నేను ఈ speech ని youtube లోనే చూసి భరించలేకపోతున్నాను... అక్కడ ఉన్న చూస్తున్న వాళ్లకి ...నా శతకోటి వందనాలు
@goodvibes10613 жыл бұрын
😂😂😂😂
@TarunReddyKusa3 жыл бұрын
Hahha
@srilakshmicreations74153 жыл бұрын
ముఖ్యంగా నాగార్జున గారు, PK లాగా వెంటనే react అవలేదు
@umashankar-gg1zb3 жыл бұрын
@@srilakshmicreations7415 because chiru అయ్యడు కనుక nag ki react అయ్యె అవసరము రాలేదు
@kaushikbandhu65113 жыл бұрын
😂
@srinivassree8432 жыл бұрын
ఈ.. వీడియో చూసి మోహన్ బాబు నీ తిట్టు కున్నావాళ్లు ఎంత మంది వున్నారు.... ..ANR.. గారు కౌంటర్ బాగా వేశారు....జై ANR... గారూ......
@mdr334018 күн бұрын
ANR ante jeevitanni chadivina vyakti ❤❤❤
@charankumar73776 жыл бұрын
During the speech, expressions of ANR and meena....😂😂😂👌👌👌👌
@VinodiniEntertainment3 жыл бұрын
కనకపు సింహాసనమున.... పద్యం ఎంత మంది కి గుర్తు వచ్చింది ఇక్కడ.
@George-Dom5 жыл бұрын
I am really impressed the way legend ANR Garu reacted .... So modestly also very impressed the way king Nagarjuna dint react and kept silent which is so rare quality of maturity
@srilakshmicreations74153 жыл бұрын
And the way Chiranjeevi tried to manage the situation also good
@tarakasrinivas10052 жыл бұрын
That's not maturity karudukattinakammakula abhimaanamm
@abhiramakrishna37933 жыл бұрын
మీనా expressions... ఫంక్షన్ కి పిలిచి మాకు ఈడీ సొదేంట్రా మా ఖర్మ అన్నట్టుగా ఉంది.. Highlight of the Speech is Meena Expression
@Venkatk96663 жыл бұрын
Avunu Brother..
@Ravan-ex7np3 жыл бұрын
"Ori ni ABBA apararey"...inner feeling of nagarjuna voice..😂😂😂
@chinnareddaiah75603 жыл бұрын
మన గొప్ప తనాన్ని మనం చెప్పుకోకూడదు.ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి.
@duskarmedia2802 жыл бұрын
తన గురించి ఇతరులు చెప్తే మనిషి అవుతారు. తానే చెప్పుకుంటే మోహన్ బాబు అవుతారు.
@rowdygirljaisree72402 жыл бұрын
@@duskarmedia280 😂😂😂😂
@kiprasadrao2 жыл бұрын
ఆమాట అతనుకూడ చెబుతాడు ఇతరులకు.
@prasadpeethala9060 Жыл бұрын
Mari evarokaru cheppali
@shivapanchadi78425 жыл бұрын
ANr కి సన్మానం జరిగితే ని డబ్బా కొట్టుకుంటావేంటిరా..
@daraarun663 жыл бұрын
హహ
@sureshmanipati43263 жыл бұрын
Sir function vadidi anukunnadu
@balu70952 жыл бұрын
Vaniki sanmanalu antivi Jaragavu kadha😃😃
@narendergunti1967Ай бұрын
డబ్బారెకుల సుబ్బారావు
@deepi2593 жыл бұрын
నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా అనుకుని వుంటారు.. వీడిని అనవసరం గా పిలిచానే అని.. 🤣 😂
@karunakarjangili99283 жыл бұрын
Exactly...bro😁
@raj-pi8jz3 жыл бұрын
Pelichindi nageswararao garu kadu subbiramireddy.....
@prashanthm44803 жыл бұрын
😒😁😂
@Vemuri.Pavankumar0073 жыл бұрын
hahaha
@lakshminarayanacharan8373 жыл бұрын
😂😂😂
@neeluneeli95065 жыл бұрын
ఏవడ్రా ఇన్ని ఫంక్షన్కి పిలిచింది....
@kuradalakshmivijayakumarla80233 жыл бұрын
నిజం గా మెంటల్ నా కొడుకే!!
@shivarajugadhiraju3 жыл бұрын
Hahahaha..... naadhi same feeling🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@kiran790613 жыл бұрын
🙃🙃🙃😄
@m.jahnavi41883 жыл бұрын
@@kuradalakshmivijayakumarla8023 006
@kotnisrinivas55593 жыл бұрын
Haha
@ramanasiddareddy75763 жыл бұрын
ఒక నట కేసరి, నట ప్రపూర్ణ, నట సామ్రాట్, డాన్స్ అనే పదాన్ని తెర మీదకి ఆయన రూపం లో తెరకెక్కించిన మహానుభావుడు ఆయన్ని పట్టుకొని ఆయనకి అది సన్మాన సభ అని మర్చిపోయి అలా నిన్ను వ్యక్తిగతంగా ఎదో అంటే అది మనసులో పట్టుకొని సభాముఖంగా అంత మంది ప్రముఖుల ముందు కించపరుస్తూ, అగౌరపరుస్తు, ఆయన వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా నువ్వు మాట్లాడిన మాటలు ముమ్మాటికీ తప్పు మోహన్ బాబు గారు🙏
@sagaravlogs2 жыл бұрын
Chi nu maravu ra mohan Babu ni abba
@madhukumar34212 жыл бұрын
adni sulligadu anali anthe kani garu anaddu
@paturulakshmi26012 жыл бұрын
Self dabba Mohan Babu anr legend don't compare with him
@rekhajakkula20932 жыл бұрын
Maryada leni vadini garu ani anadam deniki..dandaga
@singireddyjaganakiloveyoua88784 жыл бұрын
అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం ఏ ంటి రా❓ 😂😂
@sivabhargav87313 жыл бұрын
డైలాగ్స్ చెప్తే సరిపోదు. డైలాగ్స్ లొ ఏం చెప్తున్నాం అనేది తెలియాలి. పిచ్చోడి కూడా బట్టి పట్టిస్తే మోహన్ బాబు కన్నా బాగా చెప్పగలడు
@alluarjun5884 жыл бұрын
మోహన్బాబుకు ఇప్పుడు ఎలా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నీలాంటి వాడు సినిమాల్లోకి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు
ఆయన సన్మాన సభ కు వచ్చి ఆయన కన్నా నేనే గొప్ప అంటాడు. చప్పట్లు కొట్టమని అడుగుతాడు సన్మాన గ్రహీత ను వదిలేసి సుబ్బిరామి రెడ్డిని పొగడటం మొదలు పెట్టాడు. పైగా anr ను తిడతాడు ఏం మనిషి ఇతను చీ చీ. పైగా కూతురు కొడుకు కూడా ఏ వేదిక అయినా ఇంటర్వ్యూ అయినా మీడియా తో అయినా అంతే సొంత పొగడ్తలు తప్ప ఇంకేం ఉండదు. అందుకే trolls. పైగా మేము స్టార్స్ కాబట్టి trolls అంటారు.
@harikrishnavalikala36853 жыл бұрын
బహుశా ఇందుకేనేమో మనిషివ మోహన్ బాబు వా అంటారు
@charanrocktilugutv23805 жыл бұрын
మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది మోహన్ బాబు గారు ఓన్లీ వన్ ఫసక్ జై చిరంజీవ జై జై చిరంజీవ
@ramanakumar9234 Жыл бұрын
Waste gadu
@harikrishnavunnam44974 жыл бұрын
మీ నటన అంత గొప్పగా ఉండదు. ఆత్మ విశ్వాసం మంచిదే కానీ అహంకారం మంచిది కాదు.
@nasarshaik75735 жыл бұрын
నటన గూర్చి మీకు మీరు గొప్పగా చెప్పుకుంటే,ప్రేక్షకులు గా మేమెందుకు .
Ye anduku vundadu vaka vaipu 2nd wife,marovipu girl friends aamatram vuntundi kada
@akshayk51094 жыл бұрын
@@divyashree4265 evaru 2nd Wife Girl friends
@girichennoju27653 жыл бұрын
భూతద్దం తో వెదికన వీనిలాంటి వాడు వీనిలాంటి కుటుంబం నభూతో నభష్యాత్త్
@kiran97895 жыл бұрын
A wrong person in wrong time. అవమాన సభ అయిపోయింది.
@ashwathreddybn50843 жыл бұрын
A wrong person in fantastic function
@lakshminarshimamurthynaray17773 жыл бұрын
ఎందుకో మోహన్ బాబు గారు ప్రతి విషయంలో అహంకారం కనిపిస్తుంది చిరంజీవి గారు ఎలా మాట్లాడారో చూస్తే అర్ధమైతూనే ఉంది
@suriinnocent43917 жыл бұрын
ఛీ ఛీ ...సిగ్గూ శరం ఉండాలి మనిషన్నాక కొంచమైనా ... పెద్దవాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా పదిమందిలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడాలి , గౌరవించాలి ... ప్రతి పనిలో సీనియర్స్ జూనియర్ల పట్ల కొన్నిసార్లు బాధ పడేలా కొన్ని మాటలు అంటారు కావచ్చు అలాగే ANR గారు కూడా నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు వాటిని sportive గా తీసుకోవాలి కానీ ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడడం నీ కుసంస్కారానికి నిదర్శనం ....థూ నీ బతుకు చెడ....
@VilasReddy996 жыл бұрын
Koddisepu athani mTalu vine nuvv ila ante mohanbabu garini vaallu entha la baadhapetti untaro artham chesko
@Nature_Things6 жыл бұрын
Self dabba gadu
@somesekhar9456 жыл бұрын
Veeniki emi matadalo veenike teliyadu veeniki mike echindhi evadra
@ravikumarsanagari97266 жыл бұрын
Suri innocent .
@surinaidubokam69246 жыл бұрын
Vidu pedda chetha actor useless fellow
@lakshmiteja68843 жыл бұрын
ఒక్కసారి వెనకాల ఉన్న అందరు మొహాలు గమనించండి ఎంత చిరాగ్గా అసహ్యంగా పెట్టారు ఈయన మాటలకి
@chandrakanthpapishetty88076 жыл бұрын
ఒరేయ్ బాబు,మోహన్ బాబు ఏంది రా ఈ లొల్లి
@k_shivanadha_krishnaАй бұрын
ANR garu Great actor.Vaari natana chala genuine ga vuntundi. We love ANR sir ❤❤❤
@svs72355 жыл бұрын
వీడు ఎప్పుడు వీని డబ్బా వీడే కొట్టుకుంటడు అందరికంటే గొప్ప నటుడు అని వీడికి వీడే ఫీల్ అవుతాడు anr కంటే గొప్ప నటుడ వీడు
@bodduramesh480210 ай бұрын
Mohan babu speech super 😃😃😃😃😃😃😃😃😃
@chandusadda58154 жыл бұрын
6:45 Nagarjuna reaction 😅
@chaitanyapadagala27334 жыл бұрын
Google lo tollywood VP ani kotta.........😂😂😂
@sureshch39495 жыл бұрын
అయిన వీడిని ఎందుకు రా పిలుస్తారు, వీడు వీని వేషాలు
@sureshachari68523 жыл бұрын
Meena garu thittaleka chusina chupi excellent
@chandrashekarbikkumalla70755 жыл бұрын
ఏమయ్యా మోహన్ బాబు గారూ! నాగేశ్వరరావు గారి కంటే మీరు గొప్ప నటుడా? అది నిజమే ఐతే ప్రేక్షకులను అడిగి చప్పట్లు కొట్టించుకోవడమెందుకయ్యా. వారేకొట్టరా? చప్పట్లు.
@nandhinienterprises22844 жыл бұрын
Sir today bank ki veltunna sir.mdo gari vadda Ku vellimatladistanu..pls wait sir
@sarathbabu80763 жыл бұрын
సమయం సందర్భం బట్టి మాట్లాడటం తెలుసుకోవాలి, ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి అన్న విషయం తెలియదు ఈ మోహన్ బాబుకి ఎప్పుడు తెలుసుకొంటాడో మరి
@Lokesh-99993 жыл бұрын
Are venakala mana రఘు రామకృష్ణ రాజు గారు ఉన్నారు ఎవరైనా గమనించారా మన RRR వైసీపీ ఎంపి బాగా చూడండి
@punithkumarpunithkumar50505 жыл бұрын
U always right mohan babu sir u speak sraight forword that some peoples dont understandard...
@prabhasprince22733 жыл бұрын
వీళ్ళ ఫ్యామిలీ proud family
@jacobandy64475 жыл бұрын
1:20 that chiru reaction says it all
@Bharathrachapudi3 жыл бұрын
@@yashwanth9110 but he never disrespected ntr and anr like Mohan Babu.
@Nanaji.L2 жыл бұрын
Eedu e function ni cheda de***tanike vachadu annatlu undi 🤣🤣🤣🤣
@venkatg33153 жыл бұрын
Meena expression at 6.15 🤣🤣🤣
@srinikaganjihal85674 жыл бұрын
Hats off to ANR for your maturity
@jogijogindra3795Ай бұрын
I Observed Meena Mam inner feeling😂😂😂😂😂
@sridharrasamalla55558 жыл бұрын
Manchu family pedda babba family ..chiru is great
@eshwarcherry88706 жыл бұрын
Except manoj
@nanduk28914 жыл бұрын
Na
@prasadmanda68174 жыл бұрын
A
@nallamothunataraj23664 жыл бұрын
Madda gudu
@srilakshmicreations74153 жыл бұрын
ఒక వేళ ANR మీద కోపం ఉంటే ఆ సభకు వెళ్లకుండా ఉండాలి అంతే కాని సభా మర్యాద పాటించ కుండ, దేనికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము మరి ఏమీ మాట్లాడాలి అన్న విచక్షణ ఇంగిత జ్ఞానం లేకుండా, తన డప్పు తాను కొట్టుకుంటూ అందరినీ బలవంతంగా చప్పట్లు కొట్టమని చెప్పిన ఘనత ఈ డైలాగ్ కింగ్ దే, నీకు డైలాగ్ బాగా చెప్పడం వస్తే సరిపోదు, సభా మర్యాద కాపాడుకుంటూ మాట్లాడటం కూడా రావాలి, అది లేనప్పుడు మనిషిగా నువ్వు waste. అంత మంది కి embarrassing situation కల్పించినందుకు నీకు. నువ్వు సిగ్గుపడాలి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి కానీ, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్నది నీకు తెలియక పోవడం మా అందరి కర్మ. ఈ వీడియో పిల్లలకి ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడకూడదు అని చెప్పటానికి చూపించడానికి బాగా ఉపయోగ పడుతుంది. మీ మాటలు విన్న మీ ముగ్గురు పిల్లలు సిగ్గుపడి ఉంటారు, I pity them.
@saikumar-ls2bh6 жыл бұрын
Anr gurinchi cheppamante Ni dappu nuv kottukuntaventra
@rockyrock68606 жыл бұрын
😂😂😂😂😂
@ajaypower29393 жыл бұрын
Adey magic uuu 😂 dummy gaadu vaadu
@rohitsandilya471Ай бұрын
6:15 Meena reaction says it all 😂
@bunty142856 жыл бұрын
function mika anr garika??? akkada function enti miru cheppedi enti mohan babu garu
@yaswanthkumar32546 жыл бұрын
😂😂
@saiayyappav33196 жыл бұрын
Mohan Babu gaariki e🤣
@rockyrock68606 жыл бұрын
Correct ga cheppav bro
@perseusvlasov3673 жыл бұрын
Inka gaaru anti sambodhanalu enduku aa edavaki
@Ascendify54 жыл бұрын
6.06 they enjoying his standup comedy 😂😂
@vijaykumardumpala42904 жыл бұрын
మోహన్ బాబు నీవు ఒక్క హహంకారివాని కొందరికి మాత్రమే తెలుసు
@mohanachari81893 жыл бұрын
కాదు దీన్ని వల్ల అందరికీ తెలిసింది.
@rockstarrocky73424 жыл бұрын
Mohan babu has excellent screen presence but opportunity makes bigger. nageshwarao has excellent maturity levels with finest scripts so this makes him bigger
@wanderingmystic69683 жыл бұрын
Mohan Babu's is a great story ...humble beginnings to stardom and beyond. With all the stardom he never attained a refine personality like Rajani or Chiru and absolutely no match to ANR. Even his sons and daughter...if mediocre talent and poor public impact. Mohan Babu should earn respect and not demand. His arrogance comes across very easily. That is why he is where he is.
@gopalsalavurao28735 жыл бұрын
నేను puc లో తెలుగు లో ఒక పాఠం చదివాను అది తల లేనో డు వాడే వీడు
3:14 ramanaidu gari expressions 😅 vidu edho vagalea unnadu
@yuvasena95315 жыл бұрын
Goppaga act chesanu ante Nammaru entra babuuu😅😆😁
@freemovies2633 жыл бұрын
Super speech sir
@vinodvinnu36956 жыл бұрын
Ninnu invite cheyatam pedda bokka
@narayanaraju53644 жыл бұрын
5wyyshsggs2111111121 111222 222222w333233333333333 3q1213313113qq211111q1212211121121q3q21221212q2wqwq2q3q3q21221111122qw9q8374rgfy Dygdgegegegegeeggdgdyyetyydeyy Dy Yetggdtdtdtdtete ydjsH yg2ex8gxgg6s1s7tteef7eydjsh2sydjsh2ydjsh2seydjsh2ydjsh2sydjsh2ydjsh2se6ydjsh2ydjsh2sydjsh2ydjsh2seydjsh2ydjsh2sydjsh2ydjsh2se6i ttesgy8zedy82ggzgg xe iig excigedgidzwyzvhidzedei xfiwdyzgygzd2izzzigyd,wzigyzfwf88fe is xh3igy2iszzgyisqzzwdiezgd,evih2szesifzzgzzgi1sigy1WGFUw2cigwavihawvyih1vhigiyzsvis2vzihzzzvhihzhyf2zszhviawsaazgyvhiszwzgyiqihvzsszgy2iSHIG1cguSqvhBshi1HVISsvhia1wvhiivhwzsivhwvyizsvyi1gySGY81SgyS1GY81G8Yg8y1G7YYwftT7Ggy8e1sg8gwavyiviywq1viyg2ayicutvawftwayc7a1wft7T6CWTCUS1CTUS1UCT1f6taw1c6aFt6S1fz1FWT77ftatq6uc1wycw1111Ccsvdvgdg ydjsh2sydjsh2ydjsh2seydjsh2ydjsh2sydjsh2ydjsh2se6ydjsh2ydjsh2sydjsh2ydjsh2seydjsh2ydjsh2sydjsh2ydjsh2se6i
@manjurajesh69904 жыл бұрын
Elantina kodukukulu enduku puduthararo
@nuttasuresh5273 жыл бұрын
A legend tho neeku polikenti ra gottam ge✊✊✊ jai ANR garu
@s.rahulkrishnareddy18327 жыл бұрын
Devudaa....what's this.???.the great Legend .ANR gaariki imtha avaanama??what's happened to u Mohan Babu Garu..this is not correct....we are disappointed your speech...talking nonsense..ANR gaaru one of the Legend in entire Film industry History...plz notice and remember that....
@konkalraviteja66185 жыл бұрын
Me gurinchi prajaju anukovali ela cheppu kunte kukkalu kuda chikodathai
@tejasaivuyyala5 жыл бұрын
They r having fun andi... Thats it...
@moulimallina75013 жыл бұрын
మీరు గత జన్మలో కచ్చితంగా బ్యాండ్ మేలమే. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది
@googleuser68444 жыл бұрын
వాళ్ళు వాళ్ళు అందరు ఒకటే.
@SAM-hx3rj21 күн бұрын
no 1 ఫ్రాడ్ రాజా నువ్వు 😜😜😜😜
@bhagawanraju116 жыл бұрын
Thappatlu kottali.. Superb timing
@rajeshkumar-ni4ql4 жыл бұрын
🤣🤣
@venudoddavarapu91863 жыл бұрын
This is ANR's birthday celebration not Mohan Babu's praising ceremony. Why is Mohan Babu speaking about himself 😂😂
@shasanksasi60928 жыл бұрын
rey konda neelo unna speciality ento telsa...nv konda avtunav ani telsi kuda self trumpet maanavu...neeku nee snow family ki oka pedda namaskaram ra babu...best teda family ani awards pettunte mee Oscar meeku vachedi
@vinaykrishnatotathil72643 жыл бұрын
😂
@SahukarCreations38993 жыл бұрын
ఈ నోటి దూల వల్లే ఈ అహంకారం పొగరు వల్లే ఇద్దరు కొడుకులు కు సినిమా కెరీర్ లేకుండా పోయింది.. ఇండస్ట్రీ లో లేకుండా పోయారు.. 💫
@janaganamana65434 жыл бұрын
మహానుభవులు anr ntr
@lingalaumamahesh50112 жыл бұрын
Actreess meena .... Super laughing and smile
@gopalsalavurao28735 жыл бұрын
సోది బాబు ANR తో పోలికా
@sandeeptumula1233 жыл бұрын
We enjoyed a lot sir
@jyoswacreations6984 жыл бұрын
Paruvu tesukunnadu......😂😂😂😂
@satyanarayanach30383 жыл бұрын
పెద్ద comedy ఏంటంటే ప్రేమాభిషేకం సినిమాకి వీడు character artist పెద్ద performance oriented movies చేయాలా ఏదో అన్న, తమ్ముడు, మహా అయితే విలన్ గా చేసి ఉంటాడు....అలాంటి వాడిని పట్టుకుని నువ్వు గొప్ప నటుడిని and dialogue బాగా చెప్తావు అని compliment ఇచ్చిందంటే నమ్మాలా..... అదీ కాక నీకు ముందు ఉన్న నటులంతా ఏం కావాలి నాయనా CSR గారి దగ్గర నుండి మొదలుపెడితే రావు గోపలరావు గారి వరకు నీకన్నా ముందు వచ్చిన వారే కదా వారంతా డైలాగు డెలివరీ నిన్ను చూసి నేర్చుకున్నారు ఎంది....నీ తర్వాత వచ్చిన బాలకృష్ణ సంగతి ఎందీ మరి vajrotsavalu టైమ్ లో శ్రీ కృష్ణ పాండవీయం లో nonstop 2 mins dialogue ఒకటి ఉంటుంది దమ్ముంటే అది చెప్పు చాలు...ఊరక డబ్బాలు కొట్టడం కాదు...!