ఈ సినిమా కు కథ.మాటలు.ఎడిటింగ్. దర్శకత్వం చేసిన సిద్దు కనకం అన్నకు శనర్తులు ఒక ఒక కుటుంబం లో మంచి వాళ్లు ఉంటారు.చెడు వాళ్లు ఉంటారు.కొని కారణాల వల్ల మత్తు కు బానిస అయి ఇంట్లో భార్యతో గొడవ పడుతూ ఉంటారు.కానీ భర్తను ఈలోగా మతుకు దూరం చేసి భర్త ను మన ఇంటికి మంచి పేరు తేవాలని భార్య & అత్తమ్మ చేసిన నాటకం చాలా బాగుంది.ముల్లును మల్లుతో తీయాలని చాలా చక్కగా తీశారు.ఇందులో నటించిన రోషన్ రజాక్ అన్నకు రజిని అక్కు కు అనిత అక్కకు కెమెరా కనకమ్ శ్రీకాంత్ అన్నకు ఇందులో నటించిన కళాకారులకు ధన్యవాదాలు మేము గాల్ఫ్ లోఉంటు మీ సినిమాలు చూస్తున్నము మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్