ప్రియ మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని SHARE చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి
@surekhaongolu61138 ай бұрын
❤ praise the lord 🙏🏻 hallelujah Amen
@ashalathamangam24173 ай бұрын
❤️🙏🙏🙏❤️
@munigetyjohnson47323 жыл бұрын
Praise the lord brother
@YernintiSanthosh9 ай бұрын
Anna good 👍🏻 messages 😊 😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ungutooriramesh38934 жыл бұрын
Anna,Super
@ravadadeva35063 жыл бұрын
And your team
@keerthisreekakarlamudi58506 ай бұрын
Praise the Lord pastor garu.. comparison between Rama n Jesus is awesome.. daivagnanam galavariki matramey ilaanti vishayalu ardam avtayi.. maku kuda bodhinchinanduku vandanalu..🙌🙏
Luke(లూకా సువార్త) 6:45 45.సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
@wcmsomu26214 жыл бұрын
1 John(మొదటి యోహాను) 3:18,19 18.చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. 19.ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.
@wcmsomu26214 жыл бұрын
John(యోహాను సువార్త) 8:44 44.మీరు మీ తండ్రియగు అపవాది( అనగా,సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై( లేక,అబద్దకునికి జనకుదునై) యున్నాడు.
1 John(మొదటి యోహాను) 2:21,22 21.మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.
@wcmsomu26214 жыл бұрын
Mark(మార్కు సువార్త) 9:40 40.మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.