ప్రవక్త ప్రాముఖ్యత తెలిసేటట్లు చెప్పారు అయ్యగారు మీకు కృతజ్ఞతలు 👏👏👏👏🙏🏼🙇♂️
@polamurisrinu7452 жыл бұрын
Praise the lord అయ్యగారు 🙏🏼🙏🏼 ఇన్నాళ్ళు పదార్ధ చీకటికి,సాతాను చీకటికి వ్యాత్యాసం తెలియను మాకు చాలా అర్ధమయే విధంగా వివరించారు అయ్యగారు మీకు కృతజ్ఞతులు 👏👏👏🙏🏼🙏🏼🙇♂️🙇♂️
@polamurisrinu7452 жыл бұрын
గదంధకారం లో ఉన్న దేవుని గూర్చిన వివరణ అద్భుతము అయ్యగారు. మీకు కృతజ్ఞతలు 👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙇♂️🙇♂️
@metharidanya90292 жыл бұрын
🙏✊ praise the lord ayyagaru ✊🙏 good morning 🙏👌👌
@metharidanya90292 жыл бұрын
🙏🙏✊Tq ayyagaru love you Jesus loves you ayyagaru Tq Tq 👌👌👌🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇✝️🛐✊🤩😇
@wcmsomu26213 жыл бұрын
Exodus(నిర్గమకాండము) 34:29,30 29.మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు. 30.అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
@wcmsomu26214 жыл бұрын
Job(యోబు గ్రంథము) 37:23 23.సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగల వాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు.
@wcmsomu26214 жыл бұрын
1 Timothy(మొదటి తిమోతికి) 6:16 16.సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
Song of Solomon(పరమగీతము) 1:8 8.నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.
@thanvik57912 жыл бұрын
Devini cheta vadukobadutunna goppa nayakudu miru anna Tqqq jesus
@yashodavasa49756 күн бұрын
Please praise 🙏 the lord Kiran Paul 🙏🙏
@kalyanit57414 жыл бұрын
సర్వసత్య మేవ జయతే
@ratnakanta66962 жыл бұрын
Praise the lord 🙏
@wcmsomu26214 жыл бұрын
మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి
@thanvik57912 жыл бұрын
విలువైన మాటలు అందించారు. థాంక్స్ అన్న
@wcmudaya48753 жыл бұрын
Amen👏👏👏🙌🙌🙌
@shyampilli4825Ай бұрын
Amen 💟✝️
@wcmsomu26214 жыл бұрын
Romans(రోమీయులకు) 4:16 16.ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగల వారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగల వారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.
@wcmsomu26214 жыл бұрын
John(యోహాను సువార్త) 12:42 42.అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడివారు ఒప్పుకొనలేదు.
@durgaraonakka51753 жыл бұрын
Praise the lord brother amen
@wcmsomu26214 жыл бұрын
*MESSAGE NO : 547*
@anandrajugaddala28153 жыл бұрын
Anna meku devdu ekkuva jnanamu icchunu gaka..ballari anandraju
@rajeshmuthyala75613 жыл бұрын
Praise the lord annayya 🙏
@sonyjanga713412 күн бұрын
Elanti lotyna mesege nenu epudu vinaledu tqs paster garu