మోహన్ బాబు గారు లెజండ్ 100% ఇగో & సైకో & ఈర్ష్య & కుళ్ళు& కుతంత్రాలకి లెజండ్ సార్ మీరు! అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టే లెజండ్ మా హీరో రిల్ & రియల్ లైఫ్ హీరో మోహన్ బాబు గారు 🙏❤️🌹
Avari budget valiki Este Andaru bagunttaru all females 🎉🎉❤❤❤
@zaklak6319Күн бұрын
మోహన్ బాబు డబ్బు అయితే సంపాదించాడు కానీ, ఇంటి పట్టిన ఉండకుండా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచలేదు అని తెలుస్తుంది,😂😂
@shankerbyri16262 күн бұрын
రంగులు వేసుకుని రెండువేల కోట్లు సంపాదించావు అంటే రంగుల ప్రపంచం అంత ఇదిగా ఉంది
@prahalladalwala5828Күн бұрын
అది ప్రజల చెమట కాదా
@shankerbyri1626Күн бұрын
@prahalladalwala5828 ప్రజలు చూస్తేనే కదా ప్రజల డబ్బే అది అందుకే రంగుల కల కు అంత డిమాండ్ ఉన్నది లేకుంటే ఏమన్నా భూగర్భంలో దిగి కార్మిక రంగంలో చేశాడా లేక బార్డర్ లో సైన్యంలో పనిచేశాడ అలాంటి వాళ్లకు రాదు ఇంత డబ్బు
@chmoulieswarКүн бұрын
Antha detailed ga chopparu ga madam
@CherryCherry-o6rКүн бұрын
నేను ఇంకా ఆ వయసు ఎవరో కంప్యూటర్ చెపుతుంది ఏమో అని అనుకున్నాను అక్కయ్య😮😮😮