధుడు...అన్న చెప్పింది 100%నిజం...
@kokasrikanthkokasrikanth649
@kokasrikanthkokasrikanth649 Жыл бұрын
మిస్ యు అన్నా జై సాంబశివుడు 💪
@vinodgoud8988
@vinodgoud8988 Жыл бұрын
We miss u సాంబశివుడు anna
@kommusudhakar5745
@kommusudhakar5745 Жыл бұрын
We.. Y. I 5ga
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 Жыл бұрын
Missed..
@djramsirigiripadu4773
@djramsirigiripadu4773 Жыл бұрын
కామ్రేడ్ సాంబశివుడు అన్నకి విప్లవ జోహార్లు✊🇹🇷✊🇹🇷✊🇹🇷
@manu_mudhiraj__
@manu_mudhiraj__ 11 ай бұрын
🎉🎉🎉 proud of erra jenda
@djramsirigiripadu4773
@djramsirigiripadu4773 11 ай бұрын
@@manu_mudhiraj__ erra JENDA మళ్ళీ రావాలని కోరుకుందాం లాల్ సలాం 🚩🚩✊
@demorvie
@demorvie Ай бұрын
ఏందిరా టర్కీ జెండా..వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయా మీకు? థూ
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
కోమిరెళ్ళి ప్రదీప్ రెడ్డి నీ ఇంటర్వ్యూ చేయండి... కొనపూరి బ్రదర్స్ అనుచరుడు
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
చాలా గ్రేట్ గౌడ్ సాబ్...ఇంత డేర్ గా చెప్పినందుకు
@shivafamilys3267
@shivafamilys3267 Жыл бұрын
అంత తెరాస మంత్రి చేయించుడు ఇది అంతా జోహార్ సాంబాశువుడు రాములు అన్న😭😭😭😭😭😭
@naveen1508
@naveen1508 Жыл бұрын
Evaru
@bandavenkhatesh7301
@bandavenkhatesh7301 Жыл бұрын
@@naveen1508 అన్న trs లాన్జడ్కోలు చాపిరు
@naveen1508
@naveen1508 Жыл бұрын
@@bandavenkhatesh7301 bjp ki last
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
@@bandavenkhatesh7301 nee bondha nayium encounter jarigindhi trs govt lo ra..nayana
@chakalibheemesh9074
@chakalibheemesh9074 Жыл бұрын
ఏ మంత్రి అన్న
@hafeezahmed4146
@hafeezahmed4146 Жыл бұрын
Sambanna బ్రతికి ఉంటే ఈ రోజు నల్గొండ జిల్లా చాలా డెవలప్మెంట్ అయ్యేది 😢
@venurajbashaboina9994
@venurajbashaboina9994 Жыл бұрын
ఐలన్న ,రాములన్న త్యాగాలు వృధా కానివ్వం... జోహార్ ఐలన్న. రాములన్న ..✊🚩
@aletirajinikanth3909
@aletirajinikanth3909 Жыл бұрын
Tq for these information anna.... Chala rojula nudhi wait chastunaaa..... Great leader shivuduu.. anna
@chsukumarsukumar7541
@chsukumarsukumar7541 Жыл бұрын
Anna,chala,clarityga,cepparu. Ilike yoo
@rakeshraj4274
@rakeshraj4274 Жыл бұрын
Meeru explain chisuthute kallu mundhuu kanipisthunayiii antha clear ga explain chisaruu 👍👍👍👍👍
@kolamallesh787
@kolamallesh787 Жыл бұрын
ఈ రోజులలో రాజకీయం చేయాలంటే డబ్బు ఉండాల్సిందే లేదా పెద్ద కుటుంబమై లేదా ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వారే రాజకీయాల్లో ఉంటున్నారు ఒక నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని కి పూర్తి సమయాన్ని శక్తిని పెట్టి పోరాటం చేసిన నాయకుడు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉద్యమంలో ఊరు ఊరు తిరుగుతూ తెలంగాణ ఎందుకు రావాలో వివరంగా ప్రజలకు అర్థం చేయిస్తూ kcr రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిస్తే ప్రాణాలను తెగించి రైలు ముందు పరిగెత్తి రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి ధర్నాలకు ఉద్యమ శిబిరాలకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వచ్చిన వారితో అక్క అన్నా అని ఆప్యాయతగా మాట్లాడుతూ వలిగొండ మండలం ప్రజల మనసులు గెలిచిన నాయకుడు అన్న *మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్* గారు అన్న ఉద్యమ సమయంలో పడినటువంటి కష్టం ఒక దిక్కు ఇంట్లో తిండి లేని సందర్భాలు మరొక దిక్కు నుండి నర అంతకుడు నయుం నుండి అంతులేని బెదిరింపులు ప్రాణ స్నేహితుడు బాబర్ నీ హత్య చేయించిన నహీం ఇవన్నీటిని భరిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ నిత్యం ఉద్యమాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉద్యమ శిబిరాలలో ధర్నాలలో కూర్చొని ఇన్ని బాధలను ఎవరితో చెప్పుకోకుండా తను ఒక్కడే భరించి ఇక్కడ మండలం ప్రజల మనసులు గెలుచుకొని 2014లో పెద్ద సామాజిక వర్గం నుంచి పెద్ద నాయకులు లేకున్నా జడ్పిటిసి ఎన్నికల బరిలో నిలిచిన సందర్భాల్లో వలిగొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా యువజన సంఘాలు. మహిళలు వలిగొండ మండలంలో ఉద్యమానికి ముఖ్య నాయకుడు వై నువ్వు ముందుండి నడిపించినావు నీ గెలుపు కోసం మేమందరం మరో ఉద్యమంలా పనిచేస్తామని యువజన సంఘాలు అన్నకు మద్దతు తెలిపి జడ్పిటిసి గా మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన వలిగొండ మండల ప్రజలు ఈ గెలుపుని ప్రజల గెలుపుగా భావించే శ్రీనివాస్ అన్న ఉద్యమం గెలిచింది ప్రజలు గెలిచారని చెప్తుంటాడు జడ్పిటిసిగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తూ టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కు ఒక సైనికుడిగా ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కి ఒక సోదరుడిగా వలిగొండ మండల పార్టీకి పెద్దదిక్కుగా ప్రజా సేవలో నిమగ్నమైనాడు
@rasarikrupajyothi3108
@rasarikrupajyothi3108 Жыл бұрын
జోహార్లు సాంబ శివుడు అన్న జై తెలంగాణ
@nandhunandhu3640
@nandhunandhu3640 Жыл бұрын
Neet GA ..clarity GA... Chepparu Sir...... 😍😍😍
@vattelalingamyadav4292
@vattelalingamyadav4292 Жыл бұрын
We Miss Samba shivudu Anna
@narsimhulub3416
@narsimhulub3416 Жыл бұрын
మరి నయూమ్ అనుచరులు సాంభశివున్ని తంపేస్తే నక్సల్స్ నయూమ్నీ ఏమిచేయలేకపోయారు ఎందుకు?
@kcpd1997
@kcpd1997 Жыл бұрын
Kcr valle sadhyam
@bhimavarapusrinivas6030
@bhimavarapusrinivas6030 Жыл бұрын
100%
@harimalkedhi6700
@harimalkedhi6700 Жыл бұрын
NAYEEM...DORAKALEDHU... Anukuntunna...???
@msgoud583
@msgoud583 Жыл бұрын
Super srinu Anna 🔥💪
@kishorepenmatsa6477
@kishorepenmatsa6477 Жыл бұрын
Explained so nicely
@danduanand4855
@danduanand4855 Жыл бұрын
ఎక్సలెంట్ ఇంటర్వ్యూ సూపర్
@rajunarri3578
@rajunarri3578 Жыл бұрын
Miss u sambashivudu anna 😭
@venvoggu3756
@venvoggu3756 7 ай бұрын
Love you samba shivdu Anna ❤😢😢😢😢
@ganeshjakkula2667
@ganeshjakkula2667 Жыл бұрын
నయీం ను ముస్లిం లను ఎదుర్కోవడం అంటే అంబేడ్కర్ పేరు చెప్పి పాటలు పాడుకుంటూ బాపనోల్లను తిట్టుడు, దేవుడు లేడు అని వెటకారం చేసుడు అనుకున్నారేమో, భయమేసింది భయమేసింది అని సిగ్గు లేకుండా ఎలా అంటున్నడో చూడండి. అదే ఒక బస్ నీ తగలబెట్టడం అంటే మా కంటే mogodu లేడు అని ఊరికి తగలబెడుదురు
@shivajaykhar5909
@shivajaykhar5909 Жыл бұрын
Super sir 💯 correct sir
@kondreddysreenivasulureddy2142
@kondreddysreenivasulureddy2142 2 ай бұрын
Super sir
@ramdaslavudya9457
@ramdaslavudya9457 14 күн бұрын
అరే మనిషి గా మాట్లాడరా
@VamsiKrishna-zm5eb
@VamsiKrishna-zm5eb 10 ай бұрын
Excellent interview srinivas anna
@upendarkandula2092
@upendarkandula2092 Жыл бұрын
చక్కటి వివరణ
@alladivenkat6685
@alladivenkat6685 Жыл бұрын
If he is alive he will be key leader in nalgonda district
@rajuneela3150
@rajuneela3150 Жыл бұрын
today nalgonda Parlament member SAMBASHIVUDU ANNA
@shankar7435
@shankar7435 Жыл бұрын
ణాకు అర్థం కానీ విషయమ్ ఆయన గన్ పెట్టుకోలేదా?
@pusadevendarpusadevendar3356
@pusadevendarpusadevendar3356 Жыл бұрын
Samba shivudu Anna Miss u 🙏
@ramalingammekala5235
@ramalingammekala5235 Жыл бұрын
జోహార్లు సంబశివుడు అన్నయ్య విప్లవం వర్ధిల్లాలి
@sudhakarreddy8134
@sudhakarreddy8134 Жыл бұрын
Super.anna
@pulisanjeev2935
@pulisanjeev2935 Жыл бұрын
wee miss you anna jai telangana🙏🙏
@polepakapraveen9627
@polepakapraveen9627 Жыл бұрын
Miss you sambhashivudu anna
@sudahkernvreddy5968
@sudahkernvreddy5968 10 ай бұрын
ఒక్కడ్ని వదిలేసి పారిపోయారు బాడీలో అలెర్ట్నెస్ ఉండాలి (ప్రాణమిచ్చే మిత్రులు చాలా అవసరం )
@user-po1zp1tv9z
@user-po1zp1tv9z 10 ай бұрын
Arey mi reddlu baga gumpu ga telugu prajala midha padi dochunkuntaru kadara rowdy minda kodakallara
@anilvemula2292
@anilvemula2292 Жыл бұрын
Srinu Anna great leader 🙏
@sivaprasad1021
@sivaprasad1021 Жыл бұрын
Nl
@sudhakarreddy8134
@sudhakarreddy8134 Жыл бұрын
Real anna
@Allinone-xt2qn
@Allinone-xt2qn Жыл бұрын
God bless you
@ramaraobaptala8684
@ramaraobaptala8684 Жыл бұрын
జోహార్లు సాంబ శివుడు అన్న
@ismartrangers1702
@ismartrangers1702 Жыл бұрын
Joharlu... Sambasivudu anna
@mvbs369
@mvbs369 Жыл бұрын
Miss you sambasivudu anna
@g.lingaswamig.lingaswami2901
@g.lingaswamig.lingaswami2901 Жыл бұрын
We miss you sambanna 🙏
@kamjularamakoti9906
@kamjularamakoti9906 Жыл бұрын
సినిమా కథ విన్నట్లుంది స్క్రీన్ ప్లే మాటలు చాలా బాగున్నాయి విషయాన్ని కాదు😘
@sai5492
@sai5492 Жыл бұрын
తెరాస కోసమే వాళ్ళను చంపి సింపతీ లాగారు
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
Mari alantappudu KCR govt lo Nayium yendhuku encounter avuthadu ra..nuvvu nee penda burra..
@mounikayadav6108
@mounikayadav6108 Жыл бұрын
Joharlu Samba shivudu Anna🙏
@shivagoud128
@shivagoud128 Жыл бұрын
Great leader 👏
@uppunoothulamuralikrishna7070
@uppunoothulamuralikrishna7070 Жыл бұрын
Emotional Video 😔😔
@mothkuryadaiah3181
@mothkuryadaiah3181 2 ай бұрын
Super brother srini.
@Ram-zc6qn
@Ram-zc6qn Жыл бұрын
We miss you sambasivudu
@srinivasgoud3904
@srinivasgoud3904 Жыл бұрын
మీరు తొమ్మిది మంది వున్నారు వాళ్ళు నలుగురు వున్నారు మీరు తిరిగి దాడి చేస్తే వాళ్ళు పారిపోయేవాళ్లు
@harishmerugu6584
@harishmerugu6584 Жыл бұрын
ముందు ఉన్న కార్ లో దిగినవాల్లు 4 గురు ! ఇంకా వెనకాల కార్ లో వచ్చారు అండ్ bikes pyna వచ్చారు..
@santoshreddy9362
@santoshreddy9362 Жыл бұрын
భువనగిరి గడ్డా ఎప్పటికీ నిన్ను మరువదు సాంబన్న
@msrao4694
@msrao4694 Жыл бұрын
Muslim kodukule ala narukutaru
@afreedaffu825
@afreedaffu825 Жыл бұрын
Arey bankelavude meru kadha andharuvokate ga ra muslim ani endhuku ela chestaru bulle
@mailaramkankaiah6552
@mailaramkankaiah6552 Жыл бұрын
Anna nieku 🙏🙏❤️🙏🙏
@rajeshwarreddyrachala3683
@rajeshwarreddyrachala3683 Жыл бұрын
సంబశివుడు కూడా అమాయక ప్రజలను బలి గోనాడు
@prashanthreddy1678
@prashanthreddy1678 Жыл бұрын
🙏
@srinu_4466
@srinu_4466 Жыл бұрын
Anna I miss you Anna Malli narajam ravali Ani deevinchandi anna
@neerudikumar2459
@neerudikumar2459 Жыл бұрын
జోహార్లు సంబశివుడు అన్న
@nilugondasrinivasgoud4745
@nilugondasrinivasgoud4745 Жыл бұрын
Miss you sambana🙏🙏🙏🐅🐅🐅
@girisharma2489
@girisharma2489 Жыл бұрын
Good and great leaders ramulu garu and sambashivudu
@anjandoorka1667
@anjandoorka1667 Жыл бұрын
I miss you Babai😢
@KothapelliYalaiah-yz4zj
@KothapelliYalaiah-yz4zj 3 ай бұрын
👍👍
@thariedukondalu9170
@thariedukondalu9170 Жыл бұрын
Miss u అన్నయ్య 😭😭😭
@bbalu5001
@bbalu5001 Жыл бұрын
Samba shiva anna great person.
@rameshumbaraveni6283
@rameshumbaraveni6283 Жыл бұрын
Miss u anna
@gangulaiahy2658
@gangulaiahy2658 Жыл бұрын
Anna nen ippatiki 15 times innanu Mee presentation cheppe vidhanam chala baga nachindi But samba sivudu anna garini kolopovadam chalabadhakaram
@mailaramkankaiah6552
@mailaramkankaiah6552 Жыл бұрын
Anna dabasrvidu miss you Anna 🌹🌹🌹❤️🌹🌹🌹
@cranti3164
@cranti3164 Жыл бұрын
Kncham abaddam cheptunnav anna🥳☹
@ashokuppunuthala4891
@ashokuppunuthala4891 Жыл бұрын
We miss u anna
@nareshnandu3975
@nareshnandu3975 Жыл бұрын
Miss you anna
@sai5492
@sai5492 Жыл бұрын
అంతా రెడ్ల హయాంలో నడిచింది ఒక బహుజన నాయకున్ని అంతం చేసారు కదా, కాలం ప్రతి చర్యకు సమాధానం చెబుతుంది
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
Only bahujana jai bahujana
@raghupalreddydanda6584
@raghupalreddydanda6584 Жыл бұрын
అరేయ్ చంపింది తుర్కాడు రా... నీ అవ్వ... మధ్య లో రెడ్డి ఏం చేశాడు రా
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
@@raghupalreddydanda6584 nv thirkaani sampava anna mari
@jaipalnaik5156
@jaipalnaik5156 Жыл бұрын
@@raghupalreddydanda6584 hindu unity nee gaabu leputhunnaru anna chee
@tdlvinut3399
@tdlvinut3399 Жыл бұрын
@@jaipalnaik5156 kllkklklll Rd.
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Жыл бұрын
I Miss You Anna🙏
@generalgk3742
@generalgk3742 Жыл бұрын
Aa sangem. Mitting videos pettochukada..... Spr..
@yadavramesh8462
@yadavramesh8462 Жыл бұрын
Sambasivudu devudu
@ravindrakampatis5881
@ravindrakampatis5881 Жыл бұрын
Miss you Anna
@madagonishankar1605
@madagonishankar1605 Жыл бұрын
Johar anna
@kanthkanth143
@kanthkanth143 11 ай бұрын
నయీమ్ ని పెంచి చింది రాజకీయనాయలు పోలీస్ కూడా.
@sannajajulashivudu9566
@sannajajulashivudu9566 Жыл бұрын
ఆపవయ్య నీ సొల్లు అందరూ కలిసి అన్నను చంపించారు వాళ్ళు అంతాగానం చేస్తుంటే చూస్తూ ఉండిపోయారా
@harishmerugu6584
@harishmerugu6584 Жыл бұрын
మన దగ్గర వెపన్స్ లేనప్పుడు ఎంత మంది ఉన్న ఏం చేయలేరు ! వాళ్ళు ప్రిపేర్డ్ గా వెపన్స్ తో వచ్చారు అక్కడ ఎవరు ఉన్న ఏం చేయలేరు బ్రో !!
@user-mr1xu6tn2f
@user-mr1xu6tn2f 25 күн бұрын
Telangana Puli sambashivudu Anna🔥🔥
@laxmankumar-uz6ns
@laxmankumar-uz6ns Жыл бұрын
We miss you Anna
@ravishila8225
@ravishila8225 Жыл бұрын
లాల్ సాలామ్ సాంబన్న
@madagonishankar1605
@madagonishankar1605 Жыл бұрын
Miss u anna
@BTEveng
@BTEveng 8 ай бұрын
Johar 🎉
@badarsinghkethavath375
@badarsinghkethavath375 Жыл бұрын
Joharlu saambasiva anna
@balam8792
@balam8792 Жыл бұрын
we want india hindu country
@dhanudinoarmy546
@dhanudinoarmy546 Жыл бұрын
Endhi rah em matladuthunnav
@luckyshivaji0441
@luckyshivaji0441 Жыл бұрын
Pichi salley ga
@Kunja519
@Kunja519 9 ай бұрын
Comred Samba Siva , Belli Lalitha, Paritala Ravi, Y S R , MadhavavReddy, Endra Reddy , Yerram naidu , N T R , N T R Hari krishna, number of police Officers , number of persons at Ring road , hyderabad and Original Naxals killed by Nayeem & Chandra babu naidu.
@suddalamallesham3359
@suddalamallesham3359 Жыл бұрын
Hi
@shankarmudiraj7619
@shankarmudiraj7619 Жыл бұрын
Anna i miss you
@nblsurjith1430
@nblsurjith1430 Жыл бұрын
We miss
@jramesh8323
@jramesh8323 Ай бұрын
Sabaseudu.amrih
@shekarsingapaga5944
@shekarsingapaga5944 6 ай бұрын
Supar stript అన్న
@Bharath-Kumar.
@Bharath-Kumar. Жыл бұрын
upload చేసిన వాటినే మళ్ళీ మళ్ళీ upload చేయడం ఎందుకు వ్యూస్ కోసమా
@kanthkanth143
@kanthkanth143 11 ай бұрын
పోలీస్ కూడా సప్పోర్ట్ చేయరు
@omkarvamshi9239
@omkarvamshi9239 Жыл бұрын
We miss u Sambha anna and Ramulanna😭
@yadagirip4510
@yadagirip4510 8 ай бұрын
Nivu. Hipudy. Katisharude. Baya
@yadagirip4510
@yadagirip4510 8 ай бұрын
Pasetu. Gundu
@charanbsr5737
@charanbsr5737 Жыл бұрын
జోహార్ జోహార్ జోహార్
@yataravikumar4269
@yataravikumar4269 Жыл бұрын
Police n politics support chesaru nayeem gadiki
@pabbuvenkat1547
@pabbuvenkat1547 5 ай бұрын
Love u anna miss u
@satishgattu7644
@satishgattu7644 Жыл бұрын
rajakiya nayakullu rowdy la ku support cheyadam vala elanivi jaruguthunavi
@riyazhashmi9122
@riyazhashmi9122 Жыл бұрын
చనిపోయినంకనే వీళ్లు మాట్లాడుతారు...
@pawankalyan2380
@pawankalyan2380 Ай бұрын
Ne erri puku antha clarity cheppaka kuda ne gola entra ❤da madhyalo
@donakantilinganna8647
@donakantilinganna8647 Жыл бұрын
అన్న మిమ్మల్ని కలవాలి
@shivaachanavlogs5511
@shivaachanavlogs5511 Жыл бұрын
ఈ విషయం కోసం ఇన్ని రోజుల నుండి waiting చేసిన clarity ga chepav ఇప్పుడు ఆ న కొడుకులు dhorakali 🔥🔥🔥
@nagaranga7862
@nagaranga7862 Жыл бұрын
జోహార్ సాబశివుడన్నగారికి
狼来了的故事你们听过吗?#天使 #小丑 #超人不会飞
00:42
超人不会飞
Рет қаралды 49 МЛН
Can You Draw The PERFECT Circle?
00:57
Stokes Twins
Рет қаралды 93 МЛН
OMG 😨 Era o tênis dela 🤬
00:19
Polar em português
Рет қаралды 10 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 9 МЛН
#ATHIDI INTERVIEW#SAMBASHIVUDU#PART-II
9:17
KR
Рет қаралды 1 МЛН
Nayeem Phone Conversation released | Warns Merchant For Money | V6 News
10:24
Paritala Ravi Full Interview
48:44
RK
Рет қаралды 1,1 МЛН
Rama Krishna Revealed Shocking Facts about His Friend Naeem || NTV
15:54
狼来了的故事你们听过吗?#天使 #小丑 #超人不会飞
00:42
超人不会飞
Рет қаралды 49 МЛН